Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

Financially Speaking ft ఆర్ ఎం విశాఖా మరియు మోనికా హలన్

  • ఆర్ ఎం విశాఖా మరియు మోనికా హలన్ గారిచే
  • • 10 Apr 2021

కుటుంబాన్ని పోషించే సంపాదనాపరులుగా మగవారు మన మనస్సులలో ఎంత లోతుగా నాటుకుపోయారంటే, మనలో అనేక మంది ఆర్థిక విషయాలతో వ్యవహరించడం కోసం మగవారినే ఆశ్రయిస్తారు మరియు మహిళలు వెనుక ఉండాలని సలహా ఇవ్వబడుతోంది. మహిళలను తరచుగా ఆధారపడియున్నవారుగా పేర్కొంటారు మరియు మహిళలు మూస పద్ధతులను వదిలిపెట్టి ఆర్థిక ప్రపంచంలో తమ సత్తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారి ఆర్థిక సామర్థ్యముపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మామూలుగా జరిగే సంభాషణలలో సైతమూ, మహిళలు ఆర్థిక పరమైన చిక్కులను అర్థం చేసుకునేటంత ఆచరణాత్మకంగా లేరని భావించబడుతూ వస్తోంది. ఒక మహిళ తన ఆర్థిక స్వాతంత్ర్యంపై ఆసక్తి చూపడం అనేది కేవలం ఒక ఇష్టం లేదా అభిరుచి వంటిదని అనేకమంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం అనేది ప్రతి వ్యక్తికీ ఎంతగా తక్షణ అవసరమో వారు గుర్తించరు - అది పురుషుడైనా కావచ్చు లేదా స్త్రీ అయినా కావచ్చు.

జీవితంలో ఒక సురక్షితమైన చోటుకు చేరుకోవడానికి వెనుక జరిగే రోజువారీ పోరాటాలు తరచుగా గమనించబడవు మరియు మహిళలు ప్రతి రోజూ ఈ యుద్ధంలో పోరాడుతూ ప్రపంచానికి తాము ఆర్థికంగా వ్యవహారాలను నిర్వహించడంలో సమర్థులని లేదా పురుషుల కంటే మెరుగ్గా ఉన్నామని నిరూపించుకుంటూ ఉంటారు. మహిళలు మరీ భావోద్వేగాలతో ఉంటారు అనే మూస పద్ధతులను వారు ఎప్పుడూ సవాలు చేస్తూనే ఉంటారు మరియు తమ మనస్సులు తార్కికత వైపుగా సైతమూ ఆలోచిస్తూ ఉంటాయని ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే అది ఎక్కువ అని సమాజానికి పదే పదే నిరూపిస్తూ ఉంటారు.

మరోసారి అద్దాల మేడలను ఛేధించడానికి మరియు ఆర్థిక ప్రపంచంలో తమ స్వంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలను ప్రేరేపించడానికి, మా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ, ఆర్. ఎం. విశాఖా గారు ఆర్థిక ప్రపంచం గురించి సజావుగా- జరపాలనుకుంటున్న చర్చలో పాల్గొనడానికి గాను లెట్స్ టాక్ మనీ రచయిత మోనికా హలన్‌ గారిని ఆహ్వానిస్తున్నారు. ఈ పోడ్‌కాస్ట్ ద్వారా, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే మహిళల శక్తికి తోడ్పాటును అందించడం మరియు వారి జీవితాల్లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఒక చోదక శక్తిగా మార్చడానికి వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మహిళలు తమ ప్రయాణాల గురించి తెలియజేస్తున్నట్టి మరియు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని భావించే ఈ రంగంలో మహిళలు తమ చోటును దృఢంగా సుస్థిరం చేసుకోవడం గురించి కొన్ని ఆసక్తికరమైన గ్రాహ్యతలను వెల్లడి చేస్తున్న ఈ పోడ్‌క్యాస్ట్‌ని ట్యూన్-ఇన్ చేయండి.

podcast-thumbnail
play-button pause-button
0:00
volume mute
0:00

Recent Podcast

card-image
Episode #15
Financially Speaking ft. Bikash Choudhary
By Bikash Choudhary • 01 Dec 2023
card-image
Episode #14
Financially Speaking ft. Dr Poonam Tandon
By Poonam Tandon • 01 Dec 2023
card-image
Episode #13
Financially Speaking ft. Munish Bhardwaj
By Munish Bhardwaj • 05 Aug 2023
card-image
Episode #12
Financially Speaking ft Sunder Natarajan with Ramkey Ananthakrishnan
By Sunder Natarajan with Ramkey Ananthakrishnan • 30 Mar 2022
card-image
Episode #11
Financially Speaking ft Sankaranarayanan Raghavan with Sajja Praveen Chowdary
By Sankaranarayanan Raghavan with Sajja Praveen Chowdary • 15 Feb 2022
card-image
Episode #10
Financially Speaking ft Sunanda Roy with Manika Juneja and Kenish Shah
By Sunanda Roy with Manika Juneja and Kenish Shah • 05 Jan 2022
card-image
Episode #9
Financially Speaking ft Kedar Patki with Vikas Mewada and Rohan Joseph
By Kedar Patki with Vikas Mewada and Rohan Joseph • 12 Dec 2021
card-image
Episode #8
Financially Speaking ft Rushabh Gandhi with Shashank Udupa
By Rushabh Gandhi with Shashank Udupa • 30 Nov 2021
card-image
Episode #7
Financially Speaking ft Atri Chakraborty with Kanika Agarwal & Jasmeet Kaur
By Atri Chakraborty with Kanika Agarwal & Jasmeet Kaur • 03 Nov 2021

How can we help?

View All FAQ

ఒక ఫండ్ స్విచ్ చేయడమెలా

Answer

ఫండ్ స్విచ్ అనేది, ఒక యూనిట్ అనుసంధానిత పాలసీ క్రింద అందుబాటులో ఉండే ఒక ఐచ్ఛికము, ఇందులో మీరు ప్రస్తుతమున్న ఒక నిధి నుండి మీ కొంత లేదా నిధులు అన్నింటినీ ప్లాన్ క్రింద అందుబాటులో ఉన్న ఒకటి లేదా ఎక్కువ నిధులకు తరలించవచ్చు.

కాబట్టి, నేను నిధుల్ని ఎలా మార్చాలి?

 

మాకు ఇమెయిల్ చేయండి:

  • ఫండ్ స్విచ్ ఫారమును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫారములో అడిగిన వివరాలు అన్నింటినీ నింపండి.
  • ఒక ఫండ్ స్విచ్ అభ్యర్థించడానికై మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి customer.first@indiafirstlife.com కు మాకు ఇమెయిల్ చేయండి. 

మాకు కాల్ చేయండి:

మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుండి మా టోల్ ఫ్రీ నంబరు – 1800 209 8700 పై మాకు కాల్ చేయండి
 

మమ్మల్ని సందర్శించండి:

  1. మా ఏదేని ఇండియాఫస్ట్ లైఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా యుబిఐ శాఖల లోనికి నడవండి మరియు ఫండ్ స్విచ్ ఫారమును సమర్పించండి
  2. ఫండ్ స్విచ్ ఫారమును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

పోస్టు లేదా కొరియర్:

భర్తీ చేసిన ఫండ్ స్విచ్ ఫారమును మీరు ఈ దిగువ చిరునామాకు పంపించవచ్చు:

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

.

పేరును అప్‌డేట్ చేయడమెలా?

Answer

పాలసీదారు పేరు మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:
 

మాకు ఇమెయిల్ చేయండి:

  1. customer.first@indiafirstlife.com పై మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా మాకు ఇమెయిల్ చేయండి.
  2. ప్రత్యామ్నాయంగా, ఒకవేళ మీరు రిజిస్టర్ కాని ఇమెయిల్ ఐడి నుండి అభ్యర్థనను పంపుతున్న పక్షములో, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా స్కాన్ చేయబడిన కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరు1800-209-8700 పై మాకు కాల్ చేయండి
  2. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

 

మమ్మల్ని సందర్శించండి:

  1. కావలసిన పత్రాలు అన్నింటితో మా ఏదేని ఆంధ్రా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలకు విచ్చేయండి
  2. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

మెయిల్/కొరియర్:

  1. పేరులో ఆధునీకరణ/మార్పు కొరకు మీ అభ్యర్థనను ఈ దిగువ చిరునామాకు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా పంపించండి.
  2. ప్రత్యామ్నాయంగా, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా సంతకం చేయబడిన భౌతిక కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  4. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

       ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

        12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

        నెస్కో ఐటి పార్క్,

        నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

        గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

   

కావలసిన పత్రాల జాబితా:

  • ఒకవేళ పేరులో ఒక దిద్దుబాటు గనక అవసరమైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పాస్‌పోర్ట్ కాపీ వంటి ఏదైనా పేరుయొక్క ప్రామాణిక ఋజుపత్రమును సమర్పించవలసి రావచ్చు
  • ఒకవేళ ఇంటిపేరులో మార్పు అవసరమైతే, దయచేసి మీ వివాహ ధృవపత్రము యొక్క కాపీని సమర్పించండి.
  • ఒకవేళ పూర్తిగా పేరుమార్పు చేయాల్సిన పక్షములో, మాకు అదనంగా గెజెట్ నోటిఫికేషన్ మరియు వార్తాపత్రిక క్లిప్పింగ్ అవసరమవుతుంది.

నామినీని అప్‌డేట్ చేయడమెలా?

Answer

మీరు ఈ క్రింది ఉదంతాలలో దేనియందైనా నామినీ యొక్క వివరాలను ఆధునీకరించాలని లేదా మార్పు చేయాలని కోరుకోవచ్చు:

  • నామినీ యొక్క పేరులోని స్పెల్లింగ్ (అక్షరక్రమం) మార్పు
  • నామినీతో బంధుత్వములో మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)
  • నామినీ యొక్క పుట్టిన తేదీ మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)
  • నామినీలో మార్పు
     

ఐతే, మీరు ఏమి చేయాల్సి ఉంటుంది మరి?

  • ఈ క్రింది వివరాలు కనబరుస్తూ పాలసీదారుచే సంతకం చేయబడిన ఒక నామినేషన్ మార్పు ఫారమును సమర్పించండి:
    • నామినీ పేరు
    • చిరునామా
    • పుట్టిన తేదీ
    • పాలసీదారుతో బంధుత్వము
  • ఒకవేళ నామినీ గనక మైనర్ అయిన పక్షములో, అప్పుడు నియామకం పొందుతున్న వారి వివరాలు తప్పనిసరి. నియామకం పొందుతున్న వారి పేరు, పుట్టినతేదీ, చిరునామా కూడా కావలసి ఉంటుంది.
     

మార్పుల కొరకు మీరు దరఖాస్తు ఎలా చేసుకోవచ్చు?

మాకు ఇమెయిల్ చేయండి:

  1. మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి నుండి  customer.first@indiafirstlife.com కు మాకు వ్రాయండి.
  2. నామినేషన్ మార్పు ఫారము యొక్క సంతకం చేయబడిన ప్రతిని జతపరచండి

మమ్మల్ని సందర్శించండి:

మా ఏదైనా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా శాఖకు రండి, మరియు నామినేషన్ లో మార్పుకు అభ్యర్థించండి.
 

మెయిల్/కొరియర్:

పాలసీదారుచే సంతకం చేయబడిన భౌతిక నామినేషన్ మార్పు ఫారమును మాకు ఈ దిగువ కనబరచియున్న చిరునామాకు పంపించండి:

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

మొబైల్ నంబర్/ఇమెయిల్ ఐడి అప్‌డేట్ చేయడమెలా?

Answer

మొబైల్ నంబరు/ఇమెయిల్ ఐడి మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:
 

ఆన్ లైన్:

మా వెబ్‌సైట్ ద్వారా మీ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరుపై: 1800-209-8700
  2. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

 

మాకు ఇమెయిల్ చేయండి:

మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి మీ అభ్యర్థన లేఖపై సంతకం చేసి, దాని కాపీతో పాటుగా మాకు  customer.first@indiafirstlife.com పై ఇమెయిల్ చేయండి
 

మెయిల్/కొరియర్:

సంప్రదింపు నంబరు ఆధునీకరణ/మార్పు గురించి అభ్యర్థన లేఖను ఈ దిగువ కనబరచిన చిరునామాకు పంపించండి:

Iఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్,నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

మెయిలింగ్ చిరునామాను అప్‌డేట్ చేయడమెలా?

Answer

ఈ క్రింది ఉదంతములో మీరు మీ సంప్రదింపు వివరాలను సమీక్షించి మరియు మార్చవలసిరావచ్చు:

  • మీరు కొత్త ఇంటికి మారారు కాబట్టి మీ ఉత్తర ప్రత్యుత్తర/ మెయిలింగ్ చిరునామాను మార్చాలనుకుంటున్నారు
  • మీరు మీ సంప్రదింపు నంబరును లేదా ఇమెయిల్ ఐడి ని మార్చారు, అందువల్ల సిస్టములో దానిని ఆధునీకరించాలని అనుకుంటున్నారు
  • రికార్డులలో కనబరచియున్న సంప్రదింపు వివరాలలో ఒక పొరపాటు ఉంది
     

మీ చిరునామా మార్పుకు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది:

మీ చిరునామా మార్పుకు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది:

మాకు ఇమెయిల్ చేయండి:

  1. స్వయం- ధృవీకరణ చేయబడిన చిరునామా ఋజువుతో పాటుగా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారమును దయచేసి మాకు customer.first@indiafirstlife.com పై ఇమెయిల్ చేయండి.
  2. స్వీకరించదగిన చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. ఇమెయిల్ లో మీ పాలసీ నంబరును కనబరచడం మరచిపోవద్దు.
     

మెయిల్/కొరియర్:

  1. చిరునామా ఋజుపత్రాలలో దేనినైనా స్వయం ధృవీకరణ నకలుతో మాకు వ్రాయండి లేదా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారమును వాటితో పాటుగా మాకు పంపించండి.
  2. స్వీకరించదగిన చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

         ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 

           12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,        

           నెస్కో ఐటి పార్క్,

          నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

          గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.
 

ఎఎంఎల్ మార్గదర్శకాల ప్రకారము స్వీకరించదగిన చిరునామా ఋజువుల జాబితా

  • ఆధార్ కార్డు
  • పాస్ పోర్ట్
  • రేషన్ కార్డు
  • వోటర్ గుర్తింపు కార్డు (చిరునామాతో) 
  • వినియోగ బిల్లులు (మొబైల్, ల్యాండ్‌లైన్, విద్యుత్తు, గ్యాస్ బిల్లు), రెండు నెలలకు మించి పాతది కానిది
  • శాశ్వత/ప్రస్తుత నివాస చిరునామా కనిపించునట్లుగా బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, రెండు నెలలకు మించి పాతది కానిది
  • రిజిస్టర్ చేయబడిన అమ్మక దస్తావేజు నకలు (నివాసం) లేదా చెల్లుబాటయ్యే అద్దె/ వదిలి-మరియు- అనుమతి ఇచ్చిన ఒప్పందపత్రము, అద్దె రశీదుతో పాటుగా.
  • ఒక నివాస ఋజువుగా యజమాని యొక్క ధృవపత్రము
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న బ్యాంక్ పాస్‌బుక్
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పాస్‌బుక్

టర్మ్ పాలసీలు ముఖ్యంగా ఎంతకాలం ఉంటాయి?

Answer

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దేశిత కాలవ్యవధి (టర్మ్) పాటు కవరేజీని అందిస్తుంది, బీమా చేయబడిన వ్యక్తి ఆ టర్మ్ సందర్భంగా మరణిస్తే అది మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది.

టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (అవధి జీవిత బీమా) అంటే ఏమిటి?

Answer

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దేశిత కాలవ్యవధి (టర్మ్) పాటు కవరేజీని అందిస్తుంది, బీమా చేయబడిన వ్యక్తి ఆ టర్మ్ సందర్భంగా మరణిస్తే అది మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail