ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టం: 70 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టం: 70 సంవత్సరాలు
గరిష్టం: 71 సంవత్సరాలు
కనీసం: 7
గరిష్టం: పరిమితి లేదు
కనీసం: ₹1,000
గరిష్టం: ₹1,20,000
12 నెలలు
రెగ్యులర్ ప్రీమియం: నెలవారీ/త్రైమాసికం/ అర్ధ సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ హాస్పీకేర్ (మైక్రోఇన్సూరెన్స్) ప్లాన్ అనేది అనుసంధానితం-కాని, పాల్గొనడం-లేని, గ్రూప్ సూక్ష్మ ఆరోగ్య బీమా ప్లాన్, ఇది వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ కోసం కోవిడ్-19 యొక్క మొదటి రోగనిర్ధారణలో ప్రతి ఆసుపత్రి చేరికకూ స్థిరమైన ఆసుపత్రి నగదు ప్రయోజనం లేదా స్థిరమైన నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ పాలసీలో 'మాస్టర్ పాలసీదారు' మరియు సభ్యుడు చేరి ఉంటారు.
మాస్టర్ పాలసీదారు ఎవరు?
మాస్టర్ పాలసీదారు మీరే, ఏవైనా అనిశ్చితుల నుండి ఉద్యోగులను మరియు వారి కుటుంబాలను సురక్షితంగా ఉంచుకోవడానికి గాను ఈ పాలసీని తన సభ్యులు/కస్టమర్లు/ఉద్యోగులకు అందించే మాస్టర్ పాలసీదారు మీరే. మాస్టర్ పాలసీదారు పాలసీని కలిగి ఉంటారు మరియు నిర్వహిస్తారు మరియు ఈ క్రింది వాటిలో దేనినైనా నిర్వహించవచ్చు:
సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అంటే, మొదటి సారి కవర్ కోసం దరఖాస్తు చేసే సమయంలో, 18 నుండి 70 సంవత్సరాల వయస్సు సమూహములో ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు మరియు అతను మాస్టర్ పాలసీదారు యొక్క సభ్యుడు/కస్టమర్/ఉద్యోగి అయి ఉండవచ్చు. సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి.
ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి –
ప్రవేశం వద్ద కనీస వయస్సు | వేశం వద్ద గరిష్ట వయస్సు | గరిష్ట కవర్ రద్దయ్యే వయస్సు |
---|---|---|
చివరి పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 70 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 71 సంవత్సరాలు |
కనీస గ్రూప్ సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
7 మంది సభ్యులు | పరిమితి లేదు |
ప్రీమియం అనేది వయస్సు, లింగం, సమూహం రకం, ప్రాథమిక భరోసా సొమ్ము మరియు పాలసీదారు ఎంచుకున్న నిర్ణీత ఆసుపత్రి నగదు ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది.
మీరు ప్రీమియములను నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ సంవత్సరం వారీగా లేదా సంవత్సరం వారీగా చెల్లించవచ్చు.
కారుణ్య వ్యవధి అంటే ప్రీమియం గడువు తేదీని అనుసరించి వచ్చే తక్షణ నిర్దిష్ట కాలవ్యవధి, ఈ వ్యవధి సందర్భంగా పాలసీని కొనసాగించడానికి గాను చెల్లింపును చేయవచ్చు. కారుణ్య వ్యవధి సమయంలో చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ జరిగితే, అప్పుడు కోవిడ్-19 నిర్ధారణ చేయబడిన కారణంగా ఆసుపత్రి చేరిక ప్రయోజనం లేదా నిర్ణీత నగదు ప్రయోజనాన్ని బకాయి ఉన్న ప్రీమియమును మినహాయించుకున్న తర్వాత చెల్లించబడుతుంది. నెలవారీ ప్రీమియం రూపములో 15 రోజుల కారుణ్య వ్యవధి మరియు అన్ని ఇతర ప్రీమియం రూపాలకు 30 రోజుల కారుణ్య వ్యవధి అనుమతించబడుతుంది. వార్షికేతర ప్రీమియం చెల్లింపు రూపం కోసం కారుణ్య వ్యవధి లోపున ప్రీమియం చెల్లించని పక్షంలో, పాలసీ ల్యాప్స్ అవుతుంది మరియు కారుణ్య వ్యవధి గడువు ముగిసిన తర్వాత కవర్ ఆగిపోతుంది. పాలసీ పునరుద్ధరణ విషయంలో, వేచి ఉండే వ్యవధుల వంటి కొనసాగింపు ప్రయోజనాలను కోల్పోకుండా మాస్టర్ పాలసీదారు/ సభ్యుడిచే 15 రోజుల కారుణ్య వ్యవధి అనుమతించబడుతుంది. ఈ కారుణ్య వ్యవధి సమయంలో ఒక క్లెయిమ్ జరిగితే, అప్పుడు కోవిడ్-19 నిర్ధారణ చేయబడిన కారణంగా ఆసుపత్రి చేరిక ప్రయోజనం లేదా నిర్ణీత నగదు ప్రయోజనం చెల్లించబడదు.
ఈ పాలసీ క్రింద చెల్లించబడే సరెండర్ ప్రయోజనము ఏదీ ఉండదు. అయినప్పటికీ, మాస్టర్ పాలసీదారు అయిన మీరు, ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. పాలసీ అవధి లోపున పాలసీని గనక సరెండర్ చేసిన పక్షములో, బీమా సర్టిఫికెట్ ప్రకారం వారి కవరేజ్ రద్దు చేయబడే వరకూ పాలసీని వ్యక్తిగత పాలసీగా కొనసాగించుకునే ఎంపికను సభ్యుడు పొందుతారు.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
ఆసుపత్రి చేరిక నగదు ప్రయోజనం క్రింద 30 రోజుల వేచి ఉండే వ్యవధి మరియు కోవిడ్-19 క్రింద వ్యాధినిర్ధారణ అయినట్లయితే (ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరడం కాకుండా ఇతరత్రా) హెచ్‌సిబి అర్హత కోసం సభ్యుడి రిస్క్ మొదలయ్యే తేదీ నుండి 14 రోజుల వేచి ఉండే వ్యవధి ఉంటుంది, మునుపటి పాలసీ వ్యవధిలో ఆసుపత్రి నగదు ప్రయోజనాన్ని సభ్యుడు క్లెయిము చేసినా లేదా క్లెయిము చేయకున్నా దానితో సంబంధం లేకుండా తదుపరి పాలసీ మొదలయ్యే తేదీ ప్రారంభంలో భరోసా సొమ్ము పూర్తిగా ఇక్కడ పునరుద్ధరించబడుతుంది. పాలసీ యొక్క నిరంతరాయమైన పునరుద్ధరణ విషయంలో రెండవ పాలసీ వ్యవధి నుండి ఇక ముందుకు వేచి ఉండే వ్యవధి వర్తించదు.
ఈ పాలసీ క్రింద ఉన్న మినహాయింపులు దిగువన ఉన్నాయి:
1 ) కోవిడ్-19 వ్యాధినిర్ధారణకు తప్ప ఆసుపత్రిలో చేరిన ప్రయోజనం కోసం వరుసగా 24 గంటల కంటే తక్కువ సమయం ఆసుపత్రిలో చేరిన వారికి అర్హత ఉండదు.
2) ఆసుపత్రి చేరిక క్లెయిము ఘటన అనేది, క్లెయిము ఘటన (క్లెయిము యొక్క సామీప్యత)కు దారితీసిన మునుపటి ఆసుపత్రి చేరిక తేదీ నుండి 15 రోజుల లోపున అయి ఉండకూడదు అంటే ఆసుపత్రిలో చేరిన తేదీ నుండి మరొకసారి ఆసుపత్రిలో చేరిన తేదీ వరకు కనీసం 15 రోజుల విరామం ఉండాలి..
3) ఆసుపత్రి చేరిక అనేది ప్రాథమికంగా రోగనిర్ధారణ /మదింపు ప్రక్రియల కోసం ఆసుపత్రిలో చేరడం, ఇక్కడ వైద్యుడిచే ఎటువంటి క్రియాశీలక సాధారణ చికిత్స అందించబడదు లేదా అట్టి చికిత్సలు లేదా పద్ధతుల కొరకు తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరడం అనేది జరగదు మరియు సాధారణంగా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లు లేదా క్లినిక్‌లు మరియు క్యాజువాలిటీ విభాగాల లోని వైద్య నిపుణులు దీనిని నిర్వహిస్తారు. కోవిడ్-19 కోసం అనధికారిక పరీక్షా కేంద్రాలలో వ్యాధినిర్ధారణ చేయబడుతుంది లేదా అసంపూర్ణ వైద్య నివేదిక అందించబడుతుంది.
4) మీరు గానీ లేదా నామినీ గానీ లేదా మీ తరపున లేదా వారి తరపున గానీ వ్యవహరించే ఎవరైనా క్లెయిమును తప్పుడు క్లెయిము, నిజాయితీ లేనిది లేదా మోసపూరితమైనదని తెలుసుకుని ఏదైనా క్లెయిమును ముందుకు పంపిస్తే, అప్పుడు ఈ కవర్ చెల్లుబాటు కాదు మరియు కవర్ క్రింద చెల్లించిన లేదా సంభావ్యంగా చెల్లించగల ఏవైనా మొత్తాలు జప్తు చేయబడతాయి.
ఆత్మహత్య మినహాయింపు: ఇది ఈ పాలసీ క్రింద వర్తించదు.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్, ఆర్థిక భద్రతను నిర్ధారించుకుంటూ కార్పొరేట్ అవధి బీమాతో సమీకృత గ్రూపు రక్షణను అందిస్తుంది. కార్పొరేట్ల కోసం రూపకల్పన చేయబడిన ఈ గ్రూప్ టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు, కొత్త సభ్యులను చేర్చుకునే ఐచ్ఛికాలు మరియు పన్ను ప్రయోజనాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కవరేజీతో మీ గ్రూప్ జీవిత బీమాను సురక్షితం చేసుకోండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి