Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఖాతా ప్లాన్ యొక్క ముఖ్యమైన విశేషాంశాలు

శ్రమరహిత కొనుగోలు

ఎటువంటి అవాంతరం లేకుండా బీమా పాలసీలను పొందడం కోసం సులభమైన, శీఘ్రమైన మరియు వినియోగదారు-హితమైన ప్రక్రియ.

cover-life

కుటుంబ ఆర్థిక కవచము

ఆర్థిక భద్రత కోసం ఘనమైన పాలసీలతో మీ ప్రియమైనవారి భవిష్యత్తును సురక్షితం చేయండి.

wealth-creation

భరోసాతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలు

నిలకడైన భవిష్యత్ పెట్టుబడుల కోసం పాలసీ మెచ్యూరిటీ సమయంలో హామీతో కూడిన రాబడులను పొందండి.

secure-future

పెంపొందిత రక్షణ

క్రమేపీ వృద్ధి చెందుతున్న అవసరాల కోసం అదనపు ప్రీమియములతో కాలక్రమేణా కవరేజీని పెంచుకోండి.

many-strategies

ప్రతి చెల్లింపుతో నవీకరించబడే పాలసీ

నిరంతరం కొనసాగే రక్షణ కోసం ప్రతి ప్రీమియం కంతుతోనూ ఆధునీకరించబడే కవరేజీ.

many-strategies

వెసులుబాటు గల కవరేజ్ ఐచ్ఛికాలు

మీ సామర్థ్యము ప్రకారము మీ వర్తింపు పెంచుకోవడానికి సింగిల్ ప్రీమియమును ఒక్కసారిగా గానీ లేదా అనేకసార్లుగా గానీ చెల్లించండి

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఖాతా ప్లాన్ కొనడం ఎలా?

స్టెప్ 1

మీ సమాచారమును నింపండి

ఇవ్వబడిన ఫారములో మీ పేరు, వయస్సు మరియు సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి.

choose-plan

స్టెప్ 2

భరోసా సొమ్ము మొత్తాన్ని ఎంపిక చేయండి

మీ అవసరానికి అనుగుణంగా ప్రీమియం మొత్తాన్ని ఎంచుకోండి మరియు భరోసా సొమ్ము వివరాలను పొందండి.

premium-amount

స్టెప్ 3

కోట్ మరియు ప్రీమియమును సమీక్షించుకోండి

ఎంపిక చేయబడిన భరోసా సొమ్ముకు ఇవ్వబడిన కోట్ ని చెక్ చేసుకోండి.

select-stategy

స్టెప్ 4

నిపుణుల సహాయత

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా సహాయం అవసరమైతే, మా నిపుణులను సంప్రదించండి. ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడానికి వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు.

make-payments

మీ ప్లాన్‌ని దర్శించండి

alt

37 సంవత్సరాలు

37 ఏళ్ల వయస్సులో ఉన్న మహేష్ తనకు మిగులు ఆదాయం ఉన్నప్పుడు చెల్లించగలుగుతారు, తద్వారా అతని బీమా కవర్ పెంచుకుంటారు

alt

అతను ఇందుకు ప్లాన్ చేసుకుంటారు

బీమా తీసుకుంటారు, తద్వారా అతను ప్రీమియం చెల్లింపు తేదీ ఆధారంగా మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన ప్రయోజనాన్ని అందుకుంటారు

alt

మహేష్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు

అతను 45 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొత్త పాలసీలను కొనుగోలు చేయడం కొనసాగించవచ్చు మరియు 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా, అతని వృద్ధాప్యంలో కూడా అతని కుటుంబం ఏదైనా అనుకోని సంఘటనల నుండి సురక్షితంగా నిలిచి ఉంటుంది.

alt

మరణ ప్రయోజనాలు

ఒక దురదృష్టకర సంఘటన కారణంగా, మహేష్ 44 సంవత్సరాల వయస్సులో మరణించాడు, అతని ప్రియమైన వారు మొత్తం భరోసా సొమ్ము రూ.1,54,000 హామీతో  రక్షించబడ్డారు. ప్రత్యామ్నాయంగా అతను జీవించి ఉన్న పక్షములో, అతను మరియు అతని కుటుంబం అతనికి 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన భరోసా ప్రయోజనం నుండి లాభం పొందుతారు.

alt

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer

కనీస ప్రవేశ వయస్సు

  • 18 సంవత్సరాలు 

గరిష్ట ప్రవేశ వయస్సు

  • 5 సంవత్సరాల పిటి: 45 సంవత్సరాలు
  • 7 సంవత్సరాల పిటి: 43 సంవత్సరాలు
  • 10 సంవత్సరాల పిటి: 40 సంవత్సరాలు

మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు

Answer

మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపు అవధి (పిపిటి)

Answer

సింగిల్ చెల్లింపు

పాలసీ కాలవ్యవధి (పిటి)

Answer

5/7/10 సంవత్సరాలు

కనీస ప్రీమియం మొత్తము

Answer

5 సంవత్సరాల పిటి: ₹200

7 సంవత్సరాల పిటి: ₹143

10 సంవత్సరాల పిటి: ₹100

గరిష్ట ప్రీమియం మొత్తము

Answer

5 సంవత్సరాల పిటి: ₹40,000

7 సంవత్సరాల పిటి: ₹28,570

10 సంవత్సరాల పిటి: ₹20,000

బీమా చేయబడిన మొత్తం

Answer

₹1,000 - ₹2,00,000

How people have benefitted from IndiaFirst Life

Hassle-free Onboarding Process

From the onboarding process to the comprehensive medical tests, IndiaFirst Life ensured a hassle-free journey for me. The features of the plan I purchased are as per my expectations, providing me with peace of mind for future.

Mohit Agarwal

(Mumbai, 21st March 2024)

How people have benefitted from IndiaFirst Life

Pleasant Online Buying Experience

Buying IndiaFirst Life's life-insurance policy was a pleasant experience for me. The hassle-free nature of interaction with the company's representative was a boon and so was the inclusion of must-have features in their policy plans.

Satyam Nagwekar

(Mumbai, 22nd March 2024)

How people have benefitted from IndiaFirst Life

Trusted ally in my financial journey

IndiaFirst Life's Radiant Smart Invest Plan has completely won me over! It's like having a trusted ally in my financial journey. With its flexible fund switch options, I've been able to craft my investments just as I envisioned. In just a year, I've seen a remarkable 20% return on my investments! The support from the onboarding team has been absolutely fantastic, making me feel truly cared for and supported.

Paulomi Banerjee

(Kolkata, 21st March 2024)

How can we help?

View All FAQ

What is the IndiaFirst Life “INSURANCE KHATA” Plan (Micro-Insurance Product)?

Answer

IndiaFirst Life “INSURANCE KHATA” Plan (Micro- Insurance Product) is a Non-Linked, Non-Participating, Individual Life Micro Insurance Product, Savings Plan. The policy is designed to offer financial protection in the form of a life cover for the family along with an assured benefit on maturity in case the life assured survives till the end of the policy term.

This policy works on assured benefits and hence, you know your benefits even before you buy the policy. Affordable protection is definitely an added advantage. Individuals aged between 18 to 45 years, looking for readymade, easy-to-buy covers; can purchase this policy. 

What are the tax benefits in this policy?

Answer

Tax benefits may be available on premiums paid and benefits receivable as per prevailing Income Tax Laws. These are subject to change from time to time as per the Government Tax laws. Please consult your tax consultant before purchase of the policy.

Can you surrender your policy?

Answer

Yes, while we do not encourage you to surrender your policy, you may choose to surrender the same for immediate cash requirement, in case of an emergency.

You can surrender the policy any time during the policy term after payment of premium. The policy pays a surrender value, if the policy holder surrenders the policy any time during the policy term after acquiring paid up value. The policy will acquire paid-up value immediately after issuance.

The amount payable on surrender will be higher of Guaranteed Surrender Value (GSV) or Special Surrender Value (SSV). The GSV factors are dependent upon policy year of surrender and policy term. The GSV factors will be applicable on total premium paid excluding applicable tax, if any, extra premium and rider premium, if any. (Refer Annexure I for the GSV factor table). The SSV will be SSV factor multiplied by the paid-up value. The GSV factors can be referred to on our website www.indiafirstlife.com. The SSV factors will be determined from time to time by the company subject to IRDAI approval.

What are the basic eligibility criteria in this policy (Plan at a Glance)

Answer
CriteriaParameters
Age at EntryMinimum18 years for all policy terms 
Maximum45 years for policy term 5 years 
43 years for policy term 7 years
40 years for policy term of 10 years
Maximum Age at Maturity50 years
Premium Payment TermSingle Pay 
Policy Term5 / 7 / 10 years
PremiumMinimum

Rs. 1,000 for 5 year policy term

Rs. 715 for 7 year policy term

Rs. 500 for 10 year policy term

MaximumRs. 40,000 for 5 year policy term 
Rs. 28,570 for 7 year policy term
Rs. 20,000 for 10 year policy term
Sum Assured on DeathRs. 5000

What do you receive at the end of the policy term (maturity benefit)?

Answer

In case of survival of the life assured till the end of the policy term, the policyholder stands to receive Guaranteed assured benefit on maturity, which is X% of Single Premium paid, excluding applicable tax; if any and extra premium if any, at maturity Where X% is defined in the table below.
 

Guaranteed Sum Assured on Maturity as a % of Single Premium
 

Age/Policy TermX% 
5710
18106.64%115.04%126.29%
19106.39%114.52%125.18%
20106.15%114.00%124.06%
21105.90%113.48%122.95%
22105.66%112.97%121.83%
23105.41%112.45%120.72%
24105.17%111.93%119.61%
25104.92%111.41%118.49%
26104.68%110.89%117.38%
27104.43%110.37%116.26%
28104.18%109.86%115.15%
29103.94%109.34%114.04%
30103.69%108.82%112.92%
31103.20%108.30%111.81%
32103.20%107.78%110.69%
33102.96%107.26%109.58%
34102.71%106.75%108.46%
35102.47%106.23%107.35%
36102.22%105.71%106.24%
37101.97%105.19%105.12%
38101.73%104.67%105.12%
39101.48%104.15%102.89%
40101.24%103.64%101.78%
41100.99%103.12% 
42100.75%102.60% 
43100.50%102.08% 
44100.26%  
45100.01%  

What happens in case the life assured commits suicide (Suicide Exclusion)?

Answer

In case of death due to suicide within 12 months from the date of commencement of risk under the policy, the nominee or beneficiary of the policyholder shall be entitled to 80% of the total premiums paid(which is Single premium excluding applicable taxes and extra premium, if any) till the date of death or the surrender value available as on the date of death whichever is higher, provided the policy is in force.

What happens in case of life assured’s demise(death benefit)?

Answer

A lump sum amount will be paid to the nominee/ appointee / legal heir in the untimely event of the Life Assured’s demise as per the following table.
 

Death Benefit
Higher of 125% of the single premium or minimum guaranteed assured benefit on maturity or absolute amount assured to be paid on death.


The minimum guaranteed assured benefit on maturity is as defined in question 4 below.
 

The absolute amount assured to be paid on death is the Sum Assured on death and will be determined on the basis of following table:
 

Policy TermAge at Entry (Years)Death Benefit
518 to 455*SP
718 to 437*SP
1018 to 4010*SP


SP = Single Premium

Can you return your policy (Free Look Cancellation)?

Answer

You can return your policy within the Free Look period; In case you disagree with any of the policy terms and conditions and have not made any claim, you shall have the option of returning the policy to us for cancellation, stating the reasons for the same, within 30 days from the date of receipt of the policy whether received electronically or otherwise.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guarantee Of Life Dreams Plan

India first Life Guaranteed Single Premium Plan

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail