మెచ్యూరిటీ నాటికి వయస్సు
- Question
- మెచ్యూరిటీ నాటికి వయస్సు
- Answer
-
కనీసం:
- 33 సంవత్సరాలు
గరిష్టం:
- 85 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ఈక్విటీలు మరియు ఈక్విటీ సంబంధిత సాధనాలలో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలిక మూలధన వృద్ధిని ఉత్పన్నం చేయడానికి రూపొందించబడిన మొట్ట-మొదటి ఈక్విటీ ఫండ్ ని ప్రవేశపెడుతున్నాం. శాశ్వత స్థూల ఆర్థిక పోకడల ద్వారా నడిచే మార్కెట్ మార్పుల ప్రయోజనావకాశాన్ని తీసుకోండి.
కనీసం:
గరిష్టం:
కనీసం:
గరిష్టం:
15 సంవత్సరాలు/20 సంవత్సరాలు
6 సంవత్సరాలు*
అస్వీకార ప్రకటన - * ఇతర PT/PPT సమ్మేళనాలు కూడా లభ్యం. మరిన్ని వివరాల కొరకు దయచేసి సేల్స్ బ్రోచరును చదవండి.
కనీసం:
గరిష్టం:
సంవత్సరం వారీ, అర్ధ సంవత్సరం వారీ, మూడు నెలల వారీ, నెలవారీ
ప్రవేశము వద్ద వయస్సు | మరణ ప్రయోజనం/భరోసా సొమ్ము గుణకము | ||
---|---|---|---|
కనిష్టం | గరిష్టం | ||
6/15 | 6/20 | ||
18 to 30 | 7 | 50 | 50 |
31 to 40 | 7 | 35 | 35 |
41 to 45 | 7 | 25 | 25 |
46 to 49 | 7 | 25 | 20 |
50 | 5 | ||
51 to 55 | 5 | 20 | 15 |
56 to 60 | 5 | 15 | 7 |
61 to 65 | 5 | 10 | 7 |
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్ అనుసంధానిత జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ, ఇది యులిప్ మరియు జీవిత వర్తింపు ప్రయోజనాలను మిళితం చేస్తుంది.
అన్నింటినీ వీక్షించండి