ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 40 సంవత్సరాలు
- గరిష్టం: 80 సంవత్సరాలు (పిఓఎస్‌పి-ఎల్ఐ మరియు సిపిఎస్‌సి-ఎస్‌పివి ఛానెల్స్ ద్వారా పొందిన పాలసీలకు 70 సంవత్సరాలు)
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ఇదొక సంపూర్ణ లైఫ్ ప్రోడక్ట్
సింగిల్ ప్రీమియం, ఒక-సమయపు చెల్లింపు
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
పాలసీ డాక్యుమెంట్ అందుకున్నప్పటి నుండి 30 రోజులలోపున దూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపం తప్ప అన్ని మార్గాల కోసం, మొదటి 15 రోజులలోపున ఏవైనా నిబంధనలు మరియు షరతులతో మీరు ఏకీభవించనట్లయితే, అందుకు కారణాలను తెలియజేస్తూ మీరు పాలసీని కంపెనీకి తిరిగి ఇవ్వవచ్చు.
మీరు మాకు ఒరిజినల్ పాలసీ డాక్యుమెంటును మరియు రద్దు చేసుకోవడానికి గల కారణాలను పేర్కొంటూ వ్రాతపూర్వక అభ్యర్థనను పంపించవలసి ఉంటుంది, ఆ తదనంతరం, ఏదైనా యాన్యువిటీ చెల్లించి ఉంటే, దానిని మరియు చెల్లించిన స్టాంప్ డ్యూటీని తగ్గించుకొన్న తర్వాత మేము మీ ప్రీమియంను తిరిగి చెల్లిస్తాము.
ఒకవేళ పాలసీ గనక స్టాండలోన్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ పాలసీ అయి ఉంటే, రద్దు చేసుకోవడం నుండి వచ్చే రాబడి పాలసీదారుకు తిరిగి ఇవ్వబడుతుంది.
యాన్యువిటీని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్న చోట, మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చే నియంత్రించబడే జాతీయ పెన్షన్ వ్యవస్థ యొక్క చందాదారులకు ఇండియాఫస్ట్ లైఫ్ చే జారీ చేయబడిన లేదా వారిచే నిర్వహించబడే ఒప్పందం నుండి పాలసీని కొనుగోలు చేసి ఉన్నట్లయితే, అప్పుడు కొనుగోలు ధర ఎక్కడినుండైతే అందుకోబడి ఉంటుందో ఆ సంబంధిత ఖాతాకు ఫ్రీలుక్ నుండి వచ్చే సొమ్ము బదిలీ చేయబడుతుంది.
ఒకవేళ ఈ పాలసీని ఏదైనా ఇతర బీమా కంపెనీ యొక్క డిఫర్డ్ పెన్షన్ ప్లాన్ నుండి వచ్చిన రాబడితో కొనుగోలు చేసి ఉన్నట్లయితే, రద్దు చేసుకోవడం ద్వారా వచ్చే రాబడి తిరిగి ఆ బీమా కంపెనీకి బదిలీ చేయబడుతుంది.
సుదూర మార్కెటింగ్ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది: (i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ చేయడం ఉంటుంది; (ii) సంక్షిప్త సందేశ సేవ (SMS); (iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్ మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (DTH); (iv) నేరుగా తపాలా మెయిల్ మరియు వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ చేర్పులను కలిగి ఉండే భౌతిక రూపం; మరియు, (v) స్వయంగా కాకుండా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞాపన.
మీ అవసరాలకు అనుగుణమైన యాన్యువిటీని కొనుగోలు చేయడానికి మేము మీకు 2 వేర్వేరు ఎంపికలను అందిస్తాము. మీరు, అనగా యాన్యువిటెంట్ ఎంచుకున్న యాన్యువిటీ చెల్లింపు వ్యవధి అంతరము ప్రకారం పాలసీ మొదలైన వెంటనే ఈ ఎంపికలలోని యాన్యువిటీ మొత్తం ఎరియర్స్ రూపములో చెల్లించబడుతుంది. ప్రతిదాని యొక్క వివరాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి -
S. No | యాన్యువిటీ ఆప్షన్లు | ప్రయోజనాలు |
---|---|---|
1. | 100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు (ఆర్వోపి) తో లైఫ్ యాన్యువిటీ |
|
2. | ఆఖరివరకూ జీవించియున్న వ్యక్తి యొక్క మరణం మీదట 100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు(ఆర్వోపి) తో జీవితం కొరకు జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యువిటీ ఫర్ లైఫ్ |
|
ఈ పాలసీ క్రింద పునరుద్ధరణ వర్తించదు.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ పెన్షన్ ప్లాన్ అనేది ఒక సింగిల్-ప్రీమియం, అనుసంధానం - కాని, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత ఇమ్మీడియేట్ యాన్యువిటీ పాలసీ. ఈ ప్లాను మీకు 2 విభిన్న ఐచ్ఛికాల నుండి మీ ఇష్టం మేరకు నెలవారీ/ త్రైమాసిక/ అర్ధ-సంవత్సర/ సంవత్సరం వారీ ప్రాతిపదికన ఆదాయాన్ని ఎంచుకోవడానికి అవకాశమిస్తుంది. మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీ యొక్క ఆర్థిక సంక్షేమమును చూసుకోవడానికి ఈ పాలసీ రూపొందించబడింది.
