Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ యొక్క ముఖ్యాంశాలు

క్లిష్టమైన అనారోగ్యంపై రక్షణ

క్లిష్టమైన అనారోగ్యంపై గ్రూప్ సభ్యుల ఆర్థిక భద్రతను పెంపొందించడానికి రూపొందించబడిన ఒక గ్రూప్ రైడర్.

cover-life

సరసమైన జీవిత వర్తింపు

ఈ ప్లాన్ గ్రూపు సభ్యులకు క్లిష్టమైన అనారోగ్యంపై స్థోమతకు తగిన వర్తింపును అందిస్తుంది.

wealth-creation

3 విభిన్నమైన కవర్‌ల నుండి ఎంచుకోవడానికి ఆప్షన్

వరుసగా 40, 20 మరియు 5 కండీషన్లకు ప్రయోజనం కలిగి ఉండే 3 విభిన్నమైన క్లిష్టమైన అనారోగ్యం కవర్‌ల నుండి ఎంచుకోండి.

secure-future

బీమా చేయబడిన మొత్తం

కవర్ ప్రారంభంలో గరిష్టంగా 100% బేస్ లైఫ్ కవర్‌కు పరిమితం అయి 50 లక్షల వరకు అదనపు భరోసా సొమ్మును పొందండి.

many-strategies

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer
  • కనీసం: 18 సంవత్సరాలు
  • గరిష్టం
    • ఒక సంవత్సరం పునరుద్ధరణ గ్రూపు ఉత్పత్తులకు జోడించినప్పుడు: 65 సంవత్సరాలు
    • దీర్ఘావధి గ్రూపు ఉత్పత్తులకు జోడించినప్పుడు: 69 సంవత్సరాలు

మెచ్యూరిటీ నాటికి వయస్సు

Answer
  • గరిష్టం
    • ఒక సంవత్సరం పునరుద్ధరణ గ్రూపు ఉత్పత్తులకు జోడించినప్పుడు: 66 సంవత్సరాలు
    • దీర్ఘావధి గ్రూపు ఉత్పత్తులకు జోడించినప్పుడు: 74 సంవత్సరాలు 

బీమా చేయబడిన మొత్తం

Answer
  • కనీసం: బేస్ ప్లాన్ ప్రకారం లేదా రు.  5,000/- ఏది తక్కువైతే అది
  • గరిష్టం: బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ₹50,00,000

రైడర్ మరియు ప్రీమియం అవధి

Answer

గరిష్టంగా 5 సంవత్సరాలకు లోబడి, రైడర్ వ్యవధి అదేవిధంగా ప్రీమియం చెల్లింపు వ్యవధి కూడా బేస్ ప్లాన్‌తో సమానంగా ఉంటుంది.

ప్రీమియం అంతరము

Answer

బేస్ ప్లాన్ ప్రకారం

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఈ రైడర్ లో బీమా చేయబడు మొత్తము ఎంత?

Answer

ఈ పాలసీలో బీమా చేయబడు మొత్తము ఆవశ్యకత మేరకు మీచే లేదా మీ సభ్యులచే నిర్ణయించబడుతుంది. అయినప్పటికీ, బీమా చేయబడు కనీస మొత్తము మీ బేస్ ప్లాన్ యొక్క కనీస భరోసా సొమ్ము లేదా రు. 5,000/- ఏది తక్కువైతే అది అయి ఉంటుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ అంటే ఏమిటి?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ గ్రూప్ రైడర్, ఇది ఒక-సంవత్సరం పునరుత్పాదక సమూహ ఉత్పత్తులు లేదా ఇతర దీర్ఘకాలిక సమూహ ఉత్పత్తులకు జోడించబడి ఉండవచ్చు, ఏదైనా కవర్ చేయబడిన క్లిష్టమైన వ్యాధి నిర్ధారణ చేయబడిన పక్షములో మీ సభ్యులకు ఆర్థిక భద్రతను మెరుగుపరిచేందుకు ఇది రూపొందించబడింది.

ఈ పాలసీ క్రింద అందుబాటులో ఉండే వివిధ ప్రయోజన ఆప్షన్లు ఏమి ఉన్నాయి?

Answer

ఈ క్రింద కనబరచిన విధంగా, 3 బెనిఫిట్ ఆప్షన్లు ఉన్నాయి:

  • క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 40 కండీషన్లతో
  • క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 20 కండీషన్లతో
  • క్లిష్టమైన అస్వస్థత (సిఐ) ప్రయోజనం 5 కండీషన్లతో 

 

మాస్టర్ పాలసీదారు/సభ్యులు కవర్ మొదలయ్యే ప్రారంభంలో పైన చెప్పబడిన ప్రయోజన ఎంపికలలో ఏ ఒక్క దానినైనా ఎంచుకోవచ్చు. 

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

కారుణ్య వ్యవధి అంటే ప్రీమియం గడువు తేదీని అనుసరించి వెంటనే నిర్దేశించబడిన కాలవ్యవధి అయి ఉంటుంది, ఈ వ్యవధి సందర్భంగా  వేచి ఉండే వ్యవధులు మరియు ముందుగా ఉన్న వ్యాధుల కవరేజీ వంటి కొనసాగింపు ప్రయోజనాలను కోల్పోకుండా పాలసీని పునరుద్ధరించడానికి లేదా అమలులో కొనసాగించడానికి చెల్లింపును చేయవచ్చు. కారుణ్య వ్యవధి సమయంలో చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ జరిగితే, అప్పుడు బకాయి ఉన్న ప్రీమియమును మినహాయించుకున్న తర్వాత రైడర్ భరోసా సొమ్ము చెల్లించబడుతుంది. కారుణ్య వ్యవధి షరతులు మరియు నిబంధనలు రెగ్యులర్/ పరిమిత ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాల క్రింద వర్తిస్తాయి. బేస్ పాలసీ ప్రకారం లాగానే కారుణ్య వ్యవధి ఒకే విధంగా ఉంటుంది.

ఈ రైడర్ లో అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు రూపాలు ఏవేవి?

Answer

ప్రీమియం చెల్లింపు రూపము బేస్ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కనీస రైడర్ బీమా మొత్తము ప్రకారం కనీస ప్రీమియం ఉంటుంది.


గరిష్ట మొత్తం రైడర్ ప్రీమియం (ఇది రైడర్ అదనపు ప్రీమియంతో సహా ఉంటుంది) ఎట్టి పరిస్థితుల్లోనూ బేస్ పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియములలో 100% (అదనపు ప్రీమియంతో సహా, ఏదైనా ఉంటే) కి మించకూడదు

మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పితే ఏమవుతుంది?

Answer

కారుణ్య వ్యవధి ‌లోపున రైడర్ క్రింద చెల్లించాల్సిన ప్రీమియమును చెల్లించని పక్షంలో రైడర్ ల్యాప్స్ అవుతుంది మరియు ఎటువంటి ప్రయోజనమూ చెల్లించబడదు. కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన రైడర్ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.

 

మీరు రైడర్ ని ఎలా పునరుద్ధరించుకోవచ్చు?

పునరుద్ధరణ వ్యవధి కూడా బేస్ పాలసీ లాగానే ఉంటుంది. వర్తించే బోర్డ్ ఆమోదిత పూచీకత్తు పాలసీకి లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి బేస్ పాలసీతో పాటుగా పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు మీ రైడర్‌ను పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణపై ఎటువంటి పునరుద్ధరణ ఛార్జీ లేదా అపరాధ వడ్డీ/ ఆలస్యపు రుసుములు ఉండవు. ఒకవేళ రైడర్ ల్యాప్స్ అయి ఉండి మరియు పునరుద్ధరణ వ్యవధిలోపు పునరుద్ధరించబడకపోతే లేదా బేస్ పాలసీ నుండి రైడర్ ని తీసివేసిన పక్షములో, అప్పుడు బోర్డ్ ఆమోదించిన పూచీకత్తు పాలసీ ప్రకారం రైడర్‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరణపై, అనుమతించినట్లయితే, చెల్లించని ప్రీమియములన్నీ ఎలాంటి వడ్డీ/ఆలస్య రుసుము లేకుండా సేకరించబడుతుంది మరియు బోర్డు ఆమోదించిన పూచీకత్తు పాలసీకి లోబడి కవర్ కొనసాగుతుంది. పునరుద్ధరణ అనేది బీమాదారుచే లేవనెత్తబడిన వైద్య మరియు ఆర్థిక ఆవశ్యకతలను సంతృప్తిపరచడానికి లోబడి ఉంటుంది. వైద్య ఖర్చులు ఏవైనా ఉంటే, వాటిని మీరే భరించాల్సి ఉంటుంది. 

ఈ రైడర్ క్రింద ఏయే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి?

Answer

ఈ రైడర్ వ్యవధిలో సభ్యునికి కవర్ చేయబడిన క్లిష్టమైన వ్యాధుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లు నిర్ధారణ చేయబడినట్లయితే, రైడర్ భరోసా సొమ్ముతో సమానమైన మొత్తం ప్రయోజనాన్ని రైడర్ అందిస్తుంది. సభ్యునికి పూర్తి మొత్తము చెల్లించబడిన తర్వాత రైడర్ రద్దు చేయబడుతుంది.


 గమనిక: లింగమార్పిడి జీవితాల కొరకు, ఎవరైనా ఉంటే, మగవారి రేట్లు వర్తిస్తాయి.

 

పాలసీ లేదా సభ్యత్వం మొదలైనప్పటి నుండి లేదా ఏదైనా తదుపరి ఏదైనా పునఃస్థాపన నుండి 90 రోజుల వేచియుండు వ్యవధి ఉంటుంది.

 

క్లిష్టమైన అనారోగ్యం నిర్ధారణ మరియు క్లిష్టమైన అస్వస్థత ప్రయోజనం చెల్లింపు కోసం అర్హత మధ్యన 28 రోజుల జీవించియున్న వ్యవధి వర్తిస్తుంది. . 

ఈ రైడర్ లో ఏయే పన్ను* ప్రయోజనాలు ఉన్నాయి?

Answer

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను* చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను* చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.

రైడర్ అవధి ముగింపులో మీరు ఏమి అందుకుంటారు?

Answer

ఇది ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ అయి ఉంది. ఈ రైడర్ క్రింద చెల్లించబడే మెచ్యూరిటీ ప్రయోజనము ఏదీ ఉండదు.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

IndiaFirst Life Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన

Dropdown Field
టర్మ్ ప్లాన్
Product Description

సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.

Product Benefits
  • స్థోమతకు తగిన వ్యయంతో జీవిత వర్తింపు
  • అంతరాయం లేకుండా కౌంటర్ - వద్ద జారీ
  • పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Group Term Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్

Dropdown Field
గ్రూప్ ఇన్స్యూరెన్స్
Product Description

ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్, ఆర్థిక భద్రతను నిర్ధారించుకుంటూ కార్పొరేట్ అవధి బీమాతో సమీకృత గ్రూపు రక్షణను అందిస్తుంది.  కార్పొరేట్ల కోసం రూపకల్పన చేయబడిన ఈ గ్రూప్ టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు, కొత్త సభ్యులను చేర్చుకునే ఐచ్ఛికాలు మరియు పన్ను ప్రయోజనాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కవరేజీతో మీ గ్రూప్  జీవిత బీమాను సురక్షితం చేసుకోండి.    

Product Benefits
  • స్థోమతకు తగిన గ్రూప్ అవధి బీమా
  • స్వచ్ఛందంగా లేదా ఆటోమేటిక్ నమోదు
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు
  • సంవత్సరం-మధ్యలో సభ్యుల చేర్పులు
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Group Living Benefits Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

Dropdown Field
గ్రూప్ ఇన్స్యూరెన్స్
Product Description

కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.

Product Benefits
  • సమీకృత గ్రూప్ ఆరోగ్య బీమా
  • కార్పొరేట్ కొరకు స్థోమతకు తగిన ఆరోగ్య కవరేజీ
  • గ్రూప్ జీవిత బీమా కొరకు కోవిడ్-19 రక్షణ
  • నిర్ధారిత ప్రయోజన భరోసా
  • పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail