COI ఫారము అంటే ఏమిటి?
- Answer
-
COI (బీమా సర్టిఫికెట్) ఫారము అనేది, రిజిస్టర్ చేయబడిన బీమా కంపెనీచే జారీ చేయబడే ఒక ఫారము. COI ఫారములో పాలసీదారు పేరు, బీమా సొమ్ము, పాలసీ మరియు ప్రీమియం కాలవ్యవధి, నామినీ, క్లెయిము వ్యవధి మొదలగు వివరాలు ఉంటాయి.