Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

సాధనాలు మరియు క్యాలికులేటర్లు

ఇండియాఫస్ట్ లైఫ్ వారి అత్యుత్తమ ఇన్వెస్టర్ క్యాలికులేటర్లు

ఇండియాఫస్ట్ లైఫ్ వారి ఇన్వెస్ట్‌మెంట్ కాలిక్యులేటర్లతో మీ ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడం చింత-లేని విషయం కాగలుగుతుంది. మీ పెట్టుబడి లక్ష్యాలు, రాబడులు మరియు నష్టాలను అంచనా వేసుకోండి మరియు సరైన ఎంపిక చేసుకోండి. మీ పెట్టుబడులకు వ్యూహరచన చేసుకోవడంలో మా కాలిక్యులేటర్లు మీకు సహాయపడతాయి, సరియైన వృద్ధి మరియు భద్రతను నిర్ధారిస్తాయి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో మీ పెట్టుబడులను అనుకూలం చేసుకోవడానికి మరియు సుసంపన్నమైన భవిష్యత్తును పొందడానికై ఈరోజే అన్వేషించడం ప్రారంభించండి.

ఇన్వెస్ట్‌మెంట్ క్యాలికులేటర్లు

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

calci

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

calci

పిపిఎఫ్ క్యాలికులేటర్

calci

యులిప్ క్యాలికులేటర్

calci

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఒక ఫండ్ స్విచ్ చేయడమెలా

Answer

ఫండ్ స్విచ్ అనేది, ఒక యూనిట్ అనుసంధానిత పాలసీ క్రింద అందుబాటులో ఉండే ఒక ఐచ్ఛికము, ఇందులో మీరు ప్రస్తుతమున్న ఒక నిధి నుండి మీ కొంత లేదా నిధులు అన్నింటినీ ప్లాన్ క్రింద అందుబాటులో ఉన్న ఒకటి లేదా ఎక్కువ నిధులకు తరలించవచ్చు.

కాబట్టి, నేను నిధుల్ని ఎలా మార్చాలి?

 

మాకు ఇమెయిల్ చేయండి:

  • ఫండ్ స్విచ్ ఫారమును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫారములో అడిగిన వివరాలు అన్నింటినీ నింపండి.
  • ఒక ఫండ్ స్విచ్ అభ్యర్థించడానికై మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి customer.first@indiafirstlife.com కు మాకు ఇమెయిల్ చేయండి. 

మాకు కాల్ చేయండి:

మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుండి మా టోల్ ఫ్రీ నంబరు – 1800 209 8700 పై మాకు కాల్ చేయండి
 

మమ్మల్ని సందర్శించండి:

  1. మా ఏదేని ఇండియాఫస్ట్ లైఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా యుబిఐ శాఖల లోనికి నడవండి మరియు ఫండ్ స్విచ్ ఫారమును సమర్పించండి
  2. ఫండ్ స్విచ్ ఫారమును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

పోస్టు లేదా కొరియర్:

భర్తీ చేసిన ఫండ్ స్విచ్ ఫారమును మీరు ఈ దిగువ చిరునామాకు పంపించవచ్చు:

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

.

మెయిలింగ్ చిరునామాను అప్‌డేట్ చేయడమెలా?

Answer

ఈ క్రింది ఉదంతములో మీరు మీ సంప్రదింపు వివరాలను సమీక్షించి మరియు మార్చవలసిరావచ్చు:

  • మీరు కొత్త ఇంటికి మారారు కాబట్టి మీ ఉత్తర ప్రత్యుత్తర/ మెయిలింగ్ చిరునామాను మార్చాలనుకుంటున్నారు
  • మీరు మీ సంప్రదింపు నంబరును లేదా ఇమెయిల్ ఐడి ని మార్చారు, అందువల్ల సిస్టములో దానిని ఆధునీకరించాలని అనుకుంటున్నారు
  • రికార్డులలో కనబరచియున్న సంప్రదింపు వివరాలలో ఒక పొరపాటు ఉంది
     

మీ చిరునామా మార్పుకు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది:

మీ చిరునామా మార్పుకు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది:

మాకు ఇమెయిల్ చేయండి:

  1. స్వయం- ధృవీకరణ చేయబడిన చిరునామా ఋజువుతో పాటుగా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారమును దయచేసి మాకు customer.first@indiafirstlife.com పై ఇమెయిల్ చేయండి.
  2. స్వీకరించదగిన చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. ఇమెయిల్ లో మీ పాలసీ నంబరును కనబరచడం మరచిపోవద్దు.
     

మెయిల్/కొరియర్:

  1. చిరునామా ఋజుపత్రాలలో దేనినైనా స్వయం ధృవీకరణ నకలుతో మాకు వ్రాయండి లేదా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారమును వాటితో పాటుగా మాకు పంపించండి.
  2. స్వీకరించదగిన చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

         ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 

           12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,        

           నెస్కో ఐటి పార్క్,

          నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

          గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.
 

ఎఎంఎల్ మార్గదర్శకాల ప్రకారము స్వీకరించదగిన చిరునామా ఋజువుల జాబితా

  • ఆధార్ కార్డు
  • పాస్ పోర్ట్
  • రేషన్ కార్డు
  • వోటర్ గుర్తింపు కార్డు (చిరునామాతో) 
  • వినియోగ బిల్లులు (మొబైల్, ల్యాండ్‌లైన్, విద్యుత్తు, గ్యాస్ బిల్లు), రెండు నెలలకు మించి పాతది కానిది
  • శాశ్వత/ప్రస్తుత నివాస చిరునామా కనిపించునట్లుగా బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, రెండు నెలలకు మించి పాతది కానిది
  • రిజిస్టర్ చేయబడిన అమ్మక దస్తావేజు నకలు (నివాసం) లేదా చెల్లుబాటయ్యే అద్దె/ వదిలి-మరియు- అనుమతి ఇచ్చిన ఒప్పందపత్రము, అద్దె రశీదుతో పాటుగా.
  • ఒక నివాస ఋజువుగా యజమాని యొక్క ధృవపత్రము
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న బ్యాంక్ పాస్‌బుక్
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పాస్‌బుక్

మొబైల్ నంబర్/ఇమెయిల్ ఐడి అప్‌డేట్ చేయడమెలా?

Answer

మొబైల్ నంబరు/ఇమెయిల్ ఐడి మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:
 

ఆన్ లైన్:

మా వెబ్‌సైట్ ద్వారా మీ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరుపై: 1800-209-8700
  2. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

 

మాకు ఇమెయిల్ చేయండి:

మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి మీ అభ్యర్థన లేఖపై సంతకం చేసి, దాని కాపీతో పాటుగా మాకు  customer.first@indiafirstlife.com పై ఇమెయిల్ చేయండి
 

మెయిల్/కొరియర్:

సంప్రదింపు నంబరు ఆధునీకరణ/మార్పు గురించి అభ్యర్థన లేఖను ఈ దిగువ కనబరచిన చిరునామాకు పంపించండి:

Iఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్,నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

పేరును అప్‌డేట్ చేయడమెలా?

Answer

పాలసీదారు పేరు మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:
 

మాకు ఇమెయిల్ చేయండి:

  1. customer.first@indiafirstlife.com పై మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా మాకు ఇమెయిల్ చేయండి.
  2. ప్రత్యామ్నాయంగా, ఒకవేళ మీరు రిజిస్టర్ కాని ఇమెయిల్ ఐడి నుండి అభ్యర్థనను పంపుతున్న పక్షములో, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా స్కాన్ చేయబడిన కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరు1800-209-8700 పై మాకు కాల్ చేయండి
  2. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

 

మమ్మల్ని సందర్శించండి:

  1. కావలసిన పత్రాలు అన్నింటితో మా ఏదేని ఆంధ్రా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలకు విచ్చేయండి
  2. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

మెయిల్/కొరియర్:

