ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 70 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కనీసం: రు. 50,000 ఒక్కో పాలసీకి
గరిష్టం: పరిమితి లేదు
రు. 5,000
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ అనేది అనుసంధానితం కాని, పాల్గొంటున్న, వార్షికంగా నవీకరణ చేసుకోదగిన గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ పాలసీ. ఈ పాలసీ క్రింద, మాస్టర్ పాలసీదారు అయిన మీరు మీ సభ్యుడి రిటైర్‌మెంట్ ప్రయోజనాల కోసం పక్కన ఉంచబడిన పెన్షన్ వంటి సొమ్మును ఒక ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, అది మీకు ఈ క్రింది వాటికి సహాయపడుతుంది–
ఈ పాలసీ, వార్షిక ప్రాతిపదికన 0.5% హామీతో కూడిన రాబడిని కూడా అందిస్తుంది. అయినప్పటికీ, ఏవైనా అదనపు ఆదాయాలు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరులో బోనస్# డిక్లరేషన్ ద్వారా పంచుకోబడతాయి.
ఈ పాలసీలో 'మాస్టర్ పాలసీదారు' మరియు 'సభ్యుడు' చేరి ఉంటారు.
మాస్టర్ పాలసీదారు ఎవరు?
సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అంటే, ఏర్పాటు చేయబడిన ఒక గ్రూపులో భాగంగా సంస్థ యొక్క సభ్యుడు అయి ఉంటారు. ఈ పాలసీ క్రింద సభ్యుడికి జీవిత భరోసా కల్పించబడుతుంది. సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి. ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి:
వయస్సు | ప్రవేశము వద్ద | సాధారణ నిష్క్రమణ వద్ద |
---|---|---|
కనిష్టం | చివరి పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు | - |
గరిష్టం | చివరి పుట్టినరోజు నాటికి 70 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 71 సంవత్సరాలు |
కవర్ ని అందించగల గ్రూపు యొక్క సైజు ఎంత?
కనీస గ్రూపు సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
10 | పరిమితి లేదు |
మాస్టర్ పాలసీదారు అయిన మీరు, ఈ పాలసీ క్రింద మీ సభ్యుల తరఫున కాంట్రిబ్యూషన్ చేస్తారు. పేర్కొనబడిన కాంట్రిబ్యూషన్ స్కీమ్ క్రింద మీతో పాటుగా మీ సభ్యులు కూడా కాంట్రిబ్యూషన్ చేయవచ్చు.
లైఫ్ కవర్ ప్రీమియం అనేది కాంట్రిబ్యూషన్ లేదా ఫండ్ నుండి ప్రతి సంవత్సరమూ తగ్గించుకోబడుతుంది. ఈ పాలసీ క్రింద ప్రతి సభ్యునికి, సంవత్సరానికి ప్రతి రు.1000 లకు రు.1 వంతున లైఫ్ కవర్ ప్రీమియం ఉంటుంది.
ఈ పాలసీ క్రింద కనీస మరియు గరిష్ట కాంట్రిబ్యూషన్ ఎంత?
ఏదైనా మొదట్లో చేసిన కాంట్రిబ్యూషన్ తో సహా కనీస వార్షిక కాంట్రిబ్యూషన్ | గరిష్ట కాంట్రిబ్యూషన్ | ఫండ్ యొక్క గరిష్ట సైజు |
---|---|---|
రు. 50,000 | పరిమితి లేదు | పరిమితి లేదు |
కాంట్రిబ్యూషన్ కొనసాగుదల గనక నిలిచిపోతే ఏమి జరుగుతుంది?
AS15 (సవరించబడినది) ప్రకారం మీచే సమర్పించబడిన యాక్చువరీ సర్టిఫికెట్ ప్రకారం ఫండ్ కి మితిమీరి నిధులు ఇవ్వబడినప్పుడు లేదా మిగులులో ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ కొనసాగుదల నిలిపివేయడం జరగవచ్చు. అటువంటి ఉదంతాలలో, మేము పాలసీ క్రింద నిల్ కంట్రిబ్యూషన్లు/ ప్రీమియములను అనుమతిస్తాము మరియు పాలసీ నిలిపివేయబడినట్లు పరిగణించబడదు. లైఫ్ కవర్ ప్రీమియం ఫండ్ లేదా కాంట్రిబ్యూషన్ నుండి వసూలు చేసుకోబడుతుంది. ఏ సమయంలోనైనా సరే ఫండ్ విలువ లైఫ్ కవర్ ప్రీమియముల కంటే దిగువకు పడిపోయినప్పుడు పాలసీ రద్దయిపోతుంది.
సరెండర్ మీదట చెల్లించబడే ప్రయోజనం
మీరు సంవత్సరంలో ఎప్పుడైనా సరే పాలసీని సరెండర్ చేయవచ్చు. మార్కెట్ విలువ తగ్గింపు, ఏదైనా ఉంటే దానిని ఖాతా విలువకు వర్తింపజేయడం ద్వారా సరెండర్ విలువను నిర్ణయించాల్సి ఉంటుంది.
బల్క్ ఎగ్జిట్‌లు (పెద్దస్థాయిలో బయటికి వెళ్ళడం) మరియు పూర్తి సరెండర్ పైన మార్కెట్ విలువ తగ్గింపు వర్తిస్తుంది. బల్క్ ఎగ్జిట్‌లు అనేది ఆర్థిక సంవత్సరం మొదట్లో స్కీమ్ మొత్తం ఫండ్‌లో 25% కంటే ఎక్కువ మొత్తంలో పూర్తి నిష్క్రమణలపై చెల్లించాల్సిన మొత్తం అయి ఉంటుంది, అటువంటి లావాదేవీలు బల్క్ ఎగ్జిట్‌లుగా పరిగణించబడతాయి, ఇక్కడ నిష్క్రమణలు స్కీమ్ నిబంధనల ప్రకారం ఉండాలి మరియు నిష్క్రమణ అంటే గ్రూపు నుండి సభ్యుడు బయటికి వెళ్ళడం అని అర్థం.
ఔను, షరతులు మరియు నిబంధనల్లో దేనితోనైనా మీరు సమ్మతి వహించకపోతే, మీ పాలసీ డాక్యుమెంటును అందుకున్న మొదటి 15 రోజుల (ఫ్రీ-లుక్ వ్యవధి) లోపున మీరు మీ పాలసీని రద్దు చేసుకోవచ్చు. అందుకు మీ కారణాలను మీరు తెలియజేస్తూ పాలసీని మాకు తిరిగి ఇవ్వవచ్చు.
మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?
ఔను. మేము ఈ క్రిందివిధంగా తగ్గించుకొని, చెల్లించిన ప్రీమియము/ కాంట్రిబ్యూషన్లకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము:
i. ప్రో-రేటా రిస్క్ ప్రీమియం
ii చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
ఛార్జీ రకము | ఛార్జ్ వివరాలు | వివరణ |
---|---|---|
లైఫ్ కవర్ ప్రీమియం | సభ్యుడి వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ప్రతి సభ్యునికి రు.1000/-ల భరోసా సొమ్ముపై రు.1 | ఇది సంవత్సరానికి ఒకమారు కాంట్రిబ్యూషన్ నుండి గానీ లేదా ఫండ్ నుండి గానీ ఛార్జ్ చేయబడుతుంది |
ఏవైనా వర్తించే పన్నులు ఉన్నాయా? ఔను అయితే, దానిని ఎవరు భరిస్తారు?
వర్తించే ఈ పన్నులను మాస్టర్ పాలసీదారు అయిన మీరు భరిస్తారు.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్, ఆర్థిక భద్రతను నిర్ధారించుకుంటూ కార్పొరేట్ అవధి బీమాతో సమీకృత గ్రూపు రక్షణను అందిస్తుంది. కార్పొరేట్ల కోసం రూపకల్పన చేయబడిన ఈ గ్రూప్ టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు, కొత్త సభ్యులను చేర్చుకునే ఐచ్ఛికాలు మరియు పన్ను ప్రయోజనాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కవరేజీతో మీ గ్రూప్ జీవిత బీమాను సురక్షితం చేసుకోండి.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి