ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 70 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
రు. 1,00,000 ఒక్కో పాలసీకి
రు. 5,000
1 సంవత్సరం (పాలసీని వార్షికంగా నవీకరణ చేయాల్సి ఉంటుంది)
Annually
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ UL సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ అనేది అనుసంధానితమైన, పాల్గొనడం-లేని, ఫండ్ ఆధారితమైన గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ ఉత్పాదన, ఇది ఎంప్లాయర్-ఎంప్లాయీ గ్రూపుల కోసం స్కీమ్ నియమాల ప్రకారం ప్రయోజనాన్ని కవర్ చేస్తుంది. యజమాని ద్వారా ఏర్పడిన యజమాని/ ట్రస్టీగా మాస్టర్ పాలసీదారు ఉంటారు, వారు స్కీమ్ నిబంధనల ప్రకారం సూపర్‌యాన్యుయేషన్ స్కీమ్ క్రింద ప్రయోజనం పొందడానికి నిధులను సమకూరుస్తారు లేదా నిర్వహిస్తారు.
ఈ యూనిట్ అనుసంధానిత ప్లాన్, మీ ఉద్యోగులు మరియు వారి పెన్షన్ అవసరాలకు నిధులు అందించడానికై ఒక ఆపత్కాల నిధిని నిర్మించుకోవడానికి అనువైన మరియు చౌకైన మార్గాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ మీ పెట్టుబడి రాబడులను పెంచుకోవడానికి మరియు మీ బాధ్యతలను చౌకగా నెరవేర్చుకోవడానికి ధర్మకర్తగా మీకు వీలు కలిగిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ యుఎల్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ క్రింద కేటాయింపు ఛార్జీ, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీ, స్విచింగ్ ఛార్జీ లేదా ప్రీమియం రీడైరెక్షన్ ఛార్జీ ఉండదు.
మోర్టాలిటీ ఛార్జీలు
మోర్టాలిటీ ఛార్జీలు విడిగా గానీ లేదా ప్రస్తుతమున్న యూనిట్ ధరలో యూనిట్లను రద్దు చేయడం ద్వారా గానీ ఫండ్ విలువ నుండి తీసివేయబడి చెల్లించబడతాయి. దీని అర్థం ఏమిటంటే, ఈ రెండు ఐచ్ఛికాలను ఏకకాలంలో ఎంచుకోలేము అన్నమాట. ఈ ప్లాన్ క్రింద సంవత్సరానికి మోర్టాలిటీ ఛార్జీలు రూ. 1000/- రిస్కులో ఉండే మొత్తం అనుబంధం A లో ఇవ్వబడింది.
సరెండర్ ఛార్జీ:
మీరు సంవత్సరంలో ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. పాలసీని పూర్తిగా సరెండర్ చేసిన సందర్భంలో ఈ ఉత్పాదన సరెండర్ ఛార్జీని విధించవచ్చు, మూడవ రిన్యూవల్ లోపున పాలసీని గనక సరెండర్ చేసినట్లయితే, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు నిర్ణయించిన గరిష్ట పరిమితితో, ఫండ్‌లో 0.05 శాతానికి మించకుండా సరెండర్ ఛార్జీ విధించబడుతుంది. ప్రస్తుత పరిమితి రు. 500,000/-.
ఐఆర్‌డిఎఐ చే జారీ చేయబడిన యూనిట్ అనుసంధానిత మార్గదర్శకాలకు అనుగుణంగా మేము మీ యూనిట్లకు విలువను ఇస్తాము. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల ప్రకారం, నెట్ అసెట్ విలువ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది -
నెట్ అసెట్ విలువ = (ఫండ్ చే నిలుపుకోబడి ఉన్న పెట్టుబడి యొక్క మార్కెట్ విలువ
ప్లస్: ప్రస్తుత ఆస్తుల విలువ
తీసివేత: ప్రస్తుత ఋణబాధ్యతలు మరియు ఏర్పాట్ల విలువ, ఏవైనా ఉంటే)
భాగింపు: వాల్యుయేషన్ తేదీ నాటికి ఉన్న యూనిట్ల సంఖ్యచే (యూనిట్ల యొక్క సృష్టి/రిడెంప్షన్ కు ముందు).
మధ్యాహ్నం 3:00 గంటల వరకూ అందుకోబడిన అభ్యర్థనల కొరకు. | మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత అందుకోబడిన అభ్యర్థనల కొరకు. |
---|---|
మీ అభ్యర్థన అందుకోబడిన రోజు యొక్క ముగింపున ఉన్న యూనిట్ ధరను మేము వర్తింపజేస్తాము. | ఒకవేళ మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత మీ అభ్యర్థన అందుకోబడిన పక్షములో, తర్వాతి బిజినెస్ రోజు యొక్క ముగింపున ఉన్న యూనిట్ ధరను మేము వర్తింపజేస్తాము.. |
మాస్టర్ పాలసీదారు అయిన మీరు, మీ సభ్యుల తరఫున మొత్తం కాంట్రిబ్యూషన్ చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు, లేదా దానిని మీరు మరియు మీ సభ్యులు ఇరువురూ చెల్లించవచ్చు
మాస్టర్ పాలసీదారుచే గ్రూప్ స్కీములకు కాంట్రిబ్యూషన్లు లేదా ప్రీమియంలు స్కీమ్ నియమనిబంధనల ప్రకారం నిధుల అవసరాలకు అనుగుణంగా చేయబడతాయి. దీర్ఘకాలిక ఉద్యోగి ప్రయోజనాల కొలమానాన్ని శాసించే ప్రస్తుతమున్న అకౌంటింగ్ ప్రమాణం ఆధారంగా యాక్చువరీ సర్టిఫికెట్ ప్రకారం అటువంటి నిధుల సమకూర్పు అవసరమవుతుందని ట్రస్టీ లేదా యజమాని నిర్ధారిస్తారు. జీవిత కవరేజీని అందించడానికి గాను ప్రీమియం, ఈ స్కీమ్ క్రింద సభ్యుల కోసం ఎంచుకుంటే, అది నేరుగా చెల్లించబడుతుంది లేదా ఫండ్ నుండి తగ్గించుకోబడుతుంది.
స్కీమ్ యొక్క నిధుల కొరతను పరిష్కరించడానికి గాను, ప్రస్తుత అకౌంటింగ్ నిబంధనలకు అనుగుణంగా యాక్చువరీ సర్టిఫికెట్ ప్రకారం అవసరమైతే తప్ప, ఈ ప్లాన్ ఎటువంటి టాప్-అప్‌లను అనుమతించదు
కాంట్రిబ్యూషన్ చెల్లింపు గనక నిలిచిపోతే ఏమి జరుగుతుంది?
యాక్చువరీ సర్టిఫికెట్ కి అనుగుణంగా, మీచే సమర్పించబడిన యాక్చువరీ సర్టిఫికెట్ ప్రకారం ఫండ్ కి మితిమీరి నిధులు ఇవ్వబడినప్పుడు లేదా మిగులులో ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ చెల్లింపు జరగకపోవడం అనేది జరగవచ్చు. అటువంటి ఉదంతాలలో, మేము ప్లాన్ క్రింద నిల్ కంట్రిబ్యూషన్లు/ ప్రీమియములను అనుమతిస్తాము మరియు ప్లాన్ నిలిపివేయబడినట్లు పరిగణించబడదు. అయినప్పటికీ, పాలసీదారు గనక లైఫ్ కవర్ ప్రీమియం చెల్లించకపోతే, గడువు తేదీ నాటికి స్పష్టంగా చెల్లించాలని ఎంచుకొని ఉంటే, అప్పుడు లైఫ్ కవర్ వెంటనే ఆగిపోతుంది. అదేవిధంగా, ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీ కూడా బకాయీ పడినప్పుడల్లా తగ్గించుకోవడం కొనసాగుతుంది. పునరుద్ధరణ వ్యవధి ముగిసే వరకు జీవిత బీమాను కొనసాగించడానికి మాస్టర్ పాలసీదారుకు ఒక ఐచ్ఛికం ఉంటుంది. ఛార్జీలను తగ్గించుకోవడానికి ఫండ్ విలువ సరిపోతున్నంత వరకూ లేదా ఫండ్ విలువ సున్నాకి చేరుకునే వరకూ, ఏది ముందు వస్తే దాని ప్రకారం ఖాతా కొనసాగుతుంది.
ఫండ్ విలువ నుండి ఒకవేళ మోర్టాలిటీ ఛార్జీని తగ్గించుకుంటే, లైఫ్ కవర్‌ని తిరిగి నెలకొల్పడానికి లేదా పునరుద్ధరించడానికి, మాస్టర్ పాలసీదారు లేదా సభ్యుడు పాలసీ సంవత్సరం పూర్తయ్యే లోపున ఎలాంటి వడ్డీ లేకుండా బకాయి ఉన్న లైఫ్ కవర్ ప్రీమియంలన్నింటినీ చెల్లించాలి.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు (ఏవైనా ఉంటే) అందుబాటులో ఉండవచ్చు. ఆదాయపు పన్ను చట్టము, 1961 ప్రకారము పన్ను ప్రయోజనాలు సమయానుగుణంగా చేయబడే మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
లేదు, ఈ పాలసీలో లోన్ అనుమతించబడదు
అవును, ఒకవేళ మాస్టర్ పాలసీదారు / సభ్యుడిచే లైఫ్ కవర్ ప్రీమియం విడిగా చెల్లించబడి ఉంటే, అప్పుడు సంవత్సర, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల వారీ ప్రీమియం చెల్లింపు రూపాల కొరకు 30 రోజులు మరియు నెలవారీ ప్రీమియం చెల్లింపు రూపానికి 15 రోజులు కారుణ్య వ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో పాలసీ పూర్తి జీవిత వర్తింపు ప్రయోజనాలను కలిగి ఉండటం కొనసాగుతుంది.
పాలసీ యొక్క షరతులు మరియు నిబంధనలను సమీక్షించడానికి మీరు పాలసీ డాక్యుమెంట్ అందుకున్న తేదీ నుండి 15 రోజుల ఫ్రీ-లుక్ వ్యవధిని కలిగి ఉంటారు మరియు ఒకవేళ మీరు ఆ నిబంధనలు లేదా షరతులలో దేనినైనా అంగీకరించకపోయిన పక్షములో, మీ అభ్యంతరానికి గల కారణాలను పేర్కొంటూ మీరు పాలసీని రద్దు చేయడం కోసం మాకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు వీటికి అర్హులు అవుతారు:
కేటాయించబడని ప్రీమియం ప్లస్ యూనిట్ల రద్దు ద్వారా తఫ్గ్గించుకోబడిన ఛార్జీలు ప్లస్ రద్దు సమయంలో ఫండ్ విలువ; వీటిని తగ్గించుకోవడానికి లోబడి మాత్రమే
i. కవర్ యొక్క కాలవ్యవధి కొరకు ప్రో-రేటా మోర్టాలిటీ ఛార్జీలు; ఏవైనా ఉంటే,
ii. చెల్లించబడిన స్టాంప్ డ్యూటీ ఛార్జీలు (ఏవైనా ఉంటే) మరియు
iii. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
పైన చెప్పబడినవి ఐఆర్‌డిఏఐ (పాలసీదారుల ప్రయోజనాల రక్షణ) రెగ్యులేషన్, 2017 కి సమ్మతి వహింపుతో ఉన్నాయి. పాలసీ యొక్క ఫ్రీ లుక్ రద్దు చేయడం కోసం మాచే అందుకోబడిన అట్టి అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది మరియు అభ్యర్థన అందిన 15 రోజుల లోపున ప్రీమియం రీఫండ్ చేయబడుతుంది.
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్, ఆర్థిక భద్రతను నిర్ధారించుకుంటూ కార్పొరేట్ అవధి బీమాతో సమీకృత గ్రూపు రక్షణను అందిస్తుంది. కార్పొరేట్ల కోసం రూపకల్పన చేయబడిన ఈ గ్రూప్ టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు, కొత్త సభ్యులను చేర్చుకునే ఐచ్ఛికాలు మరియు పన్ను ప్రయోజనాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కవరేజీతో మీ గ్రూప్ జీవిత బీమాను సురక్షితం చేసుకోండి.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి