Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటి?

కాంపౌండింగ్ అనేది, దాని గుణకపు ప్రభావం కారణంగా ఒక విశ్వసనీయమైన సంపద ఉత్పన్నకారిగా చేసే ఒక సులువైన భావజాలము. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అసలు మొత్తము మరియు మునుపటి కాలవ్యవధుల నుండి కూడగట్టుకున్న వడ్డీ పైన వడ్డీని సంపాదిస్తుంది కాబట్టి, ఒక మదుపు పెరగడానికి మరియు మరింత డబ్బు చేసుకోవడానికి సంభావ్యతను అది తెలియజేస్తుంది.

 

సులువైన మాటల్లో చెప్పాలంటే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే వడ్డీపై వడ్డీ సంపాదించుకోవడం (చక్రవడ్డీ) అన్నమాట. కూడగట్టుకున్న ఈ ప్రభావము మీకు అధిక రాబడులను ఇవ్వడానికి మీ మదుపును పెంపొందిస్తుంది మరియు మీరు మదుపు చేస్తున్నంత కాలమూ ఎక్కువగా సంపాదించుకునే వీలు కలిగిస్తుంది. మదుపుపై ఆశించబడిన రాబడులను నిర్ధారించుకోవడానికి కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మీకు సులభంగా సహాయపడగలుగుతుంది.

tax cal
Banner

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటరును ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనాలు


రాబడులను అంచనా వేయడానికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఒక విశ్వసనీయమైన ఆర్థిక సాధనము. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు ఏయే మదుపులు చేయాల్సి ఉంటుంది, మరియు ఎంత వ్యవధికి చేయాలో మీకు స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇది మీ మదుపు ఒత్తిడిని సులభతరం చేస్తుంది.

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు ఈ క్రింది విధాలుగా ప్రయోజనం చేయగలుగుతుంది:

ఆర్థికపరమైన ప్రణాళికను సరళతరం చేస్తుంది

చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా అప్పటికప్పుడే కచ్చితమైన మదుపు మెచ్యూరిటీ విలువను అందిస్తుంది. ఇది మీ ఐచ్ఛికాలను కుదించుకోవడానికి మరియు మీ లక్ష్యాలను నెరవేర్చే సరియైన దానిని కనుక్కోవడానికి మీకు సహాయపడగలుగుతుంది.

calci

మదుపులను పోల్చి చూసుకోండి

బహుళ మదుపుల సన్నివేశాలను మదింపు చేసుకోవడంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది. మదుపు మొత్తము, కాలావధి, లేదా రాబడి రేటును వ్యత్యాసపరచడానికి మీరు గణాంకాలను మార్పుచేర్పులు చేసుకోవచ్చు మరియు ప్రతి సందర్భమూ మీ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. మీరు మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలకు సరిపోయేలా అత్యుత్తమ సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఈ సమాచారము వీలు కలిగిస్తుంది.

calci

తెలివిగా నిర్ణయాలు చేయుట

చక్రవడ్డీ క్యాలికులేటర్ శక్తితో, ఫలితాలు పారదర్శకంగా మరియు తప్పుపట్టలేనివిగా ఉంటాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మదుపు ప్రయాణాన్ని కూడా పేర్కొంటుంది, అది మీ లక్ష్యాల కొరకు ప్రణాళిక చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

calci

మీ సంపదను పెంచుకోండి

ఒక చిన్న మదుపు దీర్ఘకాలములో ఎంత గణనీయంగా పెరగగలుగుతుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. ఇది, మీరు మరింత పొదుపు చేయడానికి మరియు మరింత మదుపు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఎక్కువ కూడగట్టుకోవడం అంటే ఎక్కువ ఎదుగుదల మరియు ఆపత్కాల నిధి వృద్ధి అయ్యే ప్రక్రియను పెంపొందిస్తుందన్న మాట.

calci

మదుపులను పోల్చి చూసుకోండి

బహుళ మదుపుల సన్నివేశాలను మదింపు చేసుకోవడంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు సహాయపడుతుంది. మదుపు మొత్తము, కాలావధి, లేదా రాబడి రేటును వ్యత్యాసపరచడానికి మీరు గణాంకాలను మార్పుచేర్పులు చేసుకోవచ్చు మరియు ప్రతి సందర్భమూ మీ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో కాంపౌండింగ్ క్యాలికులేటర్ మీకు చూపుతుంది. మీరు మీ దీర్ఘ-కాలిక లక్ష్యాలకు సరిపోయేలా అత్యుత్తమ సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఈ సమాచారము వీలు కలిగిస్తుంది.

calci

How do Retirement Calculators work?

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ /చక్రవడ్డీ క్యాలికులేటరును ఉపయోగించుకోవడం ఎలా?

కాంపౌండింగ్ అనేది దీర్ఘ-కాలిక సంపద సృష్టికి ఎలా దోహదపడుతుందో చూడడానికి క్యాలికులేటరు కాంపౌండింగ్ క్యాలికులేటరు మీకు సహాయపడగలుగుతుంది. కాంపౌండింగ్ సూత్రము యొక్క శక్తి, అసలు పెట్టుబడిపై లాభాన్ని మాత్రమే సంపాదించే సామాన్య వడ్డీ రేట్ల కంటే వేగంగా అదనపు సంపాదనలను పొందడానికి సహాయపడుతుంది. మీ అసలు మొత్తము వడ్డీని సంపాదించిన ప్రతి సారీ, కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మొత్తం సొమ్మునూ కొత్త అసలుగా చూస్తుంది. ఇది ప్రతి చెల్లింపు వ్యవధికీ కొనసాగుతుంది, మరియు డబ్బు మొత్తం పెరుగుతూనే ఉంటుంది. చక్రవడ్డీ క్యాలికులేటర్ అనేది, ఈ చక్రవడ్డీ సూత్రమును ఉపయోగించి మీరు ఆన్‌లైన్ చక్రవడ్డీని లెక్కించడానికి వీలు కలిగిస్తుంది:

A = P (1+r/n) ^nt 

  • A = మదుపు యొక్క మెచ్యూరిటీ మొత్తం
  • P = మదుపు చేసిన అసలు మొత్తము
  • r = వడ్డీ రేటు  
  • n = సంవత్సరానికి ఎన్నిసార్లు వడ్డీ కూడగట్టబడినదో ఆ సంఖ్య
  • t = మదుపు యొక్క అవధి లేదా కాలవ్యవధి
bmi-calc-mob
bmi-calc-desktop

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుంది?

స్టెప్ 1

వివరాలను ఎంటర్ చేయండి

మీరు మదుపు చేసుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.

choose-plan

స్టెప్ 2

మదుపు చేసే వ్యవధి

మదుపు వ్యవధిని మరియు మీరు ఎంత కాలం మదుపు చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలవ్యవధిని ఎంటర్ చేయండి.

premium-amount

స్టెప్ 3

వడ్డీ రేటు

మీ మదుపుపై మీరు ఆశించిన రాబడి రేటును ఎంటర్ చేయండి.

select-stategy

స్టెప్ 4

రాబడులను లెక్కించండి

మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ యొక్క కాంపౌండింగ్ విలువను అప్పటికప్పుడే అందుకుంటారు.

make-payments

తరచుగా అడిగే ప్రశ్నలు

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని ఉపయోగించుకొని ఒకరు ఎలా మిలియనీర్ కాగలుగుతారు?

Answer

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని ఉపయోగించుకొని మిలియనీర్ కావడానికి గాను, మీరు సాధ్యమైనంత త్వరగా విధిగా కాంపౌండింగ్ సాధనాలలో మదుపు చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలావధికి మదుపు చేస్తూనే ఉండండి మరియు ఒక విత్‌డ్రాయల్ చేయాలనే ఉత్సుకతను నిరోధించుకోండి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆ డబ్బును మీ మదుపు కూడగట్టుకోవడానికి జోడించండి. అది ఒక సైజులో ఆపత్కాల నిధిగా పెరగడానికి సహాయపడుతుంది. మదుపులపై రాబడులను నిర్ధారించుకోవడానికి కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తి మీకు సహాయపడుతుంది.

చక్రవడ్డీ ప్రయోజనాలతో మీరు మీ పొదుపును ఎలా మెరుగుపరచుకోవచ్చు?

Answer

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ దీర్ఘకాలికం కోసం చేసే మదుపులకు అత్యుత్తమంగా పనిచేస్తుంది. చక్రవడ్డీ యొక్క శక్తిని గరిష్టం చేసుకోవడానికి గాను త్వరగా మొదలుపెట్టవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. కాంపౌండింగ్ యొక్క సంపూర్ణ ప్రయోజనాలను పొందడానికై, విత్‌డ్రాయల్స్ చేయడం మానుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ఉపయోగించడానికి ముందు, మీ ప్రాధాన్యతలను పేర్కొనడం, మీ మదుపు లక్ష్యాలను గుర్తించడం, మరియు ఒక కాంపౌండింగ్ మదుపును చేయడానికి ముందు మీ ముప్పు విభక్తమును అంచనా వేసుకోవడం తప్పనిసరి అవుతుంది.

వడ్డీ ఎంత తరచుగా కూడగట్టుకోబడుతుంది?

Answer

చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా, వడ్డీని రోజువారీ, నెలవారీ, మూడునెలలవారీ, అర్ధ-సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ అంతరాలలో కూడగట్టుకుంటుంది. తక్కువ కాలానికి కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం వల్ల మీ రాబడులు వేగంగా ద్విగుణీకృతం అవుతాయి.

వడ్డీ రేటు ఎంత తరచుగా కూడగట్టుకోబడుతుంది?

Answer

చక్రవడ్డీ క్యాలికులేటర్ ఇండియా, వడ్డీని రోజువారీ, నెలవారీ, మూడునెలలవారీ, అర్ధ-సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ అంతరాలలో కూడగట్టుకుంటుంది. తక్కువ కాలానికి కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం వల్ల మీ రాబడులు వేగంగా ద్విగుణీకృతం అవుతాయి.

ఉదాహరణతో చక్రవడ్డీని లెక్కించడం ఎలా?

Answer

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్ ను మరింత బాగా అర్థం చేసుకోవడానికి, ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉదాహరణ ఉంది. 
 

మీకు సంవత్సరానికి 10% వడ్డీని చెల్లించే ఒక రు.1000 ల మదుపు  మొత్తం ఉందని అనుకోండి, 1 వ సంవత్సరం ఆఖరుకు మీకు అది  రు.1100 లు అవుతుంది. ఇప్పుడు 2 వ సంవత్సరములో, ఈ పూర్తి మొత్తము రు. 1100 పై వడ్డీ లెక్కించబడుతుంది,  అలా మీకు రు.1210 వస్తుంది. 3 వ సంవత్సరంలో, మీరు రు.1210 పై 10% వడ్డీ సంపాదించుకుంటారు, అది రు. 1331 అవుతుంది, అలా ముందుకు సాగుతుంది.

ప్రతిరోజూ లేదా నెలకొకసారి కూడగట్టుకోవడం మంచిదేనా?

Answer

ఒక సాధారణ నియమముగా, ప్రతిరోజూ కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం ఉత్తమం. నెలవారీ కూడగట్టుకోవడంతో పోలిస్తే వడ్డీ మొత్తము కొద్దిగా అధికంగా ఉంటుంది, ఎందుకంటే వడ్డీ రోజువారీగా ప్రతిరోజూ లెక్కించబడుతుంది. కాబట్టి, చేర్చబడిన వడ్డీ ఆధారంగా మొత్తము ప్రతిరోజూ అధికంగా పెరుగుతుంటుంది. కూడగట్టుకునే వ్యవధి ఎంత తక్కువైతే, రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తితో మీకు మీరుగా చూసుకోవచ్చు, డబ్బు యొక్క భవిష్యత్ విలువను అంచనా వేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది.

ఏది ప్రాధాన్యతగా ఉంటుంది, రోజువారీ లేదా నెలవారీ చక్రవడ్డీయా?

Answer

ఒక సాధారణ నియమముగా, ప్రతిరోజూ కూడగట్టుకోవడాన్ని ఎంచుకోవడం ఉత్తమం. నెలవారీ కూడగట్టుకోవడంతో పోలిస్తే వడ్డీ మొత్తము కొద్దిగా అధికంగా ఉంటుంది, ఎందుకంటే వడ్డీ రోజువారీగా ప్రతిరోజూ లెక్కించబడుతుంది. కాబట్టి, చేర్చబడిన వడ్డీ ఆధారంగా మొత్తము ప్రతిరోజూ అధికంగా పెరుగుతుంటుంది. కూడగట్టుకునే వ్యవధి ఎంత తక్కువైతే, రాబడి అంత ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు కాంపౌండింగ్ క్యాలికులేటర్ యొక్క శక్తితో మీకు మీరుగా చూసుకోవచ్చు, డబ్బు యొక్క భవిష్యత్ విలువను అంచనా వేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది.

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail