Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

మా పదవీ విరమణ ప్రణాళికలను అన్వేషించండి

alt

Products

IndiaFirst Life Guaranteed Annuity Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్
Product Description

మీ జీవితాంతం క్రమమైన ఆదాయానికి భరోసాతో మీ ఉజ్వల భవిష్యత్తును సురక్షితపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మా గ్యారెంటీడ్ యాన్యుటీ ప్లాన్‌తో మనశ్శాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని వెలికి తీయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ ప్రణాళిక
  • 12 యాన్యువిటీ ఆప్షన్లు 
  • అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు
  • జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల
  • కొనుగోలు ధర తిరిగివచ్చే ఆప్షన్
  • ప్రస్తుతమున్న పన్ను చట్టాల వలె పన్ను ప్రయోజనాలు
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
రిటైర్‌మెంట్
alt

Products

India First Life Guaranteed Pension Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
రిటైర్‌మెంట్
alt

Products

IndiaFirst Life Guaranteed Retirement Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్‌తో ఒత్తిడి లేని రిటైర్‌మెంట్ ని కనుగొనండి. ఇది మీ ఆర్థిక వ్యవహారాలను వృద్ధి చేయడానికై ఘనమైన రాబడిని వాగ్దానం చేస్తుంది మరియు మరింత ఆదా చేయడానికి మీకు వీలు కలిగిస్తుంది. అదనపు ప్రయోజనాలతో మీ పొదుపును మరియు పన్ను లాభాలను పెంచుకోండి.

Product Benefits
  • భరోసాతో కూడిన రాబడులు
  • ద్రవ్యోల్బణాన్ని జయించండి
  • 40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి
  • పన్నులపై ఆదా చేయండి
  • మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని సుస్థిరంగా పెంచుకోండి
  • నిలకడైన రిటైర్‌మెంట్ ఆదాయం
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
రిటైర్‌మెంట్

నాకు రిటైర్‌మెంట్ ప్లాన్ ఎందుకు కావాలి?

రిటైర్‌మెంట్-అనంతరం నిలకడగా ఆదాయం

మా ఇండియా ఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లాన్‌ల నుండి స్థిరమైన ఆదాయ ప్రవాహముతో సౌకర్యవంతమైన రిటైర్‌మెంట్‌ను నిర్ధారించుకోండి, మీ జీవన ప్రమాణాన్ని శ్రమరహితంగా నిర్వహించుకోండి.

secure-future

అనుకూలమైన యాన్యువిటీ ఐచ్ఛికాలు

మీ రిటైర్‌మెంట్ ఆదాయాన్ని మీ విశిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించుకుంటూ వివిధ రకాల యాన్యువిటీ ప్లాన్‌ల నుండి ఎంచుకోండి.

low-premium

ప్రియమైన వారికి ప్రయోజనాలను పొడిగించండి

మా జీవిత బీమా రిటైర్‌మెంట్ ప్లాన్‌తో, పొడిగించిన యాన్యువిటీ ప్రయోజనాలతో మీ ప్రియమైనవారికి మనశ్శాంతిని అందిస్తూ, వారి ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయండి.

protect-asset

క్లిష్టమైన అనారోగ్యంపై కవరేజీ

క్లిష్టమైన అనారోగ్యాలపై సమగ్రమైన కవరేజీతో ఆరోగ్య అనిశ్చితుల కోసం సిద్ధంగా తయారై ఉండండి.

protect-lifestyle

కొనుగోలు ధర తిరిగివచ్చేందుకు ఆప్షన్

మా రిటైర్మెంట్ ప్రయోజన ప్లాన్‌లలో మీ అసలు మొత్తం భవిష్యత్తు రాబడుల కోసం భద్రపరచబడుతుందని తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో పెట్టుబడి చేయండి.

life-certainties

ప్రీమియముల పైన పన్ను ప్రయోజనాలు

మీ రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ విలువను పెంపొందించుకుంటూ, మీ ప్రీమియములపై ప్రస్తుత చట్టాల ప్రకారం పన్ను పొదుపులను ఆస్వాదించండి.

cover-covid-claim

బోనస్ అవకాశాలు

భారతదేశంలోని మా రిటైర్‌మెంట్ పాలసీతో మరింత సురక్షితమైన భవిష్యత్తు కోసం మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధికి సంభావ్య బోనస్‌లను జోడించడం ద్వారా ప్రయోజనం పొందండి.

secure-future

పాలసీ అవధి వెసులుబాటు

మీ రిటైర్‌మెంట్ ప్లాన్ మరియు లక్ష్యాలకు సరిగ్గా సరిపోయే పాలసీ అవధిని ఎంపిక చేసుకోండి.

low-premium

జీవితకాలం ఆదాయ భరోసా

మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల వ్యాప్తంగా స్థిరమైన ఆదాయాన్ని పొందగలమన్న భరోసాతో విశ్రాంతి తీసుకోండి.

protect-asset

జాయింట్ లైఫ్ కవరేజ్ ఆప్షన్

జాయింట్ లైఫ్ కవరేజీతో మీ జీవిత భాగస్వామికి నిరంతర ఆర్థిక సహాయాన్ని నిర్ధారించుకోండి.

protect-lifestyle

వెసులుబాటు గల యాన్యువిటీ చెల్లింపు రూపములు

మీరు మీ యాన్యువిటీ చెల్లింపులను ఎలా మరియు ఎప్పుడు అందుకోవాలో ఎంచుకునే సౌలభ్యాన్ని ఆస్వాదించండి.

life-certainties

ద్రవ్యోల్బణంపై రక్షణ

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమిస్తూ మీ రిటైర్‌మెంట్ నిధులను వృద్ధి చేసుకుంటూ ఉండండి.

cover-covid-claim

ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ ఎలా పని చేస్తుంది?

  • నిర్ధారిత ఆదాయం: మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో స్థిరమైన వార్షిక ఆదాయాన్ని అందుకోండి.
  •  కొనుగోలు ధర తిరిగిరావడం: ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రీమియం మొత్తాన్ని మీ నామినీ(లు) తిరిగి వాపసు పొందుతారు కాబట్టి వారిని రక్షించండి.
  •  పరిమిత సమయానికి చెల్లించండి: జీవితకాలం పాటు మీ పాలసీ యొక్క యాన్యువిటీ ప్రయోజనాలను ఆనందిస్తూనే పరిమిత కాలవ్యవధి పాటు చెల్లించండి.
  • క్లిష్టమైన అనారోగ్యం నుండి కవరేజీ: మీరు కొనుగోలు ధర రూపములో డబ్బు అందుకుంటారు మరియు దానిని మీ చికిత్సకు వినియోగించుకుంటారు కాబట్టి క్లిష్టమైన అస్వస్థతల నుండి రక్షణతో నిలవండి.
  • ఆర్థిక భద్రత: మా రిటైర్‌మెంట్ బీమా పాలసీ ద్వారా స్థిరత్వం మరియు భద్రతను నిర్ధారించుకుంటూ, గణనీయమైన మొత్తాన్ని కూడబెట్టుకోవడానికి గాను ముందుగానే ఆదా చేయడం ప్రారంభించండి.
  • పన్ను ప్రయోజనాలు: భారతదేశంలోని మా రిటైర్‌మెంట్ బీమా ప్లాన్‌ల యొక్క ముఖ్యాంశం అయిన, ప్రస్తుత పన్ను చట్టాల క్రింద పెట్టుబడి చేసిన ప్రీమియం మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలు రెండింటిపైనా పన్ను ప్రయోజనాలను పొందండి.
  • వెసులుబాటుతో కూడిన పెట్టుబడి పుట్టుక: రిటైర్‌మెంట్ బీమా ప్రయోజనాలను గరిష్టం చేసుకుంటూ, మీ ఆర్థిక లక్ష్యాలు మరియు జీవిత దశకు అనువైన విధంగా మీ పెట్టుబడి కాలవ్యవధిని ఎంచుకోండి.
  • భరోసాతో కూడిన ఆదాయం మరియు బోనస్‌లు: ప్రారంభ సంవత్సరాల్లో చెల్లించిన ప్రీమియంపై హామీతో కూడిన  జోడింపులు, నెలవారీ ఆదాయ చెల్లింపులు మరియు సంభావ్య బోనస్‌లు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే).
  • వెసులుబాటు అవధి మరియు ప్రీమియం చెల్లింపు: మీ ఆర్థిక అవసరాలకు సరిపోయే పాలసీ అవధి మరియు ప్రీమియం చెల్లింపు అవధిని ఎంపిక చేసుకోండి.
  • చెల్లింపులు పొందే ఐచ్చికం: మీ భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నెలవారీ, వార్షికంగా లేదా కాలానుగతమైన కంతులలో చెల్లింపులను అందుకునే ఐచ్ఛికాలు.
term-work-policy

రిటైర్‌మెంట్ మరియు పెన్షన్ ప్లానులను కొనుగోలు చేయడమెలా?

స్టెప్ 1

ఇన్వెస్ట్‌మెంట్/ ఆదాయ లక్ష్యాలను నిర్వచించండి

మీ రిటైర్‌మెంట్ అవసరాలను అంచనా వేసుకోండి మరియు మా ఇండియా ఫస్ట్ లైఫ్ రిటైర్మెంట్ ప్లాన్‌లతో మీరు సాధించాలనుకుంటున్న ఆదాయం లేదా ఆపత్కాల నిధిపై నిర్ణయం తీసుకోండి.

choose-plan

స్టెప్ 2

ప్రీమియం మరియు పాలసీ అవధిని లెక్కించండి

ప్రీమియం మరియు పాలసీ అవధి సహాయంతో మీ యాన్యువిటీ విలువను లెక్కింపు చేయండి.

premium-amount

స్టెప్ 3

ప్లాన్ ప్రయోజనాలు మరియు యాడ్-ఆన్స్ ఎంపిక చేయండి

సింగిల్ లైఫ్ ఆప్షన్‌లు, జాయింట్ లైఫ్ ఆప్షన్, క్లిష్టమైన అనారోగ్యం కవర్ లేదా రూపొందించుకున్న కవరేజ్ కోసం కొనుగోలు ధర తిరిగి రావడం వంటి ప్రయోజనాలతో వివిధ ప్లాన్‌లను అన్వేషించండి.

select-stategy

స్టెప్ 4

చెల్లింపు మరియు పాలసీ జారీని పూర్తి చేయండి

చెల్లింపు చేయడం ద్వారా మీ పెట్టుబడిని ఖరారు చేయండి మరియు సురక్షితమైన రిటైర్‌మెంట్ కోసం మీ ప్లాన్‌ ని జారీ చేయించుకోండి.

make-payments

Why Choose IndiaFirst Life Retirement & Pension Plans?

Making wealth and ensuring your family's financial safety is important. IndiaFirst Life Retirement Plans are designed to prioritize your goals. Here's why opting for our Retirement Plans is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

మీకు ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ ఎందుకు కావాలి?

Answer

రిటైర్‌మెంట్ ప్లాన్ మీ పెట్టుబడుల ఆధారంగా నిర్మాణాత్మక ఆదాయాన్ని అందిస్తూ, రిటైర్‌మెంట్ అనంతరం ఆర్థిక భద్రత ఉండేలా చూసుకుంటుంది.

ఒక రిటైర్‌మెంట్ ప్లానులో పెట్టుబడి చేయడానికి సరియైన వయస్సు ఏది?

Answer

ఎంత త్వరగా వీలైతే అంత మంచిది. బాగుండాలంటే, పెట్టుబడి పుట్టుక మరియు ప్రయోజనాలను గరిష్టం చేసుకోవడానికి గాను 18 సంవత్సరాల నుండి ప్రారంభించడం మంచిది.

రిటైర్‌మెంట్ ప్లానింగ్ ని నేను ఎలా ప్రారంభించాలి?

Answer

మీ భవిష్యత్ అవసరాలు మరియు ప్రస్తుత ఆదాయాన్ని అర్థం చేసుకోండి. స్పష్టత కోసం వెల్తిఫై (Wealthify) వంటి సాధనాలను ఉపయోగించండి మరియు పెన్షన్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి.

పెన్షన్ ప్లానుల యొక్క పన్ను ప్రయోజనాలు ఏవేవి?

Answer

ప్రీమియంలపై మరియు మెచ్యూరిటీ పైన ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలను ఆనందించండి.

రిటైర్‌మెంట్ పాలసీలలో వెస్టింగ్/మదుపు చేసే వయస్సు ఏది?

Answer

వెస్టింగ్ వయస్సు అనేది మీ పెన్షన్ రాబడులు మొదలైనప్పుడు. అది పెన్షన్ ప్లాన్ మరియు మీ రిటైర్‌మెంట్ అవసరాలపై ఆధారపడి వ్యత్యాసంగా ఉంటుంది.

నా పొదుపులో ఎంత మొత్తం రిటైర్‌మెంట్ ప్లానింగ్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది?

Answer

మీ నెలవారీ ఆదాయంలో కనీసం 15% మొత్తాన్ని రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం ప్రక్కన తీసి ఉంచితే ఉత్తమంగా ఉంటుంది.

ఇండియాలో ఉన్న పెన్షన్ ప్లాన్‌‌ల రకాలు ఏవేవి?

Answer

 ఐచ్ఛికాలలో డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్‌లు, ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్‌లు, ఇపిఎఫ్, పిపిఎఫ్, ఎన్ఎఫ్ఎస్, మరియు యులిప్, రిటైర్మెంట్ బీమా ప్లాన్‌లు ఉంటాయి.

ఇండియాలో నేను రిటైర్‌మెంట్ కొరకు ఎలా ప్రణాళిక చేసుకోవచ్చు?

Answer

మీ ప్రస్తుత ఆదాయం, రిటైర్‌మెంట్ వయస్సు, ఆశించే పెన్షన్ మొత్తం మరియు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోనికి తీసుకోండి. సుస్థిరమైన భవిష్యత్తు కోసం పెన్షన్ ప్లానులలో పెట్టుబడి చేయండి.

అర్హతా ప్రాతిపదిక

వయస్సు

Answer
  • ఒక పెన్షన్ ప్లాన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చు
  • దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు వ్యత్యాసంగా ఉండవచ్చు, అయితే తరచుగా 55 నుండి 80 సంవత్సరాల మధ్య ఉంటుంది

పెట్టుబడి

Answer

కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తము సంవత్సరానికి తక్కువంటే తక్కువ  రు. 24,000/- ఉండవచ్చు.

పాలసీ మరియు ప్రీమియం

Answer
  • ప్రీమియం చెల్లింపు అవధి 5 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది.
  • రిటైర్‌మెంట్ ప్లాన్‌లు కనీస యాన్యువిటీ మొత్తాన్ని అందిస్తాయి, దానిని మీరు నెలకు రు. 1,000 మరియు సంవత్సరానికి రు. 12,500 వంతున అందుకోవచ్చు.
  • మీరు యాన్యువిటీ చెల్లింపు అంతరమును నెలవారీ, త్రైమాసికంగా, అర్ధ-సంవత్సరం వారీగా, వార్షికంగా పొందవచ్చు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail