స్టెప్ 1. క్లెయిము రిజిస్ట్రేషన్
- Answer
-
- ఆన్ లైన్: మీ క్లెయిమును ఆన్‌లైన్ రిజిస్టర్ చేయండి "https://www.indiafirstlife.com/claims/register-claim-online"
- ఇమెయిల్: తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లు అన్నింటి సాఫ్ట్ కాపీలను ఇక్కడ సమర్పించండి 'claims.support@indiafirstlife.com'
- కాల్ చేయండి: సహాయం కోసం మాకు 1800-209-8700 పై కాల్ చేయండి. క్లెయిము రిజిస్ట్రేషన్ ప్రక్రియ గుండా మా ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు.
- మమ్మల్ని సందర్శించండి: కావలసియున్న డాక్యుమెంట్ల సాఫ్ట్/హార్డ్ కాపీలను ఏదైనా సమీప ఇండియాఫస్ట్ లైఫ్ శాఖ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా ఆంధ్రా బ్యాంక్ శాఖ యందు అందజేయండి.
- కొరియర్: క్లెయిం సమాచారము మరియు మద్దతుగా జతపరచిన డాక్యుమెంట్లను ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063 కి పంపించండి.
- క్లెయిం ఇంటిమేషన్ మరియు డాక్యుమెంట్లను అందుకున్న మీదట తక్షణ రిజిస్ట్రేషన్.
- ఆన్ లైన్: మీ క్లెయిమును ఆన్‌లైన్ రిజిస్టర్ చేయండి "https://www.indiafirstlife.com/claims/register-claim-online"