  1. పేరులో ఆధునీకరణ/మార్పు కొరకు మీ అభ్యర్థనను ఈ దిగువ చిరునామాకు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా పంపించండి.
  2. ప్రత్యామ్నాయంగా, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా సంతకం చేయబడిన భౌతిక కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  4. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

       ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

        12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

        నెస్కో ఐటి పార్క్,

        నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

        గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

   

కావలసిన పత్రాల జాబితా:

  • ఒకవేళ పేరులో ఒక దిద్దుబాటు గనక అవసరమైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పాస్‌పోర్ట్ కాపీ వంటి ఏదైనా పేరుయొక్క ప్రామాణిక ఋజుపత్రమును సమర్పించవలసి రావచ్చు
  • ఒకవేళ ఇంటిపేరులో మార్పు అవసరమైతే, దయచేసి మీ వివాహ ధృవపత్రము యొక్క కాపీని సమర్పించండి.
  • ఒకవేళ పూర్తిగా పేరుమార్పు చేయాల్సిన పక్షములో, మాకు అదనంగా గెజెట్ నోటిఫికేషన్ మరియు వార్తాపత్రిక క్లిప్పింగ్ అవసరమవుతుంది.

నామినీని అప్‌డేట్ చేయడమెలా?

Answer

మీరు ఈ క్రింది ఉదంతాలలో దేనియందైనా నామినీ యొక్క వివరాలను ఆధునీకరించాలని లేదా మార్పు చేయాలని కోరుకోవచ్చు:

  • నామినీ యొక్క పేరులోని స్పెల్లింగ్ (అక్షరక్రమం) మార్పు
  • నామినీతో బంధుత్వములో మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)
  • నామినీ యొక్క పుట్టిన తేదీ మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)
  • నామినీలో మార్పు
     

ఐతే, మీరు ఏమి చేయాల్సి ఉంటుంది మరి?

  • ఈ క్రింది వివరాలు కనబరుస్తూ పాలసీదారుచే సంతకం చేయబడిన ఒక నామినేషన్ మార్పు ఫారమును సమర్పించండి:
    • నామినీ పేరు
    • చిరునామా
    • పుట్టిన తేదీ
    • పాలసీదారుతో బంధుత్వము
  • ఒకవేళ నామినీ గనక మైనర్ అయిన పక్షములో, అప్పుడు నియామకం పొందుతున్న వారి వివరాలు తప్పనిసరి. నియామకం పొందుతున్న వారి పేరు, పుట్టినతేదీ, చిరునామా కూడా కావలసి ఉంటుంది.
     

మార్పుల కొరకు మీరు దరఖాస్తు ఎలా చేసుకోవచ్చు?

మాకు ఇమెయిల్ చేయండి:

  1. మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి నుండి  customer.first@indiafirstlife.com కు మాకు వ్రాయండి.
  2. నామినేషన్ మార్పు ఫారము యొక్క సంతకం చేయబడిన ప్రతిని జతపరచండి

మమ్మల్ని సందర్శించండి:

మా ఏదైనా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా శాఖకు రండి, మరియు నామినేషన్ లో మార్పుకు అభ్యర్థించండి.
 

మెయిల్/కొరియర్:

పాలసీదారుచే సంతకం చేయబడిన భౌతిక నామినేషన్ మార్పు ఫారమును మాకు ఈ దిగువ కనబరచియున్న చిరునామాకు పంపించండి:

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,

12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,

నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,

వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,

గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

టర్మ్ పాలసీలు ముఖ్యంగా ఎంతకాలం ఉంటాయి?

Answer

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దేశిత కాలవ్యవధి (టర్మ్) పాటు కవరేజీని అందిస్తుంది, బీమా చేయబడిన వ్యక్తి ఆ టర్మ్ సందర్భంగా మరణిస్తే అది మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది.

టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (అవధి జీవిత బీమా) అంటే ఏమిటి?

Answer

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దేశిత కాలవ్యవధి (టర్మ్) పాటు కవరేజీని అందిస్తుంది, బీమా చేయబడిన వ్యక్తి ఆ టర్మ్ సందర్భంగా మరణిస్తే అది మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail