Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

క్లెయిమును ట్రాక్ చేయండి

ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, మీకు అవసరమైన క్షణంలో సహాయం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీ క్లెయిమును ట్రాక్ చేయడానికి, దయచేసి ఈ దిగువ వివరాలు ఇవ్వండి. 

Quick and Hassle-Free Claim Settlement Process

కష్ట సమయాల్లో మీకు మెరుగైన విధంగా సహాయపడేందుకు గాను,  మేము ఇప్పుడు మా క్లెయిమ్ దాఖలు ప్రక్రియను సులభతరం చేశాము మరియు కుదించాము.

claim bg

దయచేసి జీవిత భరోసా పొందిన వ్యక్తి వ్యక్తిగతంగానా లేదా గ్రూపుయా అనేది ఎంపిక చేయండి.

క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో లోని పెరుగుదల నిరంతరాయ ప్రక్రియలకు దారితీసింది.

98.04%

ఆర్థిక సంవత్సరం 23-24 లో కుటుంబాలకు త్వరిత మరియు సులభమైన సెటిల్‌మెంట్లు జరిగేలా చూసుకోవడం ద్వారా ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది.

graph

Submitting a claim with us is quick and hassle-free

View All FAQ 

స్టెప్ 1. క్లెయిము రిజిస్ట్రేషన్

Answer
  • ఆన్ లైన్: మీ క్లెయిమును ఆన్‌లైన్ రిజిస్టర్ చేయండి "https://www.indiafirstlife.com/claims/register-claim-online

  • ఇమెయిల్: తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లు అన్నింటి సాఫ్ట్ కాపీలను ఇక్కడ సమర్పించండి 'claims.support@indiafirstlife.com'

  • కాల్ చేయండి: సహాయం కోసం మాకు 1800-209-8700 పై కాల్ చేయండి. క్లెయిము రిజిస్ట్రేషన్ ప్రక్రియ గుండా మా ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు.

  • మమ్మల్ని సందర్శించండి: కావలసియున్న డాక్యుమెంట్ల సాఫ్ట్/హార్డ్ కాపీలను ఏదైనా సమీప ఇండియాఫస్ట్ లైఫ్ శాఖ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా ఆంధ్రా బ్యాంక్ శాఖ యందు అందజేయండి. 

  • కొరియర్: క్లెయిం సమాచారము మరియు మద్దతుగా జతపరచిన డాక్యుమెంట్లను ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063 కి పంపించండి.

  • క్లెయిం ఇంటిమేషన్ మరియు డాక్యుమెంట్లను అందుకున్న మీదట తక్షణ రిజిస్ట్రేషన్. 

స్టెప్ 2. క్లెయిము విశ్లేషణ

Answer
  • క్లెయిము వివరాలను మా బృందం క్షుణ్ణంగా మదింపు చేస్తుంది మరియు ఏదైనా తదుపరి సమాచారం అవసరమైతే మీకు తెలియజేస్తుంది. 
  • మీ క్లెయిం యొక్క స్థితిని ట్రాక్ చేయడానికి గాను మేము మీకు విశిష్ట క్లెయిం నంబరు కలిగియున్న అక్నాలెడ్జ్‌మెంట్ లేఖను అందజేస్తాము.
  • మీ రిజిస్టర్డ్ సంప్రదింపు వివరాలపై సమాచారము అంతా తెలియజేయబడుతుంది– SMS/ఇమెయిల్/లేఖలు.

స్టెప్ 3. క్లెయిము పరిష్కారము

Answer
  • సమగ్రమైన మదింపు చేసిన తర్వాత, క్లెయిము పైన మేము సకాలంలో సమంజసమైన నిర్ణయానికి వస్తాము.
  • మరణ క్లెయిముల కొరకు ఐఆర్‌డిఎఐ చే నిర్దిష్టంగా పేర్కొనబడినట్లుగా క్లెయిముల ప్రక్రియలో టర్నరౌండ్ సమయం (TAT): 
    • విచారణ అవసరము లేనట్టి క్లెయిముల పరిష్కారము లేదా తిరస్కరణ లేదా అశక్తత: ఆఖరి ఆవశ్యక పత్రమును అందుకున్న రోజు నుండి 30 రోజుల లోపున.
    • విచారణ అవసరము ఉన్నట్టి క్లెయిముల పరిష్కారము లేదా తిరస్కరణ లేదా అశక్తత: క్లెయిం ఇంటిమేషన్ తేదీ నుండి 90 రోజుల లోపున దర్యాప్తును, ఆపై 30 రోజుల లోపున సెటిల్‌మెంటును పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ప్రమాదకారణంగా/ఆత్మహత్య కారణంగా మరణము

Answer
  • పోస్ట్ మార్టం మరియు కెమికల్ విసెరా రిపోర్టులు.
  • ఎఫ్ఐఆర్/పంచనామా/విచారణ మరియు అంతిమ దర్యాప్తు రిపోర్టులు.
  • జీవితబీమా పొందిన వ్యక్తి యాక్సిడెంట్ సందర్భంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క కాపీ ('యాక్సిడెంట్ మరియు వికలాంగత్వ ప్రయోజన రైడర్' ఎంపిక కొరకు సంబంధించినది).

మరణ క్లెయిములు

Answer
  • క్లెయిము ఫారము
    • క్రెడిట్ లైఫ్ క్లెయిం ఫారము
    • సూక్ష్మ-బీమా క్లెయిం ఫారము
    • యజమాని ఉద్యోగి క్లెయిం ఫారము
  • బీమా యొక్క ధృవపత్రము
  • స్థానిక అధికారులచే జారీ చేయబడిన ఒరిజినల్ మరణ ధృవీకరణ పత్రము లేదా అటెస్టెడ్* కాపీ
  • క్లెయిముదారు యొక్క ప్రస్తుత చిరునామా ఋజువు
  • క్లెయిముదారు యొక్క ఫోటో గుర్తింపుకార్డు ఋజువు
  • క్లెయిముదారు యొక్క చెల్లుబాటయ్యే బ్యాంక్ పాస్‌బుక్/ బ్యాంక్ స్టేట్‌మెంట్/ క్యాన్సిల్డ్ చెక్
  • క్రెడిట్ ఖాతా స్టేట్‌మెంట్ / లోన్ ఖాతా స్టేట్‌మెంట్ (క్రెడిట్ లైఫ్ కేసులన్నింటికీ)

మెచ్యూరిటీ క్లెయిములు

Answer
  • నింపబడి మరియు సంతకం చేయబడిన క్లెయిము ఇంటిమేషన్ ఫారము.
  • ఒరిజినల్ పాలసీ పత్రాలు.
  • పాలసీదారు యొక్క పాన్ కార్డు యొక్క కాపీ.
  • ఖాతా నంబరు మరియు పాలసీదారు పేరు ముద్రించబడి ఉన్న క్యాన్సిల్డ్ చెక్కు లేదా బ్యాంక్ పాస్‌బుక్ కాపీ.
  • ఎన్.ఆర్.ఐ డిక్లరేషన్ (ఎన్.ఆర్.ఐ కొరకు)

*కాపీలు అన్నియునూ బ్యాంక్ శాఖచే ధృవీకరించబడాలి.

క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో లోని పెరుగుదల నిరంతరాయ ప్రక్రియలకు దారితీసింది.

98.54%

ఆర్థిక సంవత్సరం 23-24 లో కుటుంబాలకు త్వరిత మరియు సులభమైన సెటిల్‌మెంట్లు జరిగేలా చూసుకోవడం ద్వారా ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది.

graph

మేము మీకు ఎలా సహాయపడగలము?

నా పాలసీ కొరకు నేను ఎప్పుడు క్లెయిమును సమర్పించవచ్చు? లేదా ఒక క్లెయిమును కంపెనీకి ఎంత సమయ చట్రము లోపున నివేదించవలసి ఉంటుంది?

Answer

బీమా పొందిన వ్యక్తి మరణించిన తర్వాత 30 మరియు 60 రోజుల మధ్య క్లెయిములను దాఖలు చేయవచ్చు. 

నేను క్లెయిమును ఎలా సమర్పించాలి?

Answer
  • మీరు దానిని ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్టర్ చేయవచ్చు.
  • క్లెయిము కొరకు కావలసియున్న డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలను మీరు ఇమెయిల్ ద్వారా ఈ చిరునామాకు పంపించవచ్చు claims.support@indiafirstlife.com
  • మీరు క్లెయిం ఫారముల భౌతిక కాపీలను ప్రధాన కార్యాలయానికి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు లేదా మీరు మీ సమీప BOB, UBI, లేదా ఇండియాఫస్ట్ లైఫ్ FPC వద్ద వాటిని అందజేయవచ్చు. 

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క క్లెయిము పరిష్కార నిష్పత్తి ఏది?

Answer

ఆర్థిక సంవత్సరం 2023-24 కొరకు వ్యక్తిగత మరణ క్లెయిం పరిష్కార రేషియో 98.04%గా ఉంది, మరియు ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, ప్రశస్తమైన మీ క్లెయిములు అన్నింటినీ పూర్తిగా పరిష్కరించడం పట్ల మేము వాగ్దానం చేస్తున్నాము. 

పాలసీ యొక్క కాలావధిలో జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క మరణం సంభవించిన పక్షములో ఏమి జరుగుతుంది?

Answer

కావలసియున్న పత్రాలను సమర్పించడం ద్వారా లబ్దిదారులు ఒక క్లెయిమును తెలియజేయవచ్చు, మరియు బీమా పాలసీ యొక్క నిబంధనల మేరకు మరణ క్లెయిము కొరకు చెల్లింపు చేయబడుతుంది. 

నా క్లెయిము యొక్క స్థితిని నేను ఎలా చెక్ చేసుకోవాలి?

Answer

మీరు 'ట్రాక్ క్లెయిం' ఫీచరును ఉపయోగించుకొని లేదా క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మీ క్లెయిం యొక్క పురోగతిని చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మార్గదర్శనం కోసం, మీరు మా టోల్-ఫ్రీ నంబరుకు కూడా కాల్ చేయవచ్చు. 

ఒక క్లెయిం సమర్పించడానికి ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి?

Answer
  • మునిసిపల్ కార్పొరేషన్ నుండి జీవితభరోసా పొందిన వ్యక్తి యొక్క మరణ సర్టిఫికెట్
  • నింపబడి మరియు సంతకం చేయబడిన క్లెయిము ఇంటిమేషన్ ఫారము
  • నామినీ యొక్క ఐడి మరియు చిరునామా ఋజువు.
  • మరణించిన వ్యక్తి యొక్క గుర్తింపుకార్డు ఋజువు.
  • నామినీ పేరు మరియు అకౌంట్ వివరాలు ముద్రించబడి ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్.

అసహజ మరణం సంభవించిన సందర్భంలో:

  • ఎఫ్ఐఆర్, పోస్ట్-మార్టెం మరియు పంచనామా రిపోర్టులు.
  • ఆసుపత్రి రికార్డులు, లభ్యతలో ఉంటే. 

క్లెయిము కొరకు డాక్యుమెంట్లను సమర్పించడం ఎలా?

Answer
  • ఇమెయిల్: మీరు క్లెయిం ఇంటిమేషన్‌ మరియు కావలసియున్న డాక్యుమెంట్లను claims.support@indiafirstlife.com కి గానీ లేదాcustomer.first@indiafirstlife.comపై గానీ పంపించవచ్చు.
  • కొరియర్: మీరు క్లెయిం ఇంటిమేషన్‌ మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్లను మా ప్రధాన కార్యాలయం లోని క్లెయిముల విభాగానికి పంపించవచ్చు.
  • శాఖలు: మీరు క్లెయిం ఇంటిమేషన్ మరియు డాక్యుమెంట్లను మీ అత్యంత సమీప ఇండియాఫస్ట్ లైఫ్ శాఖ యందు అందజేయవచ్చు. 

నా క్లెయిమును నేను ఏ బ్యాంక్ ఖాతాల లోనికి అందుకోవచ్చు?

Answer

క్లెయిముదారు ఏదైనా బ్యాంక్ యొక్క సేవింగ్స్ ఖాతా లోనికి రీఫండ్‌ని కోరవచ్చు. 

నా క్లెయిమును నేను ఏ కరెన్సీలో అందుకోవచ్చు?

Answer

అది భారతీయ రూపాయలలోనే ప్రక్రియ చేయబడుతుంది. 

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail
prod-img

Introducing
App-like tool

designed for
all your insurance needs!

Save us on your home screen

hash-img
prod-img