ఈ పాలసీ క్రింద ఆత్మహత్య మినహాయింపు వర్తించదు.
ఇది ఇమ్మీడియేట్ యాన్యువిటీ పాలసీ అయినందున, ఈ పాలసీలో ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనం వర్తించదు.
మీరు సిద్ధంగా చూసుకోవడం కోసం మేము రూ.5,00,000 (పన్నులు లేకుండా) కొనుగోలు ధర కోసం కొన్ని నమూనా వార్షిక యాన్యువిటీ మొత్తాలను ఈ దిగువన అందించాము –
వయస్సు | వార్షిక యాన్యువిటీ మొత్తము* (రు.) | |
---|---|---|
100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు (ఆర్వోపి) తో లైఫ్ యాన్యువిటీ | జీవించియున్న ఆఖరి వ్యక్తి యొక్క మరణం మీదట 100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు(ఆర్వోపి) తో జీవితం కొరకు జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యువిటీ | |
40 | 24,325 | 24,350 |
50 | 24,925 | 25,035 |
60 | 25,555 | 25,975 |
70 | 25,950 | 27,250 |
యాన్యువిటెంట్/ల మరణం సంభవించిన మీదట, చెల్లించదగిన మరణ ప్రయోజనం ఇలా ఉంటుంది:-
S. No. | యాన్యువిటీ ఆప్షన్ | మరణ ప్రయోజనం |
---|---|---|
1. | 100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు (ఆర్వోపి) తో లైఫ్ యాన్యువిటీ | యాన్యువిటెంట్ యొక్క మరణం మీదట, యాన్యువిటీ చెల్లింపులు రద్దు అవుతాయి మరియు కొనుగోలు ధర యొక్క 100% మొత్తం యాన్యువిటెంట్ యొక్క నామినీ (లు)/ వారసుదారు(లు) కు చెల్లించబడుతుంది. మరణ ప్రయోజనం చెల్లించబడిన మీదట పాలసీ రద్దయిపోతుంది. |
2. | ఆఖరివరకూ జీవించియున్న వ్యక్తి యొక్క మరణం మీదట 100% కొనుగోలు ధర తిరిగి చెల్లింపు(ఆర్వోపి) తో జీవితం కొరకు జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యువిటీ ఫర్ లైఫ్ |
|
ఈ పాలసీ యందు 'యాన్యువిటెంట్', మరియు 'నామినీ (లు)' ఉండవచ్చు.
యాన్యువిటెంట్ అంటే ఎవరు?
యాన్యువిటెంట్ అంటే చెల్లింపులను అందుకోవడానికి అర్హత కల్పించబడిన వ్యక్తి. జాయింట్ లైఫ్ విషయంలో, ప్రాథమిక యాన్యువిటెంట్ మొదట్లో యాన్యువిటీలను అందుకుంటారు, కాగా, సెకండరీ యాన్యుయిటెంట్ ఎంపిక చేసుకున్నట్లుగా, ప్రాథమిక యాన్యువిటెంట్ మరణించిన సందర్భంలో యాన్యువిటీలను అందుకుంటారు. యాన్యువిటెంట్ ఇలా ఉండాలి –
Minimum Age | Maximum Age | |
---|---|---|
First Annuitant | చివరి పుట్టినరోజు నాటికి 40 సంవత్సరాలు | చివరి పుట్టినరోజు నాటికి 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు (పిఓఎస్‌పి-ఎల్ఐ మరియు సిపిఎస్‌సి-ఎస్‌పివి ఛానెల్స్ ద్వారా పొందిన పాలసీలకు) |
జాయింట్ లైఫ్ యాన్యువిటీల విషయంలో, వయస్సు పరిమితులు ఇద్దరి జీవితాలకూ వర్తిస్తాయి.
నామినీ (లు) అంటే ఎవరు?
నామినీ(లు) అంటే, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు ధరను తిరిగి పొందే ఎంపిక క్రింద కొనుగోలు ధరను అందుకోవడానికి అర్హత కల్పించబడిన వ్యక్తి.
మీ జీవితాంతం క్రమమైన ఆదాయానికి భరోసాతో మీ ఉజ్వల భవిష్యత్తును సురక్షితపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మా గ్యారెంటీడ్ యాన్యుటీ ప్లాన్‌తో మనశ్శాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని వెలికి తీయండి.
మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
అన్నింటినీ వీక్షించండి