Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

50 కోట్ల వరకూ లైఫ్ కవర్

₹1 లక్ష నుండి ₹50 కోట్ల వరకు లైఫ్ కవర్‌ను ఎంచుకోండి మరియు 5 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకూ మీ అవధిని ఎంచుకునే ప్రయోజనాలను ఆనందించండి.

cover-life

దీర్ఘకాలికమైన కవరేజ్

80 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్ పొందండి

wealth-creation

మరణ ప్రయోజనాలు

జీవిత బీమా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించిన పక్షంలో, మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది, ఎందుకంటే వారు తక్షణమే భరోసా ఇవ్వబడిన ఏకమొత్తం ప్రయోజనాన్ని పొందుతారు

secure-future

పన్ను ప్రయోజనాలు

వర్తించు పన్ను* చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై పన్ను* ప్రయోజనాలు అందుకునే వీలు ఉంటుంది.

many-strategies

అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలు

మీ ప్రీమియం చెల్లింపు అంతరమును ఎంచుకోండి: నెలవారీ, అర్ధ-సంవత్సరం వారీ, వార్షికంగా లేదా మీ ప్రాధాన్యత ప్రకారం ఒక-సారి చెల్లింపును ఎంచుకోండి.

many-strategies

ఈ అవధి బీమా ప్లాన్ కొనడం ఎలా?

Step 1

మీ వివరాలు ఎంటర్ చేయండి

మీ పేరు, మొబైల్ నంబర్, లింగం, పుట్టిన తేదీ మరియుఇతర ఆవశ్యకతలు వంటి మీ ప్రాథమిక వివరాలను పూరించండి. 

choose-plan

Step 2

లైఫ్ కవర్ మొత్తాన్ని ఎంచుకోండి

మీ ప్రాధాన్యత మరియు ఆవశ్యకత ఆధారంగా ₹1 లక్ష నుండి ₹50 కోట్ల మధ్య లైఫ్ కవర్ నుండి ఎంచుకోండి.

premium-amount

Step 3

మీ కోట్ ని సమీక్షించుకోండి

మీ వివరాలు మరియు కవరేజ్ ఎంపికలను సమీక్షించడానికి ఒక కోట్ ఉత్పన్నం చేయబడుతుంది.

select-stategy

Step 4

చెల్లింపు చేయండి

ప్రక్రియను పూర్తి చేయడానికి ఏదైనా ఆన్‌లైన్ చెల్లింపు రూపాన్ని ఎంచుకోండి మరియు మా అవధి ప్లానును ఆన్‌లైన్ కొనండి. ఆ వెనువెంటనే మీకు పాలసీ జారీ చేయబడుతుంది.

make-payments

మీ ప్లాన్‌ని దర్శించండి

alt

40 సంవత్సరాలు

వివాహితుడై, ఇద్దరు పిల్లలు గల వికాస్, ₹ 2 కోట్లకు ఒక అవధి బీమా పాలసీని 20 సంవత్సరాల కోసం కొంటారు.

alt

40-58 సంవత్సరాలు

వికాస్ 18 సంవత్సరాల పాటు వార్షిక ప్రీమియం ₹ 41,740 చెల్లిస్తారు

alt

59 వ సంవత్సరం నాటికి

వికాస్ పాలసీ కాలావధి సందర్భంగా మరణిస్తారు

alt

వికాస్ భార్య

ఏకమొత్తపు చెల్లింపుగా ₹ 2 కోట్లు అందుకుంటారు

alt
alt

40 సంవత్సరాలు

ఒంటరి తల్లి అయిన స్వాతి, 30 సంవత్సరాల కోసం ₹ 1 కోటి అవధి ప్లాన్‌ని కొంటారు

alt

40-60 సంవత్సరాలు

స్వాతి 20 సంవత్సరాల పాటు వార్షిక ప్రీమియం ₹ 19,070 చెల్లిస్తారు

alt

61 వ సంవత్సరం నాటికి

స్వాతి పాలసీ కాలావధి సందర్భంగా మరణిస్తారు

alt

స్వాతి కుమార్తె

ఏకమొత్తపు చెల్లింపుగా ₹ 1 కోటి అందుకుంటారు

alt

Eligibility Criteria

Age at Entry

Answer
  • Minimum - 18 years
  • Maximum - 60 years

Age at Maturity

Answer
  • Minimum - 23 years
  • Maximum - 80 years

Policy Term

Answer
  • Minimum - 5 years 
  • Maximum - 40 years

Premium Payment Frequency

Answer
  • Monthly, Half yearly, Annually & One-time payment

Sum Assured

Answer
  • ₹1 Lakh to ₹50 Crore 

Premium Payment Term

Answer

Single Pay – One Time Payment 
Regular Pay – Equal to Policy Term

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

How can we help?

View All FAQ

What is the IndiaFirst Life Plan?

Answer

IndiaFirst Life Plan is a pure protection policy which offers an insurance cover on your life. The policy secures your family members/ loved ones in case of unfortunate event of the life assured’s demise. This plan can also be bought online.

Who are the people involved in the policy?

Answer

This policy may include the ‘Life Assured’, the ‘Policyholder’, the ‘Nominee(s)’ and the ‘Appointee’.

 

Who is a Life Assured’?

 

Life assured is the person, on whose life the policy depends. The policy ends and the benefit is paid out on the life assured’s death. 

 

Maximum age at the time of applying for the policy 
 60 years as on the last birthday 
Maximum age at end of the policy term 
 80 years as on the last birthday
Minimum age at the time of applying for the policy 18 years as on the last birthday

 

Who is a Policyholder?

A Policyholder is the person who holds the policy. The Policyholder may or may not be the life assured. A Policyholder must be at least 18 years old while applying for the policy. You can choose a nominee under than policy if you and the life assured are the same.

 

Who is a Nominee(s)?

A nominee(s) is the beneficiary under the policy who receives the death benefit in case of the life assured’s demise. The nominee(s) is appointed by you, the policyholder. The nominee(s) can even be a minor (i.e. below 18 years of age).

 

Who is the Appointee?

An appointee is the person you can nominate at the time of buying the policy in case your nominee(s) is a minor. The appointee receives the benefits under the policy and holds the same till the nominee(s) attains 18 years of age.

What is the life cover under this policy?

Answer

The life cover is the sum assured opted for which you take the policy. However, you have the option to select your life cover as per your requirements. 
 

Minimum life cover / sum assuredMaximum life cover / sum assured
₹1,00,000 ₹50,00,00,000


*The life cover should be in multiples of ₹1,000

What is the term of the policy?

Answer
Regular PremiumSingle Premium
5 to 40 years5 to 40 years

Can you cancel your policy?

Answer

Yes, you can cancel your policy if you disagree with any of the terms and conditions within the first 30 days (free look period) from receipt of your policy document, whether received electronically or otherwise. You can return the policy to us, while stating your specific objections.

We will return your premium as follows –

Premium paid

Less: i. Risk Premium for the period you were covered under the policy

ii. Charges towards medical examination, if any

iii. Stamp duty charges

Can you surrender your policy?

Answer

Yes. You have the flexibility to surrender your policy.
 

Regular premiumSingle premium
No Unexpired Risk Premium value payableUnexpired Risk Premium value i s payable only if you surrender the policy any time after the second policy year and before the end of the policy term. It is calculated as– 40%xPremiumpaidx(Unexpired Term*/TotalPolicyTerm)


*Unexpired term will be calculated as on the date of lapse or, in case the cover is continuing, the date of surrender. 

Do you get any loan benefits under your policy?

Answer

No. Loan is not available under this policy. 

What are the premium paying modes available?

Answer

 

Regular premium Single Premium
Monthly (through ECS or Direct Debit), six monthly yearlyOnetime payment only 

 

How much you need to pay?

Answer

Premium will depend on the life assured’s age, the policy term and the sum assured.
 

Premium FrequencyMinimum Premium Amount Rs
MonthlyRs 100
Six monthlyRs 500
YearlyRs 1,000
One Time PaymentRs 5,000


The mode of premium payment and frequency will also impact the premium amount. The following premium frequency factors for monthly and Half Yearly policies will apply on the yearly premium to get instalment premium.

 

Premium FrequencyFactor To Be Applied To Yearly Premium
Monthly0.0870
Half Yearly0.5119

 

What is the benefit payable in case of the life assured’s demise?

Answer

In the unfortunate event of the life assured’s demise during the policy period, the nominee (the person chosen to receive the benefits) will get a lump sum amount. This amount is equal to the sum assured. Not just that, the death benefit paid to the nominee(s) will be more than 105% of all the premiums paid at any point in time. 

What do you receive at the end of the policy term?

Answer

There is no maturity or survival benefit payable under this policy. This is a non participating pure term insurance policy. 

Your options if you miss paying premiums Is there a grace period for missed premiums?

Answer

We provide you a grace period of 30 days in case of six monthly or yearly premium mode and 15 days in case of monthly premium mode. This period starts from the due date of each premium payment. All your policy benefits continue during this grace period. In case of death during the grace period we will pay the sum assured to the nominee/appointee/legal heir after deducting the due premium.

If you do not pay your premiums before the end of the grace period, your life cover ceases and your policy will lapse. 

What are your options to revive the policy?

Answer

You can revive your policy within a specified period of five years, if you have been unable to pay premiums due to constraints by–

  • Simply paying the pending premium amount without any interest 
  • Begin the regular payment of premiums
     

Are there any constraints to revive your policy?

Yes. You can revive your policy as long as you do it within five years from the due date of the first unpaid premium but before the maturity date. The revival is subject to satisfactory medical and financial requirements raised by the Company, and board approved underwriting guidelines The medical cost, if any to be borne by you.

What happens in case the life assured commits suicide?

Answer

If someone covered by the term plan policy, unfortunately, passes away due to suicide within the first 12 months from when the policy started or was revived, the nominee or beneficiary will receive support. They will be entitled to 80% of the total premiums paid till the date of death or the Unexpired Risk Premium value available as on the date of death – whichever is higher. This applies as long as the policy is in force. 

Plans that may interest you!

India First Life Guaranteed Protection Plus Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్

Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail