Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

మీరు మీ బిడ్డను మొదటిసారి పొదివి పట్టుకున్న క్షణమే, మీరు మీ చిన్నారి చుట్టూ కలలు కనడం ప్రారంభిస్తారు. అయితే వారు పెరిగే కొద్దీ, వారి కలలు మారుతూ ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ వారి జీవనశైలి, ఉన్నత విద్య మరియు వివాహం వంటి ప్రతి విషయంలోనూ వారు ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు.

 

అయినప్పటికీ, ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో ఉంచుకుంటే, మీ పిల్లల కలలను సాకారం చేయడం కోసం చెల్లించాల్సిన ఖరీదు ఈ రోజు కంటే భవిష్యత్తులో ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఛైల్డ్ ఎడ్యుకేషన్ కాలిక్యులేటర్ మీ పిల్లల కలల లక్ష్యాలను సాకారం చేయడానికి మీకు అవసరం కాబోయే సంపద యొక్క ఒక అంచనాను అందించడానికి రూపొందించబడింది.

 

మా క్యాలికులేటర్ నుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందండి మరియు ఉచితంగా రిపోర్టులను డౌన్‌లోడ్ చేసుకోండి.

tax cal
Banner

Life Plan

IndiaFirst Life Little Champ Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

Dropdown Field
ఛైల్డ్ ప్లాన్
Product Description

మీరు లేనప్పుడు సైతమూ సమగ్రమైన ఆర్థిక రక్షణ ఉండేలా నిర్ధారించుకుంటూ మీ పిల్లల విద్యకు మద్దతుగా మరియు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి స్థిరమైన హామీతో కూడిన చెల్లింపులను అందించే ప్లాన్.

Product Benefits
  • ఆర్థికపరమైన రక్షణ
  • అనుకూలీకృతం చేసుకోదగిన పాలసీ
  • గ్యారంటీడ్ చెల్లింపులు
  • అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు
  • బోనస్ కూడగట్టుకోవడం
  • వర్తించు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ యొక్క ప్రయోజనాలు

ఛైల్డ్ ఫ్యూచర్ ప్లాన్ క్యాలికులేటర్ ఒక కచ్చితమైన అంచనాను లేదా ప్రొజెక్షన్ ని అందిస్తుంది.

ఒక ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంచనా వేయడం సులభం. మీ బిడ్డల ఉన్నత విద్య లేదా వివాహ ఖర్చులతో సైతమూ, ఒక అందాజు అంకెను తెలుసుకోవడం మరీ అంత కష్టమైన పని కాదు. అయితే ఆ అంకె ఎంత కచ్చితంగా ఉంటుందనేదే ప్రశ్న? మరి, సరికాని అంచనాలు మరియు ప్రణాళికా లోపం కారణంగా మీరు మీ బిడ్డ యొక్క లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిపోతే ఏమి జరుగుతుంది?

cover-life

మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ సహాయపడుతుంది.

మీరు లాభదాయకంగా సంపాదిస్తూ ఉన్నంత కాలం, మీరు ఎంతో కొంత డబ్బును ఆదా చేయగలిగి ఉంటారు. అయినప్పటికీ, కేవలం మీ పొదుపులు మాత్రమే మీ పెరుగుతున్న ఆర్థిక కర్తవ్యబాధ్యతలను తీర్చే అవకాశం ఎంతమాత్రమూ లేదు. మీ డబ్బు మీ కోసం పని చేయడమే లక్ష్యంగా చేసుకోవాలి మరియు మీ పొదుపులను పెట్టుబడి చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఈ ఛైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ క్యాలికులేటర్ మీ కోసం పెట్టుబడి చేయడం నుండి అంచనాపని చేసే బాధ్యత తీసుకుంటుంది. మీ పొదుపుల నుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందడానికై ఛైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను ఉపయోగించుకోండి.

wealth-creation

ఛైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ క్యాలికులేటర్ బడ్జెట్ చేసుకోవడంలో సహాయపడుతుంది.

మీరు మీ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మీ డబ్బును పక్కన పెట్టడం మొదలుపెట్టడానికి ముందు, మీ ఆదాయం మరియు ఖర్చులను తెలుసుకోవడం చాలా అవసరం. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది మీ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మీరు ఎంత డబ్బును పక్కన పెట్టాలి, మీ దగ్గర ఎంత ఉంది మరియు ఇంకా ఏమేమి చేయవచ్చునో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే శక్తివంతమైన సాధనంగా ఉంటుంది. ఈ చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాలిక్యులేటర్ సహాయంతో, మీరు సరైన విధంగా బడ్జెట్‌ చేసుకోవచ్చు మరియు మీ నెలవారీ ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.

secure-future

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ ను ఉపయోగించడం ఎలా?


మీ బిడ్డ యొక్క పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రణాళికను సరళంగా మరియు సూటిగా చేసుకోవడం చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌ వాడకం యొక్క లక్ష్యంగా ఉంటుంది. బహుశా, వాస్తవానికి, మీరు ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణం తీరు, కాలానుగుణత, ప్రస్తుత పెట్టుబడులు మరియు అంచనా వేసుకున్న వడ్డీ రేటును పరిగణన లోనికి తీసుకునే సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు కాగితంపై లెక్కింపును పూర్తి చేసుకోవచ్చు. అయినప్పటికీ, ఇది తప్పులకు చోటును కల్పిస్తుంది మరియు అనవసరమైన చిక్కు సమస్యల్ని కలిగిస్తుంది. ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ మీ కోసం ఈ సమస్యను పరిష్కరిస్తుంది మరియు మీరు విశ్వసించదగిన డేటాను మీకు అందిస్తుంది.


ఛైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ క్యాలికులేటర్ ఉపయోగించుకోవడానికి ఇదిగో ఇక్కడ దశ-వారీ మార్గదర్శిని ఉంది:

 

 

 

 

స్టెప్-1

మీ అందాజు అంచనాలను ముందు ఉంచుకోండి, ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్‌సైట్ పైన ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ పేజీకి వెళ్ళండి మరియు స్టార్ట్ పై క్లిక్ చేయండి.

choose-plan

స్టెప్-2

 లెక్కింపులు చేయడానికి ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్ కి అవసరమైన కొన్ని వివరాల్ని పొందుపరచండి. ఇందులో మీ బిడ్డ పేరు మరియు మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు వంటి వివరాలు చేరి ఉంటాయి. 

premium-amount

స్టెప్-3

ఈ లక్ష్యం సాధించడానికి మీకు ఎంత సమయం (మీరు పెట్టుబడి చేసే కాల వ్యవధి) ఉందో దానికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయండి. దీర్ఘకాలంలో మీ కాలవ్యవధి మీ పెట్టుబడుల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు అవసరం. మీరు ఎంత ఎక్కువ కాలం మదుపు చేస్తూ ఉంటే అంత బాగా మీ ఆస్తులు పనిచేసే అవకాశం ఉంటుంది.  

select-stategy

స్టెప్-4

ద్రవ్యోల్బణంపై పోరు చేయడానికి మీకు కావలసిన ఆపత్కాల నిధిని లెక్కించడానికై, ఊహించబడిన ద్రవ్యోల్బణం రేటును పొందుపరచడమనేది తర్వాతి దశ. ఊహించబడిన ద్రవ్యోల్బణం రేటు 3-10% మధ్య ఎంతైనా ఉండవచ్చు.

select-stategy

స్టెప్-5

మీ మదుపులపై ఊహించబడిన రాబడి రేటును ఎంచుకోవడం ఆఖరి దశ. అంతిమంగా, మీచే ఇవ్వబడిన సమయ వ్యవధి లోపున ఆపత్కాల నిధిని కూడబెట్టుకోవడానికై మీరు మదుపు చేయాల్సిన మొత్తమును డిస్‌ప్లే చేయడానికి గాను లెక్కింపును పూర్తి చేయడానికి బటన్ పై క్లిక్ చేయండి.  

select-stategy

తరచుగా అడిగే ప్రశ్నలు

భవిష్యత్ చదువు ఖర్చులను మీరు ఎలా లెక్కిస్తారు?

Answer

మీ బిడ్డ తన జీవితంలో అత్యుత్తమ విద్యను పొందేలా చూసుకోవడం అనేది మీ పిల్లల కలలు సాకారం కావడానికి అత్యుత్తమంగా సాధ్యమయ్యే అవకాశం ఉందని నిర్ధారించుకోవడానికి మార్గం. అయితే, దురదృష్టవశాత్తూ, ఇండియాలో గానీ లేదా విదేశాలలో గానీ మంచి నాణ్యమైన విద్య చౌకగా రావడం లేదు. అంతేకాకుండా, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో మరియు మొత్తం మీద పెరుగుతున్న చదువు ఖర్చులతో, మీ బిడ్డ చదువు మాత్రమే కాలం గడిచే కొద్దీ ఎక్కువ ఖరీదైనదిగా మారే అవకాశం ఉంటోంది.

 

మీ బిడ్డ తన స్వప్నాలను సాకారం చేసుకునే మార్గంలో డబ్బు అనేది జోక్యం చేసుకోకూడదని తల్లిదండ్రులుగా మీరు భావించడం సహజం. అదృష్టకరమైన విషయమేమిటంటే, మీ పిల్లల కలలు సాకారమయ్యే దిశగా మార్గాన్ని సుగమం చేయడానికి మీకు కావలసిందల్లా మీరు ఒక స్వల్ప ప్రణాళిక చేసుకోవడం మాత్రమే. మీ నెలవారీ పొదుపు లక్ష్యాలు మరియు భవిష్యత్ చదువు ఖర్చులను అర్థం చేసుకోవడానికి ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్‌ ని ఉపయోగించండి.

ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కాలిక్యులేటర్ భవిష్యత్తు ఉన్నత విద్య ఖర్చులను ఎలా లెక్క కడుతుంది?

Answer

భవిష్యత్ చదువు ఖర్చులను లెక్క కట్టుకోవడానికి అత్యుత్తమమైన మార్గం, ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాలిక్యులేటర్‌ ని ఉపయోగించడమే. ఛైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ కాలిక్యులేటర్‌లో ప్రస్తుతానికి మీ బిడ్డ వయస్సు, బహుశా కోర్సు మొదలయ్యే నాటికి బిడ్డ వయస్సు ఎంత ఉంటుంది, ఈ రోజున చదువుకోవడానికి అయ్యే అంచనా వ్యయం, రాబడి రేటు మరియు ప్రస్తుత పెట్టుబడులు, మరియు ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన వివరాలను పొందుపరచండి. ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్ కాలిక్యులేటర్ భవిష్యత్తు చదువు ఖర్చులను మరియు మీ లక్ష్యాలను సాధించుకునే దిశగా ఈ రోజున మీరు ఎంత మొత్తం పొదుపు చేయడం మొదలు చేయాలి అనే వివరాల విడదీతను అందిస్తుంది.

మరి ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాలిక్యులేటర్‌ ని ఉపయోగించుకోవడం సులభమేనా?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాలిక్యులేటర్‌ అనేది ఉపయోగించడానికి అద్భుతమైన సులువుతో ఉండే ఒక తెలివైన సాధనం. ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ కాలిక్యులేటర్ ఆన్‌లైన్‌లో, మరియు ఉపయోగించుకోవడానికి ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.

 

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వ్యూహరచన మరియు ప్రణాళిక చేసుకోవడానికి వీలు కల్పించడమే నేరుగా ఉపయోగించుకునే ఈ సరళమైన సాధనాన్ని అందించడం వెనుక ఉన్న లక్ష్యం. ఇండియాఫస్ట్ లైఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ కాలిక్యులేటర్ మీ బిడ్డ ఉన్నత విద్య అవసరాలను తీర్చడానికి మీకు కావలసినట్టిది మరియు మీరు కూడగట్టుకున్న సంపద యొక్క భవిష్యత్తు విలువను లెక్క కడుతుంది.

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail