ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 64 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
స్పౌస్ కవర్ (జీవితభాగస్వామి వర్తింపు): గరిష్టంగా ఒరిజినల్ కవర్ యొక్క 50%
అవధి కవర్: 100% బేస్ లైఫ్ కవర్ (బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది)
బేస్ ప్లాన్ మాదిరిగానే
బేస్ ప్లాన్ మాదిరిగానే
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఈ పాలసీలో బీమా చేయబడు మొత్తము ఆవశ్యకత మేరకు మీచే లేదా మీ సభ్యులచే నిర్ణయించబడుతుంది. అయినప్పటికీ, బీమా చేయబడు కనీస మొత్తము మీ బేస్ ప్లాన్ యొక్క కనీస భరోసా సొమ్ము లేదా రు. 5000, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత ఉంటుంది.
రైడర్ ఆప్షన్జీ | రైడర్ ఆప్షన్జీవితానికి గరిష్టంగా |
---|---|
స్పౌస్ కవర్ (జీవిత భాగస్వామి వర్తింపు) | ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ లైఫ్ ప్లాన్ తో రైడర్ జత చేయబడింది. 1 కోటి* ఇండియాఫస్ట్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్ తో రైడర్ జత చేయబడింది: 2 కోట్లు* |
టర్మ్ రైడర్ | బేస్ లైఫ్ కవర్ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది |
గమనిక:
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ ప్లాన్ అనేది అనుసంధానం-కాని, భాగస్వామ్య యేతర గ్రూప్ రైడర్, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగిన పక్షములో మీ సభ్యుల ఆర్థిక భద్రతను పెంపొందించడానికి రూపొందించిన ఒక-సంవత్సరపు నవీకరణ సమూహానికి మరియు ఇతర దీర్ఘావధి సమూహ ఉత్పత్తులకు దానిని జతచేయవచ్చు.
పాలసీలో రెండు రైడర్ ఐచ్ఛికాలు ఉన్నాయి, వీటిని మాస్టర్ పాలసీదారు/సభ్యులు కవర్ మొదలయ్యే ప్రారంభ సమయంలో ఎంచుకోవచ్చు:
రైడర్ ఆప్షన్లు | కవరేజ్ ఆప్షన్ | వివరణ | వివరాలు |
---|---|---|---|
గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ | స్పౌస్ కవర్ (జీవితభాగస్వామి వర్తింపు) | పాలసీ యొక్క కాలవ్యవధిలో జీవిత భాగస్వామి మరణంపై 100% రైడర్ బీమా సొమ్ము చెల్లించబడుతుంది | రైడర్ వ్యవధిలో జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో, లబ్ధిదారు రైడర్ మొత్తానికి సమానమైన మొత్తం ప్రయోజనాన్ని అందుకుంటారు బీమా చేయబడిన జీవిత భాగస్వామి కవర్ గరిష్టంగా సభ్యుని మరణ వర్తింపులో గరిష్టంగా 50% వరకు పరిమితం చేయబడింది |
టర్మ్ రైడర్ ప్రయోజనం | పాలసీ యొక్క కాలవ్యవధిలో మరణిస్తే 100% రైడర్ బీమా సొమ్ము చెల్లించబడుతుంది | ఈ రైడర్ వ్యవధిలో సభ్యుని మరణం సంభవించిన ఘటనలో రైడర్ భరోసా సొమ్ముతో సమానమైన మొత్తం ప్రయోజనాన్ని ఈ ఆప్షన్ అందిస్తుంది. లబ్దిదారుకు పూర్తి మొత్తము చెల్లించబడిన తర్వాత రైడర్ రద్దు చేయబడుతుంది. ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్ క్రింద టర్మ్ రైడర్ ప్రయోజనం వర్తించదు |
గమనిక: లింగమార్పిడి చేసుకున్న వ్యక్తుల జీవితాలకు, ఎవరైనా ఉంటే, పురుషుల రేట్లు వర్తిస్తాయి, మాస్టర్ పాలసీదారుగా మీరు పై ఐచ్ఛికాలలో ఏదైనా ఒకటి గానీ లేదా రెండింటినీ గానీ ఎంచుకోవచ్చు.
రైడర్ వ్యవధి అదేవిధంగా ప్రీమియం చెల్లింపు వ్యవధి కూడా బేస్ ప్లాన్‌తో సమానంగా ఉంటుంది. రైడర్ యొక్క అవధి గనక బేస్ పాలసీ క్రింద బకాయీ పడియున్న కాల వ్యవధిని మించి ఉంటే రైడర్ అందించబడదు.
ప్రీమియం చెల్లింపు రూపము బేస్ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న ఎంపికపై ఆధారపడి ఉంటుంది.
కనీస రైడర్ బీమా మొత్తము ప్రకారం కనీస ప్రీమియం ఉంటుంది.
గరిష్ట మొత్తం రైడర్ ప్రీమియం (ఇది రైడర్ అదనపు ప్రీమియంతో సహా కలుపబడి ఉంటుంది) ఎటువంటి పరిస్థితుల్లోనూ బేస్ పాలసీ క్రింద
కారుణ్య వ్యవధి లోపున పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియమును చెల్లించని పక్షంలో పాలసీ ల్యాప్స్ అవుతుంది మరియు ఎటువంటి ప్రయోజనమూ చెల్లించబడదు. కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.
పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?
పునరుద్ధరణ కాలవ్యవధి అనేది చివరి ప్రీమియం గడువు తేదీ నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల వ్యవధిగా ఉంటుంది. వర్తించే బోర్డ్ ఆమోదిత పూచీకత్తుకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి బేస్ ప్లాన్ తో పాటుగా పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణపై ఎటువంటి పునరుద్ధరణ ఛార్జీ లేదా అపరాధ వడ్డీ/ ఆలస్యపు రుసుములు ఉండవు. ఒకవేళ రైడర్ ల్యాప్స్ అయి ఉండి మరియు పునరుద్ధరణ వ్యవధిలోపు పునరుద్ధరించబడకపోతే లేదా బేస్ పాలసీ నుండి రైడర్ ని తీసివేసిన పక్షములో, అప్పుడు అది పాలసీ యొక్క భవిష్యత్ కాలవ్యవధిలోనికి చేర్చుకోబడదు. పునరుద్ధరణపై, అనుమతించినట్లయితే, చెల్లించని ప్రీమియములన్నీ ఎలాంటి వడ్డీ/ఆలస్య రుసుము లేకుండా సేకరించబడుతుంది మరియు బోర్డు ఆమోదించిన పూచీకత్తు పాలసీకి లోబడి కవర్ కొనసాగుతుంది.
మీ పాలసీని పునరుద్ధరించడానికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?
ఔను. బేస్ పాలసీ ప్రకారము చెల్లించబడని మొదటి ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి పునరుద్ధరణ వ్యవధి లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకుంటున్నంత కాలమూ మీరు దానిని చేసుకోవచ్చు. పునరుద్ధరణ అనేది బీమాదారుచే లేవనెత్తబడిన వైద్య మరియు ఆర్థిక ఆవశ్యకతలను సంతృప్తిపరచడానికి లోబడి ఉంటుంది. వైద్య ఖర్చులు ఏవైనా ఉంటే, వాటిని మీరే భరించాల్సి ఉంటుంది.
ఈ పాలసీ క్రింద చెల్లించబడే మెచ్యూరిటీ ప్రయోజనము ఏదీ ఉండదు.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను** ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను** చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
లేదు, ఈ పాలసీలో లోన్ అనుమతించబడదు.
కొత్త ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ తో, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఒక ఆర్థికపరమైన కుషన్ హామీ చేసుకోండి.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి