ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 14 సంవత్సరాలు
- గరిష్టం: 70 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు: 76 సంవత్సరాలు
కనీస గ్రూపు సైజు
గరిష్ట గ్రూప్ సైజు
కనీస అవధి: 5 సంవత్సరాలు
గరిష్ట అవధి: 30 సంవత్సరాలు
కనీస అవధి: 5 సంవత్సరాలు
గరిష్ట అవధి: 10 సంవత్సరాలు
ఒకసారి చెల్లింపు
కనీస అవధి: 5 సంవత్సరాలు
గరిష్ట అవధి: 30 సంవత్సరాలు
కనీస అవధి: 8 సంవత్సరాలు
గరిష్ట అవధి: 30 సంవత్సరాలు
కనీస అవధి: 14 సంవత్సరాలు
గరిష్ట అవధి: 30 సంవత్సరాలు
కనీస అవధి: 2 సంవత్సరాలు
గరిష్ట అవధి: 30 సంవత్సరాలు
రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం: నెలవారీ/త్రైమాసికం/ అర్ధ సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ
సింగిల్ ప్రీమియం: ఒకసారి ప్రీమియం మాత్రమే
కనీస కవర్: ఒక్కో సభ్యుడికి ₹5,000/-
ఎటువంటి పరిమితీ లేదు: బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి
కనీస కవర్: ఒక్కో సభ్యుడికి ₹5,000/-
గరిష్ట కవర్: ₹200,000 – ఒక్కో సభ్యుడికి
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
మాస్టర్ పాలసీదారు అయిన మీరు, మీ సభ్యులు/కస్టమర్లకు జీవిత భరోసా ఉన్నవారి/ 3 గురు సభ్యులు మరణించిన దురదృష్టకర సంఘటన లేదా కవర్ అవధి సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా సంపూర్ణ శాశ్వత వైకల్యానికి గురైతే, వారికి ప్రియమైన వారిని తిరిగి చెల్లింపు భారం నుండి రక్షించుకునే అవకాశాన్ని అందించగలుగుతారు.
ఈ పాలసీ క్రింద, గరిష్టంగా ఇద్దరు ఋణగ్రహీతలు ఇదే పాలసీ క్రింద కవర్ చేయబడవచ్చు.
లెవెల్ అవధి వర్తింపు | తగ్గిపోయే అవధి వర్తింపు | |
---|---|---|
ప్రీమియం చెల్లింపు |
|
|
కవర్ అవధి |
|
|
భరోసా సొమ్ము |
|
|
ఋణగ్రహీతలకు ఈ క్రింది ఆప్షన్లు ఉంటాయి -
మొదటి క్లెయిమ్ ప్రాతిపదిక (లోన్ యొక్క 100%) | లోన్ వాటా శాతము | |
---|---|---|
వర్తింపు యొక్క విస్తృతి |
|
|
ఎవరైనా ఒకరు లేదా ఇద్దరూ ఋణగ్రహీతలు మరణం లేదా ప్రమాదం కారణంగా సంపూర్ణ శాశ్వత వైకల్యం ఏర్పడితే |
|
|
రిస్క్ కవర్ | వడ్డీ చెల్లింపు | మారటోరియం వ్యవధి |
---|---|---|
|
|
|
పాలసీ అవధి గనక సంవత్సరాల గుణకములో ఉంటే మారటోరియం వ్యవధి వర్తిస్తుంది.
కనీస భరోసా సొమ్ము | గరిష్ట భరోసా సొమ్ము |
---|---|
రు. 5,000/- ఒక్కొక్క సభ్యునికి | మైక్రో ఫైనాన్స్ లోన్ కాకుండా ఇతరత్రా దానికి - పరిమితి లేదు; బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి మైక్రో ఫైనాన్స్ లోన్ – రు.200,000 ఒక్కొక్క సభ్యునికి |
కవర్ వ్యవధిలో ఏ సమయంలోనైనా కనీస మరణ ప్రయోజనం మొత్తం కనీసం రూ.5,000 లు ఉంటుంది
ఈ పాలసీ అధిక భరోసా మొత్తపు డిస్కౌంటును అందిస్తుందా?
అవును, ఈ దిగువ పట్టిక ప్రకారం ఈ పాలసీ సభ్యుడికి అధిక భరోసా మొత్తపు డిస్కౌంటును అందిస్తుంది:
ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలు | భరోసా సొమ్ము (రు.) కంటే ఎక్కువగా లేదా సమానముగా | ప్రీమియం రేటుపై %గా తగ్గింపు అవధి కవర్ డిస్కౌంట్ రేటు | ప్రీమియం రేటుపై % గా తగ్గింపు రేటు కోసం లెవల్ అవధి కవర్ తగ్గింపు రేటు ప్రీమియం రేటుపై % గా |
---|---|---|---|
సింగిల్ ప్రీమియం | 3,00,00,000 | 1% | 4% |
పరిమిత చెల్లింపు 5 సంవత్సరాలు | 5,00,00,000 | 1.5% | 3% |
పరిమిత చెల్లింపు 10 సంవత్సరాలు | 7,50,00,000 | 1.5% | 3% |
రెగ్యులర్ ప్రీమియం | 10,00,00,000 | N.A. | 1% |
రెగ్యులర్ ప్రీమియం | పరిమిత ప్రీమియం | సింగిల్ ప్రీమియం |
---|---|---|
నెలవారీ (ఇసిఎస్ లేదా ప్రత్యక్ష జమ ద్వారా)/ మూడు-నెలల వారీ/ ఆరు-నెలల వారీ/ సంవత్సరం వారీ | నెలవారీ (ఇసిఎస్ లేదా ప్రత్యక్ష జమ ద్వారా)/ మూడు-నెలల వారీ/ ఆరు-నెలల వారీ/ సంవత్సరం వారీ | ఒకసారి ప్రీమియం మాత్రమే |
అర్ధ-సంవత్సరం వారీ, మూడు-నెలల వారీ మరియు నెలవారీ పాలసీల కోసం క్రింది ప్రీమియం ఫ్రీక్వెన్సీ కారకాంశాలు వార్షిక ప్రీమియంలపై వర్తిస్తాయి.
ప్రీమియం అంతరము | అర్ధ సంవత్సరం వారీ | మూడు నెలలకు ఒక మారు | నెలవారీగా |
---|---|---|---|
వార్షిక ప్రీమియముపై వర్తింపు చేయబడే అంశము | 0.5119 | 0.2551 | 0.0870 |
ప్రస్తుతం మీరు ఈ దిగువ కనబరచిన పన్ను ప్రయోజనాలకు అర్హులుగా ఉండవచ్చు.
ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి.అయినప్పటికీ, మీ పన్ను సలహాదారును సంప్రదించవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతోంది.
మాస్టర్ పాలసీదారుచే చెల్లించబడిన ప్రీమియం | మాస్టర్ పాలసీదారుచే చెల్లించబడిన ప్రీమియం (విడిగా చెల్లింపు ద్వారా లేదా లోన్ మొత్తాన్ని పెంచడం ద్వారా) | |
---|---|---|
మాస్టర్ పాలసీదారు | ప్రీమియముగా చెల్లించిన పూర్తి మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 37(1) క్రింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు | తగ్గింపు ఏదీ లేదు |
సభ్యులు | తగ్గింపు ఏదీ లేదు | ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80C క్రింద ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు.రసీదు తప్పనిసరిగా వైయక్తిక సభ్యుడి పేరు మీద ఉండాలి లేదా రసీదు తప్పనిసరిగా మాస్టర్ పాలసీదారుచే చెల్లించబడిన ప్రీమియం సభ్యుడి తరపున చెల్లించబడినదని పేర్కొనాలి |
ఈ పాలసీలో 'మాస్టర్ పాలసీదారు' మరియు 'సభ్యుడు' చేరి ఉంటారు.
మాస్టర్ పాలసీదారు ఎవరు?
మాస్టర్ పాలసీదారు అనే వారు ప్రతిపత్తి సంస్థ లేదా సంస్థ (బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ) అయి ఉంటారు, లోన్‌లు తీసుకున్న తన కస్టమర్లు / సభ్యులకు ఈ పాలసీని అందిస్తారు.మాస్టర్ పాలసీదారు మాస్టర్ పాలసీని కలిగి ఉంటారు.
సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అంటే, మాస్టర్ పాలసీదారు యొక్క కస్టమర్/ఉద్యోగిగా ఉంటారు మరియు ఈ పాలసీ క్రింద జీవిత భరోసా పొందినవారు.సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి.ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి –
ప్రవేశము వద్ద కనీస వయస్సు | ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు | మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు |
---|---|---|
14 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) | 70 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) | 76 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) |
కవర్ ని అందించగల గ్రూపు యొక్క సైజు ఎంత?
కనీస గ్రూపు సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
10 | పరిమితి లేదు |
మీరు మీ సభ్యులకు ఈ క్రింది కవర్ రకాలన్నింటినీ అందించవచ్చు -
భరోసా సొమ్ము లెవల్ అవధి కవర్ లేదా తగ్గిపోతున్న అవధి కవర్ అయి ఉండవచ్చు
రెగ్యులర్ ప్రీమియం | పరిమిత ప్రీమియం | సింగిల్ ప్రీమియం | |
---|---|---|---|
లెవెల్ అవధి వర్తింపు | ✓ | ✓ | ✓ |
తగ్గిపోతున్న అవధి కవర్ (లోన్ చెల్లింపు షెడ్యూలుకు లింక్ చేయబడింది) | ✘ | ✓ | ✓ |
పాలసీ యొక్క అవధి అనేది సభ్యుని యొక్క కవర్ అవది అవుతుంది, ఇది దిగువ కనబరచిన షరతులకు లోబడి లోన్ యొక్క కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది:
కవర్ అవధి | రెగ్యులర్ ప్రీమియం | పరిమిత ప్రీమియం – 5 సంవత్సరాలు | పరిమిత ప్రీమియం – 10 సంవత్సరాలు | సింగిల్ ప్రీమియం |
---|---|---|---|---|
కనీస అవధి | 5 సంవత్సరాలు | 8 సంవత్సరాలు | 14 సంవత్సరాలు | కవర్ అవధి నెలల గుణకములో ఉన్నప్పుడు 1 నెల నుండి 36 నెలల వరకు, కవర్ అవధి సంవత్సరాల గుణకములో ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు |
గరిష్ట అవధి | 30 సంవత్సరాలు | 30 సంవత్సరాలు | 30 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
ఒక్కో సభ్యుడికి గరిష్ట కవర్ అవధి, 30 సంవత్సరాల గరిష్ట కవర్ అవధికి లోబడి లోన్ అవధి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి
What are the premium paying options available under the policy?
Regular Premium | Limited Premium | Single Premium |
---|---|---|
Equal to Cover Term | 5 years / 10 years | One-time payment |
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్ క్రింద చెల్లించాల్సిన మెచ్యూరిటీ ప్రయోజనం ఏదీ ఉండదు.
దశలవారీగా లోన్ పంపిణీ చేయబడిన సందర్భాల్లో, ఉదాహరణకు: నిర్మాణముతో అనుసంధానమైన హోమ్ లోన్ కోసం, కవర్ మొదటి బట్వాడా తేదీ నుండి మొదలవుతుంది మరియు మొత్తం లోన్ సొమ్ముకు సమానంగా ఉంటుంది.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి