గరిష్ట మెచ్యూరిటీ వయస్సు
- Answer
-
65 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
మీ ప్లాన్‌ని దర్శించండి
65 సంవత్సరాలు
కనీస వయస్సు: 15 సంవత్సరాలు
గరిష్ట వయస్సు:
9/12/15 సంవత్సరాలు
5/7/10 సంవత్సరాలు
Premium Paying Mode | Minimum Premium |
---|---|
Monthly | Rs 522 |
Quarterly | Rs 1,554 |
Half Yearly | Rs 3,071 |
Yearly | Rs 6,000 |
₹6,000
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
జవాబు: ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్‌బ్యాక్ ప్లాన్ అనేది అనుసంధానం చేయబడని, పాల్గొనడం లేని, పరిమిత ప్రీమియం, మనీబ్యాక్ బీమా ప్లాన్. జీవితం యొక్క ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా కాలానుగతమైన చెల్లింపులను అందిస్తూనే ఈ పాలసీ మీ కుటుంబం కోసం భద్రతను అందిస్తుంది. ఈ పాలసీ క్రింద, మీ అవసరాల ఆధారంగా మీకు మీరుగా ఎంత మొత్తానికి బీమా చేయించుకోవాలనుకుంటారో ఎంచుకోవచ్చు. జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక అకాల మరణం చెందిన పక్షములో నగదు సమస్యలను నివారించడానికి మీ కుటుంబానికి ఎంత మొత్తం కావాలో దానిని ఎంచుకోవాల్సిందిగా మేము సలహా ఇస్తాము.
ఔను, ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పుకు లోబడి ఉండే ప్రభుత్వ పన్నులు వర్తిస్తాయి. ఈ పన్నులను పాలసీదారు అయిన మీరు భరిస్తారు.
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ లుక్ వ్యవధి లోపున తిరిగి ఇచ్చివేయవచ్చు; ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంటుతో పాటుగా మీ లేఖ అందిన మీదట, కవర్ యొక్క కాలవ్యవధికి అనుపాతమైన రిస్క్ ప్రీమియం మరియు స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు లోబడి మేము మీకు ప్రీమియం తిరిగి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాము.
మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?
i ని తగ్గించుకోండి: పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే.
ii ని తగ్గించుకోండి. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకోండి. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
లేదు, ఈ పాలసీ క్రింద ఋణ సదుపాయం లభించదు.
ఇది 9/ 12/ 15 సంవత్సరాల పాలసీ కాలావధిని ఎంచుకునే ఆప్షన్ తో ఒక పరిమిత ప్రీమియం పాలసీ.
ఈ పాలసీ క్రింద అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంత?
పాలసీ కాలవ్యవధి | ప్రీమియం చెల్లింపు అవధి |
---|---|
9 సంవత్సరాలు | 5 సంవత్సరాలు |
12 సంవత్సరాలు | 7 సంవత్సరాలు |
15 సంవత్సరాలు | 10 సంవత్సరాలు |
జీవిత భరోసా పొందిన వ్యక్తి నెలవారీ/ మూడు నెలల వారీ/ ఆరు నెలల వారీ చెల్లించే ఆప్షన్ కలిగి ఉంటారు.
ప్రీమియం చెల్లింపు రూపము | కనీస ప్రీమియమ్ |
---|---|
నెలవారీగా | రు. 522 |
మూడు నెలలకు ఒక మారు | రు. 1554 |
అర్ధ సంవత్సరం వారీ | రు.3071 |
సంవత్సరం వారీ | రు. 6000 |
నెలవారీ, మూడు నెలలవారీ, మరియు ఆరు నెలలవారీ పాలసీల కొరకు ఈ క్రింది ప్రీమియం అంతరం కారకాంశాలు ఈ దిగువ అంతరం కొరకు ప్రీమియం చెల్లించడానికి వార్షిక ప్రీమియముపై వర్తిస్తాయి.
ప్రీమియం అంతరము | వార్షిక ప్రీమియముపై వర్తింపు చేయవలసిన అంశము |
---|---|
నెలవారీగా | 0.0870 లకే ఉంది. |
మూడు నెలలకు ఒక మారు | 0.2590 లకే ఉంది. |
అర్ధ సంవత్సరం వారీ | 0.5119 లకే ఉంది. |
మీ అవసరాలు మరియు ఆవశ్యకత ప్రకారం మెచ్యూరిటీపై భరోసా సొమ్మును ఎంచుకునే ఆప్షన్ మీకు ఉంటుంది.
మెచ్యూరిటీ మీదట భరోసా సొమ్ము | పరిమితి |
---|---|
కనిష్టం | రు. 50,000 |
గరిష్టం | రు. 10,00,000 |
హామీతో కూడిన జోడింపులు ఈ క్రింద కనబరచిన విధంగా పాలసీ అవధిపై ఆధారపడి ఉంటాయి:
పాలసీ కాలవ్యవధి | హామీతో కూడిన జోడింపుల యొక్క రేటు ప్రతి పాలసీ సంవత్సరం ఆఖరి నాటికి వార్షికం చేయబడిన ఒక ప్రీమియం యొక్క % అయి ఉంటుంది |
---|---|
9 సంవత్సరాలు | వార్షిక ప్రీమియమ్ యొక్క 5% |
12 సంవత్సరాలు | వార్షిక ప్రీమియమ్ యొక్క 6% |
15 సంవత్సరాలు | వార్షిక ప్రీమియమ్ యొక్క 7% |
హామీతో కూడిన జోడింపులు పాలసీ సంవత్సరం ముగింపునాటికి కూడగట్టబడతాయి మరియు మెచ్యూరిటీ తేదీ నాటికి ప్రీమియములు అన్నింటినీ చెల్లించినచో ప్రీమియం చెల్లింపు అవధి పూర్తయిన తర్వాత అదే రీతిలో కూడగట్టుకోవడం కొనసాగుతుంది.
ఔను, ఈ దిగువ కనబరచిన విధంగా ఈ పాలసీ అధిక భరోసా సొమ్ము రాయితీని అందిస్తుంది -
ప్రీమియములో రాయితీ | భరోసా ఇవ్వబడిన సొమ్ము బ్యాండ్ పైన మెచ్యూరిటీ పైన భరోసా సొమ్ము వెయ్యి |
---|---|
రు. 50 వేల నుండి రు. 1 లక్ష లోపు | లేవు |
రు. 1 లక్ష నుండి రు. 2 లక్షల లోపు | 6 |
రు. 2 లక్షల నుండి రు. 5 లక్షల లోపు | 9 |
5 లక్షలు మరియు ఆపైన | 10 |
జీవిత భరోసా పొందిన వ్యక్తి పాలసీ అవధి ఆధారంగా హామీతో కూడిన జోడింపులతో పాటుగా భరోసా సొమ్ములో 60% సొమ్మును మెచ్యూరిటీ ప్రయోజనముగా అందుకుంటారు. పాలసీ అవధి ముగింపులో ప్రయోజనం చెల్లించబడుతుంది.
ఈ పాలసీ యందు 'జీవిత భరోసా పొందిన వ్యక్తి', 'పాలసీదారు', 'నామినీ' మరియు 'అపాయింటీ' చేరి ఉండవచ్చు.
జీవిత భరోసా పొందిన వ్యక్తి ఎవరై ఉంటారు?
ఎవరి జీవితంపై పాలసీ జారీ చేయబడి ఉంటుందో వారు జీవిత భరోసా పొందిన వ్యక్తిగా ఉంటారు. పాలసీ మొదలయ్యే తేదీ నాడే వెంటనే రిస్క్ కవర్ మొదలవుతుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణంపై, ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు పాలసీ ముగుస్తుంది. ఈ క్రింది విధంగా ఉన్నంతవరకూ ఎవరైనా వ్యక్తి జీవిత భరోసా పొందిన వ్యక్తి కావచ్చు –
పాలసీ కాలవ్యవధి | కనీస వయస్సు ప్రవేశం పొందిన వయస్సు | గరిష్ట వయస్సు ప్రవేశం పొందినది |
---|---|---|
9 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 45 సంవత్సరాలు |
12 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 50 సంవత్సరాలు |
15 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 50 సంవత్సరాలు |
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు |
---|
చివరి పుట్టినరోజు నాటికి 65 సంవత్సరాలు |
పాలసీదారు అంటే ఎవరు?
పాలసీ కలిగియున్న వ్యక్తిని పాలసీదారు అంటారు. పాలసీదారు జీవిత భరోసా పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. మీరు పాలసీదారుగా ఉండాలంటే, పాలసీ కొరకు దరఖాస్తు చేసుకునే సమయంలో, మీ చివరి పుట్టినతేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
నామినీ అంటే ఎవరు?
నామినీ (లు) అనే వ్యక్తి, ఈ పాలసీ క్రింద క్లెయిం ప్రయోజనాన్ని అందుకోవడానికి మరియు క్లెయిము పరిష్కరణ చేయబడిన మీదట కంపెనీకి చెల్లుబాటయ్యే విడుదలను ఇవ్వడానికి అధీకృతం చేస్తూ ఈ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తిచే నామాంకనం చేయబడిన వ్యక్తిగా ఉంటారు. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 39 యొక్క నిబంధనలను అనుసరించి నామినేషన్ ఉండాలి.
అపాయింటీ అంటే ఎవరు?
ఈ పాలసీ క్రింద ప్రయోజనం గనక నామినీ (ల)కి చెల్లించదగినదిగా అయితే మరియు క్లెయిము చెల్లింపు తేదీ నాటికి నామినీ (లు) గనక మైనర్ అయి ఉంటే, ఈ పాలసీ క్రింద వచ్చే రాబడులు/ ప్రయోజనాలు ఎవరికైతే చెల్లించబడతాయో ఆ వ్యక్తిని అపాయింటీ అంటారు.
రిస్క్ మొదలయ్యే తేదీ అనేది, ఈ పాలసీ క్రింద బీమా కవరేజీ మొదలయ్యే తేదీ అవుతుంది. రిస్క్ మొదలయ్యే తేదీ, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా పాలసీ మొదలయ్యే తేదీ ఒకటే అయి ఉంటుంది.
జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం జరిగిన పక్షములో, మేము మరణ ప్రయోజనాన్ని నామినీ/ అపాయింటీ / వారసులు/ అసైనీ/ వ్యక్తికి అందజేస్తాము.
మరణ ప్రయోజనం అనేది, మరణం మీదట భరోసా సొమ్ము మరియు మరణ తేదీ వరకూ హామీతో కూడిన జోడింపు అయి ఉంటుంది, అందులో మరణంపై భరోసా సొమ్ము ఈ క్రింది వాటిలో అత్యధికం అయినదిగా ఉంటుంది:
మెచ్యూరిటీపై హామీతో కూడిన భరోసా సొమ్ము అనేది ప్రాథమిక భరోసా సొమ్ము లేదా మరణంపై చెల్లించదగిన సంపూర్ణ మొత్తము అయి ఉంటుంది.
జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణంలో, మరణ ప్రయోజనం చెల్లించబడిన తర్వాత, పాలసీ రద్దయిపోతుంది మరి అందువల్ల జీవించియున్న ప్రయోజనం లేదా మెచ్యూరిటీ ప్రయోజనం ఏదీ చెల్లించబడదు.
జీవిత భరోసా పొందిన వ్యక్తి మైనర్ అయి ఉండగా పాలసీదారు యొక్క అకాల మరణం సంభవించిన పక్షములో, జీవించియున్న తల్లి/తండ్రి లేదా చట్టబద్ధ సంరక్షకులు లేదా మైనర్ యొక్క జీవితంపై బీమా చేయదగ్గ ఆసక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా పాలసీదారుగా ఉంటారు.
జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక అతను/ఆమె18 సంవత్సరాల వయస్సు నిండగానే తమంతట తాము పాలసీదారుగా మారతారు.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.