Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

నామినీ వివరాలను అప్‌డేట్ చేయడం

మీరు ఈ క్రింది ఉదంతాలలో దేనియందైనా నామినీ యొక్క వివరాలను ఆధునీకరించాలని లేదా మార్పు చేయాలని కోరుకోవచ్చు:
 

  1. నామినీ యొక్క పేరులోని స్పెల్లింగ్ (అక్షరక్రమం) మార్పు

  2. నామినీతో బంధుత్వములో మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)

  3. నామినీ యొక్క పుట్టిన తేదీ మార్పు (ప్రతిపాదన ఫారమును నింపడంలో లోపం కారణంగా)

  4. నామినీలో మార్పు
     


ఐతే, మీరు ఏమి చేయాల్సి ఉంటుంది మరి?
 

1.ఈ క్రింది వివరాలు కనబరుస్తూ పాలసీదారుచే సంతకం చేయబడిన ఒక నామినేషన్ మార్పు ఫారమును సమర్పించండి:

  • నామినీ పేరు
  • చిరునామా
  • పుట్టిన తేదీ
  • పాలసీదారుతో బంధుత్వము
     

2. ఒకవేళ నామినీ గనక మైనర్ అయిన పక్షములో, అప్పుడు నియామకం పొందుతున్న వారి వివరాలు తప్పనిసరి. నియామకం పొందుతున్న వారి పేరు, పుట్టినతేదీ, చిరునామా కూడా కావలసి ఉంటుంది.
 

మార్పుల కొరకు మీరు దరఖాస్తు ఎలా చేసుకోవచ్చు?
 

EMAIL US:
 

  1. మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి నుండి  customer.first@indiafirstlife.com, కు మాకు వ్రాయండి.

  2. నామినేషన్ మార్పు ఫారము యొక్క సంతకం చేయబడిన ప్రతిని జతపరచండి 
     

VISIT US:
 

మా ఏదైనా బ్యాంక్ ఆఫ్ బరోడాయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా  బీమా శాఖకు రండి, మరియు నామినేషన్ లో మార్పుకు అభ్యర్థించండి.
 

మెయిల్/కొరియర్:
 

పాలసీదారుచే సంతకం చేయబడిన భౌతిక నామినేషన్ మార్పు ఫారమును మాకు ఈ దిగువ కనబరచియున్న చిరునామాకు పంపించండి:
 

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్,
టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్),
ముంబై - 400063.

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail