Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

కొనుగోలు ధర తిరిగివచ్చే ఆప్షన్

రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లాన్ ద్వారా ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో, తిరిగి ఇవ్వబడే ప్రీమియం మొత్తంతో కుటుంబాన్ని రక్షించండి

cover-life

పరిమిత చెల్లింపు జీవితకాల యాన్యువిటీ

5 నుండి 10 సంవత్సరాల పాటు చెల్లించండి, జీవితాంతం రిటైర్‌మెంట్ ప్రయోజనాల్ని ఆస్వాదించండి.  

wealth-creation

సింగిల్ మరియు జాయింట్ లైఫ్ యాన్యువిటీ

మీకు లేదా మీ ప్రియమైన వారికి రూపకల్పన చేయబడిన రిటైర్‌మెంట్ ప్లానింగ్. 

secure-future

లైఫ్ యాన్యువిటీ ఎస్కలేట్ చేయుట

గ్యారంటీ రేటుతో వృద్ధి అయ్యే యాన్యువిటీని అందుకోవడానికి ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.

many-strategies

క్లిష్టమైన అనారోగ్యం కవరేజ్

20 క్లిష్ట అనారోగ్యాల నుండి కవచం, కొనుగోలు ధరను పొందండి. 

many-strategies

క్రమం తప్పని యాన్యువిటీ ఆదాయము

మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల గుండా స్థిరమైన ఆదాయము. 

many-strategies

గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేసే ప్రక్రియ

Step 1

ఫండింగ్ ప్లాన్ చేసుకోండి

మీ ఆర్థికపరమైన బడ్జెట్ ప్రకారము, క్రమం తప్పకుండా మీరు మీ రిటైర్‌మెంట్ ప్లాన్ లోనికి ఎంత మొత్తం చెల్లించాలనుకుంటున్నారో నిర్ణయించండి.

choose-plan

Step 2

మీ ప్లాన్‌ని అనుకూలీకృతం చేసుకోండి

పాలసీ అవధి మరియు వివిధ కవరేజీ ఆప్షన్లను ఎంచుకోండి మరియు మీ అవసరాలను నెరవేర్చుకోవడానికి మీ ప్లాన్ రూపొందించుకోండి.

premium-amount

Step 3

వివరాలను సమీక్షించండి

మీ బీమా ప్లాను మరియు ప్రీమియం మొత్తము యొక్క వివరాలను సరి చూసుకోండి.

select-stategy

Step 4

మీ ప్లాన్‌ని రక్షించుకోండి

సురక్షితమైన ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు మీ రిటైర్‌మెంట్ పాలసీ వివరాలను సమీక్షించుకోండి. 

make-payments

మీ ప్రణాళికను దృశ్యమానం చేయండి

alt

55 వయసు

రాజేష్ 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధితో ఒక పాలసీని ఎంచుకున్నాడు మరియు మరణం ఆప్షన్‌పై కొనుగోలు ధర తిరిగిరాకతో లైఫ్ యాన్యువిటీని ఎంచుకున్నాడు

alt

వయస్సు 55-65

రాజేష్ వార్షిక ప్రీమియం ₹2,00,000 చెల్లిస్తారు.

alt

వయస్సు 66 మరియు ఆపై

రాజేష్ తాను జీవించి ఉన్నంత వరకు ₹1,72,578 వార్షిక ఆదాయ చెల్లింపును అందుకుంటారు

alt

75 వయసు

రాజేష్ మరణించిన దురదృష్టకర సంఘటనలో, అతని భార్య ఒక చెల్లింపును, అనగా ₹20,00,000 ల కొనుగోలు ధర యొక్క 100% మొత్తాన్ని తిరిగి అందుకుంటారు.

alt

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer
  • కనీసం: అన్ని ఐచ్ఛికాల క్రింద చివరి పుట్టినరోజు నాటికి 45 సంవత్సరాలు 
  • గరిష్టం: అన్ని ఐచ్ఛికాల క్రింద చివరి పుట్టినరోజు నాటికి 80 సంవత్సరాలు

పాలసీ కాలవ్యవధి

Answer

హోల్ లైఫ్ ప్లాన్

ప్రీమియం చెల్లింపు అవధి

Answer

పరిమిత ప్రీమియం: 5/ 6/ 7/ 8/ 9/ 10 సంవత్సరాలు

వార్షిక ప్రీమియం

Answer
  • కనీసం: ₹50,000/-
  • గరిష్టం: పరిమితి లేదు. గరిష్ట ప్రీమియము యాన్యువిటీ మొత్తముపై ఆధారపడి ఉంటుంది

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

What is the IndiaFirst Life Guaranteed Pension Plan?

Answer

This a Non-Linked, Non-Participating, Individual, Savings Deferred Annuity Plan which provides a shorter pay commitment (5, 6,7,8,9 or 10 years), but also gives you the benefit of a lifetime of assured annuity income. You get to choose from 5 different annuity options as you safeguard your retirement years with yearly, half yearly, quarterly or monthly annuity. The return of purchase price options ensure that you and your loved ones are taken care of in case of death or even in diagnosis of critical illnesses. You can choose to buy the annuity just for your retirement years under the single life or even choose to protect your loved ones with the joint life option in the policy.

What are your options to revive the policy?

Answer

You may revive the lapsed Policy within the revival period of 5 years from the due date of first unpaid premium by:
 

  •  paying all unpaid due Premiums along with applicable interest
  •  providing a declaration of good health and undergoing a medical examination at your own cost, if needed.

A lapsed Policy will only be revived along with all its benefits in accordance with our Board Approved Underwriting Policy.

If the policy is revived, then all benefits as per policy T&C will be restored as for an in-force policy.

What are the tax benefits in this policy?

Answer

Tax benefits may be available on premiums paid and benefits receivable as per prevailing Income Tax Laws. These are subject to change from time to time as per the Government Tax laws. Please consult your tax consultant before buying this policy.

Can I get a loan in this policy?

Answer

You may avail a loan amount up to 80% of the available surrender value. The minimum loan amount should be Rs. 25,000.

How much can you receive as an annuity payment?

Answer

 

Mode of Annuity payment Minimum Installment Maximum Installment 
Yearly 12000No limit, subject to Board approved Underwriting policy
Half-Yearly 6000
Quarterly 3000
Monthly 1000

 

  • The minimum annuity payouts shall be in accordance with IRDAI (Minimum Limits for Annuities and Other Benefits) Regulations, 2015, as amended from time to time.

What are the annuity payment frequencies available?

Answer

You may choose to receive your annuity payments in Monthly, Quarterly, Half-yearly or Yearly frequencies as per your need. The first annuity payment will be payable at the end of every year after the completion of Premium Paying Term provided all due premiums have been paid and the policy is in-force
Annuity instalment amount will be determined by multiplying the yearly annuity rate with the factors as per annuity frequency chosen as per below table: 

 

Annuity Payment FrequencyFactor to be multiplied with yearly annuity Rate
Yearly1
Half-Yearly0.49
Quarterly0.24
Monthly 0.08

What are the annuity rates under this policy?

Answer

The annuity rates will be level and guaranteed for life in absolute terms at the time of purchasing except the Life Increasing Annuity. Such annuity amount shall become payable for as long as the annuitant survives.
The following enhancement factors will be applicable on annuity rate based on the different bands of purchase price: 

 

Premium Bands Enhancement Factors 
50,000 to 99000 -
1,00,000 to 1,99,0002.30%
2,00,000 to 2,99,0003.10%
3,00,000 to 4,99,000 3.60%
5,00,000 & above3.80

 

What are the premium paying frequencies available in this policy?

Answer

You can pay your premiums for a limited time in this policy. You may pay your premiums Yearly, Half Yearly, Quarterly or Monthly

What is the deferment period in this policy?

Answer

Deferment Period is equal to the Premium Paying Term under this policy. The period in years from the date of commencement of the policy during which no Annuity Amount is payable to the Annuitant is the deferment period.

What is the premium in this policy?

Answer

You may pay limited premiums in the policy based on your need. 

 

Minimum PremiumMaximum Premium
INR 50,000/-No limit. The maximum premium depends on Annuity Amount

 

  • The minimum premium condition is not applicable if the proceeds are from the contract issued or administered by IndiaFirst Life where compulsory purchase of annuity is required and to the subscribers of the National Pension System regulated by the Pension Fund Regulatory and Development Authority (PFRDA).
  • The Purchase Price selected by the Annuitant should be such that minimum annuity installment criteria is fulfilled under any of the available annuity options available under this product from IndiaFirst Life, the policy shall not be issued.
  • The minimum premium should be such that minimum annuity installment criteria is fulfilled under any of the available annuity option from IndiaFirst Life.
  • Applicable taxes, if any will be levied on the premium and will be collected separately. The level of this taxes will be as per the rate of applicable Tax for the product, declared by the Government from time to time.

What are the Annuity options and benefits available under the policy?

Answer

 

S. NoAnnuity OptionSurvival BenefitDeath Benefit*
ALife Annuity 

SINGLE LIFE

The annuity amount will be payable in arrears for the life of the annuitant, as per the annuity frequency chosen.
 

JOINT LIFE

The annuity amount will be payable in arrears for the life of the last surviving annuitant, as per the annuity frequency chosen. 

SINGLE LIFE

No death benefit shall be payable and the policy will terminate.
 

JOINT LIFE

On Death of First Annuitant: No death benefit will be payable. Policy will continue with full benefits for second annuitant
 

.On Death of Second Annuitant:No death benefit shall be payable and Policy will terminate. 

BLife Increasing Annuity

SINGLE LIFE

The annuity will be payable in arrears for the life of the annuitant as per the annuity frequency chosen. The annuity amount will increase every year by 5% per annum at simple rate, after completion of 20 years of annuity.
 

JOINT LIFE

Not applicable

SINGLE LIFE

No death benefit shall be payable and the policy will terminate
 

JOINT LIFE

Not applicable 

CLife Annuity with Return of Purchase Price on Death 

SINGLE LIFE

The annuity amount will be payable in arrears for the life of the annuitant, as per the annuity frequency chosen.
 

JOINT LIFE

The annuity amount will be payable in arrears for the life of the last surviving annuitant, as per the annuity frequency chosen.

SINGLE LIFE

100% of the Purchase Price will be payable to nominee(s)/ legal heirs and the policy will terminate.
 

JOINT LIFE

On Death of First Annuitant: No death benefit will be payable. Policy will continue with full benefits for Second Annuitant.
 

On Death of Second Annuitant: 100% of total premiums paid shall be payable to the nominee(s)/ legal heirs and policy will terminate.

DLife Annuity with Return of Purchase Price on Death or on Critical Illness (CI)

SINGLE LIFE

The annuity amount will be payable in arrears forthe life ofthe annuitant, as per the annuity frequency chosen till diagnosis of CI or death (Death or CI whichever is earlier).
 

JOINT LIFE

Not applicable

SINGLE LIFE

100% of the Purchase Price will be payable to the nominee(s)/ legal heirs in case of Death (Death or CI whichever is earlier) and Policy will terminate.
 

JOINT LIFE

Not applicable

ELife Annuity with Return of Purchase Price on Death or in instalment on survival 

SINGLE LIFE

The annuity amount will be payable in arrears forthe life ofthe annuitant, aspertheannuityfrequencychosen. In addition a fixed sum (20% of Total Premiums Paid) will be payable at the end of every 5th year starting from the completion of 20 years of annuity; subject to a total of 100% of TPP, post which annuity payouts will no longer be payable.
 

JOINT LIFE

Not applicable

SINGLE LIFE

100% of the Purchase Price will be payable to the nominee(s)/ legal heirs, less sum total of additional amount paid (20% of Total Premiums Paid at the end of every 5 t h year starting from the completion of 20 years of annuity) and Policy will terminate.
 

JOINT LIFE

Not applicable 

 

i. Annuity Option A and C are available for single life and joint life whereas other plan options will be available only for Single Life.

 

ii. The annuity payouts will start after the completion of Premium Paying Term provided all due premiums have been paid and the policy is in-force.

 

iii. *Death Benefit after the Deferment Period/ Premium Paying Term will be paid out provided all due premiums have been paid and policy is in force.

 

iv. In case of Death during the Deferment Period/ Premium Paying Term, provided all due premiums have been paid and policy is in-force:

 

  • Single Life: 105% of total premiums paid shall be payable to the nominee and policy will terminate
  • Joint Life:

o On Death of First Life – No death benefit payable. Policy will continue with full benefit on second life.

o On Death of Second Life – 105% of total premiums paid shall be payable to the nominee(s)/ legal heirs and policy will terminate

 

v. The First Annuitant will be the primary personen titled to receive the annuity payments ,while the Second Annuitant will been titled to receive the annuity payments in the event of the death of the First Annuitant, if applicable.

 

vi. A Joint life annuity would be available to all relationships wherein there is an insurable interest between the annuitants.

 

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Guaranteed Annuity Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ జీవితాంతం క్రమమైన ఆదాయానికి భరోసాతో మీ ఉజ్వల భవిష్యత్తును సురక్షితపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మా గ్యారెంటీడ్ యాన్యుటీ ప్లాన్‌తో మనశ్శాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని వెలికి తీయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ ప్రణాళిక
  • 12 యాన్యువిటీ ఆప్షన్లు 
  • అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు
  • జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల
  • కొనుగోలు ధర తిరిగివచ్చే ఆప్షన్
  • ప్రస్తుతమున్న పన్ను చట్టాల వలె పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండ

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail