Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

₹50 లక్షల అవధి బీమా అంటే ఏమిటి?

₹50 లక్షల అవధి బీమా ప్లాన్ అనేది పాలసీ లబ్ధిదారులకు ₹50 లక్షల విలువైన జీవిత బీమాను అందించే ఒక ఆర్థిక ఉత్పాదనగా ఉంది. పాలసీ వ్యవధిలో బీమా చేయబడిన వ్యక్తి మరణించిన సందర్భంలో ఈ అందజేత చేపట్టబడుతుంది. ఈ రకమైన జీవిత బీమా ప్లాను జీవిత బీమా చేయబడిన వ్యక్తి యొక్క కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా నిర్ధారిస్తుంది మరియు బీమా చేయబడిన వ్యక్తి లేనప్పుడు వారి జీవనశైలిని కొనసాగించగలుగుతుంది.

₹50 లక్షల అవధి బీమా ప్లాన్ ఎలా పని చేస్తుంది?

పాలసీ వ్యవధిలో పాలసీదారు గనక మరణిస్తే, లబ్ధిదారులకు గణనీయమైన మరణ ప్రయోజనాన్ని అందించడం ద్వారా ₹50 లక్షల అవధి బీమా ప్లాన్ పనిచేస్తుంది. 

ఇక్కడ సమగ్రమైన వివరణ ఉంది:

 

  1. పాలసీ కొనుగోలు: పాలసీదారు ₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌ ఎంచుకుంటారు మరియు వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి మరియు పాలసీ కాలవ్యవధి ఆధారంగా ప్రీమియం చెల్లిస్తారు.

  2. ప్రీమియం చెల్లింపు: పాలసీదారు యొక్క ప్రాధాన్యతపై ఆధారపడి ప్రీమియంలను వార్షికంగా, అర్ధ వార్షికంగా, త్రైమాసికంగా లేదా నెలవారీగా చెల్లించవచ్చు.

  3. పాలసీ కాలవ్యవధి: పాలసీ వ్యవధి మారుతూ ఉండవచ్చు, మామూలుగా అవధి ప్లానులు 99 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తాయి. పాలసీదారు యొక్క ఆర్థిక లక్ష్యాలు మరియు బాధ్యతల ఆధారంగా అవధి ఎంపిక చేయబడుతుంది.

  4. మరణ ప్రయోజనం: ఒకవేళ జీవిత బీమా చేయబడిన వ్యక్తి పాలసీ వ్యవధిలో మరణిస్తే, బీమా కంపెనీ లబ్ధిదారులకు ₹50 లక్షలు చెల్లిస్తుంది. ఈ ఏక మొత్తపు సొమ్మును అప్పులు, జీవన వ్యయాలు మరియు భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

 

ఒక కొత్త అవధి ప్లాన్ కొనాలని చూస్తున్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ ₹50 లక్షల భరోసా సొమ్మును ఎంచుకునే ఆప్షన్ తో అవధి జీవిత బీమా ప్లానుల శ్రేణిని అందిస్తుంది. మీ ఆవశ్యకతలకు సరిపోయే ప్లానును ఎంచుకోండి.

bmi-calc-mob
bmi-calc-desktop

Explore Our Term Insurance Plans 

alt

Products

alt

Products

alt

Products

alt

Products

₹50 లక్షల అవధి బీమా కొరకు ఎవరు ఎంచుకోవాలి?

₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది ఆర్థిక బాధ్యతలు, ఆధారపడి ఉన్నవారు మరియు భవిష్యత్తు లక్ష్యాలు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ₹50 లక్షల అవధి బీమా ప్లాన్ ప్రయోజనకరంగా ఉండగల కొన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు:

యువ వృత్తినిపుణులు

తక్కువ ఆర్థిక బాధ్యతలతో కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు సరసమైన ప్రీమియంతో తమ కుటుంబము యొక్క ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవడానికి గాను ₹50 లక్షల అవధి ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

tax-benefit

కొత్తగా-వివాహమైన దంపతులు

భవిష్యత్ బాధ్యతలు మరియు పిల్లల కోసం ప్రణాళిక వేసుకునే నూతన వధూవరులు తమ జీవిత భాగస్వామి మరియు సంభావ్య పిల్లల ఆర్థిక భవిష్యత్తును పరిరక్షించుకోవడానికి ₹50 లక్షలకు అవధి పాలసీని పరిగణించాలి.

tax-benefit

చిన్న పిల్లలతో తల్లిదండ్రులు

ఒక అకాల మరణం సంభవించిన పక్షములోప్, తమ పిల్లల చదువు మరియు జీవనశైలి రాజీ పడకుండా చూసుకోవడానికి గాను చిన్న పిల్లలు గల తల్లిదండ్రులకు గణనీయమైన కవర్ అవసరం అవుతుంది.

tax-benefit

ఇంటి లోన్ ఋణగ్రహీతలు

బకాయి పడి ఉన్న ఇంటి లోన్‌లు ఉన్న వ్యక్తులు ఆ బాధ్యతను కవర్ చేయడానికి మరియు వారి కుటుంబానికి అప్పుల భారం పడకుండా నివారించడానికి గాను ₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌ను ఎంచుకోవాలి.

tax-benefit

వ్యాపారం యజమానులు

వ్యాపార బాధ్యతలు మరియు వ్యక్తిగత ఖర్చులను కవర్ చేయడానికి గాను ఔత్సాహికవేత్తలు మరియు వ్యాపార యజమానులు తమ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును ₹50 లక్షల అవధి ప్లాన్‌తో సురక్షితం చేసుకోవాలి.

tax-benefit

₹50 లక్షల అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?

₹50 లక్షల అవధి జీవిత బీమా ప్లాన్ కొనడం వల్ల అనేక ప్రయోజనావకాశాలు ఉంటాయి:

  • స్థోమత: అవధి బీమా ప్లాన్‌లు చౌక అయినవి మరియు తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజీని అందిస్తాయి.

  • ఆర్థిక భద్రత: పాలసీదారు లేనప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా ప్లాన్ నిర్ధారిస్తుంది.

  • అప్పు కవరేజీ: ఇంటి లోన్‌లు, కారు లోన్‌లు లేదా వ్యక్తిగత లోన్‌లు వంటి బాకీ ఉన్న అప్పులను ఒక పాలసీ కవర్ చేయగలదు.

  • భవిష్యత్ ప్రణాళిక: పిల్లల చదువు మరియు ఇతర దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితికి అవధి-ఆధారిత లైఫ్ ప్లాన్ సహాయపడగలుగుతుంది.

  • మనశ్శాంతి: ప్రియమైనవారు ఆర్థికంగా రక్షించబడతారని తెలుసుకొని ఉండడం ద్వారా ఒక ప్లాన్ మనశ్శాంతిని అందించగలుగుతుంది.

term-work-policy

₹50 లక్షల అవధి బీమా యొక్క ప్రయోజనాలు ఏవేవి?

₹50 లక్షల భరోసా సొమ్ముతో అవధి బీమా ప్లాన్ అసంఖ్యాక ప్రయోజనాలతో వస్తుంది:

  1. తక్కువ ప్రీమియములతో ఎక్కువ కవరేజీ: ప్రాథమికమైన అవధి బీమా ప్రయోజనాల లో ఒకటి ఏమిటంటే, అది సరసమైన ప్రీమియంలలో అధిక కవరేజీని అందిస్తుంది, చాలా మందికి అందుబాటులో ఉంటుంది.
     

  2. పన్ను ప్రయోజనాలు: ₹50 లక్షల అవధి బీమా లైఫ్ పాలసీకి చెల్లించిన ప్రీమియంలు పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంటాయి. అది ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C కి అనుగుణంగా ఉంటుంది. అదనంగా, మరణ ప్రయోజనం సెక్షన్ 10(10D) క్రింద పన్ను-రహితంగా ఉంటుంది.
     

  3. ఆర్థిక భద్రత: ఈ ప్లాన్ పాలసీదారు యొక్క కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. పాలసీదారు లేనప్పుడు కూడా వారు తమ జీవనశైలిని కొనసాగించగలిగేలా మరియు ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలిగేలా ఇది నిర్ధారిస్తుంది.
     

  4. రైడర్ ఆప్షన్లు: తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యపు రైడర్లు వంటి రైడర్లను ఎంచుకోవడం ద్వారా పాలసీదారులు తమ కవరేజీని పెంపొందించుకోవచ్చు. ఇవన్నీ కూడా అదనపు ఆర్థిక రక్షణను అందించగలుగుతాయి.
     

  5. అనుకూలత (ఫ్లెక్సిబిలిటీ)అవధి బీమా ప్లానులు పాలసీ అవధి మరియు ప్రీమియం చెల్లింపు అంతరమును ఎంచుకోవడంలో వెసులుబాటును అందిస్తాయి. అందువల్ల పాలసీదారులు తమ అవసరాలకు సరిపోయే ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

సరియైన ₹50 లక్షల అవధి బీమా ప్లానును ఎంచుకోవడం ఎలా?

వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ₹50 లక్షల భరోసా సొమ్ము యొక్క సరియైన అవధి బీమా ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి.

  1. ప్లానులను పోల్చి చూసుకోండి: వివిధ బీమా సంస్థలు అందించే విభిన్న ప్లాన్‌లు మరియు ప్రీమియంలను సరిపోల్చడానికి అవధి బీమా క్యాలికులేటర్ ఉపయోగించండి.

  2. ఆర్థిక అవసరాల విశ్లేషణ: తగిన కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించడానికి గాను, మీ ప్రస్తుత ఆర్థిక కర్తవ్యబాధ్యతలు, భవిష్యత్తు లక్ష్యాలు మరియు ఆధారపడిన వారి సంఖ్యను అంచనా వేయండి.

  3. క్లెయిము పరిష్కార నిష్పత్తిని చెక్ చేసుకోండి: సజావైన మరియు అవాంతరాలు లేని క్లెయిముల ప్రక్రియను నిర్ధారించుకోవడానికి అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతో గల బీమాదారులను ఎంచుకోండి.

  4. పాలసీ షరతులు మరియు నిబంధనలను చదువుకోండి: ప్లాన్ యొక్క నిబంధనలు, షరతులు, మినహాయింపులు మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి గాను, పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదువుకోండి.

  5. రైడర్లను పరిగణించండి: నిర్దిష్ట ముప్పుల నుండి అదనపు రక్షణను అందించే రైడర్లను ఎంచుకోవడం ద్వారా మీ కవరేజీని పెంపొందించుకోండి.

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹50 లక్షల అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?

మేము మా ₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌ తో పోటీదాయక ప్రయోజనాలను అందిస్తాము:

  • స్థోమతకు తగిన ప్రీమియములు: దీనిని అనేక మందికి అందుబాటులో ఉంచుతూ సరసమైన ప్రీమియంలలో అధిక కవరేజీ.
     

  • సులభమైన క్లెయిము ప్రక్రియ: అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతో అవాంతరాలు లేని  మరియు సమర్థవంతమైన క్లెయిము పరిష్కార ప్రక్రియ.
     

  • అదనపు రైడర్లు: పెంపొందించబడిన రక్షణ కోసం టర్మ్ రైడర్ మరియు ప్రీమియం యొక్క మాఫీ వంటి వివిధ రైడర్లు.

     

Why Choose IndiaFirst Life Insurance Term Plans?

Ensuring your family's financial security is paramount, and IndiaFirst Term Life Insurance Plans are designed with this priority in mind. Here's why opting for our term insurance is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda

High Claim Settlement Ratio of 98.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

నా కుటుంబానికి ₹50 లక్షల అవధి బీమా సరిపోతుందా?

మీ ఆర్థికపరమైన కర్తవ్యబాధ్యతలు, ఆధారపడినవారు మరియు భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా ₹50 లక్షలు కవరేజీగా సరిపోతుందో లేదో నిర్ణయించుకోండి. 

పరిగణించాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఆర్థికపరమైన కర్తవ్యబాధ్యతలు: కవరేజీ మొత్తము ఈ కర్తవ్యబాధ్యతలను నెరవేర్చగలిగేలా నిర్ధారించుకోవడానికి గాను, ఇంటి లోన్‌లు, కారు లోన్‌లు మరియు వ్యక్తిగత లోన్‌లతో సహా బకాయీ ఉన్న మీ అప్పులన్నింటినీ లెక్కించండి.
     

  • జీవన ఖర్చులు: మీ కుటుంబం యొక్క నెలవారీ జీవన ఖర్చులను అంచనా వేయండి మరియు మీరు ఆర్థిక సహాయాన్ని అందించాలనుకుంటున్న సంవత్సరాల సంఖ్యతో గుణించండి.
     

  • చదువుల ఖర్చులు: స్కూల్ ఫీజులు, కాలేజీ ట్యూషన్ మరియు ఇతర సంబంధిత ఖర్చులతో సహా మీ పిల్లల భవిష్యత్తు కోసం చదువు ఖర్చులకు లెక్క చేసుకోండి.
     

  • ద్రవ్యోల్బణం: భవిష్యత్ ఖర్చులపై ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని లెక్క కట్టుకోండి మరి తదనుగుణంగా కవరేజీ మొత్తాన్ని సర్దుబాటు చేయండి.
     

  • అదనపు లక్ష్యాలు: రిటైర్‌మెంట్ ప్లాన్ మరియు అత్యవసర నిధులు వంటి ఇతర ఆర్థిక లక్ష్యాలను చేర్చుకోండి.

మీ కుటుంబ అవసరాలకు ₹50 లక్షల అవధి జీవిత బీమా ప్లాన్ సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఈ అంశాలను మదింపు చేసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

₹50 లక్షల అవధి ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?

Answer

₹50 లక్షల అవధి ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి అర్హతా ప్రాతిపదికలు సాధారణంగా పాలసీదారు వయస్సు (సాధారణంగా 18 నుండి 65 సంవత్సరాల మధ్య), ఆదాయం మరియు ఆరోగ్య స్థితిని కలిగి ఉంటాయి.

₹50 లక్షల కవరేజీని అందించే అవధి ప్లాన్ కోసం ప్రీమియం మొత్తం ఎంత ఉంటుంది?

Answer

₹50 లక్షల కవరేజీని అందించే అవధి ప్లాన్ కోసం ప్రీమియం మొత్తము పాలసీదారు వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి మరియు పాలసీ వ్యవధి ఆధారంగా మారుతుంది.

ఒకవేళ నేను పాలసీ కాలావధి అంతటా జీవించి ఉంటే ఏమి జరుగుతుంది?

Answer

మీరు పాలసీ వ్యవధి అంతటా సజీవంగా ఉంటే, అవధి ప్లాన్‌లు మీకు మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించవు కాబట్టి, చెల్లింపు ఉండదు.

రూ.50 లక్షల అవధి బీమా పాలసీకి ఏ రైడర్లను వర్తింపజేసుకోవచ్చు?

Answer

₹50 లక్షల అవధి బీమా పాలసీకి వర్తించే రైడర్లలో క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్, ప్రమాదపూర్వక మరణ ప్రయోజనం రైడర్ మరియు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ఉన్నాయి.

₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌లకు పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయా?

Answer

అవును, ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద ₹50 లక్షల అవధి బీమా ప్లాన్‌లకు పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.

అధిక కవరేజీ కోసం నేను రెండు అవధి బీమా ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చునా?

Answer

అవును, అధిక కవరేజీ కోసం మీరు రెండు అవధి బీమా ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం కవరేజీ మొత్తము మీ ఆర్థిక అవసరాలు మరియు బీమాదారు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారించుకోండి.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Product Image

Product Name

IndiaFirst Life Guaranteed Protection Plus Plan

Dropdown Field
Tax Saving
Product Description

Need a protection plan? Look no further! This plan aims to give you and your family financial security in an easy way.

Product Benefits
  • Option to Get Your Money Back (ROP)
  • Multiple Life Options 
  • Flexible Premium Terms  
  • Insure your spouse under the same policy.
  • Cover till 99 years of age 
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

IndiaFirst Life Plan

Product Image

Product Name

IndiaFirst Life Plan

Dropdown Field
Tax Saving
Product Description

A protection plan for your family that helps them stand independently! IndiaFirst Life Plan gives your family a financial cushion to fall back on in your absence.

Product Benefits
  • Flexible Policy Term
  • Life Cover upto 50 Cr
  • Choice to Customise Life Coverage
  • Flexible Premium Terms
  • Tax* benefits
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

IndiaFirst Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

IndiaFirst Life Radiance Smart Invest Plan

Dropdown Field
Investment
Product Description

Have you heard of a plan that not only gives you a life cover but also helps in wealth creation? Enjoy 2 benefits in 1 plan with IndiaFirst Life Radiance Smart Invest Plan.

Product Benefits
  • Zero Fund allocation charges
  • 10 different funds to choose from
  • 3 Plan Options 
  • 100% money invested for higher returns
  • Life Cover
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

IndiaFirst Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name

IndiaFirst Life Guaranteed Pension Plan

Dropdown Field
Retirement
Product Description

Make your golden years truly golden! Invest in the Guaranteed Pension Plan that is designed to guarantee an income for as long as you live.

Product Benefits
  • Receive regular income after retirement
  • Choose from 5 different annuities. 
  • Return of purchase price 
  • Cover against critical illnesses

 

Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan