drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లాన్

  • tick

    తక్షణ జారీBrochure

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి.

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లస్ ప్లాన్

  • tick

    తక్షణ జారీ

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

  • tick

    జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు

  • tick

    విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు

  • tick

    మీ పెట్టుబడి లక్ష్యాలను సాధించుకోవడానికి 3 ప్లాన్ ఆప్షన్లు

  • tick

    అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

  • tick

    అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం

  • tick

    అనువైన - ప్రీమియం చెల్లింపు

  • tick

    పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత

  • tick

    సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ TULIP (తులిప్) ప్లస్

  • tick

    100x జీవిత బీమా కవర్ వరకూ

  • tick

    ప్రీమియం కేటాయింపు ఛార్జీలు 750% వరకూ తిరిగి చెల్లింపు

  • tick

    అదనపు రిస్కులు కవర్ చేయడానికి రూపొందించబడిన రైడర్లు

  • tick

    అధిక ప్రీమియముల కోసం తగ్గించబడిన ప్రీమియం కేటాయింపు ఛార్జీ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

TULIP Pro Plan

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

  • tick

    మార్కెట్ అనుసంధానిత రాబడులు

  • tick

    గరిష్ట లాభం కోసం ఉచిత మార్పిడులు

  • tick

    దీర్ఘావధి లాయల్టీ ప్రయోజనాలు

  • tick

    టాప్-అప్ ప్రీమియములను జోడించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్

  • tick

    15 లేదా 20 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్

  • tick

    కాలానుగతమైన క్యాష్ బ్యాక్

  • tick

    అంతరాయం లేని జీవిత వర్తింపు

  • tick

    ముందస్తుగానే చేసే ప్రీమియం చెల్లింపులతో మనీబ్యాక్ రాయితీలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్

  • tick

    మూడు కొత్త నిధులతో మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లు!

  • tick

    మీ రిటైర్‌మెంట్‌ను భద్రపరచడానికి 2 ప్లాన్ ఎంపికలు

  • tick

    జీరో కేటాయింపు లేదా పరిపాలన ఛార్జీలు.

  • tick

    సంవత్సరం 1లో 5% వరకు హామీ ఇవ్వబడిన జోడింపులు*

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

  • tick

    జీవితం కోసం ఆదాయం

  • tick

    5 యాన్యువిటీ ఎంపికలుs

  • tick

    జాయింట్ లైఫ్ రక్షణ

  • tick

    పెంపుదల అయ్యే యాన్యువిటీ ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • tick

    రిటైర్‌మెంట్ ప్రణాళిక

  • tick

    12 యాన్యువిటీ ఆప్షన్లు

  • tick

    అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు

  • tick

    జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

  • tick

    భరోసాతో కూడిన రాబడులు

  • tick

    ద్రవ్యోల్బణాన్ని జయించండి

  • tick

    ఎలా పొదుపు చేయాలో ఎంచుకోండి

  • tick

    40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్

  • tick

    స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు

  • tick

    ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికై హామీతో కూడిన ఆదాయం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల ఆదాయం

  • tick

    ప్రీమియం తిరిగి చెల్లించే భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రీమియం రైడర్ యొక్క మాఫీ

  • tick

    3 కవరేజ్ ఆప్షన్లు

  • tick

    మీ ప్రియమైన వారికి హామీతో కూడిన ఆర్థిక రక్షణ

  • tick

    మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)

  • tick

    10 తీవ్ర అస్వస్థతల వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ ఎడిబి రైడర్

  • tick

    రూ. 2 కోటి వరకూ ప్రస్తుతమున్న పాలసీ మీద అదనపు కవర్

  • tick

    స్థోమతకు తగిన ధరతో మీ ప్రియమైన వారిని రక్షించండి

  • tick

    పన్ను ప్రయోజనావకాశాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ టి పి డి రైడర్

  • tick

    Up to 1 Cr. Additional cover

  • tick

    Protect your loved ones at affordable price

  • tick

    Tax Advantages

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

  • tick

    సమీకృత గ్రూప్ ఆరోగ్య బీమా

  • tick

    కార్పొరేట్ కొరకు స్థోమతకు తగిన ఆరోగ్య కవరేజీ

  • tick

    గ్రూప్ జీవిత బీమా కొరకు కోవిడ్-19 రక్షణ

  • tick

    నిర్ధారిత ప్రయోజన భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్

  • tick

    స్థోమతకు తగిన గ్రూప్ అవధి బీమా

  • tick

    స్వచ్ఛందంగా లేదా ఆటోమేటిక్ నమోదు

  • tick

    EDLI తో పెంపొందిత కవరేజ్

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్

  • tick

    ప్రతి స్కీమ్ కొరకు విడిగా ఒక ప్లాన్

  • tick

    కనీసం 0.5% హామీతో కూడిన తిరుగు రాబడి

  • tick

    కంపెనీ యొక్క పనితీరు ప్రకారం సంవత్సరం వారీ బోనస్

  • tick

    సులభమైన రాబడులు సంపాదించండి

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

  • tick

    ఆర్థికపరమైన రక్షణ

  • tick

    అనుకూలీకృతమైన పాలసీ

  • tick

    గ్యారంటీడ్ చెల్లింపులు

  • tick

    అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img

టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్

మీ కుటుంబ ఆర్థిక భద్రతకు సరైన కవర్‌ను అంచనా వేయడానికి మా టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

drop-header-img

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

మా సులభమైన చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌తో మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తు లక్ష్యాలను ప్లాన్ చేయండి.

drop-header-img

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్

సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మీరు ఎంత ఆదా చేయాలో అంచనా వేయండి

drop-header-img

కాస్ట్ అఫ్ డిలే కాలిక్యులేటర్

పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల మీ దీర్ఘకాలిక సంపద సృష్టిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి

drop-header-img

హుమన్ లైఫ్ వ్యాలు కాలిక్యులేటర్

మీ మానవ జీవిత విలువను లెక్కించండి మరియు మీ కుటుంబానికి అవసరమైన భీమా కవరేజీని అర్థం చేసుకోండి

drop-header-img

పెయిడ్-అప్ కాలిక్యులేటర్

మీ పాలసీ యొక్క పెయిడ్-అప్ విలువను తనిఖీ చేయండి మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి

drop-header-img

యాన్యుటీ కాలిక్యులేటర్

మా యాన్యుటీ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయాన్ని అంచనా వేయండి

drop-header-img

ULIP కాలిక్యులేటర్

పాలసీ వ్యవధిలో మీ ULIP పెట్టుబడులపై సంభావ్య రాబడిని అంచనా వేయండి.

drop-header-img

కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్

కాంపౌండింగ్ ద్వారా మీ డబ్బు కాలక్రమేణా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోండి.

drop-header-img

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ కాలిక్యులేటర్

మీ దీర్ఘకాలిక సంపద లక్ష్యాలను సాధించడానికి మీ పెట్టుబడులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి.

drop-header-img

SIP కాలిక్యులేటర్

కేవలం కొన్ని క్లిక్‌లలో మీ నెలవారీ SIP పెట్టుబడులపై రాబడిని లెక్కించండి.

drop-header-img

SSY కాలిక్యులేటర్

మా సాధారణ SSY కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ కుమార్తె భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆదా చేయవచ్చో గుర్తించండి.

drop-header-img

RD కాలిక్యులేటర్

మీ రికరింగ్ డిపాజిట్ పెట్టుబడుల మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా లెక్కించండి.

drop-header-img

NPS కాలిక్యులేటర్

జాతీయ పెన్షన్ పథకం పెట్టుబడుల ద్వారా మీ పదవీ విరమణ కార్పస్ మరియు పెన్షన్‌ను అంచనా వేయండి.

drop-header-img

ఇన్కం టాక్స్ కాలిక్యులేటర్

మీ పన్ను బాధ్యతను లెక్కించండి మరియు మీ పన్నులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి

drop-header-img

హోం లోన్ EMI కాలిక్యులేటర్

మీ గృహ రుణ EMI లను లెక్కించండి మరియు తిరిగి చెల్లింపులను సులభంగా నిర్వహించండి.

drop-header-img

లోన్ EMI కాలిక్యులేటర్

మీ కారు లోన్ EMI ని కనుగొని సరైన తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకోండి.

drop-header-img

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్

దరఖాస్తు చేసుకునే ముందు మీ పర్సనల్ లోన్ EMI లను అంచనా వేయండి.

drop-header-img

సాలరీ కాలిక్యులేటర్

తగ్గింపులు మరియు భత్యాల తర్వాత మీ టేక్-హోమ్ జీతాన్ని లెక్కించండి.

drop-header-img

గ్రాట్యుటీ కాలిక్యులేటర్ (కొత్తది)

మీ పదవీకాలం మరియు జీతం ఆధారంగా మీరు పొందగలిగే గ్రాట్యుటీ మొత్తాన్ని లెక్కించండి.

drop-header-img

CIBIL స్కోర్ కాలిక్యులేటర్

మీ క్రెడిట్ స్కోర్ లో మీరు ఎక్కడ ఉన్నారో తనిఖీ చేయండి మరియు బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

BMI కాలిక్యులేటర్

మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను తనిఖీ చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

নমিনি সেন্ট্রাল

আপনার ওয়ান-স্টপ হাব যা আপনার প্রিয়জনদের জীবন বীমা মনোনয়ন এবং দাবি সম্পর্কিত সবকিছু সহজেই অ্যাক্সেস করতে, বুঝতে এবং পরিচালনা করতে সহায়তা করে।

drop-header-img

జీవిత భీమా కి ఒక పుస్తకం

జీవిత భీమా ప్రాథమికాలను అర్థం చేసుకోవడానికి మీ సరళమైన, సులభ మార్గదర్శి.

drop-header-img

ఇండియా ఫస్ట్ యొక్క

ప్రపంచాన్ని తీర్చిదిద్దిన భారతదేశం యొక్క మార్గదర్శక ఆవిష్కరణలు మరియు చారిత్రాత్మక మైలురాళ్లను కనుగొనండి.

drop-header-img

లైఫ్+ వార్తాలేఖ

భీమా మరియు డబ్బు విషయాలపై మీ నెలవారీ సాధారణ, తెలివైన చక్కటి వివరణ - నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు డెలివరీ చేయబడుతుంది.

drop-header-img

ইন্সুরেন্স ভিডিও

দ্রুত, সহজ ভিডিও যা আপনাকে বীমা সম্পর্কে আরও ভালোভাবে বুঝতে সাহায্য করবে।

drop-header-img

ইন্সুরেন্স পডকাস্ট

যাওয়ার পথে বীমা সহজ করার জন্য বিশেষজ্ঞদের অন্তর্দৃষ্টি শুনুন।

Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

భవిష్యత్ లక్ష్యాలు

మీ ఆర్థికపరమైన అవసరాలు మరియు భవిష్యత్ లక్ష్యాల ప్రకారం ఆదాయం లేదా ఏకమొత్తం ప్రయోజన ఐచ్ఛికాలను ఎంచుకోండి

cover-life

ప్లాన్‌ని అనుకూలీకృతం చేసుకోండి

ఆదాయ ప్రయోజన ఐచ్ఛికం క్రింద 4 విభిన్న ఎంపికల నుండి ఎంపిక చేసుకోవడం ద్వారా మీ ప్లాన్‌ని అనుకూలీకృతం చేసుకోండి.

wealth-creation

ఏకమొత్తపు ప్రయోజనం

ప్లాన్ లోని ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికంతో మీ పొదుపును పెంపొందించుకోండి.

secure-future

జీవిత వర్తింపు

మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సైతమూ, ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపు ప్రయోజనం కొనసాగుదల (రెండు సంవత్సరాల ప్రీమియముల తర్వాత వర్తిస్తుంది)

many-strategies

వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్

వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ఎంపిక చేసుకోండి మరియు పాలసీని కొనసాగిస్తూనే అనిశ్చితమైన సంఘటనల నుండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి.

many-strategies

పన్ను ప్రయోజనాలు

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై అందుబాటులో ఉన్న ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలను పొందండి.

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్ కొనడం ఎలా?

స్టెప్ 1

కావలసిన వివరాలు ఎంటర్ చేయండి

మీ పేరు, పుట్టిన తేదీ, సంప్రదింపు వివరాలు వంటి ఆవశ్యక వివరాలు, మరియు అవసరమైన ఇతర సమాచారమును ఎంటర్ చేయండి

choose-plan

స్టెప్ 2

భరోసా సొమ్ము మరియు లైఫ్ కవర్‌ని ఎంచుకోండి

మీ ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి పాలసీ ప్రయోజనం ఆప్షన్లు అదేవిధంగా భరోసా సొమ్మును ఎంచుకోండి

premium-amount

స్టెప్ 3

మీ కోట్ ని సమీక్షించుకోండి

మీ వివరాలన్నింటినీ చూసుకోవడానికి మీ కోసం ఒక కోట్ ఉత్పన్నం చేయబడుతుంది

select-stategy

స్టెప్ 4

మా నిపుణుడితో మాట్లాడండి

వివరాలన్నింటినీ నింపిన తర్వాత, మా నిపుణుల ప్రతినిధి మీతో కనెక్ట్ అవుతారు మరియు చెల్లింపు ప్రక్రియలో మీకు తదుపరి మార్గనిర్దేశం చేస్తారు.

make-payments

మీ ప్రణాళికను దృశ్యమానం చేయండి

alt

40 సంవత్సరాలు

శ్రీ రెడ్డి గారు వృత్తి రీత్యా ఒక డాక్టరు, అతను 18 సంవత్సరాల అవధితో గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్ (ఆదాయ ప్రయోజన ఐచ్ఛికం) లో మదుపు చేశారు

alt

40-46 సంవత్సరాలు

శ్రీ. రెడ్డి గారు 6 సంవత్సరాల పాటు ₹1,42,948 వార్షిక ప్రీమియం చెల్లిస్తారు (పన్నులు కాకుండా)

alt

47-52 సంవత్సరాలు

పాలసీ గ్యాప్ వ్యవధి 6 సంవత్సరాలు

alt

53 సంవత్సరాల నుండి మెచ్యూరిటీ వరకూ

శ్రీ. రెడ్డి గారు తదుపరి 5 సంవత్సరాల పాటు వార్షిక ఆదాయ ప్రయోజనం ₹1,75,000 మరియు పాలసీ యొక్క మెచ్యూరిటీపై ₹6,70,000 లు అందుకున్నారు.

alt
alt

40 సంవత్సరాలు

శ్రీ. బాని గారు వివాహం తర్వాత 16 సంవత్సరాల పాలసీ అవధితో ఒక గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్ (ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికం) కొనుగోలు చేశారు

alt

40 - 45 సంవత్సరాలు

శ్రీ. బాని గారు వరుసగా 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ప్రీమియం చెల్లించారు.

alt

55 సంవత్సరాల నుండి మెచ్యూరిటీ వరకూ

పాలసీ గ్యాప్ వ్యవధి 10 సంవత్సరాలు. శ్రీ. బాని గారు పాలసీ ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనముగా ఏక మొత్తము ₹9,66,200 లు అందుకున్నారు.

alt

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer

కనిష్టం  

  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 4 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 8 సంవత్సరాలు

గరిష్టం  

  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 55 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 60 సంవత్సరాలు

మెచ్యూరిటీ నాటికి వయస్సు

Answer

కనిష్టం

  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 23 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 18 సంవత్సరాలు

గరిష్టం

  • ఆదాయ ప్రయోజనం మరియు ఏకమొత్తం ప్రయోజన ఐచ్ఛికాల కొరకు:  76 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

Answer

కనిష్టం

  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 15 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 10 సంవత్సరాలు

గరిష్టం

  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 21 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 16 సంవత్సరాలు

బీమా చేయబడిన మొత్తం

Answer
  • కనీసం: ₹5,00,000
  • గరిష్టం: బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారము

ప్రీమియం చెల్లింపు అవధి

Answer

రెండు ఐచ్ఛికాల క్రింద 5/6/7 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

Answer
  • ఆదాయ ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 15/18/21 సంవత్సరాలు
  • ఏకమొత్తపు ప్రయోజన ఐచ్ఛికము కొరకు: 10 నుండి 16 సంవత్సరాలు

వార్షిక ప్రీమియం

Answer
  • కనీసం: ₹50,000
  • గరిష్టం: బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారము పరిమితి లేదు

భరోసాతో కూడిన ఆర్థిక భద్రత

Answer
  • మెచ్యూరిటీపై: మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడే భరోసా సొమ్ము
  • మరణ ప్రయోజనాలు: మరణంపై భరోసా సొమ్ము
    • కనీసం: ₹5,00,000
    • గరిష్టం: బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారము

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్ అంటే ఏమిటి?

Answer

ఇది అనుసంధానితం-కాని, పాల్గొనడం-లేని, పరిమిత ప్రీమియం ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ, ఇది 5/6 లేదా 7 సంవత్సరాల తక్కువ చెల్లింపు నిబద్ధతను అందించడమే కాకుండా, ఒకే పాలసీలో మీకు పొదుపు మరియు రక్షణను కూడా అందిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నప్పటికీ సైతమూ, మీ జీవిత వర్తింపు ప్రయోజనం కొనసాగేలా ఈ పాలసీ చూసుకుంటుంది, అలా ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపుతో మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది. ఈ పాలసీ, దీని ఋణ సదుపాయం ద్వారా మీ లిక్విడిటీ అవసరాలను కూడా చూసుకుంటుంది.

ఈ పాలసీలో ఏయే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి?

Answer

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.

నేను ఈ పాలసీలో ఒక లోన్ పొందవచ్చునా?

Answer

ఔను, ఈ పాలసీ క్రింద మీరు ఒక లోన్ సౌకర్యము నుండి ప్రయోజనం పొందవచ్చు.

ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము అప్పటి సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో 70% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు.  కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి. మేము సంవత్సరానికి 9% రేటుతో వడ్డీని విధిస్తాము, అది ఐఆర్‌డిఎఐ ఆమోదానికి లోబడి మాచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పు చేయబడవచ్చు. కూడగట్టుకుపోయిన వడ్డీతో పాటుగా లోన్ అసలు మొత్తం పెయిడ్- అప్ కేసుల కొరకు సరెండర్ విలువను మించిపోయినప్పుడు, పాలసీ నిర్బంధంగా సరెండర్ చేయబడుతుంది మరియు వడ్డీతో పాటు బాకీ పడి ఉన్న లోన్ సరెండర్ రాబడి నుండి లేదా పెయిడ్-అప్ విలువ నుండి వసూలు చేసుకోబడుతుంది. అమలులో ఉన్న పాలసీలకు ఈ తప్పనిసరి సరెండర్ వర్తించబోదు. లోన్ తీసుకున్న అనంతరం తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీల కోసం, వడ్డీతో పాటు బకాయి ఉన్న లోన్ సరెండర్ విలువను మించిపోయిన ప్రతి సందర్భంలోనూ, పాలసీ తప్పనిసరిగా సరెండర్ చేయబడుతుంది మరియు సరెండర్ రాబడి లేదా పెయిడ్-అప్ విలువ నుండి వడ్డీతో పాటు బకాయి ఉన్న లోన్ వసూలు చేసుకోబడుతుంది.

అమలులో ఉన్న పాలసీలకు తప్పనిసరి సరెండర్ వర్తించదు అంటే అమలులో ఉన్న పాలసీ ముందస్తుగా ముగింపు చేయబడదు.

పాలసీ గనక ఏదైనా జీవించియున్న ప్రయోజనం లేదా ఆదాయ ప్రయోజనం లేదా మెచ్యూరిటీ ప్రయోజనం లేదా సరెండర్ ప్రయోజనం కోసం బాకీ పడిన పక్షములో, లేదా మరణం ద్వారా క్లెయిముగా మారినట్లయితే, బకాయీ పడి ఉన్న లోన్ యొక్క మొత్తాన్ని లేదా దానిలోని ఏదైనా భాగాన్ని పాలసీ రాబడుల నుండి మొత్తం వడ్డీతో సహా తగ్గించుకోవడానికి బీమాదారు అర్హత పొంది ఉంటారు.

అమలులో కొనసాగుతున్న పాలసీల కోసం, వడ్డీతో సహా బకాయి ఉన్న లోన్ మొత్తం సరెండర్ విలువలో 90% కి మించిపోయినప్పుడు పాక్షికంగా లేదా పూర్తిగా లోన్‌ని తిరిగి చెల్లించమని పాలసీదారుకు తెలియజేయబడుతుంది.

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్‌ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మరణం సంభవించే వరకూ బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని కరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/వారసులకు చెల్లించబడుతుంది.

ఈ కాలవ్యవధిలో, పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.

ఈ పాలసీ క్రింద లైఫ్ కవర్ కొనసాగుదల ప్రయోజనం ఏది?

Answer

ఒకవేళ పాలసీ చెల్లించబడే-విలువను పొందినట్లయితే మీ పాలసీ జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రయోజనం క్రింద; మీ పాలసీ పెయిడ్-అప్ విలువను సాధించిన తర్వాత ఒక పాలసీ సంవత్సరానికి మీరు ప్రీమియం చెల్లించడం తప్పినట్లయితే; అమలులో ఉన్న పాలసీ ప్రకారం "మొదటి చెల్లించని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు పాలసీ క్రింద మరణ ప్రయోజనాలు కొనసాగుతాయి.

పాలసీదారు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం లోపు వర్తించే వడ్డీతో సహా బాకీ ఉన్న ప్రీమియమును చెల్లిస్తే, "జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనం" యొక్క ప్రయోజనాన్ని మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అట్టి చెల్లింపుపై, సవరించబడిన "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపు కొనసాగే ప్రయోజనం వర్తిస్తుంది. ఒకవేళ మీరు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి 12 నెలల లోపున బాకీ ప్రీమియమును చెల్లించకపోతే, అప్పుడు తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీకి పాలసీ మార్పిడి చేయబడుతుంది.

పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?

Answer

చెల్లించబడని మొదటి రెగ్యులర్ ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి 5 సంవత్సరాల లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకుంటున్నంత కాలమూ మీరు దానిని చేసుకోవచ్చు-


i. ల్యాప్స్ అయిన పాలసీ పునరుద్ధరణ కొరకు లిఖితపూర్వక అభ్యర్థనను సమర్పించడం;

ii. వడ్డీతో పాటు చెల్లించబడని ప్రీమియములన్నింటినీ చెల్లించడం; మరియు

iii. మంచి ఆరోగ్యం యొక్క డిక్లరేషన్ ఇవ్వడం మరియు అవసరమైతే (మీ స్వంత ఖర్చుతో) వైద్య పరీక్ష చేయించుకోవడం..

మా బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీకి అనుగుణంగా మాత్రమే ల్యాప్స్ అయిన పాలసీ దాని ప్రయోజనాలన్నిటితో పాటుగా పునరుద్ధరించబడుతుంది.

గమనిక: ప్రీమియం చెల్లింపులో జాప్యాల కొరకు విధించబడే ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 9.5% గా ఉంది, ఇది కాలానుగుణంగా సవరించబడవచ్చు.

మీ పాలసీలో అందుబాటులో ఉండే ఫ్రీ లుక్ వ్యవధి ఎంత?

Answer

మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు;

మీరు ఏవైనా పాలసీ నిబంధనలు మరియు షరతులకు అంగీకరించని పక్షములో, మీరు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించే ఐచ్ఛికం కలిగి ఉంటారు మరియు ఆ నిబంధనలు లేదా షరతుల్లో దేనినైనా మీరు అంగీకరించని పక్షములో పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజులలోపున అందుకు కారణాలను తెలియజేస్తూ పాలసీని దాని రద్దు కోసం మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.

మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?

ఔను. మేము దీనికి సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము -


చెల్లించబడిన ప్రీమియం


దీనిని తగ్గించుకోండి: i. పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే.

ii ని తగ్గించుకోండి. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ

iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.

సుదూర మార్కెటింగ్‌ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది: (i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ చేయడం ఉంటుంది; (ii) సంక్షిప్త సందేశ సేవ (SMS); (iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్ మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (DTH); (iv) నేరుగా తపాలా మెయిల్ మరియు వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ చేర్పులను కలిగి ఉండే భౌతిక రూపం; మరియు, (v) స్వయంగా కాకుండా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞాపన.

పాలసీ అవధి ముగింపులో మీరు ఎంత మొత్తం అందుకుంటారు (మెచ్యూరిటీ ప్రయోజనం)?

Answer

ఈ పాలసీలో పాలసీ అవధి యొక్క ముగింపులో, మెచ్యూరిటీ ప్రయోజనముగా మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన భరోసా మొత్తమును మీరు అందుకుంటారు. మెచ్యూరిటీ ప్రయోజనం యొక్క చెల్లింపు మీదట, పాలసీ రద్దు అవుతుంది, మరియు ఇక ఎటువంటి ప్రయోజనాలూ చెల్లించబడవు.

ఏకమొత్తం ప్రయోజనం ఐచ్చికం విషయంలో, మెచ్యూరిటీపై గ్యారంటీ ఇవ్వబడిన భరోసా మొత్తం, వయసు మరియు వార్షికం చేయబడిన ప్రీమియముతో అవధి-వారీ మెచ్యూరిటీ ప్రయోజన అంశముచే గుణించడం ద్వారా లెక్కించబడుతుంది.

ఆదాయ ప్రయోజనం విషయంలో, మెచ్యూరిటీ మీదట గ్యారంటీడ్ భరోసా సొమ్ము నెలవారీ ఆదాయానికి X రెట్లు ఉంటుంది. X అనేది ఈ క్రింది విధంగా విభిన్నమైన ప్రీమియం చెల్లింపు అవధుల కొరకు:

ప్రీమియం చెల్లింపు అవధి (సంవత్సరాలు)గ్యాప్ వ్యవధి (సంవత్సరాలు)X
5542
6655
7765
7865

ఎటువంటి సందర్భంలోనూ, చెల్లించబడిన వార్షిక మరియు నెలవారీ ఆదాయ ప్రయోజనాలతో సహా మెచ్యూరిటీపై భరోసా సొమ్ము ఈ పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియంల కంటే తక్కువగా ఉండదని దయచేసి గమనించండి.

ఈ పాలసీలో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?

Answer

ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) రైడర్ (UIN:143B017V01) ఎంచుకునే ఒక ఆప్షన్ కలిగి ఉంటారు,  6 మరియు 7 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధి కొరకు. ఈ రైడర్ ని మీరు ఎంచుకున్నప్పుడు, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడటం ద్వారా మీకు మద్దతును ఇస్తుంది. పాలసీదారు/ జీవిత భరోసా పొందిన వ్యక్తి కొరకు ఆప్షన్లు ఈ దిగువ కనబరచిన విధంగా ఉన్నాయి.

ఆప్షన్ప్రయోజనం
మరణంపై ప్రీమియం వైవర్ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే).
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ఈ ఆప్షన్, ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది; రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ.
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్


ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో దేనిలోనైనా ముందుగా జరిగే మరియు చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది.

ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి

ఒకవేళ మీరు ఈ రైడర్‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం, ఎంచుకున్న రైడర్ ఎంపికపై ఆధారపడి బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 30% లేదా 100% కి మించకూడదు. అదనంగా, రైడర్ యొక్క అవధి గనక బేస్ పాలసీ క్రింద బకాయీ పడియున్న ప్రీమియం చెల్లించే కాల వ్యవధిని మించి ఉంటే రైడర్ అందించబడదు.

మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పితే ఏమి జరుగుతుంది?

Answer

కారుణ్య వ్యవధి ‌లోపున పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియములను చెల్లించని పక్షంలో, పాలసీ గనక గ్యారంటీడ్ సరెండర్ విలువను పొందక పోయి ఉంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. రిస్క్ కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.

ఒకవేళ రెండు పూర్తి సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ప్రీమియములు చెల్లించబడకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అయినప్పటికీ, పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పాలసీ ల్యాప్స్ అయి మరియు పునరుద్ధరించబడకపోతే, పునరుద్ధరణ వ్యవధి ముగిసిన తర్వాత ఎటువంటి ప్రయోజనాన్ని చెల్లించకుండానే అది ముందస్తుగా ముగింపు చేయబడుతుంది. పునరుద్ధరణపై మరింత సమాచారం కోసం మీరు ఈ దిగువన తదుపరి విభాగాలను చూడవచ్చు.

కారుణ్య వ్యవధి గడువు ముగిసే లోపున ప్రీమియం చెల్లించబడని పక్షంలో, కనీసం రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించి ఉన్నట్లయితే, పాలసీ పెయిడ్-అప్‌ విలువను పొందుతుంది..

గమనిక:
 
 • తగ్గించబడిన ఒక పెయిడ్-అప్ పాలసీని షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున (అసలు ప్రయోజనాలకు) పునరుద్ధరించవచ్చు.

•  తగ్గించబడిన పెయిడ్-అప్ రూపంలో ఉన్న పాలసీని పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పునరుద్ధరించకపోతే, అది పాలసీ యొక్క మెచ్యూరిటీ లేదా మరణం లేదా సరెండర్ వరకూ తగ్గించబడిన పెయిడ్- అప్ రూపంలోనే కొనసాగుతుంది.

• పాలసీ యొక్క అవధి సందర్భంగా చెల్లించాల్సిన ప్రీమియములు అన్నీ చెల్లించబడితే పాలసీ పూర్తిగా పెయిడ్-అప్ గా మారుతుంది మరియు చెల్లించదగిన ప్రయోజనాలు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఉంటాయి.

• ఎటువంటి సందర్భంలోనూ, మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము లేదా మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము, క్రింద కనబరచిన విధంగా పెయిడ్-అప్ ప్రయోజనాలు ఆదాయ ప్రయోజనాలతో సహా ఈ పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియంల కంటే తక్కువ ఉండకూడదు.


ఏకమొత్తం ప్రయోజనం ఆప్షన్ లో పాలసీ పెయిడ్-అప్ గా మారినప్పుడు:

• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మరణ ప్రయోజనం: మరణ ప్రయోజనం అనేది మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది.

• కాగా మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది, పాలసీ పెయిడ్-అప్ గా చేయబడిన తేదీ నాటికి మరణంపై భరోసా సొమ్ము*(ప్రీమియం చెల్లించిన మొత్తం సంఖ్యలు)/(మొత్తం చెల్లించబడిన ప్రీమియముల సంఖ్య)/(పాలసీ వ్యవధి అంతటా చెల్లించదగియున్న మొత్తం ప్రీమియముల సంఖ్య) గా నిర్వచించబడుతుంది.
 
• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మెచ్యూరిటీ ప్రయోజనం: మెచ్యూరిటీ ప్రయోజనం అనేది మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది.

• కాగా మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది (మెచ్యూరిటీపై గ్యారంటీడ్ భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.

 

ఆదాయం ప్రయోజనం ఆప్షన్ లో పాలసీ పెయిడ్-అప్ గా మారినప్పుడు:

• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మరణ ప్రయోజనం: మరణ ప్రయోజనం అనేది మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది.

కాగా మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది పెయిడ్-అప్ చేయబడిన పాలసీ యొక్క తేదీ నాటికి భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.

పాలసీ తగ్గించబడిన పెయిడ్-అప్ స్థితిలో ఉన్నప్పుడు ఆదాయ వ్యవధి సందర్భంగా జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో, పెయిడ్-అప్ నెలవారీ ఆదాయం మరియు పెయిడ్-అప్ వార్షిక ఆదాయం, ఏదైనా ఉంటే, దాని విస్తృతి మేరకు మరణ ప్రయోజనం తగ్గించబడదు.

• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద జీవించియున్న ప్రయోజనం: పాలసీ తగ్గించబడిన పెయిడ్-అప్ స్థితిలో ఉన్నప్పుడు జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవించి ఉండటంపై, గ్యాప్ వ్యవధి పూర్తయిన తర్వాత మొదలయ్యే ఆదాయ వ్యవధి సందర్భంగా ఈ క్రింది ప్రయోజనం చెల్లించబడుతుంది.


i. పెయిడ్-అప్ నెలవారీ ఆదాయం – పెయిడ్-అప్ నెలవారీ ఆదాయం అనేది ఆదాయ వ్యవధి సందర్భంగా ప్రతి పాలసీ నెల మొదట్లో నెలవారీ ప్రాతిపదికన చెల్లించబడుతుంది.


కాగా పెయిడ్-అప్ నెలవారీ ఆదాయం అనేది నెలవారీ ఆదాయం* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.

ii పెయిడ్-అప్ వార్షిక ఆదాయం – పెయిడ్-అప్ వార్షిక ఆదాయం అనేది ఆదాయ వ్యవధి సందర్భంగా (మెచ్యూరిటీ ముందు వచ్చేది) ప్రతి పాలసీ సంవత్సరం ఆఖరులో పాలసీదారుకు చెల్లించబడుతుంది. పెయిడ్-అప్ వార్షిక ఆదాయం అనేది పాలసీ అవధి ముగింపులో, అనగా మెచ్యూరిటీపై చెల్లించబడదు.


కాగా పెయిడ్-అప్ వార్షిక ఆదాయం అనేది వార్షిక ఆదాయం* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.


• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మెచ్యూరిటీ ప్రయోజనం: మెచ్యూరిటీ ప్రయోజనం అనేది మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది.

కాగా మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది (మెచ్యూరిటీపై గ్యారంటీడ్ భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) గా పేర్కొనబడుతుంది.

ఈ పాలసీలో, జీవిత భరోసా పొందియున్న వ్యక్తి మరణించిన పక్షములో ఏమి జరుగుతుంది (మరణ ప్రయోజనం)?

Answer

పాలసీలో మరణంపై భరోసా సొమ్ము, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో నామినీ (ల)కి చెల్లించబడుతుంది.

మరణంపై కనీస భరోసా సొమ్ముమరణంపై గరిష్ట భరోసా సొమ్ము
 Rs. 5,00,000బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారం


ఏకమొత్తం ప్రయోజనం ఐచ్చికం విషయంలో, మరణం మీదట భరోసా ఇవ్వబడిన సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియంకు 10 రెట్లు ఉంటుంది. ఆదాయ ప్రయోజనం విషయంలో. మరణం మీదట భరోసా ఇవ్వబడిన హామీ సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియంకు 11 రెట్లు ఉంటుంది.

ప్రయోజనాల కొనసాగింపు కోసం మీరు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కొరకు కూడా ఎంచుకోవచ్చు. సదరు రైడర్ పైన మరిన్ని వివరాల కోసం దయచేసి ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ బ్రోచరును చదవండి.

పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం సంభవించిన సంఘటనలో, నామినీ (ల) కి చెల్లించబడే మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తం రూపములోనైనా ఉండవచ్చు లేదా తర్వాతి 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగానైనా ఉండవచ్చు.

పాలసీ ఆప్షన్ప్రయోజనాలు ఎలా మరియు ఎప్పుడు చెల్లించబడతాయిఅట్టి ప్రయోజనాల పరిమాణం
ఏకమొత్తపు ప్రయోజనంపాలసీ అమలులో ఉంటే లేదా పూర్తిగా చెల్లించబడి ఉంటే పాలసీ కాలావధి సందర్భంగా జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి మరణంపై చెల్లించబడుతుందిమరణం మీదట మరణ ప్రయోజనం, భరోసా మొత్తం కంటే అధికంగా ఉంటుంది లేదా మరణించిన నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియములకు 105% గా ఉంటుంది.
కాగా మరణం మీదట భరోసా ఇవ్వబడిన హామీ సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియంకు 10 రెట్లు ఉంటుంది. 
ఆదాయ ప్రయోజనంపాలసీ అమలులో ఉంటే లేదా పూర్తిగా చెల్లించబడి ఉంటే పాలసీ కాలావధి సందర్భంగా జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి మరణంపై చెల్లించబడుతుందిHigher of Sum Assured on Death Or 105% of total premiums paid till date of death.
Where Sum Assured on Death is of 11 times of Annualized Premium.మరణం మీదట భరోసా మొత్తం కంటే అధికంగా ఉంటుంది లేదా మరణించిన నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియములకు 105% గా ఉంటుంది.
కాగా మరణం మీదట భరోసా ఇవ్వబడిన హామీ సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియంకు 11 రెట్లు ఉంటుంది.
ఆదాయ వ్యవధి సందర్భంగా గనక జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, పాలసీ క్రింద ఇదివరకే చెల్లించబడియున్న నెలవారీ ఆదాయం లేదా వార్షిక ఆదాయం దేనినీ తగ్గించుకోకుండానే మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది.

గమనిక: మరణ ప్రయోజనం/పెయిడ్-అప్ మరణ ప్రయోజనం, వరుసగా అమలులో ఉన్న పాలసీ క్రింద మరియు/లేదా పెయిడ్-అప్ పాలసీల క్రింద ఇదివరకే చెల్లించబడిన ఏదేని నెలవారీ ఆదాయం/పెయిడ్-అప్ నెలవారీ ఆదాయం మరియు వార్షిక ఆదాయం/ పెయిడ్-అప్ వార్షిక ఆదాయ ప్రయోజనాలచే తగ్గించబడదు.

మరణ ప్రయోజనము పాలసీ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో నైనా / జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట గానీ ఒక టోకు మొత్తముగా గానీ లేదా పాలసీదారు/నామినీ (ల‌) చే ఎంచుకోబడిన విధంగా 5, 10 లేదా 15 సంవత్సరాల వ్యవధి పాటుగా నెలసరి కంతులలో గానీ చెల్లించబడుతుంది. వాయిదా కంతులలో మరణ ప్రయోజనం చెల్లింపు విషయంలో; మరణ ప్రయోజనాన్ని యాన్యువిటీ కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం లెక్కించబడుతుంది, ఇక్కడ మరణించిన తేదీ నాటికి ఉన్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా యాన్యువిటీ కారకాంశం వస్తుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది. ప్రస్తుతమున్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరున జరిగే సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రతి సంవత్సరమూ మార్చి 31 వ తేదీన నిర్ణయించబడుతుంది.

ఒకవేళ జీవిత భరోసాదారు ఆత్మహత్యకు పాల్పడిన (ఆత్మహత్య మినహాయింపు) పక్షములో ఏమి జరుగుతుంది?

Answer

పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించినట్లయితే, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.

అత్యంత ప్రజాదరణ పొందిన బీమా పథకాలు

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.64 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,968 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan