రిజిస్ట్రీకి కాల్ చేయవద్దు


మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆధునికంగా ఉంచడానికి మరియు మా ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించిన సమాచారమును ఫోన్ కాల్స్ లేదా సంక్షిప్త సందేశాల (SMS) ద్వారా పంపించడానికి ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంతోషిస్తోంది.

అయినప్పటికీ, మేము మీ గోప్యతను గౌరవిస్తాము, ఇంకా మా నుండి అటువంటి సందేశాలు అందుకోవడాన్ని మీరు కోరుకోనట్లయితే, ఎన్.సి.పి.ఆర్ తో రిజిస్టర్ చేసుకోవడానికి గాను మీరు మీ నంబరును డూ నాట్ డిస్టర్బ్ క్రింద 1909 (టోల్ ఫ్రీ) కు కాల్ చేయడం లేదా SMS పంపించడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మీరు www.nccptrai.gov.inపై కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

డూ నాట్ డిస్టర్బ్ క్రింద రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకనూ మీరు అవాంఛిత కాల్స్/ ఇమెయిల్స్ అందుకుంటూ ఉన్నట్లయితే, దయచేసి  customer.first@indiafirstlife.com. పై మాకు వ్రాయండి. కాల్ / ఇమెయిల్ ఎక్కడినుండి వచ్చిందో ఆ ఫోన్ నంబరు లేదా ఇమెయిల్ ఐడి ని దయచేసి కనబరచండి.

డూ నాట్ డిస్టర్బ్ సౌకర్యము కొరకు రిజిస్టర్ చేసుకున్న మీదట, ప్రస్తుతమున్న కస్టమర్లు, ఇంకా, దరఖాస్తు చేసుకునే సమయములో లేదా సదరు ఉత్పత్తులు/సేవల కొరకు మీరు సమ్మతిని ఇచ్చిన విధంగా ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ నుండి మీరు అందుకుంటున్న సేవలకు సంబంధించిన లావాదేవీలు మరియు రిమైండర్ల యొక్క కాల్స్ లేదా సందేశాలు మరియు ఇమెయిల్స్ అందుకోవడం కొనసాగుతుందని దయచేసి గమనించండి.

విజ్ఞప్తి చేయబడని వాణిజ్య కాల్ భారత ప్రభుత్వము యొక్క నిర్దేశాలపై ప్రసారం కావచ్చు కాబట్టి అటువంటి సందేశాలను అది కలిగియుండదు.