drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లాన్

  • tick

    తక్షణ జారీBrochure

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి.

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లస్ ప్లాన్

  • tick

    తక్షణ జారీ

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

  • tick

    జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు

  • tick

    విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు

  • tick

    మీ పెట్టుబడి లక్ష్యాలను సాధించుకోవడానికి 3 ప్లాన్ ఆప్షన్లు

  • tick

    అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

  • tick

    అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం

  • tick

    అనువైన - ప్రీమియం చెల్లింపు

  • tick

    పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత

  • tick

    సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ TULIP (తులిప్) ప్లస్

  • tick

    100x జీవిత బీమా కవర్ వరకూ

  • tick

    ప్రీమియం కేటాయింపు ఛార్జీలు 750% వరకూ తిరిగి చెల్లింపు

  • tick

    అదనపు రిస్కులు కవర్ చేయడానికి రూపొందించబడిన రైడర్లు

  • tick

    అధిక ప్రీమియముల కోసం తగ్గించబడిన ప్రీమియం కేటాయింపు ఛార్జీ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

TULIP Pro Plan

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

  • tick

    మార్కెట్ అనుసంధానిత రాబడులు

  • tick

    గరిష్ట లాభం కోసం ఉచిత మార్పిడులు

  • tick

    దీర్ఘావధి లాయల్టీ ప్రయోజనాలు

  • tick

    టాప్-అప్ ప్రీమియములను జోడించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్

  • tick

    15 లేదా 20 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్

  • tick

    కాలానుగతమైన క్యాష్ బ్యాక్

  • tick

    అంతరాయం లేని జీవిత వర్తింపు

  • tick

    ముందస్తుగానే చేసే ప్రీమియం చెల్లింపులతో మనీబ్యాక్ రాయితీలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్

  • tick

    మూడు కొత్త నిధులతో మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లు!

  • tick

    మీ రిటైర్‌మెంట్‌ను భద్రపరచడానికి 2 ప్లాన్ ఎంపికలు

  • tick

    జీరో కేటాయింపు లేదా పరిపాలన ఛార్జీలు.

  • tick

    సంవత్సరం 1లో 5% వరకు హామీ ఇవ్వబడిన జోడింపులు*

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

  • tick

    జీవితం కోసం ఆదాయం

  • tick

    5 యాన్యువిటీ ఎంపికలుs

  • tick

    జాయింట్ లైఫ్ రక్షణ

  • tick

    పెంపుదల అయ్యే యాన్యువిటీ ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • tick

    రిటైర్‌మెంట్ ప్రణాళిక

  • tick

    12 యాన్యువిటీ ఆప్షన్లు

  • tick

    అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు

  • tick

    జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

  • tick

    భరోసాతో కూడిన రాబడులు

  • tick

    ద్రవ్యోల్బణాన్ని జయించండి

  • tick

    ఎలా పొదుపు చేయాలో ఎంచుకోండి

  • tick

    40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్

  • tick

    స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు

  • tick

    ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికై హామీతో కూడిన ఆదాయం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల ఆదాయం

  • tick

    ప్రీమియం తిరిగి చెల్లించే భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రీమియం రైడర్ యొక్క మాఫీ

  • tick

    3 కవరేజ్ ఆప్షన్లు

  • tick

    మీ ప్రియమైన వారికి హామీతో కూడిన ఆర్థిక రక్షణ

  • tick

    మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)

  • tick

    10 తీవ్ర అస్వస్థతల వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ ఎడిబి రైడర్

  • tick

    రూ. 2 కోటి వరకూ ప్రస్తుతమున్న పాలసీ మీద అదనపు కవర్

  • tick

    స్థోమతకు తగిన ధరతో మీ ప్రియమైన వారిని రక్షించండి

  • tick

    పన్ను ప్రయోజనావకాశాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ టి పి డి రైడర్

  • tick

    Up to 1 Cr. Additional cover

  • tick

    Protect your loved ones at affordable price

  • tick

    Tax Advantages

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

  • tick

    సమీకృత గ్రూప్ ఆరోగ్య బీమా

  • tick

    కార్పొరేట్ కొరకు స్థోమతకు తగిన ఆరోగ్య కవరేజీ

  • tick

    గ్రూప్ జీవిత బీమా కొరకు కోవిడ్-19 రక్షణ

  • tick

    నిర్ధారిత ప్రయోజన భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్

  • tick

    స్థోమతకు తగిన గ్రూప్ అవధి బీమా

  • tick

    స్వచ్ఛందంగా లేదా ఆటోమేటిక్ నమోదు

  • tick

    EDLI తో పెంపొందిత కవరేజ్

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్

  • tick

    ప్రతి స్కీమ్ కొరకు విడిగా ఒక ప్లాన్

  • tick

    కనీసం 0.5% హామీతో కూడిన తిరుగు రాబడి

  • tick

    కంపెనీ యొక్క పనితీరు ప్రకారం సంవత్సరం వారీ బోనస్

  • tick

    సులభమైన రాబడులు సంపాదించండి

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

  • tick

    ఆర్థికపరమైన రక్షణ

  • tick

    అనుకూలీకృతమైన పాలసీ

  • tick

    గ్యారంటీడ్ చెల్లింపులు

  • tick

    అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img

టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్

మీ కుటుంబ ఆర్థిక భద్రతకు సరైన కవర్‌ను అంచనా వేయడానికి మా టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

drop-header-img

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

మా సులభమైన చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌తో మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తు లక్ష్యాలను ప్లాన్ చేయండి.

drop-header-img

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్

సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మీరు ఎంత ఆదా చేయాలో అంచనా వేయండి

drop-header-img

కాస్ట్ అఫ్ డిలే కాలిక్యులేటర్

పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల మీ దీర్ఘకాలిక సంపద సృష్టిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి

drop-header-img

హుమన్ లైఫ్ వ్యాలు కాలిక్యులేటర్

మీ మానవ జీవిత విలువను లెక్కించండి మరియు మీ కుటుంబానికి అవసరమైన భీమా కవరేజీని అర్థం చేసుకోండి

drop-header-img

పెయిడ్-అప్ కాలిక్యులేటర్

మీ పాలసీ యొక్క పెయిడ్-అప్ విలువను తనిఖీ చేయండి మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి

drop-header-img

యాన్యుటీ కాలిక్యులేటర్

మా యాన్యుటీ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయాన్ని అంచనా వేయండి

drop-header-img

ULIP కాలిక్యులేటర్

పాలసీ వ్యవధిలో మీ ULIP పెట్టుబడులపై సంభావ్య రాబడిని అంచనా వేయండి.

drop-header-img

కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్

కాంపౌండింగ్ ద్వారా మీ డబ్బు కాలక్రమేణా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోండి.

drop-header-img

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ కాలిక్యులేటర్

మీ దీర్ఘకాలిక సంపద లక్ష్యాలను సాధించడానికి మీ పెట్టుబడులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి.

drop-header-img

SIP కాలిక్యులేటర్

కేవలం కొన్ని క్లిక్‌లలో మీ నెలవారీ SIP పెట్టుబడులపై రాబడిని లెక్కించండి.

drop-header-img

SSY కాలిక్యులేటర్

మా సాధారణ SSY కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ కుమార్తె భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆదా చేయవచ్చో గుర్తించండి.

drop-header-img

RD కాలిక్యులేటర్

మీ రికరింగ్ డిపాజిట్ పెట్టుబడుల మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా లెక్కించండి.

drop-header-img

NPS కాలిక్యులేటర్

జాతీయ పెన్షన్ పథకం పెట్టుబడుల ద్వారా మీ పదవీ విరమణ కార్పస్ మరియు పెన్షన్‌ను అంచనా వేయండి.

drop-header-img

ఇన్కం టాక్స్ కాలిక్యులేటర్

మీ పన్ను బాధ్యతను లెక్కించండి మరియు మీ పన్నులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి

drop-header-img

హోం లోన్ EMI కాలిక్యులేటర్

మీ గృహ రుణ EMI లను లెక్కించండి మరియు తిరిగి చెల్లింపులను సులభంగా నిర్వహించండి.

drop-header-img

లోన్ EMI కాలిక్యులేటర్

మీ కారు లోన్ EMI ని కనుగొని సరైన తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకోండి.

drop-header-img

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్

దరఖాస్తు చేసుకునే ముందు మీ పర్సనల్ లోన్ EMI లను అంచనా వేయండి.

drop-header-img

సాలరీ కాలిక్యులేటర్

తగ్గింపులు మరియు భత్యాల తర్వాత మీ టేక్-హోమ్ జీతాన్ని లెక్కించండి.

drop-header-img

గ్రాట్యుటీ కాలిక్యులేటర్ (కొత్తది)

మీ పదవీకాలం మరియు జీతం ఆధారంగా మీరు పొందగలిగే గ్రాట్యుటీ మొత్తాన్ని లెక్కించండి.

drop-header-img

CIBIL స్కోర్ కాలిక్యులేటర్

మీ క్రెడిట్ స్కోర్ లో మీరు ఎక్కడ ఉన్నారో తనిఖీ చేయండి మరియు బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

BMI కాలిక్యులేటర్

మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను తనిఖీ చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

নমিনি সেন্ট্রাল

আপনার ওয়ান-স্টপ হাব যা আপনার প্রিয়জনদের জীবন বীমা মনোনয়ন এবং দাবি সম্পর্কিত সবকিছু সহজেই অ্যাক্সেস করতে, বুঝতে এবং পরিচালনা করতে সহায়তা করে।

drop-header-img

జీవిత భీమా కి ఒక పుస్తకం

జీవిత భీమా ప్రాథమికాలను అర్థం చేసుకోవడానికి మీ సరళమైన, సులభ మార్గదర్శి.

drop-header-img

ఇండియా ఫస్ట్ యొక్క

ప్రపంచాన్ని తీర్చిదిద్దిన భారతదేశం యొక్క మార్గదర్శక ఆవిష్కరణలు మరియు చారిత్రాత్మక మైలురాళ్లను కనుగొనండి.

drop-header-img

లైఫ్+ వార్తాలేఖ

భీమా మరియు డబ్బు విషయాలపై మీ నెలవారీ సాధారణ, తెలివైన చక్కటి వివరణ - నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు డెలివరీ చేయబడుతుంది.

drop-header-img

ইন্সুরেন্স ভিডিও

দ্রুত, সহজ ভিডিও যা আপনাকে বীমা সম্পর্কে আরও ভালোভাবে বুঝতে সাহায্য করবে।

drop-header-img

ইন্সুরেন্স পডকাস্ট

যাওয়ার পথে বীমা সহজ করার জন্য বিশেষজ্ঞদের অন্তর্দৃষ্টি শুনুন।

Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మాగ్జిమైజర్ ప్లాన్ యొక్క ముఖ్యమైన విశేషాంశాలు

మార్కెట్ అనుసంధానిత వృద్ధి

వైవిధ్యమైన ఫండ్స్ లో మదుపు చేయండి మరియు సంభావ్యతగా అధిక రాబడులు ఆర్జించండి

cover-life

ఫండ్ మార్పిడి

లాభాలను గరిష్టం చేసుకోవడానికి శ్రమ లేకుండానే ఫండ్స్ మధ్య మారండి

wealth-creation

బహుళ పెట్టుబడి వ్యూహాలు

3 విశిష్ట యులిప్ పెట్టుబడి వ్యూహాలతో మీ పోర్ట్‌ఫోలియోను అనుకూలీకృతం చేసుకోండి

secure-future

లాయల్టీ రివార్డులు

మదుపు చేస్తూనే ఉండడానికి అదనపు యూనిట్లు మీ ఫండ్ కు చేర్చబడతాయి

many-strategies

పొదుపును పెంపొందించుకోండి

మీ సంపద సృష్టిని ద్విగుణీకృతం చేసుకోవడానికి మీ ఫండ్ విలువకు టాప్-అప్ చేయండి

many-strategies

ఫండ్ ఆప్షన్లు

మీ లక్ష్యాలకు సరిపోవడానికి 7 విభిన్న పెట్టుబడి ఐచ్ఛికాల నుండి ఎంచుకోండి

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ కొనడానికి దశలు

Step 1

ప్రాథమిక వివరాలు ఎంటర్ చేయండి

మీ పేరు, సంప్రదింపు సమాచారం మరియు పుట్టిన తేదీ వంటి ఏదైనా ఇతర అవసరమైన వ్యక్తిగత వివరాలను పూరించండి.

choose-plan

Step 2

మీ వ్యూహమును ఎంచుకోండి

ఒక పెట్టుబడి వ్యూహాన్ని ఎంపిక చేసుకోండి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఎంత పెట్టుబడి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి

premium-amount

Step 3

మీ కోట్ ని సమీక్షించుకోండి

మీ బీమా ప్లాను మరియు ప్రీమియం మొత్తము యొక్క వివరాలను సరి చూసుకోండి. పాలసీలో చేర్చబడి ఉన్న ఏవైనా అదనపు ప్రయోజనాలు లేదా రైడర్లను సమీక్షించుకోండి.

select-stategy

Step 4

మా నిపుణులతో మాట్లాడండి

ఏవైనా ప్రశ్నలు లేదా వివరణల కోసం పరిజ్ఞానవంతులైన మా సలహాదారులను సంప్రదించండి మరియు మీ కోసం అత్యుత్తమమైన పాలసీపై వ్యక్తిగతీకృత మార్గదర్శకత్వం పొందండి.

make-payments

మీ ప్రణాళికను దృశ్యమానం చేసుకోండి

alt

30 వయసు

శ్రీ అగర్వాల్ గారు 10 సంవత్సరాలకు ₹2,50,000 వార్షిక ప్రీమియంతో మరియు 40 సంవత్సరాల పాలసీ కాలవ్యవధితో, ₹62,50,000 భరోసా సొమ్మును పొందేలా ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మాగ్జిమైజర్ ప్లాన్‌ను కొనుగోలు చేశారు.

alt

35 వయసు

లాయల్టీ ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందుతూ మొదలు పెడతారు (6వ సంవత్సరం నుండి ప్రీమియం చెల్లింపు అవధి గడువు ముగిసే వరకు).

alt

40 వయసు

10 సంవత్సరాల తర్వాత, ప్రతి 5 సంవత్సరాలకు పునరావృతం చేస్తూ లాభాల పెంపుదలను చేసుకుంటారు.

alt

70 వయసు

ప్లాన్ అవధి సమీప ముగింపు సమయానికి గణనీయమైన ప్రయోజనాలను ఆశిస్తారు.

alt

71 వయసు

₹2,55,65,269 @8% తో పెట్టుబడి రాబడి లేదా ₹57,82,572 @4%తో, చెల్లించిన ₹25,00,000 ప్రీమియములను అధిగమించి ఫండ్ విలువను అందుకుంటారు.

alt

మదుపు వ్యూహాలు

వయస్సు-ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహము:

ఈ వ్యూహం మీ వయస్సు ఆధారంగా వివిధ ఫండ్స్ మధ్య మీ అసెట్  కేటాయింపును ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తుంది. మీరు పెద్దవారు అయ్యే కొద్దీ, మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయడానికి మరియు రిస్కుకు గురి కావడాన్ని నిర్వహించడానికి మీ ఫండ్ కేటాయింపు పునఃపంపిణీ చేయబడుతుంది. మీరు రిటైర్‌మెంట్ కి దగ్గరపడే కొద్దీ ఇది మీ భవిష్యత్తును కాపాడడానికి సహాయపడుతుంది.

choose-plan

ఆటో ట్రాన్స్‌ఫర్ బ్యాలన్స్డ్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ (ATBIS):

ఈక్విటీ ఫండ్ రాబడులు ముందస్తుగా పేర్కొనబడిన ట్రిగ్గర్ రేటుకు చేరుకున్నప్పుడు ఈ వ్యూహం మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని ఈక్విటీ ఫండ్స్ నుండి డెట్ ఫండ్‌లకు ఆటోమేటిక్ గా బదిలీ చేస్తుంది. ఇది మీ సానుకూల రాబడులను సాపేక్షంగా సురక్షితమైన ఫండ్ ఐచ్ఛికాలకు బదిలీ చేయడం ద్వారా లాభాలను భద్రం చేయడానికి మరియు అస్థిరతను తగ్గించడానికి సహాయపడుతుంది.

premium-amount

నిధుల బదిలీ వ్యూహము:

మీ పాలసీ పనితీరును పద్ధతి ప్రకారం పెంపుదల చేసుకోండి. మీరు మీ ఫండ్ ఐచ్ఛికాన్ని మీ యులిప్ బీమా ప్లానులో ఎంపిక చేసుకోవచ్చు. రాబడిని అనుకూలం చేసుకోవడానికి రూపాయి ధర సగటును వినియోగించడం ద్వారా, మీరు క్రమపద్ధతిలో మార్కెట్లోకి ప్రవేశించి కొంత కాలానికి రాబడిని పొందవచ్చు.

select-stategy

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer

కనీస ప్రవేశ వయస్సు

  • 5 సంవత్సరాలు

 

గరిష్ట ప్రవేశ వయస్సు

  • 5 సంవత్సరాల పిపిటి కొరకు 55 సంవత్సరాలు
  • 10/ 15/ 20 - సంవత్సరాల పిపిటి కొరకు: 65 సంవత్సరాలు
  • సింగిల్/ రెగ్యులర్ చెల్లింపు కోసం: 65 సంవత్సరాలు

*పిపిటి - ప్రీమియం చెల్లింపు అవధి

మెచ్యూరిటీ నాటికి వయస్సు

Answer

కనీస మెచ్యూరిటీ వయస్సు

  • 18 సంవత్సరాలు

 

గరిష్ట మెచ్యూరిటీ వయస్సు

  • 5 సంవత్సరాల పిపిటి కొరకు: 70 సంవత్సరాలు
  • 10/ 15/ 20 సంవత్సరాల పిపిటి కొరకు: 90 సంవత్సరాలు
  • సింగిల్/ రెగ్యులర్ చెల్లింపు కోసం: 90 సంవత్సరాలు

Policy Term

Answer
  • సింగిల్: 5 - 30 సంవత్సరాలు
 
  • రెగ్యులర్/ పరిమిత: 10 - 85 సంవత్సరాలు

Premium Payment Term

Answer

5/ 10/ 15/ 20 సంవత్సరాలు లేదా సింగిల్ చెల్లింపు

Maximum Premium Amount

Answer

బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి

Minimum Premium Amount

Answer
  • రెగ్యులర్/ పరిమిత: ₹2,50,000
  • సింగిల్: ₹5,00,000

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఛార్జీలు ఎలా వసూలు చేసుకోబడతాయి?

Answer

మీరు మాకు చెల్లించే ప్రీమియం నుండి ప్రీమియం కేటాయింపు ఛార్జీ వసూలు చేసుకోబడుతుంది. ఇది ఏదైనా ఇతర ఛార్జీని తగ్గించడం లేదా కేటాయింపు కంటే ముందుగానే ప్రీమియం నుండి తీసివేయబడుతుంది. ఇతర ఛార్జీల విషయంలో మేము ప్రస్తుతమున్న యూనిట్ ధర ప్రకారం యూనిట్లను రద్దు చేయడం ద్వారా వాటిని వసూలు చేసుకుంటాము.
 

యూనిట్ల రద్దు అనేది ఫండ్‌లో ఉన్న యూనిట్ల విలువకు సమానమైన అనుపాతములో అమలు చేయబడుతుంది. 
 

పన్నులు వర్తిస్తాయా? ఔను అయితే, దానిని ఎవరు భరిస్తారు? 
 

అవును, మేము ఈ పాలసీ క్రింద విధించిన అన్ని వర్తించే ఛార్జీలపై ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క వర్తించే నిబంధనలకు అనుగుణంగా వర్తించే పన్నులను మినహాయించుకుంటాము. మాచే మినహాయించుకోబడిన పన్నులు పాలసీ క్రింద ఉన్న ఛార్జీలకు అదనంగా ఉంటాయి. ప్రభుత్వముచే జారీ చేయబడిన నిర్దేశాలలో ఏదైనా మార్పు ఆధారంగా పన్ను రేట్లు మార్పుకు లోబడి ఉంటాయి.

 

మీ పాలసీలో మేము యూనిట్లను ఎలా విలువ చేస్తాము?

Answer

ఐఆర్‌డిఎఐ చే జారీ చేయబడిన యూనిట్ అనుసంధానిత మార్గదర్శకాలకు అనుగుణంగా మేము మీ యూనిట్లకు విలువను ఇస్తాము. ఇప్పటికే ఉన్న అధికార యంత్రాంగం యొక్క మార్గదర్శకాల ప్రకారం, యూనిట్ ధర ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:
 

ఆస్తుల యొక్క మార్కెట్ విలువ, ప్లస్: ప్రస్తుత ఆస్తుల విలువ, తీసివేత: ప్రస్తుత నష్టబాధ్యతలు మరియు నిబంధనల విలువ, ఏదైనా ఉంటే, భాగింపు: వాల్యుయేషన్ తేదీ నాటికి (యూనిట్‌ల సృష్టి/ రిడెంప్షన్ కు ముందు) ఉన్న యూనిట్ల సంఖ్యచే.

వాల్యుయేషన్ తేదీ నాడు ఫండ్‌లోని మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించినప్పుడు (ఏవైనా యూనిట్లను రీడీమ్ చేయడానికి ముందు), మేము పరిగణన క్రింద ఉన్న ఫండ్ యొక్క యూనిట్ ధరను పొందుతాము.

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

త్రైమాసిక, అర్ధ వార్షిక మరియు వార్షిక రూపాల క్రింద అన్ని ప్రీమియముల చెల్లింపు కోసం మేము మీకు 30 రోజులు మరియు నెలవారీ రూపములో 15 రోజుల కారుణ్య వ్యవధిని ఇస్తాము. ఈ కాలవ్యవధి ప్రతి ప్రీమియం చెల్లింపు యొక్క గడువు తేదీ నుండి మొదలవుతుంది. ఈ కారుణ్య వ్యవధిలో మీ ప్లాన్ యొక్క ప్రయోజనాలు అన్నీ కొనసాగుతాయి

ఈ పాలసీ క్రింద పన్ను ప్రయోజనాలు

Answer

చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.

స్విచ్చింగ్ అంటే ఏమిటి?

Answer

మీ ఫండ్స్ ని మార్పిడి చేయడం ద్వారా మీరు ఒక ఫండ్ నుండి మరొకదానికి మారవచ్చు. జీవిత భరోసా పొందిన వ్యక్తికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సందర్భంలో ఇది అనుమతించబడదు. 
 

స్విచ్చింగ్ కోసం ఏవైనా పరిమితులు ఉన్నాయా?
 

మార్పిడి క్రింద మీరు మీ యూనిట్లలో కొన్ని లేదా అన్నింటినీ ఒక యూనిట్ అనుసంధానిత ఫండ్ నుండి మరొక దానికి బదిలీ చేయవచ్చు.

 

Minimum switching amount Maximum switching amount 
INR 5,000 ఫండ్ విలువ

 

ఫండ్స్ మధ్యన మారడానికి ఏయే ఛార్జీలు ఉంటాయి?

 

మీరు ఒక క్యాలెండర్ నెలలో అపరిమితమైన సంఖ్యలో మార్పిడులు చేయడానికి అనుమతించబడతారు. ఈ మార్పిడులు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితం. 

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ అంటే ఏమిటి?

Answer

మా ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్ అనేది ఒక యూనిట్ అనుసంధానిత, నాన్ పార్టిసిపేటింగ్, పొదుపు ప్లాను, ఇది తమ పొదుపుపై రాబడిని పెంచుకోవాలనుకునే, మరియు మున్ముందు సౌకర్యవంతమైన జీవితం కోసం అదనపు సంపదను సృష్టించాలనుకునే మీ వంటి అధిక నికర విలువగల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 

టాప్-అప్ ప్రీమియం అంటే ఏమిటి?

Answer

ఇది, పాలసీలో మీ రెగ్యులర్/ పరిమిత లేదా సింగిల్ ప్రీమియంల కంటే ఎక్కువ మొత్తాన్ని పాలసీలో నిలిపి ఉంచడానికి మీకు వీలు కలిగించే ఒక ఎంపిక. ఈ సదుపాయం పాలసీలో మీ పొదుపు యొక్క మొత్తాన్ని పెంచుతుంది. బాకీపడి ఉన్న మీ ప్రీమియములన్నింటినీ చెల్లించినట్లయితే, మీ పాలసీ అవధి యొక్క చివరి ఐదు పాలసీ సంవత్సరాలకు ముందు మీరు ఈ ఐచ్ఛికాన్ని ఎప్పుడైనా అందుబాటు చేసుకోవచ్చు. టాప్-అప్ ప్రీమియం యొక్క ప్రతి చెల్లింపు టాప్-అప్ భరోసా సొమ్మును పెంచుతుంది. 
 

టాప్-అప్ ప్రీమియములపై ఏవైనా పరిమితులు ఉన్నాయా?
 

కనీస టాప్-అప్ మొత్తముగరిష్ట టాప్-అప్ మొత్తము
Rs. 10,000టాప్-అప్ చెల్లింపు సమయంలో చెల్లించిన మొత్తం రెగ్యులర్/పరిమిత/ సింగిల్ ప్రీమియములు

మీరు ఎంత కనీస మొత్తం చెల్లించగలుగుతారు?

Answer
Minimum PremiumMonthlyQuarterlyHalf YearlyYearly 
రెగ్యులర్ ప్రీమియం/ పరిమిత ప్రీమియం (రు.)20,83362,5001,25,0002,50,000 
సింగిల్ ప్రీమియం (రు.)5,00,000

 

Maximum PremiumMonthly QuarterlyHalf YearlyYearly
Regular Premium/Limited Premium/ Single Premiumబోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఎటువంటి పరిమితీ లేదు  

అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు రూపాలు ఏవేవి?

Answer

మీరు మీ ప్రీమియములను, సింగిల్, పరిమిత లేదా రెగ్యులర్ ప్రీమియముల ద్వారా చెల్లించవచ్చు.

 

Single PremiumLimited Premium
Regular Premium
Onetime payment onlyYearly, Half-Yearly, Quarterly, MonthlyYearly, Half-Yearly, Quarterly, Monthly

భరోసా సొమ్ము ఎలా లెక్కించబడుతుంది?

Answer

భరోసా సొమ్ము యొక్క లెక్కింపు మీరు కలిగి ఉన్న పాలసీ రకాన్ని బట్టి ఉంటుంది.

కనీస భరోసా సొమ్ము

    

రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియంSingle Premium
7* వార్షికం చేయబడిన ప్రీమియం125% of single premium

 

గరిష్ట భరోసా సొమ్ము

సాధారణ ప్రీమియం, పరిమిత ప్రీమియం మరియు సింగిల్ ప్రీమియం ప్లానుల కోసం వార్షికం చేయబడిన/ సింగిల్ ప్రీమియం కంటే గరిష్ట హామీ మొత్తం ‘X’ రెట్లుగా ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఈ దిగువ పట్టిక నుండి ‘X’ తీసుకోబడుతుంది –

  • రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం కొరకు
     
వయో బంధము/పిపిటిరెగ్యులర్ ప్రీమియం పాలసీ కొరకుపరిమిత ప్రీమియం పాలసీల కొరకు (5 సంవత్సరాల-పిపిటిపరిమిత ప్రీమియం పాలసీల కొరకు (10/15/20 సంవత్సరాల-పిపిటి
5 -25 302030
26-30 302030
31-35251525
36-39251520
40-65101010
  • సింగిల్ ప్రీమియం కొరకు:
     
Age band For policy term 5For other policy terms
5 -251010
26-30107
31-35105
36-39104
40-441.251.25
45 - 65 1.251.25

 

టాప్-అప్ ప్రీమియం విషయంలో 

టాప్-అప్ ప్రీమియం
ప్రీమియము యొక్క 125%

 

పాలసీ అవధి ముగింపులో చెల్లింపు ఐచ్ఛికాలు ఏవేవి?

Answer

మెచ్యూరిటీ మీదట, మీరు మొత్తం ఫండ్ విలువను ఒకే టోకు మొత్తము చెల్లింపుగా అందుకోవడానికి ఎంచుకోవచ్చు లేదా మీ ఇష్టాన్ని బట్టి 'సెటిల్‌మెంట్ ఆప్షన్' ఎంచుకోవడం ద్వారా 5 సంవత్సరాల వరకూ మెచ్యూరిటీ చెల్లింపులను నెలవారీ కంతులుగా అందుకోవచ్చు. సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా, వర్తించే ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు మరియు మరణ సంబంధిత ఛార్జీలు వర్తిస్తాయి. పాలసీదారు సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్/సంపూర్ణ ఫండ్ విలువను విత్‌డ్రా చేయమని అడగవచ్చు.

మీచే నిర్దిష్టంగా పేర్కొనబడిన కాలవ్యవధి పాటు క్రమం తప్పని అంతరాల (అంటే పాలసీదారుచే ఎంచుకోబడినట్లుగా నెలవారీ/ త్రైమాసికం/ అర్ధ-వార్షిక/సాంవత్సరిక) సమాన యూనిట్లలో ఈ చెల్లింపును అందుకోవడానికి మీరు ఎంచుకోవచ్చు. ఈ వ్యవధిని సెటిల్‌మెంట్ కాలవ్యవధి అంటారు. ఈ కాలవ్యవధిలో, ఫండ్ నిర్వహణ మరియు మరణ సంబంధిత ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి. మీరు సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్ ఫండ్ విలువ కొరకు అడగవచ్చు.

పాలసీ అవధి ముగింపులో మీరు ఏమి అందుకుంటారు?

Answer

మీరు, అనగా పాలసీదారు, పాలసీ వ్యవధి ముగింపులో టాప్-అప్ ఫండ్ విలువతో సహా, ఏదైనా ఉంటే, ఫండ్ విలువను అందుకుంటారు.

జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి యొక్క మరణం సంభవిస్తే ఏమి జరుగుతుంది?

Answer

పాలసీ అమలులో ఉన్నప్పుడు లేదా చెల్లించబడని మొదటి ప్రీమియం యొక్క గడువు తేదీ నుండి కారుణ్య కాలవ్యవధి ముగిసే లోపున జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించిన పక్షములో, ఆయా ఉదంతమును బట్టి మరణించిన తేదీ నాటికి అధిక ఫండ్ విలువకు సమానమైన సొమ్ము, లేదా భరోసా సొమ్ము, ఏదో ఒకటిని నామినీ(లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసులు పాలసీ క్రింద ప్రయోజనంగా అందుకుంటారు
 

  • ఒక ఏకమొత్తము చెల్లింపుగా; లేదా
  •  ఎంచుకోబడినట్లుగా, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకూ నెలవారీ కంతులుగా. ఈ ఐచ్ఛికం గనక నామినీ (లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసుల కొరకు ఎంచుకోబడి ఉంటే, ఆయా ఉదంతమును బట్టి సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్ మరణ ప్రయోజనాన్ని విత్‌డ్రా చేయమని అడగవచ్చు. ఈ వ్యవధిలో నిధుల పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడవు. వాయిదాలలో మరణ ప్రయోజనం చెల్లింపు విషయంలో; మరణ ప్రయోజనాన్ని యాన్యువిటీ కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం లెక్కించబడుతుంది, ఇక్కడ మరణించిన తేదీ నాటికి ఉన్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా యాన్యువిటీ కారకాంశం వస్తుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే 7 వ స్థాయిలోనే నిలిచి ఉంటుంది. ప్రస్తుతమున్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం యొక్క ముగింపులో సమీక్షకు లోబడి ఉంటుంది మరియు ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటులో మార్పు ఉన్న పక్షములో అదీ మారుతుంది.


ఒకవేళ నామినీ మైనర్ అయిన పక్షములో అపాయింటీకి సొమ్ము చెల్లించబడుతుంది. అయినప్పటికీ, ఏ సమయములోనైనా సరే, పాలసీ అవధి కాలములో చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 105% కు తక్కువగా మరణ ప్రయోజనము ఉండబోదు.

పెయిడ్-అప్ పాలసీల విషయంలో, జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట, పాలసీ ప్రారంభంలో పాలసీదారుచే ఎంపిక చేయబడిన చెల్లింపు ఐచ్ఛికం ప్రకారం, నామినీ/అపాయింటీ/ చట్టబద్ధ వారసులకు, పెయిడ్-అప్ భరోసా సొమ్ము యొక్క అత్యధికానికి సమానమైన సొమ్ము లేదా ఫండ్ విలువ చెల్లించబడుతుంది.

జీవిత భరోసా పొందిన వ్యక్తి మైనర్ అయిన చోట, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, మరియు జీవిత వర్తింపు ఇంకా ప్రారంభం కావలసి ఉన్నచోట, మరణ ప్రయోజనం ఫండ్ విలువకు సమానంగా ఉంటుంది.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Money Balance Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్ అనుసంధానిత జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ, ఇది యులిప్ మరియు జీవిత వర్తింపు ప్రయోజనాలను మిళితం చేస్తుంది.

Product Benefits
  • అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం
  • అనువైన - ప్రీమియం చెల్లింపు
  • పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత
  • సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత
  • ఇన్వెస్ట్‌మెంట్ వైవిధ్యత
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.64 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,968 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan