స్థూల ఆదాయము(జీతము మరియు ఇతర ఆదాయము)
సెక్షన్ 10 A క్రింద మినహాయింపులు(ఇంటి అద్దె అలవెన్సు, ప్రయాణం మొ)
వృత్తి పన్ను (వృత్తి పన్ను )
జీతాల క్రింద నిఖర ఆదాయము(స్థూల ఆదాయము - మినహాయింపులు)

ప్రామాణికమైన తగ్గింపు

జీతం పొందుతున్న వ్యక్తి మరియు పెన్షన్ పొందువారు
(రు. 50,000 వరకూ)

సెక్షన్ 80 C క్రింద తగ్గింపులు

PF, PPF, Ins, ELSS, NPS
మొదలగు వాటిలో పెట్టుబడులు (రు.150000 వరకూ)

సెక్షన్ 80 CCD క్రింద తగ్గింపులు

NPS లో పెట్టుబడులు
(గరిష్ట పరిమితి 50,000)

సెక్షన్ 80 D క్రింద తగ్గింపులు

వైద్య బీమా ప్రీమియం (స్వీయ, తల్లిదండ్రులు) (స్వీయానికి 25000 + తల్లిదండ్రులకు 50000)

సెక్షన్ 80 G క్రింద తగ్గింపులు

అర్హత గల విరాళాలు (80 G లేకుండా పన్ను వేయదగిన ఆదాయంపై 10%)

సెక్షన్ 80 E క్రింద తగ్గింపులు

విద్యా ఋణముపై
చెల్లించిన వడ్డీ

సెక్షన్ 80 TTA క్రింద తగ్గింపులు

ఫిక్సెడ్ డిపాజిట్/పోస్ట్ ఆఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్ పై అందుకున్న వడ్డీ (సీనియర్ కానివారికి 10000 మరియు సీనియర్ పౌరులకు 50000)

సెక్షన్ 24 క్రింద పన్ను ప్రయోజనం

ఇంటి ఋణముపై చెల్లించిన వడ్డీ (రు 2,00,000 వరకూ)

మొత్తం తగ్గింపులు/ప్రయోజనాలు
పన్ను చెల్లించదగిన ఆదాయము

ఆదాయపు పన్ను చెల్లించువారి రకం -

పన్ను శ్లాబ్

శ్లాబ్ ఆదాయం

పన్ను రేటు

%

పన్ను మొత్తం

పన్ను శ్లాబ్

శ్లాబ్ ఆదాయం

పన్ను రేటు

%

పన్ను మొత్తం

పన్ను శ్లాబ్

శ్లాబ్ ఆదాయం

పన్ను రేటు

%

పన్ను మొత్తం

పన్ను శ్లాబ్

శ్లాబ్ ఆదాయం

పన్ను రేటు

%

పన్ను మొత్తం

మొత్తం ఆదాయముపై పన్ను
సర్ చార్జీ (ఆదాయం గనక 50 లక్షలకు మించి 1 కోటి లోపు ఉంటే పన్నుపై 10%)
సర్ చార్జీ (ఆదాయం గనక 1 కోటి పైన ఉంటే పన్నుపై 15%)
సర్‌ఛార్జీతో పన్ను
పన్ను క్రెడిట్ (ఒకవేళ పన్ను చెల్లించదగిన ఆదాయము 5 లక్షల లోపు ఉంటే 12500 వరకూ)
సర్‌ఛార్జీతో పన్ను, ఒకవేళ ఏదైనా ఉంటే రాయితీ తగ్గించి
విద్యా సెస్
సెస్ తో కలిపి పన్ను చెల్లించు బాధ్యత

నెలసరి ఆదాయము

స్థూల ఆదాయం/12

నెలవారీ పన్ను (టిడిఎస్ అనుబంధం)

పన్ను చెల్లించు బాధ్యత/12

ఆదాయపు పన్ను నిష్ (స్థూల ఆదాయం/పన్ను బాధ్యత)
%

కాల్, ఇమెయిల్, SMS లేదా వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించడానికి నేను ఇండియాఫస్ట్ లైఫ్ బీమా కంపెనీ లిమిటెడ్ మరియు వారి ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC / NDNC (అంటే, ఒకవేళ మీరు ఏదైనా డూ నాట్ డిస్టర్బ్ క్రింద రిజిస్టర్ చేసుకున్నప్పటికీ సైతమూ మేము మిమ్మల్ని సంప్రదిస్తాము అని అర్థము) క్రింద నా రిజిస్ట్రేషన్ ని తిరగవ్రాస్తుంది.

ఆర్థిక సంవత్సరం 2020-21 (AY 2021-22) కొరకు ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఏది?

ఒక భారతీయ పౌరుడుగా, మీకు కొన్ని విడదీయరాని హక్కులు ఉంటాయిఅయినప్పటికీ, మీ హక్కులు నాణేనికి ఒక వైపును మాత్రమే చూపిస్తాయి. హక్కులు మరియు బాధ్యతలు అనేవి చెట్టపట్టాలుగా ఉంటాయి. మీరు ఒక వ్యక్తి అయినా, లేదా ఒక వ్యాపార ప్రతిపత్తి అయినా, జీతము లేదా ఇతర సంపాదనల నుండి ఆదాయపు పన్నును చెల్లించడమనేది ఒక తప్పనిసరి బాధ్యత అయి ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరములో మీరు సంపాదించుకున్న ఆదాయము అంతటి పైనా ఆదాయపు పన్ను విధించబడుతుంది. మీ ఆదాయపు పన్ను లెక్కింపు అనేది, జీతము మరియు ఇతరత్రా వనరుల నుండి సంపాదించుకున్న ఆదాయము కొరకు ఒక చోటును కల్పించాల్సి ఉంటుంది. ఆదాయము లెక్కింపు యొక్క మరొక అంశము, మినహాయింపులు మరియు తగ్గింపులను లెక్కించడం. ఐట్యాక్స్ లెక్కింపు అనేది కొందరు వ్యక్తులకు క్లిష్టమైన పని కావచ్చు. ఇండియాఫస్ట్ లైఫ్ ఆదాయపు పన్ను క్యాలికులేటరు వంటి ఒక కచ్చితమైన ఆదాయపు పన్ను క్యాలికులేటరుతో ఆదాయపు పన్నును ఆన్లైన్ లెక్కించడమనేది మనం చేయదగిన అత్యంత చక్కనైన పని.

ఉపయోగకరమైన ఐట్యాక్స్ లెక్కింపు సాధనము మీకు క్రింది విధాలుగా సహాయపడగలదు:

మీ అవసరాలకు సరిపోయే అత్యుత్తమ పన్ను అవకాశమును కనుగొనుట

కేంద్ర బడ్జెట్ 2020 లో, ఆర్థిక మంత్రిత్వశాఖ పన్ను చెల్లింపుదారులకు కొత్త మరియు పాత పన్ను విధానాల మధ్యన ఎంచుకోవడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. విధంగా, మీకు విధానము బాగా సరిపోతుందో మీరు నిర్ణయించుకోవచ్చు. మీ పన్నులు ప్లాన్ చేసుకోవడానికి, గరిష్ట పన్ను ప్రయోజనం పొందడానికి, సాధ్యమైన తగ్గింపులు మరియు మినహాయింపులు చూసుకోవడానికి, మరియు ఆన్లైన్ ఆదాయపు పన్ను లెక్కించడానికీ ఇండియాఫస్ట్ లైఫ్ కొత్త ఆదాయపు పన్ను క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది.

శ్రమ లేకుండా ఆదాయపు పన్ను లెక్కింపు కొరకు ప్రాథమిక వివరాలు అందించుట

ఇండియాఫస్ట్ లైఫ్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా పన్ను లెక్కించడానికి సహాయపడేందుకు ప్రాథమికమైన ఐతే ముఖ్యమైన సమాచారాన్ని ఉపయోగించే ఒక ఆన్లైన్ సాధనము. ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఉపయోగించి త్వరితంగా ఐట్యాక్స్ లెక్కింపు కొరకు, వార్షిక జీతమునకు సంబంధించిన సమాచారము, చెల్లించిన అద్దెల మొత్తాలు, చెల్లించిన ప్రీమియములు, ట్యూషన్/స్కూలు ఫీజులు, విద్యా ఋణాలపై చెల్లించిన ఏదైనా వడ్డీ, మరియు ఆర్థిక సంవత్సరం 2020-21 (AY 2021-22) లో మీరు ప్రక్కన ఉంచిన ఏవైనా పొదుపులు అన్ని వివరాలనూ సిద్ధంగా ఉంచుకోండి. ప్రాథమిక సమాచారమును ఇన్పుట్ చేయడం ద్వారా, మీరు మీ మొత్తం పన్ను చెల్లింపు బాధ్యతను అర్థం చేసుకోవచ్చు మరియు అతి తక్కువ సమయంలో ఆదాయపు పన్ను ఆన్లైన్ లెక్కించవచ్చు.

మీ సమయం మరియు శక్తిని ఆదా చేసుకొనుట

ఆర్థిక సంవత్సరం 2020-21 (AY 2021-22) కొరకు ఆదాయపు పన్ను లెక్కించడం కోసం, ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఒక జీవితాన్నే కాపాడుతుంది. కేంద్ర కొత్త బడ్జెట్ నియమాలు మరియు నిబంధనలతో, మీరు పాత విధానములో మాత్రమే కాకుండా కొత్త విధానములో సైతమూ మీ జీతం నుండి ంత మొత్తం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందో మీ ఐట్యాక్స్ లెక్కింపు పరిగణించవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2020-21 (AY 2021-22) కొరకు ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ కేవలం పని చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కొత్త మరియు కొత్త విధానాలలో మీ మొత్తం న్ను చెల్లింపు బాధ్యతను త్వరితంగా మరియు ముక్కుసూటి మార్గములో లెక్కించడానికి మీకు సహాయపడేందుకై పన్ను వేయదగిన ఆదాయం క్యాలికులేటర్ ఒక సాధనము. దాని నుండి ఒక ఊహాత్మకమైన పని తీసుకోండి మరియు పన్ను ఆన్లైన్ లో లెక్కించండి.

ఉచిత ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటరును బాగా ఉపయోగించుకోండి

ఆన్లైన్ ఇండియాఫస్ట్ లైఫ్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ యొక్క వాడకము సంపూర్ణంగా ఉచితం. సరైన ఆదాయపు పన్ను లెక్కింపు ఫార్ములాను పొందాలనే దాని గురించి చింతించనవసరం లేకుండానే, జీతము నుండి ఆదాయపు పన్ను లెక్కింపుకు, మొత్తం ఆదాయం లెక్కించుకోవడానికి, పన్ను తగ్గింపు మరియు మినహాయింపు లెక్కింపులకు మరియు ఆదాయపు పన్ను వడ్డీ లెక్కింపు చేసుకోవడానికి దీనిని మీరు ఉపయోగించుకోవచ్చు ఇండియాఫస్ట్ లైఫ్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ అనేది పన్ను ఆదా చేసే క్యాలికులేటర్, అది మీ కోసం అంతా చేస్తుంది, మరి అది కూడా, ఉచితంగానే.

ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్, కొత్త మరియు పాత పన్ను విధానాల క్రింద మొత్తం చెల్లించదగిన పన్ను మొత్తాలను ఇస్తుందిఐట్యాక్స్ లెక్కింపు ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ద్వారా జరుగుతుంది కాబట్టి, ఎవ్వరైనా సరే కొన్ని బటన్లను క్లిక్ చేయడం ద్వారా తమ పన్ను బాధ్యతను లెక్కించడానికి సులువైన మరియు సౌకర్యవంతమైన టూల్ వాడుకోవచ్చు.

ఆదాయపు పన్ను లెక్కించడం ఎలా?

ఆర్థిక సంవత్సరం  2020-21 (AY 2021-22) కోసం ఆదాయపు పన్ను లెక్కించడానికి గాను, పన్ను గణన కోసం కొన్ని ఆర్థిక వివరాల్ని సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. జీతాలు పొందే వ్యక్తుల కొరకు ఆదాయపు పన్ను క్యాలికులేటర్, ఉద్యోగదాత నుండి అందుకున్న నెలసరి ఆదాయాన్ని ప్రాథమిక ఆదాయ మూలముగా పరిగణిస్తుంది. ఎవరైనా వ్యక్తి యొక్క స్థూల వేతనములో ముఖ్యంగా ప్రాథమిక వేతనము, కరువు భత్యము, వైద్య మరియు రవాణా భత్యము, గ్రాట్యుటీ ప్రయోజనాలు, వార్షిక ప్రయోజనాలు, మరియు ఏదైనా ప్రత్యేక భత్యము చేరి ఉంటాయితగ్గింపుల తర్వాత స్థూల వేతనము యొక్క కొంత భాగము పన్ను చెల్లింపుకు అర్హత కలిగినదిగా ఉంటుంది.

అంశాలవారీగా చూసుకోవలసియున్న ఇతర ఆదాయ వనరులలో, వ్యాపారం లేదా వృత్తిపరమైన నిమగ్నత నుండి సంపాదించిన ఆదాయం, స్వల్ప-కాలిక మరియు దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాల నుండి పొందిన ఆదాయం, ఇంటి ఆస్తిపై అద్దె నుండి ఆదాయం, మరియు డివిడెండు వంటి ఇతర మూలాల నుండి ఆదాయం, సంపాదించిన వడ్డీ, ఎఫ్.డి వడ్డీ, మరియు పన్ను విధించదగిన కానుకలు ఉంటాయి.

ఒకవేళ మీరు పాత పన్ను విధానములో నిలవాలనుకుంటే, అప్పుడు ఆదాయపు పన్ను చట్టము, పన్ను తగ్గింపు క్యాలికులేటర్ చూపించే ఇంటి అద్దె భత్యము, శెలవు ప్రయాణ భత్యము, మరింకెన్నింటితో సహా వివిధ మినహాయింపులను అనుమతిస్తుంది. ప్రామాణిక తగ్గింపు అనేది 2018 బడ్జెట్ లో మొదటగా ప్రవేశపెట్టబడింది, అందులో రు.40,000 తగ్గింపుకు చోటు కల్పించబడింది. మొత్తము తర్వాత 2019 సంవత్సరం బడ్జెట్ లో రు. 50,000 కు పెంచబడింది. అయినప్పటికీ, తగ్గింపులలో ఒక్క దానిని కూడా కొత్త పన్ను విధానములో పొందలేరు.

సరళీకృతం చేయబడిన వ్యక్తిగత పన్ను విధానముగా కొత్త పన్ను విధానము పిలువబడుతోంది. నిర్దిష్ట తగ్గింపులు మరియు మినహాయింపులను వదిలేసుకునే వారికి, కొత్త పన్ను విధానం, కొత్త పన్ను రేట్లతో పన్ను లెక్కింపు సూత్రమును సరళతరం చేస్తుంది:

పన్ను వేయదగిన ఆదాయం శ్లాబ్ (రు.)

పాత పన్ను రేట్లు (%)

కొత్త పన్ను రేట్లు (%)

0-2.5 లక్షలు

మినహాయింపు

మినహాయింపు

            15 లక్షలు పైన

ఉదాహరణకు, ఒకవేళ మీరు సంవత్సరానికి రు.15 లక్షలు సంపాదిస్తే, మరియు విధమైన తగ్గింపులు లేదా మినహాయింపులనూ క్లెయిం చేయకుంటే, మొత్తం ఆదాయాన్ని గణించిన తర్వాత పాత పద్ధతిలో మీరు రు. 2,73,000 లు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది, మరియు కొత్త విధానములో రు 1,95,000 లు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

(https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1601475))

కొత్త పన్ను విధానము క్రింద అనుమతించబడని మినహాయింపులు/తగ్గింపులు ఏవేవి?

కొత్త పన్ను విధానమును మీరు ఎంచుకోవడానికి ముందుగా, ఒక వ్యక్తి లేదా HUF కొత్త పన్ను లెక్కింపులో ఇక మాత్రమూ క్లెయిము చేసుకోలేని తగ్గింపులు మరియు మినహాయింపులు అనేకం ఉన్నాయని అర్థం చేసుకోవడం అత్యవసరంఒకవేళ మీరు మొత్తం ఆదాయం యొక్క లెక్కింపును ఆదాయపు పన్ను ట్టములో కొత్తగా జోడించబడిన సెక్షన్ 115BAC క్రింద చేసుకోవాలని గనక ఎంచుకుంటే, ఇక మీకు మాత్రమూ అర్హత కల్పించబడని కొన్ని మినహాయింపులు ఇక్కడ ఉన్నాయి:

 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10 క్లాజు 13A క్రింద జాబితా చేయబడిన విధంగా హెచ్ఆర్ఎ (ఇంటి అద్దె భత్యము)
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10 క్లాజు 5 క్రింద జాబితా చేయబడిన విధంగా శెలవు ప్రయాణ భత్యము/రాయితీ
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10 క్లాజు 14 క్రింద జాబితా చేయబడిన విధంగా భత్యములు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10 క్లాజు 32 క్రింద జాబితా చేయబడిన విధంగా మైనర్లచే సంపాదించబడిన ఆదాయం కొరకు చేయబడిన భత్యములు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10 క్లాజు 17 క్రింద జాబితా చేయబడిన విధంగా పార్లమెంటు సభ్యులు మరియు శాసన సభ్యులకు మంజూరు చేయబడిన భత్యములు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 10AA క్రింద జాబితా చేయబడిన SEZ యూనిట్లచే పొందబడిన పన్ను మినహాయింపులు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 16 క్రింద జాబితా చేయబడిన తగ్గింపులు, అందులో ప్రామాణీక తగ్గింపులు, ఉద్యోగ లేదా వృత్తి పన్ను తగ్గింపులు, మరియు వినోదపు తగ్గింపు కొరకు చేయబడిన భత్యములు
 • Iఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 24 క్రింద స్వీయ ఆక్రమణ లేదా ఖాళీగా ఉన్న ఆస్తికి సంబంధించి సెక్షన్ 23 యొక్క సబ్-సెక్షన్ 2 లో కనబరచబడిన విధంగా వడ్డీ అదనంగా, ‘అద్దె ఇంటి కోసం ఇంటి ఆస్తి నుండి ఆదాయం’ శీర్షిక క్రింద ఏదైనా సంభావ్య నష్టమును ఏ ఇతర శీర్షిక క్రిందనూ ఇక సర్దుబాటు చేయబడదు. ప్రస్తుతమున్న చట్టము క్రింద దీనిని ముందుకు తీసుకెళ్ళాల్సి ఉంటుంది.
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 32 యొక్క సబ్-సెక్షన్ 1 యొక్క క్లాజు ii-a క్రింద జాబితా చేయబడిన ఏదేని అదనపు నష్టపుతగ్గింపు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 32 AD, 33AB, మరియు 33ABA క్రింద జాబితా చేయబడిన ఏవేని తగ్గింపులు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 35, సబ్-సెక్షన్ 1 యొక్క సబ్-క్లాజు ii/ii-a/iii లేదా సబ్-సెక్షన్ 2AA లో జాబితా చేయబడిన విధంగా శాస్త్రీయ పరిశోధన కొరకు అందజేయబడిన విరాళాలు లేదా చేయబడిన ఖర్చుపై ఏవైనా తగ్గింపులు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 35AD లేదా 35CCC క్రింద ఏదేని తగ్గింపు
 • ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 57 క్లాజు ii-a క్రింద జాబితా చేయబడిన విధంగా కుటుంబ పెన్షన్ నుండి ఏదైనా తగ్గింపు
 • ఛాప్టర్ VIA (like సెక్షన్ 80C, 80CCC, 80CCD, సెక్షన్ 80D, సెక్షన్ 80DD, సెక్షన్ 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA, మొ.) క్రింద ఏదైనా తగ్గింపు. ఈ నియమానికి ఒక రెండు మినహాయింపులు ఉన్నాయి— సెక్షన్ 80CCD యొక్క సబ్-సెక్షన్ 2 క్రింద జాబితా చేయబడిన తగ్గింపులు, ఇది, ప్రకటించబడిన పింఛను పథకములో ఉద్యోగి కొరకు ఉద్యోగదాత విరాళమును తెలియజేస్తుంది మరియు కొత్త ఉద్యోగానికి సంబంధించి సెక్షన్ 80JJAA ని ఇంకనూ కొత్త పన్ను విధానములో క్లెయిం చేసుకోవచ్చు.

విజ్ఞాన కేంద్రము

నేను జీతం నుండి ఆదాయపు పన్ను ఎలా లెక్కించుకోవాలి?

పాత మరియు కొత్త పన్ను విధానములో దేని క్రింద మీ పన్ను శ్లాబ్ పడుతుందో దాని ఆధారంగా మీరు జీతం నుండి ఆదాయపు పన్ను లెక్కించుకోవచ్చు. పాత విధానములో, ఆదాయపు పన్ను గణన మీ స్థూల ఆదాయాన్ని మరియు ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 80C క్రింద క్లెయిము చేయబడిన ఏవేని మినహాయింపులు/తగ్గింపులను లెక్కలోనికి తీసుకుంటుందిమీ కోసం ఆదాయపు పన్ను లెక్కింపు యొక్క ప్రక్రియను సులభతరం చేస్తూ ఆన్లైన్ పన్ను లెక్కించడానికి జీతం పన్ను క్యాలికులేటర్ మీకు సహాయపడగలుగుతుంది.

కొత్త విధానములో, జీతం నుండి ఆదాయపు పన్ను లెక్కింపు యొక్క ప్రక్రియ అదే విధాంగానే ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ఆదాయపు పన్ను క్యాలికులేటర్ మీరు పడే పన్ను శ్లాబును మరియు కొత్త పన్ను విధానము క్రింద అనుమతించబడే పరిమిత మినహాయింపులను మాత్రమే లెక్కలోనికి తీసుకుంటుంది.

జీతం నుండి ఆదాయాన్ని గణించడానికి గాను, ఆదాయపు పన్ను లెక్కింపు సూత్రమును వర్తింపజేసి మీరు లెక్క చేసుకోవచ్చుఅయినప్పటికీ, ఇది శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. పన్నులను నిముషాల వ్యవధిలో లెక్కించడానికి ఇండియాఫస్ట్ లైఫ్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఉపయోగించండి. ఆన్లైన్ ఆదాయం మరియు పన్ను క్యాలికులేటర్ వాడకానికి ఉచితం మరియు మీకు అతి త్వరగా అంకెల్ని అందజేస్తుంది.

నాకు ఏ పన్నువిధానం బాగుంటుంది?

ఆదాయాన్ని లెక్కించుకున్న తర్వాత, ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ తో ఆన్లైన్ పన్ను లెక్కింపు చేసుకోండి. పన్ను విధానం మీకు గరిష్ట ప్రయోజనాలను కల్పిస్తుందో చూడడానికి ఇది మీకు సహాయపడుతుంది. 2020 సంవత్సరం బడ్జెట్ పన్ను చెల్లింపు దారులకు రెండు విధానాల యొక్క ఆప్షన్ ని వారికే వదిలేసింది. వ్యక్తిగత ఐట్యాక్స్ లెక్కింపు మరియు చెల్లింపులను సరళతరం చేయడం కొత్త పన్ను విధానం యొక్క ప్రాథమిక లక్ష్యము. ఎటువంటి మినహాయింపులు లేదా తగ్గింపులను క్లెయిము చేయని వారి కోసం, కొత్త విధానము మీ ఆదాయపు పన్ను శ్లాబ్ పై ఆధారపడి తక్కువ పన్ను రేటును అందజేస్తుంది.

అయినప్పటికీ, ఇది చేయడానికి గాను, పన్ను చెల్లింపుదారు రు.50,000 ప్రామాణిక గ్గింపు, హెచ్ఆర్ఎ, ఎల్టిఎ, ఇంటి ఋణంపై వడ్డీ, పిపిఎఫ్ చందా, జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియములు, ఈక్విటీ నుసంధానిత పొదుపు పథకాల (ELSS)కు చేసిన పెట్టుబడులతో సహా అనేకమైన మినహాయింపు మరియు తగ్గింపు ప్రయోజనాలను వదిలేసుకోవాల్సి ఉంటుంది. తగ్గింపులు అన్నీ పాత పద్ధతిలో మీరు ఒక గణనీయమైన సొమ్మును ఆదా చేసుకోనిస్తాయి.

పాత వర్సెస్ కొత్త పన్ను విధానం అనే ప్రశ్నకు సరిపోయే ఒకే సైజు గల జవాబు అంటూ ఏదీ లేదుఅది మీ ప్రస్తుత పన్ను శ్లాబుపైన మరియు పాత విధానం యొక్క ప్రయోజనాలను వదులుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే దానిపైన ఆధారపడి ఉంటుందిరెండు ఐచ్ఛికాలనూ మదింపు చేసుకోండి, మీ కోసం అత్యుత్తమ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవడానికి ఆన్లైన్ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ సహాయముతో ఆదాయపు పన్ను ఆన్లైన్ లెక్కింపు చేసుకోండి.

పన్ను విధానాల మధ్య నేను అటూ ఇటూ మారవచ్చునా?

ఔను, వ్యక్తిగతంగా పన్ను చెల్లించే ఒక వ్యక్తి సంవత్సరం-తర్వాత-సంవత్సరం పాత మరియు కొత్త విధానాల మధ్య మారే ఆప్షన్ కలిగి ఉంటారు. ఒకవేళ మీరు జీతం పొందుతున్న వ్యక్తి లేదా ఒక పెన్షనర్ అయిన పక్షములో, పన్ను విధానములో ఎంత పన్ను ఆదా చేసుకోవచ్చునో సరి చూసుకోవడానికి మీరు కొత్త ట్యాక్స్ క్యాలికులేటర్ ఉపయోగించుకోవచ్చుఆన్లైన్ పన్ను చెల్లించదగిన ఆదాయం క్యాలికులేటర్ ని సంప్రదించిన తర్వాత తెలుసుకున్న ఎంపికను చేసుకోండి.

ఒకవేళ తర్వాతి సంవత్సరం మీరు మనసు మార్చుకుంటే, మీరు ఇతర పన్ను విధానం ఆప్షన్ కు మారవచ్చు, మరియు తర్వాతి ఆర్థిక సంవత్సరములో వెనక్కి తిరిగి రావచ్చు. అయినప్పటికీ, వ్యాపార ఆదాయమును సంపాదించుకునే పన్నుచెల్లింపుదారులు ఇలా మార్చుకునే ఆప్షన్ కలిగి ఉండరు. కాబట్టి, మీరు ఏదేని వ్యాపార ఆదాయమును సంపాదించుకోనంత వరకూ, మీకు మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది.

సెక్షన్ 80C మినహాయింపు చెత్తబుట్టకు దాఖలయిందా?

లేదు. సెక్షన్ 80C క్రింద మీరు పొందగలిగిన తగ్గింపులు చెత్తబుట్టకు దాఖలు చేయబడలేదు. పాత పన్ను విధానము క్రింద దాఖలు చేసేవారికి అవి ఇంకనూ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, కొత్త ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఉపయోగించి మీ పన్ను బాధ్యతలను లెక్కించుకున్న తర్వాత, మీరు గనక కొత్త విధానములో దాఖలు చేయాలనుకుంటే, అప్పుడు సెక్షన్ 80C క్రింద తగ్గింపులను ఇక మాత్రమూ పన్ను సంవత్సరములో మీరు క్లెయిం చేసుకోలేరు.