Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

మీ ప్రీమియం చెల్లించండి

త్వరితమైనది మరియు విసుగు లేని ప్రక్రియ

right-icon-placeholder
right-icon-placeholder
right-icon-placeholder

సైన్-ఇన్ చేయడంలో మీకు ఇబ్బందిగా ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి

quick pay image

మీరు క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇ-వాలెట్‌లు లేదా యుపిఐ ఐడిని ఉపయోగించి మీ రెన్యూవల్ ప్రీమియంలను ఆన్‌లైన్‌లో మూడు సులభమైన దశలలో చెల్లించవచ్చు.

దశ 1: మీ ఖాతా లోనికి సైన్-ఇన్ అవండి.

దశ 2: మీరు ప్రీమియం చెల్లించాలనుకుంటున్న పాలసీని ఎంపిక చేయండి

దశ 3: చెల్లింపు చేయండి    

card

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వెబ్‌సైట్ పై ఆన్‌లైన్ చెల్లించండి

ఇండియాఫస్ట్ లైఫ్ పాలసీదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యమును ఉపయోగించుకొని ప్రీమియములను చెల్లించవచ్చు. మీ పాలసీని కేవలం www.bobibanking.com పై రిజిస్టర్ చేసుకోండి మరియు అప్పటికప్పుడు మీ ప్రీమియం చెల్లింపులు చేయడం మొదలుపెట్టండి.

లబ్దిదారు ఖాతా నంబరు: INDFIS (తదుపరి ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా పాలసీ నం./దరఖాస్తు నం.

లబ్దిదారు పేరు: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

లబ్దిదారు ఐఎఫ్ఎస్‌సి కోడ్: HDFC0000240

లబ్దిదారు బ్యాంకు పేరు: హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్

బ్రాంచ్ పేరు: శాండోజ్ బ్రాంచ్, ముంబై

card

నెట్‌బ్యాంకింగ్ (నెఫ్ట్/ఆర్‌టిజిఎస్)

మీరు మీ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియంలు చెల్లించడానికి గాను ప్రధాన బ్యాంకులు అన్నింటిచే అందించబడే బిల్ పే సేవగా పిలవబడే ఇబిపిపి ని ఉపయోగించుకోవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ సదుపాయం సహాయంతో ఈ సేవను ఉపయోగించుకోవచ్చు, యుటిలిటీ బిల్లు చెల్లింపు సదుపాయానికి వెళ్ళండి, మరియు బిల్లర్ గా "ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్"ని జోడించండి.

card

ఎలక్ట్రానిక్ బిల్లు చెల్లింపు మరియు బ్యాంకులతో సమర్పణ (ఇబిపిపి)

వైర్ బదిలీ అనేది ప్రవాస భారతీయ కస్టమర్లు లేదా భారతదేశం వెలుపల ఉన్న చోటులో నుండి ప్రీమియం చెల్లించే కస్టమర్లకు ప్రాధాన్యతా చెల్లింపు ఎంపికగా ఉంది. మీ ప్రీమియంని వైర్ బదిలీ చేయడానికి సులభమైన దశలు:

1. సరైన కంపెనీ పేరుతో, అంటే ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో 8-అంకెల పాలసీ నంబరుతో బదిలీ అడ్వైజ్‌ని పూరించండి, మరియు మొత్తం బదిలీ చేయబడుతుంది.

2. విజయవంతంగా బదిలీ జరిగిన అనంతరం, దయచేసి స్విఫ్ట్ బదిలీ కాపీ/బదిలీ అడ్వైజ్‌ని మాకు customer.first@indiafirstlife.com పై పంపించండి, తద్వారా మీ డబ్బును అందుకోవచ్చు మరియు మీ పాలసీకి క్రెడిట్ చేయబడవచ్చు.

వైర్ బదిలీ కొరకు ఖాతా వివరాలు:

లబ్దిదారు ఖాతా నంబరు: INDFIS (తదుపరి ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా పాలసీ నం./దరఖాస్తు నం.

లబ్దిదారు పేరు: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

లబ్దిదారు ఐఎఫ్ఎస్‌సి కోడ్: HDFC0000240

లబ్దిదారు బ్యాంకు పేరు: హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్

స్విఫ్ట్ కోడ్: HDFCINBB

బ్రాంచ్ పేరు: శాండోజ్ బ్రాంచ్, ముంబై

card

వైర్ బదిలీ

మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి మీ రెన్యూవల్ ప్రీమియం యొక్క క్రమం తప్పని జమల కొరకు ప్రత్యక్ష డెబిట్ సూచనను ఏర్పరచుకోవచ్చు. ఈ సదుపాయమును పొందడానికి గాను, మీరు డైరెక్ట్ డెబిట్ మ్యాన్‌డేట్ ని పూరించాలి, సక్రమంగా సంతకం చేయాలి మరియు మీ సమీప హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లో వ్యక్తిగతీకృతమైన క్యాన్సిల్డ్ చెక్కు కాపీతో పాటు సమర్పించాలి.

ఇండియాఫస్ట్ లైఫ్ పాలసీదారుగా, మీరు మీ సమీప ఇండియాఫస్ట్ లైఫ్ బ్రాంచ్‌లో క్యాన్సిల్ చేయబడిన చెక్కుతో పాటుగా సంతకం చేసిన మ్యాన్‌డేట్ ఫారమును సమర్పించి ఇసిఎస్ ద్వారా మీ రిన్యూవల్ కోసం డైరెక్ట్ డెబిట్ సూచనను ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు అతి సమీపములోని శాఖను గుర్తించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రత్యామ్నాయంగా, సంతకం చేసిన మాన్‌డేట్ ఫారమును మాకు ఈ క్రింది చిరునామాకు ఇమెయిల్ చేయవచ్చు:

సిఎఫ్ఆర్ డిపార్ట్‌మెంట్, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

నెట్‌బ్యాంకింగ్ మరియు డెబిట్ కార్డులు ఉపయోగించి ఆటో పే చేయండి

card

ఇసిఎస్

మా కస్టమర్ సర్వీస్ పోర్టల్ పైన లాగిన్ ఫంక్షనాలిటీ సహాయముతో స్థాయీ సూచనలను ఏర్పరచుకోండి. కస్టమర్ సర్వీస్ పోర్టల్ పైన 'లావాదేవీలు' క్రింద స్థాయీ సూచనల రిజిస్ట్రేషన్ విభాగమును సందర్శించండి.

card

క్రెడిట్ కార్డు స్థాయీ సూచనలు

మా కస్టమర్ సర్వీస్ పోర్టల్ పైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆటో పే చేయండి. మా కస్టమర్ సర్వీస్ పోర్టల్ పైన మీరు లాగిన్ అవగానే 'లావాదేవీలు' క్రింద ఇ-న్యాచ్/ఆటో పే విభాగమును చెక్ చేయండి. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లేదా మీ డెబిట్ కార్డు వివరాలను పంచుకోవడం ద్వారా మీరు ఆటో పే ఏర్పరచుకోవచ్చు. మీ భవిష్యత్ ప్రీమియములు అన్నీ చెల్లింపు సూచన ప్రకారం డెబిట్ చేయబడతాయి.

card

డెబిట్ కార్డు మరియు నెట్‌బ్యాంకింగ్ ఉపయోగించి ఆటో పే చేయండి

ఇండియాఫస్ట్ లైఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలో గానీ లేదా ఒక కామన్ సర్వీస్ సెంటరులో గానీ నగదు/చెక్కు డిపాజిట్ చేయండి.

ఒక నవీకరణ (రిన్యూవల్) ప్రీమియం చెల్లింపు చేయడానికి, ఏదైనా ఇండియాఫస్ట్ లైఫ్శాఖకు విచ్చేయండి. రిన్యూవల్ చెల్లింపుకు గాను మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆక్సిస్ బ్యాంక్ యొక్క ఏ శాఖలకైనా విచ్చేయవచ్చు.

అంతే కాకుండా, మీకు రిన్యూవల్ ప్రీమియం చెల్లింపు చేయడానికి కామన్ సర్వీస్ సెంటరు ఐచ్ఛికం కూడా ఉంటుంది, మీరు గరిష్టంగా రు. 49,999/-*వరకూ అక్కడ చెల్లించవచ్చు. (మీకు అతి సమీపములోని సిఎస్‌సి ని గుర్తించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)

card

నగదు / చెక్కు