drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • 99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • దీర్ఘకాలికమైన రక్షణ

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లాన్

  • తక్షణ జారీBrochure

  • అందుబాటు ధరలో ప్రీమియం

  • వైద్య సేవలు లేవు1

  • ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ టర్మ్ రైడర్

  • 5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి.

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • 99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • దీర్ఘకాలికమైన రక్షణ

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లస్ ప్లాన్

  • తక్షణ జారీ

  • అందుబాటు ధరలో ప్రీమియం

  • వైద్య సేవలు లేవు1

  • ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు

  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు

  • మీ పెట్టుబడి లక్ష్యాలను సాధించుకోవడానికి 3 ప్లాన్ ఆప్షన్లు

  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

  • అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం

  • అనువైన - ప్రీమియం చెల్లింపు

  • పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత

  • సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ TULIP (తులిప్) ప్లస్

  • 100x జీవిత బీమా కవర్ వరకూ

  • ప్రీమియం కేటాయింపు ఛార్జీలు 750% వరకూ తిరిగి చెల్లింపు

  • అదనపు రిస్కులు కవర్ చేయడానికి రూపొందించబడిన రైడర్లు

  • అధిక ప్రీమియముల కోసం తగ్గించబడిన ప్రీమియం కేటాయింపు ఛార్జీ

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

TULIP Pro Plan

  • Up to 20X Life Cover for Your Loved Ones

  • Additional Coverage through TERM Rider

  • Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • Up to 600% of Premium Allocation Charges returned at Maturity

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

  • మార్కెట్ అనుసంధానిత రాబడులు

  • గరిష్ట లాభం కోసం ఉచిత మార్పిడులు

  • దీర్ఘావధి లాయల్టీ ప్రయోజనాలు

  • టాప్-అప్ ప్రీమియములను జోడించండి

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్

  • 15 లేదా 20 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్

  • కాలానుగతమైన క్యాష్ బ్యాక్

  • అంతరాయం లేని జీవిత వర్తింపు

  • ముందస్తుగానే చేసే ప్రీమియం చెల్లింపులతో మనీబ్యాక్ రాయితీలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్

  • మూడు కొత్త నిధులతో మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లు!

  • మీ రిటైర్‌మెంట్‌ను భద్రపరచడానికి 2 ప్లాన్ ఎంపికలు

  • జీరో కేటాయింపు లేదా పరిపాలన ఛార్జీలు.

  • సంవత్సరం 1లో 5% వరకు హామీ ఇవ్వబడిన జోడింపులు*

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

  • జీవితం కోసం ఆదాయం

  • 5 యాన్యువిటీ ఎంపికలుs

  • జాయింట్ లైఫ్ రక్షణ

  • పెంపుదల అయ్యే యాన్యువిటీ ఐచ్ఛికం

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • రిటైర్‌మెంట్ ప్రణాళిక

  • 12 యాన్యువిటీ ఆప్షన్లు

  • అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు

  • జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

  • భరోసాతో కూడిన రాబడులు

  • ద్రవ్యోల్బణాన్ని జయించండి

  • ఎలా పొదుపు చేయాలో ఎంచుకోండి

  • 40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్

  • స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు

  • ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికై హామీతో కూడిన ఆదాయం

  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల ఆదాయం

  • ప్రీమియం తిరిగి చెల్లించే భరోసా

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్

  • 5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రీమియం రైడర్ యొక్క మాఫీ

  • 3 కవరేజ్ ఆప్షన్లు

  • మీ ప్రియమైన వారికి హామీతో కూడిన ఆర్థిక రక్షణ

  • మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)

  • 10 తీవ్ర అస్వస్థతల వర్తింపు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ ఎడిబి రైడర్

  • రూ. 2 కోటి వరకూ ప్రస్తుతమున్న పాలసీ మీద అదనపు కవర్

  • స్థోమతకు తగిన ధరతో మీ ప్రియమైన వారిని రక్షించండి

  • పన్ను ప్రయోజనావకాశాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ టి పి డి రైడర్

  • Up to 1 Cr. Additional cover

  • Protect your loved ones at affordable price

  • Tax Advantages

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

  • సమీకృత గ్రూప్ ఆరోగ్య బీమా

  • కార్పొరేట్ కొరకు స్థోమతకు తగిన ఆరోగ్య కవరేజీ

  • గ్రూప్ జీవిత బీమా కొరకు కోవిడ్-19 రక్షణ

  • నిర్ధారిత ప్రయోజన భరోసా

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్

  • స్థోమతకు తగిన గ్రూప్ అవధి బీమా

  • స్వచ్ఛందంగా లేదా ఆటోమేటిక్ నమోదు

  • EDLI తో పెంపొందిత కవరేజ్

  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్

  • ప్రతి స్కీమ్ కొరకు విడిగా ఒక ప్లాన్

  • కనీసం 0.5% హామీతో కూడిన తిరుగు రాబడి

  • కంపెనీ యొక్క పనితీరు ప్రకారం సంవత్సరం వారీ బోనస్

  • సులభమైన రాబడులు సంపాదించండి

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

  • ఆర్థికపరమైన రక్షణ

  • అనుకూలీకృతమైన పాలసీ

  • గ్యారంటీడ్ చెల్లింపులు

  • అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img

టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్

మీ కుటుంబ ఆర్థిక భద్రతకు సరైన కవర్‌ను అంచనా వేయడానికి మా టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

drop-header-img

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

మా సులభమైన చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌తో మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తు లక్ష్యాలను ప్లాన్ చేయండి.

drop-header-img

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్

సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మీరు ఎంత ఆదా చేయాలో అంచనా వేయండి

drop-header-img

కాస్ట్ అఫ్ డిలే కాలిక్యులేటర్

పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల మీ దీర్ఘకాలిక సంపద సృష్టిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి

drop-header-img

హుమన్ లైఫ్ వ్యాలు కాలిక్యులేటర్

మీ మానవ జీవిత విలువను లెక్కించండి మరియు మీ కుటుంబానికి అవసరమైన భీమా కవరేజీని అర్థం చేసుకోండి

drop-header-img

పెయిడ్-అప్ కాలిక్యులేటర్

మీ పాలసీ యొక్క పెయిడ్-అప్ విలువను తనిఖీ చేయండి మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి

drop-header-img

యాన్యుటీ కాలిక్యులేటర్

మా యాన్యుటీ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయాన్ని అంచనా వేయండి

drop-header-img

ULIP కాలిక్యులేటర్

పాలసీ వ్యవధిలో మీ ULIP పెట్టుబడులపై సంభావ్య రాబడిని అంచనా వేయండి.

drop-header-img

కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్

కాంపౌండింగ్ ద్వారా మీ డబ్బు కాలక్రమేణా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోండి.

drop-header-img

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ కాలిక్యులేటర్

మీ దీర్ఘకాలిక సంపద లక్ష్యాలను సాధించడానికి మీ పెట్టుబడులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి.

drop-header-img

SIP కాలిక్యులేటర్

కేవలం కొన్ని క్లిక్‌లలో మీ నెలవారీ SIP పెట్టుబడులపై రాబడిని లెక్కించండి.

drop-header-img

SSY కాలిక్యులేటర్

మా సాధారణ SSY కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ కుమార్తె భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆదా చేయవచ్చో గుర్తించండి.

drop-header-img

RD కాలిక్యులేటర్

మీ రికరింగ్ డిపాజిట్ పెట్టుబడుల మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా లెక్కించండి.

drop-header-img

NPS కాలిక్యులేటర్

జాతీయ పెన్షన్ పథకం పెట్టుబడుల ద్వారా మీ పదవీ విరమణ కార్పస్ మరియు పెన్షన్‌ను అంచనా వేయండి.

drop-header-img

ఇన్కం టాక్స్ కాలిక్యులేటర్

మీ పన్ను బాధ్యతను లెక్కించండి మరియు మీ పన్నులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి

drop-header-img

హోం లోన్ EMI కాలిక్యులేటర్

మీ గృహ రుణ EMI లను లెక్కించండి మరియు తిరిగి చెల్లింపులను సులభంగా నిర్వహించండి.

drop-header-img

లోన్ EMI కాలిక్యులేటర్

మీ కారు లోన్ EMI ని కనుగొని సరైన తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకోండి.

drop-header-img

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్

దరఖాస్తు చేసుకునే ముందు మీ పర్సనల్ లోన్ EMI లను అంచనా వేయండి.

drop-header-img

సాలరీ కాలిక్యులేటర్

తగ్గింపులు మరియు భత్యాల తర్వాత మీ టేక్-హోమ్ జీతాన్ని లెక్కించండి.

drop-header-img

గ్రాట్యుటీ కాలిక్యులేటర్ (కొత్తది)

మీ పదవీకాలం మరియు జీతం ఆధారంగా మీరు పొందగలిగే గ్రాట్యుటీ మొత్తాన్ని లెక్కించండి.

drop-header-img

CIBIL స్కోర్ కాలిక్యులేటర్

మీ క్రెడిట్ స్కోర్ లో మీరు ఎక్కడ ఉన్నారో తనిఖీ చేయండి మరియు బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

BMI కాలిక్యులేటర్

మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను తనిఖీ చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

নমিনি সেন্ট্রাল

আপনার ওয়ান-স্টপ হাব যা আপনার প্রিয়জনদের জীবন বীমা মনোনয়ন এবং দাবি সম্পর্কিত সবকিছু সহজেই অ্যাক্সেস করতে, বুঝতে এবং পরিচালনা করতে সহায়তা করে।

drop-header-img

జీవిత భీమా కి ఒక పుస్తకం

జీవిత భీమా ప్రాథమికాలను అర్థం చేసుకోవడానికి మీ సరళమైన, సులభ మార్గదర్శి.

drop-header-img

ఇండియా ఫస్ట్ యొక్క

ప్రపంచాన్ని తీర్చిదిద్దిన భారతదేశం యొక్క మార్గదర్శక ఆవిష్కరణలు మరియు చారిత్రాత్మక మైలురాళ్లను కనుగొనండి.

drop-header-img

లైఫ్+ వార్తాలేఖ

భీమా మరియు డబ్బు విషయాలపై మీ నెలవారీ సాధారణ, తెలివైన చక్కటి వివరణ - నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు డెలివరీ చేయబడుతుంది.

drop-header-img

ইন্সুরেন্স ভিডিও

দ্রুত, সহজ ভিডিও যা আপনাকে বীমা সম্পর্কে আরও ভালোভাবে বুঝতে সাহায্য করবে।

drop-header-img

ইন্সুরেন্স পডকাস্ট

যাওয়ার পথে বীমা সহজ করার জন্য বিশেষজ্ঞদের অন্তর্দৃষ্টি শুনুন।

Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌తో తక్కువ వ్యవధికి చెల్లించండి మరియు శాశ్వతమైన ప్రయోజనాలను అన్‌లాక్ చేయండి.

cover-life

20 సంవత్సరాల పాటు కచ్చితమైన ఆదాయం

కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికముతో, డబ్బు పొదుపు ప్లాన్ తో మీ జీవనశైలిని పెంచుకోండి, స్థిరమైన 20 సంవత్సరాల కాలానికి హామీతో కూడిన ఆదాయాన్ని పొందండి. 

wealth-creation

99 వయస్సు వరకూ జీవితకాల ఆదాయం

సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికాన్ని ఎంచుకోండి మరియు 99 సంవత్సరాల వయస్సు వరకు భరోసాతో కూడిన ఆదాయ ప్రయోజనాన్ని పొందండి.

secure-future

ప్రీమియం తిరిగి చెల్లించే భరోసా

చెల్లించవలసియున్న వార్షిక ప్రీమియం ఆధారంగా, ఆదాయ వ్యవధి ముగింపులో చెల్లించిన అన్ని ప్రీమియంల యొక్క 100/115% అందుకోండి.

many-strategies

జీవిత వర్తింపు నిరంతరం కొనసాగింపు

మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, అంతరాయం లేని పూర్తి జీవిత వర్తింపు ప్రయోజనాలను అనుభవించండి (మీరు తొలి రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియము చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)

many-strategies

ఆప్షనల్ రైడర్లతో పెంపొందించుకోండి

పెంపొందిత ప్రయోజనాలు మరియు కవరేజీ కోసం ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ మరియు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ జోడించుకొని మీ బీమా పొదుపు ప్లాన్ ని అనుకూలీకృతం చేసుకోండి.

many-strategies

పన్ను ప్రయోజనావకాశాలు

ప్రస్తుత పన్ను చట్టాలకు అనుగుణంగా చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలు రెండింటిపైనా సంభావ్య పన్ను ప్రయోజనాలను వెలికి తీయండి

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ కొనడమెలా?

Step 1

Enter Your Basic Details:

Begin by providing essential information like your name, mobile number, DOB and gender.

choose-plan

Step 2

Choose Your Income Option:

Tailor the plan to your needs by selecting between the Definite Income Option and Whole of Life Income.

premium-amount

Step 3

Choose Premium payment term options :

You can choose premium paying term out of 3 options - 5,6, and 7 years.

select-stategy

Step 4

Review Your Customized Quote:

A personalised quote will be generated, giving you a clear overview of your selected plan.

make-payments

Step 5

Consult with Our Experts:

Our knowledgeable sales representatives are here to assist you and guide you through the process.

make-payments

Step 6

Make Secure Payments:

Finalise your application seamlessly by making the required payment.

make-payments

మీ ప్లాన్‌ని దర్శించండి

alt

40 వయసులో

40 సంవత్సరాల వయస్సు గల శ్రీ సిన్హా గారు ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌ని ప్లాన్ ఐచ్ఛికం - డెఫినిట్ ఇన్‌కమ్ ఆప్షన్ తో కొనుగోలు చేశారు. అతను ప్రీమియం చెల్లింపు అవధి 7 సంవత్సరాలు మరియు పాలసీ అవధి 10 సంవత్సరాల కొరకు వార్షిక ప్రీమియం రూ. 5,00,00,1 (పన్నులు కాకుండా) చెల్లించారు.

alt

వయస్సు 40-47 నుండి

అతను పాలసీ అవధి ముగింపు నుండి ప్రారంభమయ్యే 20 సంవత్సరాల కొరకు ఆదాయ ప్రయోజన వ్యవధిలో రు. 3,24,001 (వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 65%) గా ఉండే వార్షిక ఆదాయ ప్రయోజనాన్ని అందుకోవాలని ఎంచుకున్నాడు. ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో అతను రు. 40,25,008 ల ఏకమొత్తపు సొమ్మును కూడా అందుకుంటాడు.

alt

46 వయసులో

పాలసీ కాలావధి సందర్భంగా అతని మరణము సంభవించిన పక్షములో, అతనికి ప్రియమైనవారు రు. 58,45,012 ల జీవిత వర్తింపు (మరణంపై భరోసా సొమ్ము) తో రక్షణ కల్పించబడి ఉంటారు. అతని/ఆమె నామినీ, పాలసీలో ఈ మరణ ప్రయోజనమును ఒక ఏకమొత్తముగా లేదా 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు కంతులలో తీసుకునేలా ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయ ప్రయోజన వ్యవధి కాలములో అతని మరణం సంభవించిన పక్షములో, అతని నామినీ ఆదాయ ప్రయోజన వ్యవధి యొక్క ముగింపు వరకూ భవిష్యత్ ఆదాయ ప్రయోజనాన్ని అందుకుంటూనే ఉంటారు.  ఆదాయ ప్రయోజన వ్యవధి యొక్క ముగింపులో, పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియముల మొత్తానికి 115% సొమ్ము నామినీకి చెల్లించబడుతుంది.

alt

సిన్హా గారి భార్య

నామినీ భవిష్యత్ ప్రయోజనాన్ని ఏకమొత్తంగా స్వీకరించే అవకాశం కలిగి ఉంటారు, అది మిగిలిన భవిష్యత్తు ఆదాయ ప్రయోజనాల ప్రస్తుత విలువ మరియు పాలసీ క్రింద చెల్లించిన ప్రీమియముల మొత్తంలో 115%గా, సంవత్సరానికి 9% చొప్పున తగ్గింపు చేయబడి ఉంటుంది. ఈ వడ్డీ రేటుకు హామీ ఉండదు. అయినప్పటికీ, వడ్డీ రేటులో ఏదైనా మార్పు ఐఆర్‌డిఏఐ యొక్క ముందస్తు ఆమోదానికి లోబడి ఉంటుంది మరియు మార్పు జరిగిన తేదీ తర్వాత విక్రయించబడే పాలసీలకు వర్తిస్తుంది.

alt

అర్హతా ప్రాతిపదిక

కనీస ప్రవేశ వయస్సు

Answer

8 సంవత్సరాలు (కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కోసం) / 30 సంవత్సరాలు (సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం కోసం)

గరిష్ట ప్రవేశ వయస్సు

Answer

50 సంవత్సరాలు (కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కోసం) / 60 సంవత్సరాలు (సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం కోసం)

కనీస మెచ్యూరిటీ వయస్సు

Answer

18 సంవత్సరాలు (కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కోసం) / 40 సంవత్సరాలు (సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం కోసం)

గరిష్ట మెచ్యూరిటీ వయస్సు

Answer

60 సంవత్సరాలు (కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కోసం) / 70 సంవత్సరాలు (సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం కోసం)

కనీస పాలసీ అవధి

Answer

10 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపు అవధి

Answer

5/6/7 సంవత్సరాలు

కనీస ప్రీమియమ్

Answer

వార్షికంగా - ₹48,000, / అర్ధ-వార్షికంగా  ₹24,571/ మూడు నెలలకు ₹ 12,432/ నెలవారీగా- ₹ 4,176

గరిష్ట ప్రీమియం

Answer

ఎటువంటి పరిమితీ లేదు (బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి)

మరణంపై కనీస భరోసా సొమ్ము

Answer

₹4,80,000

మరణంపై గరిష్ట భరోసా సొమ్ము

Answer

ఎటువంటి పరిమితీ లేదు (బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి)

ప్రీమియం చెల్లింపు అంతరము

Answer
  • సంవత్సరం వారీ

  • అర్ధ సంవత్సరం వారీ

  • మూడు నెలలకు ఒక మారు

  • నెలవారీగా

అదనపు సమాచారము

Answer
  • జీవితభరోసా పొందిన మైనర్ వ్యక్తికి తక్షణమే రిస్క్ వర్తింపు మొదలవుతుంది.

  • 18 సంవత్సరాల వయసు చేరుకున్నప్పుడు జీవితభరోసా పొందిన వ్యక్తిపై పాలసీ ఉంటుంది.

  • జీవితభరోసా పొందిన వ్యక్తి మైనారిటీలో ఉన్న సమయంలో పాలసీదారు మరణించిన సందర్భంలో, జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుడు పాలసీదారు అవుతారు.

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ అంటే ఏమిటి?

Answer

జీవిత బీమా కవరేజీని కలిగి ఉన్నప్పుడు డబ్బును ఆదా చేయడానికి ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ ఒక గొప్ప మార్గం అవుతుంది. దీనిని అద్భుతమైన పొదుపు ప్లానుగా చేస్తూ ఇది క్రమం తప్పని ఆదాయానికి హామీ ఇస్తుంది. ఇంకా, అదనపు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తూ ఇది ఆదాయపు పన్ను ఆదాచేయు పథకాలకు అర్హత పొంది ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోళ్ల సౌలభ్యముతో, ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మరియు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి గాను ఒక ప్రత్యక్ష సరళమైన పరిష్కారంగా ఉంటుంది.

ఈ పాలసీ క్రింద అందించబడే ఆదాయ ప్రయోజన ప్లాన్ ఐచ్ఛికాలు ఏవేవి?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌ రెండు ఆదాయ ప్రయోజన ఐచ్ఛికాలను ఇస్తుంది. ఒకటి కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం మరియు రెండోది సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం. కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం క్రింద, వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క ఒక శాతం (X%) 20 సంవత్సరాల కొరకు ఆదాయముగా చెల్లించబడుతుంది, దానితో పాటు అదనంగా ప్రీమియం చెల్లింపులపై మరియు జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవించి ఉండటంపై ఆధారపడి ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో ప్రీమియం యొక్క తిరిగి చెల్లింపులో ఒక శాతం (Y%)తో భర్తీ చేయబడుతుంది. సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికం అనేది, ప్రీమియం చెల్లింపులు మరియు జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవించి ఉండటానికి లోబడి, ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో, ప్రీమియం యొక్క Y%తో కలిపి 99 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క X% ఆదాయం వచ్చేలా నిర్ధారిస్తుంది. ఈ ఐచ్ఛికాలు వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ ఆదాయ ప్రయోజనాలను సరిచేసుకోవడానికి సౌలభ్యాన్ని అందిస్తాయి. వివరంగా పరిశీలించుకోవడానికై, దయచేసి ప్లాన్ బ్రోచరును క్షుణ్ణంగా చదువుకోండి.

నేను ఈ పాలసీలో ఒక లోన్ పొందవచ్చునా?

Answer

ఔను, ఈ ప్లాన్ క్రింద మీరు ఒక లోన్ సౌకర్యము నుండి ప్రయోజనం పొందవచ్చు.

ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము అప్పటి సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో 90% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి. మేము సంవత్సరానికి 9% రేటుతో వడ్డీని విధిస్తాము, అది ఐఆర్‌డిఎఐ నుండి ముందస్తు ఆమోదానికి లోబడి మాచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పు చేయబడవచ్చు. 

పాలసీ అవధి ముగింపులో, బాకీ పడి ఉన్న లోన్ మరియు దానిపై వడ్డీతో కలిపి, ఏదైనా ఉంటే, భవిష్యత్తులో హామీ ఇవ్వబడిన ఆదాయం యొక్క ప్రస్తుత విలువ, అదేవిధంగా చెల్లించిన అన్ని ప్రీమియంల యొక్క Y% నుండి తగ్గించుకోబడుతుంది, సంవత్సరానికి 9% వంతున రాయితీ ఇవ్వబడుతుంది, మరియు మిగిలిన మొత్తం, ఏదైనా ఉంటే, వెంటనే చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.

నామినీ(లు)/అపాయింటీ/చట్టబద్ధమైన వారసులు(లు)కు మరణ ప్రయోజనాన్ని లేదా జీవిత భరోసా పొందిన వ్యక్తికి మెచ్యూరిటీ ప్రయోజనాన్ని చెల్లించే ముందుగా, చెల్లించని ఏదైనా లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా మేము వసూలు చేసుకుంటాము. వడ్డీతో పాటుగా లోన్ అసలు మొత్తం పెయిడ్- అప్ పాలసీల కొరకు సరెండర్ విలువను మించిపోయినప్పుడు, మాచే పాలసీ నిర్బంధంగా సరెండర్ చేసుకోబడుతుంది మరియు వడ్డీతో పాటు బాకీ పడి ఉన్న లోన్ మొత్తము సరెండర్ విలువ నుండి లేదా పెయిడ్-అప్ ప్రయోజనం నుండి వసూలు చేసుకోబడుతుంది. అమలులో ఉన్న పాలసీలకు తప్పనిసరి సరెండర్ వర్తించబోదు.

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్‌ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మరణం సంభవించే వరకూ బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని మరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/వారసులకు చెల్లించబడుతుంది. ఈ కాలవ్యవధిలో, పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.

మీరు పాలసీని సరెండర్ చేయవచ్చునా?

Answer


మీ పాలసీ యొక్క పూర్తి ప్రయోజనాలను ఆనందించడానికి గాను మీ పాలసీని కొనసాగించడం మంచిదని సలహా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుందని మేము అర్థం చేసుకుంటాము. మొదటి 2 పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించిన తర్వాత పాలసీ సరెండర్ విలువను పొందుతుంది.

మీ పాలసీ యొక్క పూర్తి ప్రయోజనాలను ఆనందించడానికి గాను మీ పాలసీని కొనసాగించడం మంచిదని సలహా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుందని మేము అర్థం చేసుకుంటాము. మొదటి 2 పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించిన తర్వాత పాలసీ సరెండర్ విలువను పొందుతుంది.

సరెండర్ చేయబడిన సమయములో హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ (GSV) లేదా ప్రత్యేక సరెండర్ విలువ (SSV) కంటే ఎక్కువ సొమ్ము చెల్లించబడుతుంది. జీఎస్‌వీ కారకాంశములు పాలసీ సరెండర్ చేయబడిన సంవత్సరం మరియు పాలసీ అవధిపై ఆధారపడి ఉంటాయి. సరెండర్ చేసిన తేదీ వరకూ చెల్లించబడిన మొత్తం ప్రీమియములపై జిఎస్‌వి కారకాంశాలు వర్తిస్తాయి.

జిఎస్‌వి = ప్రీమియం కొరకు జిఎస్‌వి కారకాంశం x వర్తించు పన్నులు మరియు అదనపు ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం ఏదైనా ఉంటే మినహాయించి చెల్లించబడిన మొత్తం ప్రీమియం

ఎస్ఎస్‌వి = {(చెల్లించబడిన మొత్తం ప్రీమియంల సంఖ్య/పాలసీ అవధి లోపున చెల్లించవలసిన మొత్తం ప్రీమియంల సంఖ్య) x (ఆదాయ ప్రయోజనం యొక్క ప్రస్తుత విలువ మరియు చెల్లించబడిన అన్ని ప్రీమియముల యొక్క Y%, సంవత్సరానికి 9% వంతున రాయితీ ఇవ్వబడినది)} దీనిని సరెండర్ సమయానికి ఉన్న ఎస్ఎస్‌వి కారకాంశముచే గుణించి. ఐఆర్‌డిఏఐ ముందస్తు ఆమోదమునకు లోబడి ఎస్ఎస్‌వి కారకాంశము మాచే కాలానుగుణంగా నిర్ణయించబడుతుంది.

గమనిక: జిఎస్‌వి కారకాంశములు అనుబంధం 1 లో కనబరచబడ్డాయి.

మీ పాలసీలో అందుబాటులో ఉండే ఫ్రీ లుక్ వ్యవధి ఎంత?

Answer

మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు; మీరు ఏవైనా పాలసీ నిబంధనలు మరియు షరతులకు అంగీకరించని పక్షములో, మీరు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించే ఐచ్ఛికం కలిగి ఉంటారు మరియు ఆ నిబంధనలు లేదా షరతుల్లో దేనినైనా మీరు అంగీకరించని పక్షములో పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున మీ అభ్యంతరాలకు కారణాలను తెలియజేస్తూ పాలసీని దాని రద్దు కోసం బీమాదారుకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది.  సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది. 
 

మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?


ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము. దీనిని తగ్గించుకొని: i. పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే. దీనిని తగ్గించుకొని ii. ఏదైనా స్టాంప్ డ్యూటీని చెల్లించి ఉంటే అది తగ్గించుకొని iii. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే, సుదూర మార్కెటింగ్‌ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది: (i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ చేయడం ఉంటుంది; (ii) సంక్షిప్త సందేశ సేవ (SMS); (iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్ మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (DTH); (iv) నేరుగా తపాలా మెయిల్ మరియు వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ చేర్పులను కలిగి ఉండే భౌతిక రూపం; మరియు, (v) స్వయంగా కాకుండా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞాపన.

ఒకవేళ జీవిత భరోసాదారు ఆత్మహత్యకు పాల్పడిన (ఆత్మహత్య క్లాజ్) పక్షములో ఏమి జరుగుతుంది?

Answer

పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.

నా పాలసీ అవధి ముగింపులో మెచ్యూరిటీ ప్రయోజనముగా నేను అందుకునే సొమ్ము ఎంత?

Answer

పాలసీ అవధి (మెచ్యూరిటీ) ముగింపులో, ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది:
 

కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం:
 

  • మెచ్యూరిటీ ప్రయోజనంలో 20 సంవత్సరాల పాటు హామీతో కూడిన ఆదాయం ఇమిడి ఉంటుంది.

  • ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో తిరిగి చెల్లింపు ప్రీమియము యొక్క Y% ఇవ్వబడుతుంది.

  • భవిష్యత్తులో హామీ ఇవ్వబడిన ఆదాయం యొక్క ప్రస్తుత విలువను తెలియజేస్తూ మరియు ప్రీమియం యొక్క రిటర్న్ యొక్క Y% ను సూచిస్తూ, సంవత్సరానికి 9% తో రాయితీ పొంది ఒక ఏకమొత్తాన్ని అందుకునే ఐచ్ఛికం. (వడ్డీ రేటు హామీ ఇవ్వబడదు, ఐఆర్‌డిఏఐ ఆమోదానికి లోబడి ఉంటుంది).
     

సంపూర్ణ జీవితానికి ఆదాయ ఐచ్ఛికం:
 

  • మెచ్యూరిటీ ప్రయోజనంలో 99 సంవత్సరాల వయస్సు వరకూ హామీతో కూడిన ఆదాయం చేరి ఉంటుంది.

  • ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో తిరిగి చెల్లింపు ప్రీమియము యొక్క Y% పంపిణీ చేయబడుతుంది.

  • భవిష్యత్తులో హామీ ఇవ్వబడిన ఆదాయం యొక్క ప్రస్తుత విలువను ప్రతిఫలిస్తూ మరియు ప్రీమియం యొక్క రిటర్న్ యొక్క Y% ను సూచిస్తూ, సంవత్సరానికి 9% తో రాయితీ పొంది ఒక ఏకమొత్తాన్ని అందుకునే ఐచ్ఛికం. (వడ్డీ రేటు హామీ ఇవ్వబడదు, ఐఆర్‌డిఏఐ ఆమోదానికి లోబడి ఉంటుంది).
     

ఆదాయ ప్రయోజన వ్యవధిలో, ఒక ప్రత్యామ్నాయ ఐచ్ఛికం, పాలసీదారులు భవిష్యత్ ఆదాయాన్ని ఏకమొత్తంగా స్వీకరించడానికి వీలు కలిగిస్తుంది, ఇది భవిష్యత్ ఆదాయ ప్రయోజనాల యొక్క ప్రస్తుత విలువను సూచిస్తూ మరియు ప్రీమియంల రిటర్న్ యొక్క Y% రాయితీతో సంవత్సరానికి 9% వంతున ఇవ్వబడుతుంది. (వడ్డీ రేటు హామీ ఇవ్వబడదు, ఐఆర్‌డిఏఐ ఆమోదానికి లోబడి ఉంటుంది). "రిటర్న్ ఆఫ్ ప్రీమియం" అనేది వార్షికం చేయబడిన ప్రీమియం మొత్తంగా నిర్వచించబడింది. వివరంగా పరిశీలించుకోవడానికై, దయచేసి ప్లాన్ బ్రోచరును క్షుణ్ణంగా చదువుకోండి.

మీరు మీ ప్రీమియములను చెల్లించడం తప్పితే ఏమి జరుగుతుంది?

Answer

తప్పిపోయిన ప్రీమియం చెల్లింపుల విషయంలో, ఈ క్రింది సన్నివేశాలు కనిపిస్తాయి:
 

గ్యారంటీడ్ సరెండర్ విలువకు ముందే ల్యాప్స్:
 

  • కారుణ్య వ్యవధి లోపున ప్రీమియం చెల్లించబడకపోతే ల్యాప్స్ అవుతుంది.

  • రిస్క్ కవర్ రద్దయిపోతుంది, మరియు తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.

  • రెండు పూర్తి సంవత్సరాల కంటే తక్కువ ప్రీమియంలు చెల్లించినట్లయితే లాప్స్ అవుతుంది.

     

పునరుద్ధరణ ఆప్షన్:

  • పునరుద్ధరణ వ్యవధి లోపున పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.

  • ఈ వ్యవధి లోపున పునరుద్ధరణ లేకుండా ల్యాప్స్ అయిన పాలసీ ప్రయోజనాలు లేకుండానే జప్తు అవుతుంది.

 

పెయిడ్ అప్ విలువ:

  • కారుణ్య వ్యవధి ముగిసే లోపున చెల్లించనట్లయితే, అది పెయిడ్-అప్ విలువతో పాలసీ అవుతుంది.

 

మరణ ప్రయోజనం:

  • చెల్లించబడని మొదటి ప్రీమియం యొక్క ఒక సంవత్సరం లోపున: పూర్తి మరణ ప్రయోజనం.

  • ఒక సంవత్సరం తర్వాత: మరణంపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము.

     

మెచ్యూరిటీ ప్రయోజనం:

  • పాలసీ అవధి ముగిసే వరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము అందుతుంది.

తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము యొక్క లెక్కింపు:
 

  • మరణ ప్రయోజనం: మరణంపై భరోసా సొమ్ము x (చెల్లించిన మొత్తం ప్రీమియములు / చెల్లించాల్సిన మొత్తం ప్రీమియములు).

  • మెచ్యూరిటీ ప్రయోజనం: ఆదాయ చెల్లింపుల యొక్క ప్రస్తుత విలువ మరియు చెల్లించబడిన ప్రీమియంల Y% సంవత్సరానికి 9% తో తగ్గింపు చేయబడి x (చెల్లించిన మొత్తం ప్రీమియములు / చెల్లించాల్సిన మొత్తం ప్రీమియములు).

పునరుద్ధరణ పద్ధతి:
 

  • ఐదు సంవత్సరాల లోపున పాలసీ పునరుద్ధరణ చేయించుకోవాలంటే చెల్లించాల్సిన ప్రీమియములన్నింటినీ వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది (ప్రస్తుతం సంవత్సరానికి 9% గా ఉంది).

  • విజయవంతమైన పునరుద్ధరణ అసలు పాలసీ ప్రకారం అన్ని ప్రయోజనాలను పునరుద్ధరించుకుంటుంది.

తగ్గించబడిన పెయిడ్-అప్ రూపం కొనసాగుదల:
 

  • పాలసీని పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పునరుద్ధరించకపోతే, అది పాలసీ యొక్క మెచ్యూరిటీ లేదా మరణం లేదా సరెండర్ వరకూ తగ్గించబడిన పెయిడ్- అప్ రూపంలోనే నిలిచి కొనసాగుతుంది. వివరంగా పరిశీలించుకోవడానికై, దయచేసి ప్లాన్ బ్రోచరును క్షుణ్ణంగా చదువుకోండి.

అన్ని సన్నివేశాలలోనూ మరణంపై లేదా మెచ్యూరిటీపై తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము, పాలసీ క్రింద చెల్లించబడిన మొత్తం ప్రీమియంల కంటే తక్కువ ఉండదు. పునరుద్ధరణ అనేది బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది.

What happens in case of life assured’s demise in this policy (death benefit)?

Answer

జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన దురదృష్టకర సందర్భంలో, పాలసీ సమగ్రమైన మరణ ప్రయోజనాలను అందిస్తుంది.
 

పాలసీ అవధి సందర్భంగా మరణం:
 

  • నామినీ కొరకు ఏకమొత్తం లేదా నెలవారీ ఆదాయ ఐచ్ఛికాలు.

  • చెల్లించివేయబడే మొత్తము మరణంపై భరోసా సొమ్ము లేదా మొత్తం ప్రీమియంలలో 105% కి అధికంగా లెక్కించబడుతుంది.

  • చెల్లింపు తర్వాత పాలసీ రద్దు అవుతుంది.
     

కంతు చెల్లింపు ఐచ్ఛికం:
 

  • యాన్యువిటీ కారకాంశం మరియు ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటుచే నెలవారీ చెల్లింపులు నిర్ణయించబడతాయి.

  • కంతు కాలవ్యవధి అంతటా ఒకే స్థాయి చెల్లింపులు.

  • ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు యొక్క వార్షిక సమీక్ష.
     

ఆదాయ ప్రయోజన వ్యవధి సందర్భంగా మరణం:
 

  • వ్యవధి ముగిసిపోయే వరకూ నామినీకి ఆదాయ ప్రయోజనం కొనసాగుదల.

  • ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో చెల్లించబడిన ప్రీమియము తిరిగి చెల్లింపు ఉంటుంది.

  • నామినీ భవిష్యత్తు ప్రయోజనాలను ఏకమొత్తంగా పొందే అవకాశం కలిగి ఉంటారు, గ్యారెంటీ-ఇవ్వబడని రేటుతో తగ్గింపు చేయబడి ఉంటుంది.

  • ఆదాయ ప్రయోజన వ్యవధి సందఈ పాలసీలో, జీవిత బీమా పొందియున్న వ్యక్తి మరణించిన పక్షములో ఏమి జరుగుతుంది (మరణ ప్రయోజనం)?ర్భంగా మరణం:
     

ప్రీమియం తిరిగి చెల్లింపు నిర్వచనము:

  • వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క మొత్తముగా నిర్వచించబడుతుంది.

  • నిర్దిష్ట మరణ ప్రయోజన గుణకాలు అనుబంధం II లో వివరించబడ్డాయి.

ఈ క్రమబద్ధమైన విధానం ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ క్రింద మరణ ప్రయోజనాల గురించి స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. వివరంగా పరిశీలించుకోవడానికై, దయచేసి ప్లాన్ బ్రోచరును క్షుణ్ణంగా చదువుకోండి.

ఈ ప్లానులో లైఫ్ కవర్ కొనసాగుదల ప్రయోజనం ఏది?

Answer

ఒకవేళ పాలసీ పెయిడ్-అప్ విలువను పొందినట్లయితే మీ పాలసీ జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.

మొదటి చెల్లించబడని ప్రీమియం (ఎఫ్‌యుపి) తేదీ నుండి ఒక సంవత్సరం (లైఫ్ కవర్ కొనసాగింపు వ్యవధి) వరకూ పూర్తి మరణ ప్రయోజనం అమలులో ఉంటుంది.

మీరు మొదటి చెల్లించబడని ప్రీమియం (ఎఫ్‌యుపి) తేదీ నుండి ఒక సంవత్సరం లోపు సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో సహా బాకీ ఉన్న ప్రీమియమును చెల్లిస్తే, "జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనం"ని  మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అట్టి చెల్లింపుపై, సవరించబడిన "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపు కొనసాగే ప్రయోజనం వర్తిస్తుంది.

ఒకవేళ మీరు ఎఫ్‌యుపి తేదీ నుండి 12 నెలల లోపున ప్రీమియము చెల్లించకపోతే, అప్పుడు పాలసీ, తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీకి మార్పిడి చేయబడుతుంది.

లైఫ్ కవర్ కొనసాగింపు వ్యవధి ముగింపులో, మీరు వినియోగించుకోవడానికి ఈ క్రింది ఐచ్ఛికాలను కలిగి ఉంటారు:
 

  • వర్తించే విధంగా వడ్డీ/ఆలస్యపు రుసుముతో చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలను చెల్లించడం మరియు పాలసీని పునరుద్ధరించుకోవడం
  • వడ్డీ/ఆలస్యపు రుసుముతో ఒక బకాయి వాయిదా ప్రీమియం చెల్లించడం మరియు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఒక సంవత్సరం పాటు లైఫ్ కవర్ కొనసాగింపు ప్రయోజనాన్ని పొడిగించుకోవడం
  • బకాయి ప్రీమియం చెల్లించకపోవడం మరి అందువల్ల తగ్గించబడిన పెయిడ్-అప్ ప్రయోజనాలతో పాలసీని కొనసాగించడం

ఒకవేళ ముందస్తుగా చెల్లించినట్లయితే, నేను పునరుద్ధరణ ప్రీమియములపై రాయితీని పొందుతానా?

Answer

ఒకవేళ మీరు ప్రీమియం గడువు తేదీకి కనీసం ఒక నెల ముందస్తుగా రిన్యూవల్ ప్రీమియములను చెల్లిస్తే మరియు అలా 12 నెలల వరకూ ప్రీమియం గడువు తేదీకి ముందే ప్రీమియములను చెల్లిస్తే, ఆ కాలవ్యవధి, ప్రీమియం గడువు తేదీగా అదే ఆర్థిక సంవత్సరం లోపున అయి ఉంటే, మేము రిన్యూవల్ ప్రీమియంపై రాయితీ అందిస్తాము.

ప్రీమియం తగ్గింపుకు అర్హత పొందేందుకు గాను ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి యున్న బాకీ ప్రీమియం గడువు తేదీ కంటే గరిష్టంగా మూడు నెలల ముందు మునుపటి ఆర్థిక సంవత్సరంలో ముందస్తుగా వసూలు చేసుకోబడవచ్చు.

ఒకవేళ ప్రీమియం గడువు తేదీకి ఒక నెలలోపున గనక ప్రీమియం చెల్లించినట్లయితే ఎటువంటి రాయితీ అందించబడదు. ప్రీమియం యొక్క గడువు తేదీన మాత్రమే అలా ముందుగా సేకరించబడిన పునరుద్ధరణ ప్రీమియం సర్దుబాటు చేయబడుతుంది

ఈ పాలసీలో ఏయే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి?

Answer

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి

ఈ పాలసీలో ఏవైనా రైడర్లు అందుబాటులో ఉన్నాయా?

Answer

ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ (UIN: 143B017V01) మరియు ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ (UIN: 143B001V02)ఎంచుకునే ఒక ఆప్షన్ కలిగి ఉంటారు. 
 

ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ఎంచుకోబడినప్పుడు, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడటం ద్వారా మీకు మద్దతును ఇస్తుంది. పాలసీదారు/ జీవిత భరోసా పొందిన వ్యక్తి కొరకు ఆప్షన్లు ఈ దిగువ కనబరచిన విధంగా ఉన్నాయి. మీరు పాలసీ ప్రారంభములో కేవలం ఒక ఐచ్ఛికాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు మరియు ఒకసారి ఎంపిక చేసుకున్న ఐచ్ఛికాన్ని పాలసీ వ్యవధిలో ఇక మార్చుకోలేరు.

ఆప్షన్ప్రయోజనం 
మరణంపై ప్రీమియం వైవర్ ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే). 
ఒకవేళ మీరు ఈ ఆప్షన్ ‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 30% కి మించకూడదు. 
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని ఈ ఆప్షన్ అందిస్తుంది - రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ.  
ఒకవేళ మీరు ఈ ఆప్షన్ ‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 100% కి మించకూడదు. 
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో దేనిలోనైనా ముందుగా జరిగే మరియు చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది.
ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ ‌ను ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 100% కి మించకూడదు.

 


ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ అనేది శుద్ధమైన అవధి బీమా రైడర్ అయి ఉంది, దీనిని ఎంచుకున్నప్పుడు మీ కుటుంబానికి అదనపు రక్షణను అందించడానికి గాను జీవిత భరోసా పొందిన వ్యక్తికి బేస్ పాలసీ క్రింద అందించబడే కవర్ కంటే ఎక్కువ జీవిత వర్తింపును పెంపొందిస్తుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక దురదృష్టవశాత్తూ మరణించిన పక్షములో, రైడర్ క్రింద భరోసా సొమ్మును మీ బేస్ పాలసీ క్రింద ఉండే మరణ ప్రయోజనంతో పాటు నామినీ అందుకుంటారు. ఒకవేళ మీరు ఈ రైడర్ కొరకు ఎంచుకున్న పక్షములో, ఈ రైడర్ క్రింద ప్రీమియం బేస్ పాలసీ క్రింద ప్రీమియం యొక్క 30% కి మించకూడదు.

రైడర్ యొక్క అవధి గనక బేస్ పాలసీ క్రింద బకాయీ పడియున్న కాల వ్యవధిని మించి ఉంటే రైడర్లు అందించబడవు. కవర్ రైడర్ షరతులు మరియు నిబంధనలపై మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ పై అందుబాటులో ఉన్న సంబంధిత రైడర్ బ్రోచర్లను చూడండి.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Fortune Plus Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చూన్ ప్లస్ ప్లాన్

Dropdown Field
సేవింగ్స్
Product Description

15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.

Product Benefits
  • 6,7,8,9 లేదా 10 సంవత్సరాల స్వల్ప వ్యవధి చెల్లింపు నిబద్ధతలు. 
  • హామీతో కూడిన జీవించియున్న ప్రయోజనాలను పొందండి.
  • వడ్డీతో సహా ప్రయోజనాలను కూడగట్టుకోండి. 
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు.
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.64 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,968 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail
quiz-image

Ready for a Challenge?

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan