Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఆదాయపు పన్ను క్యాలికులేటర్ అంటే ఏమిటి?

మీరు జీతం తీసుకుంటున్న వారైనా, స్వయం-ఉపాధి పొందుతున్నవారైనా, లేదా పెట్టుబడులు లేదా అద్దె నుండి రాబడులు పొందుతున్నవారైనా, ఆదాయం సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆదాయపు పన్ను అనేది తప్పనిసరి. ఇది కొంత చిక్కుసమస్యగా కనిపించవచ్చు కాబట్టి, ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఆన్‌లైన్ కేవలం కొద్ది క్లిక్స్ లో ఎలా ఆదాయపు పన్ను ఆన్‌లైన్ ఎలా లెక్కించుకోవాలో మీకు చూపిస్తుంది!

ఆదాయపు పన్ను క్యాలికులేటర్ అనేది ఆ సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను బాధ్యతను నిర్ణయించుకోవడానికి మరియు మీ పన్ను ఆదాలను గరిష్టం చేసుకోవడానికి మీకు సహాయపడే ఒక కచ్చితమైన మరియు అప్‌డేట్ చేయబడిన సాధనము.

tax cal
Banner

ప్లాన్‌లను అన్వేషించండి

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఉపయోగించడం ఎలా?

స్టెప్ 1

ఆదాయపు పన్ను లెక్కించడానికి గాను, కేవలం మీ వివరాలను ఇండియాఫస్ట్ ట్యాక్స్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ పై ఎంటర్ చేయండి.

choose-plan

స్టెప్ 2

మీ వయస్సు మరియు ఆర్థిక సంవత్సరాన్ని ఎంటర్ చేయండి, ఉదా., 2023-24.

premium-amount

స్టెప్ 3

అన్ని వనరుల నుండీ అనగా., జీతం లేదా బిజినెస్, స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు, FD వడ్డీ, ఆస్తులపై అందుకున్న అద్దెలు, పన్ను వేయదగిన కానుకలు మరియు ఇతరముల నుండి మీ స్థూల ఆదాయాన్ని ఎంటర్ చేయండి.

premium-amount

స్టెప్ 4

తగ్గింపులన్నింటి వివరాలను జోడించండి.

premium-amount

స్టెప్ 5

ఆదాయపు పన్ను క్యాలికులేటర్ అత్యంత ఇటీవలి నిబంధనల ప్రకారము ఆదాయపు పన్ను ఆన్‌లైన్ లెక్కింపు ను పాత మరియు కొత్త పన్ను వ్యవస్థలు రెండింటి ఆధారంగా లెక్కిస్తుంది.

premium-amount

Step 6

This will give you an estimate of your tax savings which can be reinvested in IndiaFirst’s tax saving plans.

premium-amount

ఆర్థిక సంవత్సరం 2023-24 (AY 2024-25) కొరకు ఆదాయపు పన్ను లెక్కించడం ఎలా?

60 సంవత్సరాల వయసు లోపు వారికి ప్రామాణిక పన్ను లెక్కింపుపాత పన్ను వ్యవస్థకొత్త పన్ను వ్యవస్థ
మొత్తం సంవత్సర జీతము₹ 20,00,000₹ 20,00,000
స్థూలంగా మొత్తం ఆదాయము₹ 20,00,000₹ 20,00,000
తీసివేయగా: ప్రామాణికమైన తగ్గింపు– ₹ 50,000 
తీసివేయగా: సెక్షన్ 80c క్రింద తగ్గింపులు:N/A 
తీసివేయగా: సెక్షన్ 80D క్రింద తగ్గింపులు:N/A 
తీసివేయగా: సెక్షన్ 80D క్రింద తగ్గింపులు:N/A 
తీసివేయగా: ఇంటి అద్దె భత్యము (రు 5,40,000 పైకి తగ్గింపు) N/A 
తీసివేయగా: శెలవు ప్రయాణ భత్యము (రు 20,000 పైకి తగ్గింపు) N/A 
పన్ను చెల్లించదగిన మొత్తం ఆదాయము₹ 19,50,000 
చెల్లించాల్సిన మొత్తం పన్ను₹ 2,90,000₹ 20,00,000

ఆన్‌లైన్ ఆదాయపుపన్ను నింపడం వల్ల ప్రయోజనాలు

ఆన్‌లైన్ పన్ను క్యాలికులేటర్ పన్నును త్వరగా మరియు సులభంగా లెక్కిస్తుంది మరియు అనేక ప్రయోజనాలను అందిస్తుంది

calci

వేగవంతమైన తిరిగిచెల్లింపులకు వీలు కలిగిస్తుంది

calci

దాఖలు మరియు స్థితి అప్‌డేట్‌ల నిర్ధారణను అప్పటికప్పుడే అందజేస్తుంది

calci

అధికారుల రక్షణ మరియు భద్రత

calci

ఏదైనా ఆలస్యపు రుసుము లేదా జరిమానాను తప్పించుకోవడానికై మీ సౌకర్యం కొద్దీ చెల్లించండి

calci

ప్రస్తుత మరియు భవిష్యత్ పెట్టుబడి లాభాలపై నష్టాలను భర్తీ చేసే అర్హతను అందజేస్తుంది

calci

ఆదాయపు పన్ను రిటర్ను వీసా, లోన్ మరియు బీమా దరఖాస్తుల కోసం ఆదాయం మరియు చిరునామా ఋజువు లాగా పనిచేస్తుంది

calci

How do Retirement Calculators work?

జీతముపై ఆదాయపు పన్ను లెక్కించడం ఎలా?

జీతముపై ఆదాయపు పన్ను ఎలా లెక్కించాలో మీకు చూపించే ఒక సులభమైన సూత్రం ఉదాహరణతో ఇక్కడ ఉంది.

జీతముపై ఆదాయపు పన్ను ఎలా లెక్కించాలో మీకు చూపించే ఒక సులభమైన సూత్రం ఉదాహరణతో ఇక్కడ ఉంది.

bmi-calc-mob
bmi-calc-desktop

మేము మీకు ఎలా సహాయపడగలము?

ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి అర్హతా ప్రాతిపదిక

Answer

తమ ఆదాయం ఈ ఈ పన్ను శ్లాబుల లోపున పడే ఎవరైనా పన్ను చెల్లింపుకు అర్హులై ఉంటారు. ఇది 60 సంవత్సరాల లోపు వారికి సంవత్సరానికి రు.  2.5 లక్షలు అవుతుంది; 60-80 సంవత్సరాల వరిష్ట వయోవృద్ధులకు రు.  3 లక్షలు అవుతుంది; మరియు 80 సంవత్సరాలు పైబడిన సూపర్ సీనియర్ సిటిజెన్లకైతే రు.  5 లక్షలుగా ఉంటుంది.

కొత్త పన్ను విధానము క్రింద అనుమతించబడని మినహాయింపులు/తగ్గింపులు ఏవేవి?

Answer

సెక్షన్ 80TTA/80TTB క్రింద లభించే తగ్గింపు.
 

వినోదపు భత్యము కొరకు తగ్గింపు.
 

శెలవు ప్రయాణ భత్యము.
 

స్వయంగా ఆక్రమించుకున్న లేదా ఖాళీగా ఉన్న ఇంటి ఆస్తి కొరకు తీసుకున్న గృహ ఋణముపై చెల్లించిన వడ్డీపై పన్ను ప్రయోజనము.
 

సెక్షన్ 57 క్లాజు (iia) క్రింద కుటుంబ పింఛనుపై అనుమతించబడిన రు. 15000 తగ్గింపు.
 

ప్రావిడెంట్ ఫండ్ చందాలు, జీవిత బీమా ప్రీమియం, పిల్లల కోసం స్కూల్ ట్యూషన్ ఫీజు మరియు ELSS, NPS, PPF వంటి నిర్దిష్టంగా పేర్కొనబడిన పెట్టుబడుల కొరకు క్లెయిము చేయబడినట్టి సెక్షన్ 80C క్రింద తగ్గింపులు.

సెక్షన్ 80D క్రింద మెడికల్ బీమా ప్రీమియం కొరకు క్లెయిము చేయబడిన తగ్గింపు
 

సెక్షన్లు 80DD మరియు 80DDB ల క్రింద అంగవైకల్యం కొరకు పన్ను ప్రయోజనాలు.
 

సెక్షన్ 80 క్రింద విద్యా ఋణముపై చెల్లించిన వడ్డీపై పన్ను విరామం.
 

సెక్షన్ 80E క్రింద అందుబాటులో ఉన్న దాతృత్వ సంస్థలకు విరాళాలపై పన్ను విరామం.
 

ఛాప్టర్ VIA (సెక్షన్ 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA, మొ.) క్రింద తగ్గింపులు అన్నీ.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 2023 లో ఆదాయపు పన్ను ఇతర నియమాల మార్పులు ప్రకటించబడ్డాయి

Answer

కొత్త పన్ను విధానం క్రింద, పన్ను శ్లాబ్ మునుపటి రు.5 లక్షల పరిమితి నుండి రు. 7 లక్షల వరకూ పెంచబడింది. పన్ను చెల్లింపుదారుల సమయమును ఆదా చేయడానికి మరియు సమ్మతి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి గాను ప్రభుత్వము, తర్వాతి తరం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమును ప్రవేశపెట్టడానికి కూడా యోచిస్తోంది.

కొత్త విధానపు ఆదాయ పన్ను శ్లాబ్ ప్రకారము మీ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఎలా తయారు చేసుకోవాలో అనే దానిపై చిట్కాలు

Answer

మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను దాఖలు చేయడానికి అతి సులువైన, చౌకైన, మరియు అత్యంత సమర్థవంతమైన మార్గము ఇ-ఫైలింగ్.  మీ యజమానిచే అందజేయబడిన ఫారము 16, పాన్ కార్డు, మరియు ఏవైనా మదుపుల ఋజువులను సిద్ధంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ సైట్, https://www.incometax.gov.in/పై రిజిస్టర్ చేసుకోండి మరియు ఈ దశలను పాటించండి. రీఫండ్, తగ్గింపులు, వర్తించు ఫారములు, మరియు ITR దాఖలు చేయడానికి ప్రక్రియ కొరకు కూడా ఈ పోర్టల్‌ని ఉపయోగించుకోవచ్చు.

ఇండియాలో వృత్తి పన్ను ఎంత ఉంది?

Answer

వృత్తి పన్ను అనేది ఎవరైనా వ్యక్తి ఏదైనా వృత్తి, వర్తకం, లేదా ఉపాధి నుండి సంపాదించుకున్న ఆదాయం నుండి తగ్గించుకోబడే ప్రత్యక్ష పన్ను. ఇది రాష్ట్ర ప్రభుత్వముచే విధించబడుతుంది కాబట్టి, అది రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వ్యత్యాసంగా ఉండవచ్చు. ముందస్తుగా నిర్ధారించబడిన శ్లాబుల ఆధారంగా పన్ను లెక్కించబడుతుంది మరియు  200 నుండి రు. 2500 మధ్య శ్రేణిలో ఉంటుంది.

జీతముపై ఆదాయపు పన్ను లెక్కించడం ఎలా?

Answer

జీతముపై ఆదాయపు పన్ను ఎలా లెక్కించాలో మీకు చూపించే ఒక సులభమైన సూత్రం ఉదాహరణతో ఇక్కడ ఉంది.
 

బేసిక్ జీతము + ఇంటిఅద్దె భత్యం + ప్రత్యేక భత్యాలు + రవాణా భత్యం + ఏదైనా ఇతర భత్యం = జీతం నుండి స్థూల ఆదాయము
 

ఈ స్థూల ఆదాయం నుండి, ఏవైనా తగ్గింపులు మరియు వృత్తి పన్ను (ఏదైనా ఉంటే) తీసివేయండి.
 

ఇది మీకు నిఖరంగా పన్ను విధించదగిన ఆదాయాన్ని ఇస్తుంది.
 

ఉదాహరణకు:
 

కవితా శ్రీవాత్సవ నెలకు ₹ 1,00,000 బేసిక్ జీతము సంపాదిస్తారు
 

ఇంటి అద్దె భత్యము (హెచ్ఆర్ఏ) నెలకు ₹ 45,000 ఉంది 
 

ప్రత్యేక భత్యం నెలకు ₹ 20,000 ఉంది 
 

శెలవుపై ప్రయాణ భత్యము (ఎల్‌టిఏ) సంవత్సరానికి ₹20,000 ఉంది
 

ఆమె పన్నుచెల్లించదగ్గ ఆదాయము ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:
 

కాంపొనెంట్లుమొత్తము
 

ప్రాథమిక జీతము

1,00,000 x 12 = 12,00,000 

ఇంటి అద్దె భత్యము (హెచ్ఆర్ఎ)

45,000 x 12 = 5,40,000 

ప్రత్యేక భత్యము

20,000 x 12 = 2,40,000 

శెలవు ప్రయాణ భత్యము (ఎల్‌టిఎ)

20,000 

మొత్తం సంవత్సర జీతము (ఆదాయము)

######


కవిత జీతము రు. 15 లక్షలకు పైగా ఉంది. మీరు గనక పాత వ్యవస్థ పన్ను క్యాలికులేటర్ మరియు కొత్త వ్యవస్థ పన్ను క్యాలికులేటర్ తో ఆన్‌లైన్ ఆదాయపు పన్నును లెక్కించినట్లయితే, మీకు ఈ క్రింది లెక్క వస్తుంద
ి:
 

పాత పన్ను వ్యవస్థ

కొత్త పన్ను వ్యవస్థ

 

మొత్తం సంవత్సర జీతము

₹ 20,00,000 

₹ 20,00,000 

స్థూలంగా మొత్తం ఆదాయము

₹ 20,00,000 

₹ 20,00,000 

(ఇప్పుడు, వర్తించే తగ్గింపులు, భత్యాలు, మరియు మినహాయింపులన్నింటినీ తీసివేయండి) 

తీసివేయగా: ప్రామాణికమైన తగ్గింపు

– ₹ 50,000 

– 

తీసివేయగా: సెక్షన్ 80C క్రింద తగ్గింపులు:

– ₹ 1,50,000 

– 

తీసివేయగా: సెక్షన్ 80D క్రింద తగ్గింపులు:

– ₹ 50,000 

– 

తీసివేయగా: ఇంటి అద్దె భత్యము (రు 5,40,000 పైకి తగ్గింపు)

– ₹ 3,00,000 

– 

తీసివేయగా: శెలవు ప్రయాణ భత్యము (రు 20,000 పైకి తగ్గింపు)

  

– ₹ 10,000 

(బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది)

– 

పన్ను చెల్లించదగిన మొత్తం ఆదాయము

  ₹ 14,40,000 

 

చెల్లించాల్సిన మొత్తం పన్ను

₹ 2,54,280 

₹3,37,500 



పాత పన్ను చెల్లింపు వ్యవస్థ క్రింద, పన్ను ఆదా చేయు పథకాలలో పెట్టుబడి, కవితా యొక్క పన్ను చెల్లింపు బాధ్యతను ఇంకా తగ్గించవచ్చు.

ఆదాయపు పన్ను కొరకు వయోవృద్ధుల వయస్సును లెక్కించడం ఎలా?

Answer

మునుపటి సంవత్సరం సందర్భంగా మీ వయస్సు గనక 60 సంవత్సరాలకు పైబడి ఐతే 80 సంవత్సరాలకు లోపున ఉంటే, మీరు “సీనియర్ సిటిజెన్ (వయోవృద్ధులు)” గా పరిగణించబడతారు. మునుపటి సంవత్సరం సందర్భంగా 80 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వ్యక్తులు “వరిష్ట వయోవృద్ధులు”.  వయోవృద్ధులు మరియు వరిష్ట వయోవృద్ధుల వయస్సు ఆదాయపు పన్ను క్యాలికులేటర్ కొరకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 01 నుండి లెక్కించబడుతుంది.

ఆదాయపు పన్ను రిటర్ను లెక్కించడం ఎలా?

Answer

జీతం లేదా స్వయం ఉపాధి పొందుతున్న ఎవరైనా సరే ఆదాయపు పన్ను క్యాలికులేటర్ ఉపయోగించుకొని ఆన్‌లైన్ ఆదాయపు పన్ను లెక్కించుకోవచ్చు.  ఇది ఈ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేయడానికి సులువైన మరియు సమర్థవంతమైన సాధనము. ఒకసారి మీరు వివరాలను నింపారంటే, అది మీకు పన్నుచెల్లించదగ్గ ఆదాయం మరియు చెల్లించదగ్గ పన్ను వివరాల అంచనాను ఇస్తుంది.

ఇండియాలో ఏ ఆదాయమునకు పన్ను విధించబడదు?

Answer

ఈ క్రింది ఆదాయాలకు పన్నులు విధించబడవు.
 

 1) వ్యవసాయ సంబంధిత ఆదాయము
 

2) హిందూ అవిభాజ్య కుటుంబము నుండి ఒక వ్యక్తిచే అందుకోబడిన స్వీకారములు
 

3) ఒక భాగస్వామ్య సంస్థ నుండి లేదా LLP నుండి వాటా, అది ఆదాయపు పన్ను కోసం విడిగా అంచనా చేయబడుతుంది
 

4) ప్రవాస భారతీయుల పన్నురహిత ఆదాయాలు
 

5) విదేశీయులచే సంపాదించబడిన కొన్ని రకాల ఆదాయాలు
 

# పెన్షన్ యొక్క లెక్కింపులు

# గ్రాట్యుయిటీలు

# స్వచ్ఛంద పదవీ విరమణ లేదా వేర్పాటు చెల్లింపులు

# శెలవు జీతము

# బీమా చేయబడిన భరోసా మొత్తము

6) ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ (PF) నుండి అందుకోబడిన డబ్బు, ఆమోదించబడిన సూపర్‌యాన్యుయేషన్ ఫండ్ లేదా పిపిఎఫ్

7) కొన్ని రకాల వడ్డీ ఆదాయం

పన్ను విధించలేని ఆదాయము యొక్క గరిష్ట పరిమితి ఎంత?

Answer

రు.2.5 లక్షల వరకూ ఆదాయం కలిగియుండి 60 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు రెండు పన్నువ్యవస్థల నుండీ పన్ను మినహాయించబడతారు.
 

పాత పన్ను వ్యవస్థ క్రింద, వయో వృద్ధులు (60-80 సంవత్సరాలు) రు. 3 లక్షల వరకూ మరియు  వరిష్ట వయోవృద్ధులు (80 సంవత్సరాలు+) రు.  5 లక్షల వరకూ పన్నుచెల్లింపు నుండి మినహాయించబడతారు. కొత్త పన్ను వ్యవస్థ క్రింద, వయో వృద్ధులు మరియు వరిష్ట వయోవృద్ధులు ఉభయులూ రు.  2.5 లక్షల వరకూ పన్నుచెల్లింపు నుండి మినహాయించబడతారు.

10 లక్షల జీతముపై నేను ఎంత పన్ను చెల్లించాలి?

Answer

AY 2022-23 ఆదాయపు పన్ను క్యాలికులేటర్ క్రింద, జీతము, బిజినెస్ లేదా పెట్టుబడుల నుండి ఆదాయం తీసుకుంటున్న 60 సంవత్సరాల లోపు వయసు గల వ్యక్తులు ఈ క్రింది విధంగా చెల్లిస్తారు: 
 

పాత పన్ను వ్యవస్థ - రు. 12,500 + 20% రు. 5 లక్షల పైన, అనగా., రు.1,12,500
 

కొత్త పన్ను వ్యవస్థ - రు. 37,500 + 15% రు. 7.5 లక్షల పైన, అనగా రు. 1,87,500

6 లక్షలకు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను ఎంత?

Answer

రు.5 లక్షలు మరియు రు. 7.5 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ ప్రకారం 10% పన్ను, మరియు పాత పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ ప్రకారం 20% పన్ను చెల్లిస్తారు.

ఇండియాలో ఎంత ఆదాయము పన్ను రహితంగా ఉంటుంది?

Answer

కొత్త పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ ప్రకారము:
 

60 సంవత్సరాల లోపు వ్యక్తుల కొరకు - రు. 2.5 లక్షలు
 

60 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వయోవృద్ధులకు - రు. 3 లక్షలు
 

80 సంవత్సరాల వయస్సు గల వరిష్ట వయోవృద్ధులకు - రు. 5 లక్షలు 
 

పన్ను క్యాలికులేటర్ పాత వ్యవస్థ ప్రకారము: 
 

60 సంవత్సరాల లోపు వ్యక్తుల కొరకు - రు. 2.5 లక్షలు
 

60 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వయోవృద్ధులకు - రు. 3 లక్షలు
 

80 సంవత్సరాల వయస్సు గల వరిష్ట వయోవృద్ధులకు - రు. 2.5 లక్షలు

ఆదాయపు పన్ను చెల్లించడానికి కనీస జీతం ఎంత ఉండాలి?

Answer

సంవత్సరానికి రు.  2.5 లక్షలకు మించిన ఏ ఆదాయమైనా పన్ను విధించబడుతుంది.

నా జీతముపై నేను ఎంత పన్నును చెల్లించాల్సి ఉంటుంది?

Answer

అది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొత్త పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్ని 6 శ్లాబులుగా విభజిస్తుంది మరియు మీరు ఏ శ్లాబ్ క్రిందికి వస్తారో దానిపై ఆధారపడి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  పాత పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ కు కూడా ముందస్తుగా నిర్ధారించిన పరిమితులు ఉన్నాయి, అయితే మరిన్ని పన్ను ఆదా చేసుకునే ఆప్షన్లను అందిస్తుంది.

పాత వ్యవస్థ ప్రకారం జీతముపై ఆదాయపు పన్ను లెక్కించడం ఎలా?

Answer

త్వరితంగా మరియు సులభంగా ప్రాథమిక పన్ను లెక్కించడానికి కేవలం మీ వివరాలన్నింటినీ ఆదాయపు పన్ను క్యాలికులేటర్ పై ఎంటర్ చేయండి మరియు పాత వ్యవస్థ క్యాలికులేటర్ ఎంపిక చేయండి.

ఆదాయపు పన్ను శ్లాబ్ (7.5-10 లక్షలు) కొరకు ప్రస్తుతమున్న రేటు ఏది?

Answer

ఆదాయపు పన్ను వడ్డీ క్యాలికులేటర్ ప్రకారము, మీరు పాత వ్యవస్థ క్రింద రు. 5 లక్షలకు  పైన ఆదాయానికి 20% చెల్లిస్తారు, మరియు కొత్త వ్యవస్థ క్రింద  అయితే రు. 7.5 లక్షల పైన ఆదాయానికి 15% చెల్లిస్తారు.

నాకు ఏ పన్ను వ్యవస్థ బాగుంటుంది?

Answer

పన్ను వ్యవస్థను ఎంచుకునే ముందుగా, మీ ఆదాయపు వ్యవస్థ మరియు అందుబాటులో ఉన్న తగ్గింపులను పరిగణించుకోండి. అన్ని వనరుల నుండీ ఆదాయాన్ని మరియు అర్హత ఉన్న మినహాయింపులు మరియు తగ్గింపులన్నింటినీ అందుబాటు చేసుకున్న మీదట మీ పన్ను చెల్లింపు బాధ్యతను లెక్కించడానికిపాత వ్యవస్థ క్యాలికులేటర్ ఉపయోగించండి.  ఆ తర్వాత, ఇవ్వబడిన పన్ను శ్లాబ్ రేట్ల ప్రకారము మీ పన్ను చెల్లింపు బాధ్యతను గణించడానికి కొత్త పన్ను వ్యవస్థ క్యాలికులేటర్ ఉపయోగించండి.  ఇప్పుడు మీకు ఏది బాగా సరిపోతుందో చూడడానికి రెండింటినీ పోల్చి చూసుకోండి.

పన్ను వ్యవస్థల మధ్య నేను అటూ ఇటూ మారవచ్చునా?

Answer

ఔను, మీరు ప్రతి సంవత్సరమూ పాత మరియు కొత్త పన్ను వ్యవస్థల మధ్య అటూ ఇటూ మారవచ్చు.

సెక్షన్ 80C మినహాయింపు చెత్తబుట్టకు దాఖలయిందా?

Answer

సెక్షన్ 80C చెత్తబుట్టకు దాఖలు కాలేదు మరియు పాత పన్ను వ్యవస్థ క్రింద పన్ను చెల్లించదగ్గ మీ ఆదాయాన్ని రు. 1,50,000 కు తగ్గించుకోవడానికి వీలు కలిగిస్తూ ఇప్పటికీ మీకు కొన్ని మినహాయింపులకు అర్హత కల్పిస్తుంది.

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail