గొప్ప వారసత్వం

ఇండియాఫస్ట్ లైఫ్, రెండు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (44.00% వాటా) మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(30.00% వాటా) లచే ప్రోత్సహించబడింది, తమ హక్కుదారులకు అందించే విలువ ప్రతిపాదనను సమృద్ధం చేసేందుకు అవి తమ అడుగుజాడ మరియు అనుభవాన్ని కొనసాగిస్తున్నాయి.

మరింతగా తెలుసుకోండి

గొప్ప వారసత్వం

ఇండియాఫస్ట్ లైఫ్, రెండు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (44.00% వాటా) మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(30.00% వాటా) లచే ప్రోత్సహించబడింది, తమ హక్కుదారులకు అందించే విలువ ప్రతిపాదనను సమృద్ధం చేసేందుకు అవి తమ అడుగుజాడ మరియు అనుభవాన్ని కొనసాగిస్తున్నాయి. మారిషస్ యొక్క చట్టాల క్రింద చేర్చుకోబడి మరియు వార్బర్గ్ పిన్కస్ ఎల్.ఎల్.సి చే నిర్వహించబడుతున్న ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ స్వంతంగా ఉన్న కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ చే చేర్చుకోబడిన కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇండియాఫస్ట్ లైఫ్ యందు 26.00 శాతం వాటా కలిగి ఉంది.

సాంకేతిక పరిజ్ఞానముతో ముందుకు నడుపబడుతున్నది

కొనుగోలుకు ముందు, కొనుగోలులో మరియు కొనుగోలు అనంతర చక్రము వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానము సమ్మిళితం చేయబడింది, అది మా హక్కుదారులందరికీ సాటిలేని అనుభవం ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది.

మరింతగా తెలుసుకోండి

సాంకేతిక పరిజ్ఞానముతో ముందుకు నడుపబడుతున్నది

కొనుగోలుకు ముందు, కొనుగోలులో మరియు కొనుగోలు అనంతర చక్రము వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానము సమ్మిళితం చేయబడింది, అది మా హక్కుదారులందరికీ సాటిలేని అనుభవం ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. అది మా సేల్స్ ప్రక్రియ ఆటోమేషన్ ర్యాపిడ్ (RAPID) కావచ్చు, లేదా కార్యక్రమ నిర్వహణ సాధనం యాక్టిఫై కావచ్చు, ఆధార్-ఆధారిత కేవైసీ కావచ్చు, లేదా డేటా నిర్వహణ మరియు భద్రత యొక్క ఒక ధృఢమైన బ్యాక్-ఎండ్ కావచ్చు, ఇండియాలో మమ్మల్ని ఒక కొత్త తరం బీమా కంపెనీగా చేయడానికి వీటిలో ప్రతి ఒక్కటీ దోహదపడుతున్నాయి. మా హరిత-చొరవలు (కాగిత రహిత లావాదేవీలు) మరియు సంచార శాఖలు మేము ఇంకా పరిశ్రమలో ఒక టెక్నాలజీ దిగ్గజంగా పురోగమించడానికి సహాయపడుతున్నాయి.

అవసరం-ఆధారంగా ఉత్పత్తుల అందజేతలు

మీ వ్యక్తిగత అవసరాలు మరియు జీవిత లక్ష్యాలతో సరిపోయేలా మేము ఉత్పత్తులను కలిగియున్నాము.

మరింతగా తెలుసుకోండి

అవసరం ఆధారితమైన ఉత్పత్తి అందజేతలు

మీ వ్యక్తిగత అవసరాలు మరియు జీవిత లక్ష్యాలతో సరిపోయేలా మేము ఉత్పత్తులను కలిగియున్నాము. విడి విడి ఉత్పాదనా విభాగాలలో, మీరు రక్షణ, రిటైర్‌మెంట్ నుండి వారసత్వ ప్లానింగ్ వరకూ ప్రతీదాన్నీ ప్రణాళిక చేసుకోవడానికి మా ఉత్పాదనలు మీకు సహాయపడతాయి. అదేవిధంగా, మా గ్రూపు ఉత్పాదనా విభాగములో, మేము సంస్థలు మరియు వారి సభ్యుల కొరకు రక్షణ మరియు పొదుపులకు వీలు కల్పిస్తాము. అంతే కాకుండా, పాతుకుపోయిన మా ఉత్పాదనలను మీ బ్యాంకింగ్ ఉత్పత్తుల సమన్వయముతో సులభంగా విక్రయించవచ్చు.

కస్టమర్ ఫస్ట్

ఇండియాఫస్ట్ లైఫ్ తన వ్యాపార కార్యకలాపాలు అన్నింటిలోనూ ‘కస్టమర్ ఫస్ట్’ సూత్రమును పాటిస్తుంది.

మరింతగా తెలుసుకోండి

కస్టమర్ ఫస్ట్

ఇండియాఫస్ట్ లైఫ్ తన వ్యాపార కార్యకలాపాలు అన్నింటిలోనూ ‘కస్టమర్ ఫస్ట్’ సూత్రమును పాటిస్తుంది. మేము స్థోమతకు తగిన ధరలో నిజమైన ప్రయోజనాలతో సులువైన, అర్థం చేసుకోవడానికి సులభమైన జీవిత బీమా ప్లానులను అందిస్తున్నాము. మా ప్రత్యేకితమైన విక్రయానంతర సేవలు మాకు ఇతరుల కంటే మరింత ఆధిపత్యాన్ని ఇస్తున్నాయి. 96.65% కెయిము పరిష్కార నిష్పత్తితో (వ్యక్తిగత క్లెయిములు), ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద మేము 100% ప్రశస్తమైన క్లెయిము పరిష్కారాన్ని హామీ ఇస్తున్నాము.