Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

Explore our Child Insurance Plans

alt

Products

IndiaFirst Life Little Champ Plan

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

Product Benefits
  • ఆర్థికపరమైన రక్షణ
  • అనుకూలీకృతం చేసుకోదగిన పాలసీ
  • గ్యారంటీడ్ చెల్లింపులు
  • అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు
  • బోనస్ కూడగట్టుకోవడం
  • వర్తించు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
ఛైల్డ్ ప్లాన్

మీకు ఒక ఛైల్డ్ పొదుపు ప్లాన్ ఎందుకు కావాలి?

చదువు సంబంధిత మైలురాళ్ళ నిధులు

ఉజ్వలమైన విద్యా విషయక భవిష్యత్తును నిర్ధారిస్తూ, చదువు సంబంధిత ఖర్చుల కోసం హామీతో కూడిన ఛైల్డ్ బీమా ప్లాన్ చెల్లింపులు.

secure-future

అనుకూలమైన చెల్లింపు ఐచ్ఛికాలు

ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తూ మీ పిల్లల కీలక జీవిత సంఘటనలకు సరిపోయేలా ఇండియాలో ఛైల్డ్ ప్లానులు.

low-premium

ప్రీమియం వైవర్ ప్రయోజనం

ఊహించని సంఘటనల విషయంలో, చైల్డ్ పాలసీని యాక్టివ్‌గా ఉంచుతూ భవిష్యత్తులో ప్రీమియంలు మాఫీ చేయబడతాయి.

protect-asset

బోనస్‌ల ద్వారా వృద్ధి

సంభావ్య బోనస్‌లు పాలసీ విలువను పెంపుదల చేస్తాయి, మీ పిల్లల ఆకాంక్షల కోసం ఒక పెద్ద నిధికి దోహదపడతాయి.

protect-lifestyle

సమగ్రమైన జీవిత వర్తింపు

భీమా రక్షణతో మీ పిల్లల ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది, మనశ్శాంతిని అందిస్తుంది.

life-certainties

పన్ను ప్రయోజనాలు

మీ పొదుపులను మెరుగుపరచుకుంటూ చెల్లించిన ప్రీమియంలు మరియు అందుకునే ప్రయోజనాలపై పన్ను మినహాయింపులను ఆస్వాదించండి.

cover-covid-claim

అనుకూలీకృతమైన ప్రీమియం చెల్లింపులు

మీ ఆర్థిక ప్రణాళికకు సరిపోయే ప్రీమియం చెల్లింపు అవధులను ఎంచుకోండి, తద్వారా మీ పెట్టుబడులను నిర్వహించుకోవడం సులభం అవుతుంది

secure-future

Empowering Dreams: How Child Plans Work

 

  • త్వరగా మొదలుపెట్టడం, పెద్ద ప్రయోజనావకాశం: మీ పిల్లల భవిష్యత్తుకు చక్రవడ్డీ కూడగట్టుకోవడాన్ని అందించడం ద్వారా ముందస్తు పెట్టుబడులతో పెద్ద ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకోండి.
  • గ్యారంటీగా పిల్లల చదువుకు నిధులు: కీలక మైలురాళ్ల వద్ద పిల్లల బీమా ప్లాను హామీ చెల్లింపులతో నిరంతరాయమైన చదువును నిర్ధారించుకోండి.
  • భవిష్యత్తును సురక్షితం చేసుకోండి, రాజీ పడకుండా: అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీ చిన్నారి యొక్క అవసరాలకు ఆర్థికపరమైన భద్రతను అందిస్తుంది.
  • అనుకూలమైన చెల్లింపు ఐచ్ఛికాలు: చదువు దశలు లేదా ప్రధాన జీవిత సంఘటనలకు సరిపోవడానికై రూపొందించబడిన చెల్లింపులు.
  • ప్రీమియం మాఫీ ప్రయోజనం: పాలసీదారు మరణించిన తర్వాత కూడా బీమాదారు ప్రీమియంలను చెల్లించడం కొనసాగిస్తూనే చైల్డ్ పాలసీ కొనసాగింపు మరియు మెచ్యూరిటీని నిర్ధారిస్తుంది.
  • బోనస్‌లతో పెంపొందిత పొదుపులు: అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ బోనస్‌లు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పెంచుతాయి.
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు: పిల్లలకు పన్ను రహిత మెచ్యూరిటీ ప్రయోజనాల కోసం ప్రీమియంలు మరియు జీవిత బీమాపై పన్ను మినహాయింపులను ఆనందించండి.
  • అనుకూలీకృతమైన ఆర్థిక ప్రణాళిక: మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేలా అవధులను సర్దుబాటు చేసుకోండి మరియు రైడర్‌లను జోడించండి.
term-work-policy

ఛైల్డ్ ప్లాన్ నమోదు చేసుకునే పయనం

స్టెప్ 1

మీ ఆర్థిక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి

సరిపోయే చైల్డ్ పొదుపు ప్లానుతో మీ చిన్నారి చదువు మరియు మైలురాళ్ల కోసం మీరు అందించాలని లక్ష్యంగా చేసుకున్న ఆర్థిక సహాయాన్ని నిర్ణయించండి.

choose-plan

స్టెప్ 2

మీ ప్లాన్‌ని అనుకూలీకృతం చేసుకోండి

ప్రీమియం, చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీ అవధిని నిర్ణయించడానికి మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలను స్పష్టంగా చూసేందుకు ఆన్‌లైన్ కాలిక్యులేటర్లను ఉపయోగించండి.

premium-amount

స్టెప్ 3

ఆడ్-ఆన్ లతో రూపొందించుకోండి

చైల్డ్ పాలసీ రక్షణను పెంపొందించడానికి ప్రీమియం మినహాయింపులు లేదా క్లిష్టమైన అనారోగ్య కవర్ వంటి అదనపు ప్రయోజనాలను ఎంపిక చేసుకోండి.

select-stategy

స్టెప్ 4

చెల్లింపు మరియు నిర్ధారణ

మీ దరఖాస్తును పూర్తి చేయండి మరియు మీరు ఎంచుకున్న ఛైల్డ్ బీమా పాలసీ కోసం సులభమైన ఆన్‌లైన్ చెల్లింపు ప్రక్రియతో మీ చిన్నారి భవిష్యత్తును సురక్షితం చేయండి.

make-payments

Benefits of buying from IndiaFirst Life

At IndiaFirstLife, you can choose from various premium paying terms also choose the payout options according to your choice.

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

ఛైల్డ్ ప్లాన్ ఫీచర్లు

హామీతో కూడిన చెల్లింపులు, ప్రీమియం మినహాయింపు ప్రయోజనాలు, అనుకూలీకృతమైన ప్రీమియం చెల్లింపులు, పన్ను ప్రయోజనాలు, బోనస్ కూడగట్టుకోవడం, ఆన్‌లైన్ కొనుగోలు వెసులుబాటు మరియు బహుళ చెల్లింపు ఎంపికలతో మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడిన మా చైల్డ్ ప్లాన్‌ల యొక్క సమగ్రమైన అంశాలను అన్వేషించండి.

గ్యారంటీడ్ చెల్లింపులు

పటిష్టమైన చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఉండేలా చూసుకుంటూ, పాలసీ వ్యవధిలో భరోసా సొమ్ముకు 101% నుండి 125% వరకు చెల్లింపులతో మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయండి.

tax-benefit

ప్రీమియం వైవర్ ప్రయోజనం

పాలసీదారు గనక మరణించిన పక్షములో లేదా ప్రమాదవశాత్తు పూర్తి శాశ్వత వైకల్యం ఏర్పడిన పక్షములో, చైల్డ్ పాలసీ నిరంతరాయంగా కొనసాగేలా చూసుకోవడం కోసం భవిష్యత్తు ప్రీమియములు మాఫీ చేయబడతాయి.

tax-benefit

సమగ్రమైన జీవిత వర్తింపు

ప్రమాదఘటన వల్ల మరణం మరియు వైకల్యం కోసం ఎంపికలతో, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి జీవిత బీమా వర్తింపును అందిస్తుంది, పిల్లలకు తగిన జీవిత బీమా ఉండేలా నిర్ధారిస్తుంది.

tax-benefit

అనుకూలీకృతమైన ప్రీమియం చెల్లింపులు

మీ చైల్డ్ ప్లాన్ పాలసీని అనువుగా రూపొందిస్తూ, నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రీమియం చెల్లింపు రూపాల నుండి ఎంచుకోవడానికి వెసులుబాటు.

tax-benefit

పన్ను ప్రయోజనాలు

దీనిని ఆకర్షణీయమైన పిల్లల బీమా పాలసీగా మారుస్తూ, చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపులు మరియు ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం అందుకునే ప్రయోజనాలను ఆస్వాదించండి.

tax-benefit

బోనస్ కూడగట్టుకోవడం

మీ చిన్నారి జీవిత బీమా ప్లాన్‌ల విలువను పెంపొందించుకుంటూ, సాధారణ రివర్షనరీ బోనస్‌లు మరియు టెర్మినల్ బోనస్‌లతో మీ పెట్టుబడులను పెంచుకునే అవకాశం ఉంటుంది.

tax-benefit

బహుళ చెల్లింపు ఐచ్ఛికాలు

భారతదేశంలో మీ ఛైల్డ్ ప్లాన్‌లలో వెసులుబాటును అందిస్తూ ఇది మీ పిల్లల చదువు మైలురాళ్లు మరియు ఆర్థిక అవసరాలకు సరిపోయేలా ఎనిమిది చెల్లింపు ఎంపికలను అందిస్తుంది.

tax-benefit

ఛైల్డ్ ప్లాన్‌లు అంటే ఏమిటి మరియు అవి ఎవరికి అవసరమవుతాయి?

Answer

చైల్డ్ ప్లాన్ అనేది పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన పిల్లల బీమా ప్లాను, ఇది చదువు మరియు వివాహం వంటి మైలురాళ్ల కోసం నిధులు సమకూరేలా చూసుకుంటుంది. తమ పిల్లలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలని చూస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఇది చాలా అవసరము.

నేను ప్రీమియం చెల్లింపు అంతరమును మార్చుకోవచ్చునా?

Answer

అవును, అనేక చైల్డ్ ప్లాన్‌లు నెలవారీ, త్రైమాసికం, అర్ధ- వార్షిక లేదా వార్షిక చెల్లింపులతో సహా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా వెసులుబాటుతో కూడిన ప్రీమియం చెల్లింపు ఎంపికలను అందిస్తాయి.

ఛైల్డ్ ప్లాన్‌లు ఎంత ఖరీదు చేస్తాయి?

Answer

చిన్నారి వయస్సు, భరోసా సొమ్ము మరియు పాలసీ అవధి వంటి అంశాల ఆధారంగా వ్యయం మారుతుంటుంది. సాధారణంగా, ప్రీమియములు సరసమైనవిగా మరియు మీ బడ్జెట్‌కు సరిపోయేలా రూపొందించబడతాయి.

ఛైల్డ్ ప్లానులు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తాయా?

Answer

ముఖ్యంగా, పాలసీదారు పాలసీ అవధి అంతటా జీవించి ఉంటే చైల్డ్ ప్లాన్‌లు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తాయి. చిన్నారి యొక్క ఆర్థిక ఆవశ్యకతలను తీర్చడానికి ఈ చెల్లింపును ఉపయోగించుకోవచ్చు.

ఒక చైల్డ్ ప్లాన్‌లో నేను ఎంత కవరేజీ కోసం ఎంచుకోవాలి?

Answer

చదువు ఖర్చులు, వివాహ ఖర్చులు మరియు ఇతర జీవిత లక్ష్యాలతో సహా మీ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తగినంతగా కవర్ చేసే భరోసా సొమ్మును ఎంచుకోవాల్సిందిగా సిఫార్సు చేయబడుతుంది.

నేను అదనపు ప్రయోజనాలతో చైల్డ్ ప్లాన్‌ని అనుకూలీకరించుకోవచ్చునా?

Answer

అవును, అనేక చైల్డ్ ప్లాన్‌లు ఐచ్ఛిక రైడర్‌లు లేదా యాడ్-ఆన్‌లతో వస్తాయి, అవి క్లిష్టమైన అనారోగ్య కవర్, పాలసీదారు మరణిస్తే ప్రీమియం మినహాయింపు లేదా ప్రమాద సంఘటన మరణ ప్రయోజనం వంటి పెంపొందిత రక్షణను అందిస్తాయి.

చైల్డ్ ప్లాన్‌లతో ముడిపడి ఉన్న పన్ను ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయా?

Answer

అవును, చైల్డ్ ప్లాన్‌లకు చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపులకు అర్హమైనవి. అదనంగా, చైల్డ్ ప్లాన్‌లను పన్ను-సమర్థవంతమైన పెట్టుబడి సాధనంగా చేస్తూ, మెచ్యూరిటీ రాబడులకు సెక్షన్ 10(10D) క్రింద పన్ను మినహాయింపు ఉంటుంది.

నేను తెలుసుకోవాల్సినట్టి పాలసీ షరతులు మరియు నిబంధనలు ఏవేవి?

Answer

ఒక చైల్డ్ ప్లాన్‌ని కొనుగోలు చేసే ముందుగా, మినహాయింపులు, సరెండర్ విలువలు, లోన్ సౌకర్యాలు మరియు కారుణ్య వ్యవధులతో సహా పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సంపూర్ణ స్పష్టత కోసం పాలసీ డాక్యుమెంటును జాగ్రత్తగా చదువుకునేలా చూసుకోండి.

ఛైల్డ్ సేవింగ్స్ ప్లాన్‌లకు అర్హతా ప్రాతిపదికలు

ప్రవేశము వద్ద వయస్సు

Answer
  • కనీసం: 21 సంవత్సరాలు

  • గరిష్టం: 45 సంవత్సరాలు 

మెచ్యూరిటీ నాటికి వయస్సు

Answer
  • ప్రీమియం చెల్లింపు అవధి కొరకు 

    o     7 నుండి 12 సంవత్సరాలు - 65 సంవత్సరాలు
    o     13 నుండి 14 సంవత్సరాలకు - 70 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపు అవధి (పిపిటి)

Answer

7 నుండి 14 సంవత్సరాలు

పాలసీ అవధి

Answer
  • కనీసం: 15 సంవత్సరాలు

  • గరిష్టం: 25 సంవత్సరాలు

భరోసా సొమ్ము

Answer

ప్రీమియం చెల్లింపు అవధి కొరకు
 

కనీస పరిమితి

  • 7 నుండి 9 సంవత్సరాలు: ₹1,50,000 

  • 10 నుండి 14 సంవత్సరాలు: ₹2,00,000 
     

గరిష్ట పరిమితి: అండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదు

కనీస వార్షిక ప్రీమియము

Answer

₹15,500

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail