Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ అంటే ఏమిటి?

మీరు ఎంత త్వరగా మీ రిటైర్‌మెంట్ కొరకు ప్లానింగ్ మొదలుపెడితే, మీ భవిష్యత్తుకు అది అంత మంచిదిగా ఉంటుంది. సంతోషదాయకమైన వృద్ధాప్యం జరిగేలా చూసుకోవడానికై ఎంత డబ్బును వారు ప్రక్కన పెట్టాల్సి ఉంటుందో నిర్ణయించుకోవడానికై ప్రతి రిటైర్‌మెంట్ ప్లానర్ కి ఒక పెన్షన్ క్యాలికులేటర్ అవసరమవుతుంది. రిటైర్‌మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ అనేది ఉద్యోగ విరమణ అనంతరం నాణ్యమైన జీవనశైలిని ఆస్వాదించడంలో మీకు సహాయపడే ఒక సాధనం. అంతే కాకుండా, మీరు ఆశించిన పెన్షన్ ఫండ్ విలువను సాధించడానికై సరైన పెట్టుబడులను ప్లాన్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.


మీ వృత్తిపరమైన ఆదాయము రిటైర్‌మెంట్ తర్వాత ఇక ఆగిపోతుండగా, జీవితం కొనసాగుతూనే ఉంటుంది మరియు ఖర్చులను ఇంకా చెల్లించాల్సి ఉంటుంది. పెన్షన్ ప్లాన్ కాలిక్యులేటర్ మీ భవిష్యత్ ఆర్థిక అవసరాలను అంచనా వేస్తుంది మరియు బలమైన ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన నెలవారీ/వార్షిక పొదుపులు లేదా పెట్టుబడిని లెక్కించడంలో మీకు సహాయపడుతుంది.

tax cal
Banner

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Guaranteed Retirement Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్‌తో ఒత్తిడి లేని రిటైర్‌మెంట్ ని కనుగొనండి. ఇది మీ ఆర్థిక వ్యవహారాలను వృద్ధి చేయడానికై ఘనమైన రాబడిని వాగ్దానం చేస్తుంది మరియు మరింత ఆదా చేయడానికి మీకు వీలు కలిగిస్తుంది. అదనపు ప్రయోజనాలతో మీ పొదుపును మరియు పన్ను లాభాలను పెంచుకోండి.

Product Benefits
  • భరోసాతో కూడిన రాబడులు
  • ద్రవ్యోల్బణాన్ని జయించండి
  • 40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి
  • పన్నులపై ఆదా చేయండి
  • మీ రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని సుస్థిరంగా పెంచుకోండి
  • నిలకడైన రిటైర్‌మెంట్ ఆదాయం
Porduct Detail Page URL
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఉపయోగించడానికి సులభమైన మా ఆన్‌లైన్ రిటైర్‌మెంట్ కాలిక్యులేటర్‌తో మీ రిటైర్‌మెంట్ ప్రణాళికను రూపొందించుకోండి

ఒక చక్కని రిటైర్‌మెంట్ ప్లానర్ కి ప్రాప్యతను పొందండి

రిటైర్‌మెంట్ ఫండ్ క్యాలికులేటర్ మీ భవిష్యత్ ఆర్థిక వ్యవహారాలను సులభంగా ప్లాన్ చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు రిటైర్‌మెంట్ తర్వాత ప్రపంచ పర్యటన చేయాలని భావించినా లేదా ప్రశాంతమైన పరిసరాల్లో పునరావాసం కల్పించుకోవాలనుకున్నా, ఈ కాలిక్యులేటర్ సహాయంతో మీ రిటైర్‌మెంట్ కలలను నెరవేర్చుకోండి.

calci

మీ ఆర్థిక వ్యవహారాల యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందండి

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ కార్పస్ క్యాలికులేటర్ మీ ఆదాయం మరియు భవిష్యత్ ఖర్చుల అవసరాన్ని కలుపుకొని పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేస్తుంది, మరియు మీకు సంపూర్ణమైన మదుపు-రాబడి సన్నివేశం యొక్క ఒక స్పష్టమైన దృశ్యాన్ని ఇస్తుంది.

calci

వాడకానికి సులువుగా ఉండే ఒక రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ యొక్క ప్రయోజనాలను కుప్ప చేసుకోండి

ప్రతి ఒక్కరూ క్యాలికులేషన్ సూత్రాలను సులభంగా అర్థం చేసుకోలేరు మరి అందువల్ల ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్మెంట్ కాలిక్యులేటర్ ప్రతి వ్యక్తికీ రిటైర్‌మెంట్ ప్రణాళికను సులభతరం చేస్తుంది.

calci

మీ సమయం మరియు శక్తిని ఆదా చేసుకోండి

పెన్షన్ క్యాలికులేటర్ అన్ని వివరాలనూ పరిగణించుకొని రిటైర్‌మెంట్ ఫండ్ యొక్క లెక్కింపు ఉండే పొడవైన లెక్కింపులను కొద్ది సెకెన్లలోనే చేయగలుగుతుంది.

calci

ఒక తులనాత్మక విశ్లేషణ చేయండి

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానర్, మీ వివిధ ఆర్థిక సాధనాలలో మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను బాగా దగ్గరగా సాధించడానికి ఏవి సహాయపడతాయో పోల్చి చూసుకునే అవకాశాన్ని మీకు అందజేస్తుంది

calci

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఉచితంగా

మీ రిటైర్‌మెంట్ ఫండ్ ఆవశ్యకతను లెక్కించుకోండి మరియు సమగ్రమైన రిపోర్టును ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

calci

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ని ఎలా ఉపయోగించాలి

స్టెప్ 1

ప్రాథమిక వివరాలు

మీ వయస్సు మరియు ఆశించిన రిటైర్‌మెంట్ వయస్సును ఎంటర్ చేయండి.

choose-plan

స్టెప్ 2

రిటైర్‌మెంట్ సంవత్సరాలు

రిటైర్‌మెంట్ తర్వాత మీకు డబ్బు అవసరమయ్యే సంవత్సరాల సంఖ్యను ఎంటర్ చేయండి

choose-plan

స్టెప్ 3

ప్రస్తుత ఖర్చులు

మీ ఇఎంఐ లతో సహా మీ వార్షిక ఖర్చులను ఎంటర్ చేయండి

choose-plan

స్టెప్ 4

వడ్డీ మరియు ద్రవ్యోల్బణం రేటు

సరైన భవిష్యత్తు విలువను పొందడానికి గాను ఆశించిన ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేటును ఎంచుకోండి

choose-plan

స్టెప్ 5

ప్రస్తుతమున్న ఫండ్ మరియు పొదుపులు

ఖచ్చితమైన రిటైర్‌మెంట్ ఫండ్ విలువను లెక్కించడానికి గాను మీ ప్రస్తుత పొదుపును ఎంటర్ చేయండి

choose-plan

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ లెక్కించడానికి సూత్రము ఏది?

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ లెక్కించడానికి సూత్రము ఏది?

పెన్షన్ లెక్కింపు సూత్రము ఖర్చుల యొక్క ప్రస్తుత విలువ, ద్రవ్యోల్బణం యొక్క ఊహించిన రేటు, మీరు రిటైర్ కావడానికి ముందు మీరు పొదుపు చేసుకోవడానికి మీకు మిగిలి ఉన్న సమయమును పరిగణిస్తుంది. పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగించుకొని, మీ రిటైర్‌మెంట్ సంవత్సరాల కొరకు మీరు ఎంత మొత్తం సృష్టించుకోవాల్సి ఉంటుందో రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. రిటైర్‌మెంట్ క్యాలికులేషన్ సూత్రము:

FV=PV(1+r) ^n

అందులో,

FV = భవిష్యత్ విలువ/ఆదాయం
PV = ప్రస్తుత విలువ/ఆదాయం
r = ఊహించబడిన ద్రవ్యోల్బణ రేటు
n = రిటైర్‌మెంట్ కి మిగిలి ఉన్న సమయం

bmi-calc-mob
bmi-calc-desktop

రిటైర్‌మెంట్ కొరకు ఎంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి?


పనిచేస్తున్న వ్యక్తి రిటైర్‌మెంట్ మదుపుల కోసం తన నెలవారీ ఆదాయములో కనీసం 10-15 % ఆదాయాన్ని ప్రక్కన పెట్టాలనేది సామాన్యమైన నియమము. మీరు రిటైర్‌మెంట్ ప్లాన్ మొదలుపెట్టడానికి ఇది అతి శ్రేష్టమైన చోటు అయి ఉండగా, మీ రిటైర్‌మెంట్ అనంతర అవసరాలన్నింటినీ తీర్చడానికి అది సరిపోకపోవచ్చు.
 

మీ రిటైర్‌మెంట్ తర్వాత మీ నెలసరి ఆదాయములో ఎంతవరకు తగ్గిపోతుందో కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అనేక మందికి, రిటైర్‌ అయిన తర్వాత నెలవారీ ఆదాయం సుమారు 75% తగ్గిపోతుంది. రిటైర్‌మెంట్ ప్లానర్ లో ద్రవ్యోల్బణం తీరులు, సంభావ్య ఖర్చులు, మరియు రాబడిలో ఊహించిన లోటు అన్నింటినీ పరిగణించుకొని, చింతలేని విశ్రాంత జీవనం గడపడానికి మీకు ఎంత మొత్తం అవసరమై ఉంటుందో మీరు లెక్కకట్టుకోవచ్చు.
 

అనేకమంది ఆర్థిక నిపుణులు ఒక ఆపత్కాల నిధి గనక రిటైర్‌మెంట్ కొరకు రు. 1 కోటిని కేటాయించినట్లయితే అది మంచి ఆకాంక్ష అవుతుందని అంగీకరిస్తారు. అయినప్పటికీ, మీ అవసరాలకు సరిపోయే రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి విలువను పొందడానికి గాను మీ నిర్దిష్టమైన ఖర్చులు, ఆదాయం, మరియు భవిష్యత్తు కొరకు ఆశలు, వీటన్నింటినీ మనసులో ఉంచుకోవడం ఆవశ్యకం.

మేము మీకు ఎలా సహాయపడగలము?

ఒక రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఉపయోగించడానికి అవసరమైన వివరాలు ఏవేవి?

Answer

ఒక రిటైర్‌మెంట్ ప్లానర్ కు కావలసిన సమాచారము సులువు మరియు ప్రాథమికం. అందులో ఇవి ఉంటాయి:
 

  • మీ ప్రస్తుత వయస్సు
  • రిటైర్‌మెంట్ నాటికి మీ వయస్సు
  • మీరు అంచనా వేసుకున్న జీవితకాల ఆకాంక్ష
  • మీ ప్రస్తుత వార్షికాదాయము
  • మీ ఆదాయం వార్షికంగా పెరిగే రేటు
  • ప్రస్తుత రిటైర్‌మెంట్ పొదుపులు మరియు పెట్టుబడుల ఆపత్కాల నిధి
  • మీరు ప్రస్తుతం కలిగియున్న మదుపుల రకాలు
  • మొత్తం నెలవారీ ఖర్చులు
  • అంచనా వేయబడిన ద్రవ్యోల్బణ రేటు



మీరు ఈ అంచనాలను ఇచ్చారంటే, మీ కోసం రిటైర్‌మెంట్ ఫండ్ క్యాలికులేటర్ క్షణాల్లో కష్టపడి పనిచేస్తుంది. ఇవ్వబడిన డేటాకు పెన్షన్ లెక్కింపు సూత్రాన్ని వర్తింపజేయడం ద్వారా, ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్ మీకు మీ రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి లక్ష్యాన్ని అందిస్తుంది. రిటైర్‌మెంట్ అవసరాలు మరియు వివిధ రకాల పెన్షన్ ప్లానులు మరియు మదుపు కొరకు మార్గాలను నెరవేర్చుకోవడానికై మీ నెలసరి పొదుపుల లోనికి కూడా మీకు ఒక గ్రాహ్యత వస్తుంది.

నేను పెన్షన్ క్యాలికులేటర్ ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి?

Answer

మీ రిటైర్‌మెంట్ లక్ష్యాలను క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాలంటే ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ వంటి నమ్మదగిన రిటైర్‌మెంట్ ప్లానర్ ఆవశ్యకమవుతుంది. మీ ప్రస్తుత జీవనశైలి మరియు ఖర్చుల ఆధారంగా భవిష్యత్తులో మీకు మీరుగా నిలదొక్కుకోవడానికి మీకు ఎంత మొత్తం అవసరమవుతుందో ఒక రిటైర్‌మెంట్ ప్లానర్ లెక్క కడుతుంది. ఒకవేళ మీకు కావలసిన ఆపత్కాల నిధి మీరు మొదట్లో ఊహించినదానికంటే ఎక్కువ అని మీరు గ్రహించినట్లయితే, మీ మదుపులు మీ రిటైర్‌మెంట్ అవసరాలకు కుదిరిపోయేలా మీరు తిరిగి సవరించుకోవచ్చు. ఒక పెన్షన్ లెక్కింపు సూత్రమును ఉపయోగించడమనేది సమయం వృధా అయ్యే ప్రక్రియ కాబట్టి ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ ఆన్‌లైన్ ఎంచుకోవడం ద్వారా మీరు సులభంగా ప్రక్కకు అడుగువేయవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ ప్లానర్/పెన్షన్ క్యాలికులేటర్, అంచనా వేయబడిన జీవితకాల ఆకాంక్షను ఎందుకు అడుగుతుంది?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ పెన్షన్ ప్లానర్, మీ విశ్రాంత జీవితాన్ని సుఖంగా గడపడానికి మీకు ఎంత రిటైర్‌మెంట్ ఆపత్కాలనిధి అవసరమవుతుందో లెక్క చేస్తుంది. ఇది చేయడానికి గాను, ఆపత్కాల నిధి మీకు ఎంతకాలం ఉండాలో లెక్క చేసుకోవడం రిటైర్‌మెంట్ క్యాలికులేటర్ కు అవసరమవుతుంది. ఒకవేళ మీరు 60 ఏళ్ళ వయసులో రిటైర్ అయ్యారనుకోండి, మరియు జీవిత కాలం 85 సంవత్సరాల వరకూ ఉండొచ్చని అనుకున్నారనుకోండి. ఆ పరిస్థితిలో, ఇండియాఫస్ట్ లైఫ్ రిటైర్‌మెంట్ క్యాలికులేటర్, రిటైర్‌మెంట్ తర్వాత ఆ 25 సంవత్సరాల నిర్వహణకు మీకు ఎంత ఆపత్కాలనిధి అవసరమవుతుందో లెక్కింపు చేసుకోవాల్సి ఉంటుంది

Disclaimer

The data generated herein is completely and solely based on the information/details provided by you. These questions and the calculations thereon resulting in specific data are developed and based on certain tools and calculators that are made available to IndiaFirst Life Insurance and are based on pre-determined presumptions/assumptions. IndiaFirst Life Insurance, while providing and developing these tools, has relied upon and assumed, without independent verification, the accuracy and completeness of all information made available to it from public / private sources and vendors. IndiaFirst Life Insurance does not guarantee accuracy for the same. The information contained / data generated herein may be subject to change, updation, revision, verification and amendment without notice and such information/data generated may change materially.


The information and/ or intellectual property contained herein is strictly confidential, meant solely for the selected recipient, and may not be altered in any way, nor transmitted copied or distributed in part or in whole to any other person or to the media, or reproduced in any form without prior written consent of IndiaFirst Life Insurance or the relevant owner of the intellectual property as the case may be. The use of any information set out is entirely at the User's own risk. User should exercise due care and caution (including if necessary, obtaining advise of tax/ legal/ accounting/ financial/ other professionals) prior to taking of any decision, acting or omitting to act, on the basis of the information contained / data generated herein.

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail