Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ యొక్క ముఖ్యమైన విశేషాంశాలు

అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

మీరు మీ ప్రీమియమును క్రమం తప్పకుండా కానీ లేదా ఒక పరిమిత వ్యవధికి కానీ లేదా ఒకే చెల్లింపు ద్వారా గానీ చెల్లించవచ్చు.

cover-life

జీవిత వర్తింపు

అనిశ్చితమైన పరిస్థితుల నుండి మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించండి

wealth-creation

సురక్షిత సంపాదనలు

10% కంటే ఎక్కువ ఆర్జించిన లాభాలు పెట్టుబడులను పొందడం కోసం సాపేక్షంగా సురక్షితమైన ఫండ్‌కు బదిలీ చేయబడతాయి

secure-future

యులిప్ పన్ను ప్రయోజనాలు

పన్ను ప్రయోజనాలను వెలికి తీయడం ద్వారా మీ పొదుపును గరిష్టం చేసుకోండి

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ కొనడం ఎలా?

స్టెప్ 1

వ్యక్తిగత సమాచారమును అందించండి

మీ పేరు, సంప్రదించు నంబరు, మరియు ఇమెయిల్ చిరునామా వంటి ఆవశ్యక వివరాలను ఎంటర్ చేయండి

choose-plan

స్టెప్ 2

మీ కవరేజ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని అనుకూలీకృతం చేసుకోండి

ఒక పెట్టుబడి వ్యూహాన్ని ఎంపిక చేసుకోండి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఎంత పెట్టుబడి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి

premium-amount

స్టెప్ 3

మీ ప్లాన్ ని సమీక్షించుకోండి

మీరు ఎంచుకున్న కవరేజ్ మరియు ప్రీమియం ఐచ్ఛికాల సారాంశంతో మీరు ఒక వివరణాత్మక కోట్‌ అందుకుంటారు.

select-stategy

స్టెప్ 4

మా సలహాదారులను సంప్రదించండి

మా సలహాదారులను కలుసుకోండి, మీ ప్రాధాన్యతా ప్లాన్ ఎంపిక చేసుకోవడంలో వారు మీకు సహాయపడతారు.

make-payments

మీ ప్లాన్‌ని దర్శించండి

alt

వయస్సు 30 - పాలసీ ప్రారంభం

వికాస్ తన కుటుంబ భవిష్యత్తును సంరక్షించుకోవడానికి మరియు 20 సంవత్సరాల పెట్టుబడి ప్లాన్ తో సంపదను నిర్మించాలని అనుకున్నారు.

alt

వయస్సు 30-35 - ప్రీమియం చెల్లింపు దశ

వికాస్ తన పాలసీ దిశగా స్థిరమైన పెట్టుబడి కోసం 5 సంవత్సరాలకు ₹50,000 వార్షిక ప్రీమియం చెల్లించడానికి కట్టుబడతారు.

alt

వయస్సు 45 - అనూహ్యమైన సంఘటన

విషాదకరంగా, పాలసీ వ్యవధి సందర్భంగా వికాస్ తన కుటుంబాన్ని క్లిష్ట పరిస్థితిలో వదిలివేస్తూ మరణిస్తాడు.

alt

వికాస్ యొక్క భార్య మరియు పిల్లలు - సంఘటన అనంతర సన్నివేశము

వికాస్ భార్య మరియు పిల్లలు ప్లాన్ ద్వారా అందించబడిన ₹10,00,000 హామీ మొత్తాన్ని అందుకుంటూ ఆర్థిక భద్రతను పొందుతారు. నష్టం జరిగిపోయినప్పటికీ వారి జీవన ప్రమాణాన్ని కొనసాగించడంలో ఈ ప్రయోజనం వారికి సహాయపడుతుంది.

alt

సర్వైవల్ బెనిఫిట్ (జీవించియున్న ప్రయోజనం)

ఒకవేళ వికాస్ పాలసీ వ్యవధిలో జీవించి ఉన్న పక్షములో, అతను తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకుంటూ ₹ 5.74 లక్షలు @ 8% లేదా ₹ 2.52 లక్షలు @ 8% రిటర్నులతో పాలసీ ప్రయోజనాలను అందుకుంటారు.

alt

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer

కనీసం - 5 సంవత్సరాలు

గరిష్టం - 65 సంవత్సరాలు

Age at maturity

Answer

Minimum - 18 years

Maximum - 75 years

Policy term

Answer
  • Regular Premium - 10 to 70 years
  • Limited Premium - 10 to 25 years
  • Single Premium - 5 to 20 years

Premium Payment Term

Answer
  • Regular Premium - Equal to the policy term
  • Limited Premium - 5, 7 years
  • Single Premium - Onetime payment only 

Minimum Premium

Answer
  • Regular - Rs 1,000 (monthly), Rs. 6,000 ( half yearly ) ,Rs. 12,000 (yearly)
  • Limited - Rs 1,250 (monthly), Rs. 7,500 ( half yearly ), Rs. 15,000 (yearly)
  • Single - Rs. 45,000 

Maximum Premium

Answer

No limit subject to underwriting

Minimum Sum Assured

Answer
  • Regular and limited Premium - (7* Annualized Premium)
  • Single Premium - 125% of single premium 

Maximum Sum Assured

Answer
  • 'X’ times the annualized/ single premium for regular premium, limited premium and single premium policy
  • ‘X’ to be referred from the table below: 
     
Age BandFor Regular Premium Policies For Limited(5 Yrs) Premium PoliciesFor Limited(7 Yrs) Premium PoliciesFor Single Premium Policies(5 Term) For Single Premium Policies(Other than 5 Term)
0-25402525105
26-30402025105
31-35401520104
36-39351015102
40-453071022
46-657771.251.25

Premium mode

Answer
  • రెగ్యులర్ ప్రీమియం - నెలవారీ, అర్ధ సంవత్సరం వారీ, సంవత్సరం వారీ
  • పరిమిత ప్రీమియం - నెలవారీ, అర్ధ సంవత్సరం వారీ, సంవత్సరం వారీ
  • సింగిల్ ప్రీమియం  - ఒక్క సమయపు చెల్లింపు మాత్రమే 

మదుపు వ్యూహాలు

ఆటోమేటిక్ ట్రిగ్గర్ - ఆధారిత మదుపు వ్యూహము (ATBIS)

ఒకవేళ మీరు మీ నిధులను ఈక్విటీ1 ఫండ్‌లో ఉంచాలని ఎంచుకుని ఉండి, ఈక్విటీ1ఫండ్‌లో మీ ఆదాయాలు 10% కి మించి ఉంటే, ఈ వ్యూహం మీ అదనపు నిధులను డెట్1 ఫండ్‌కి మారుస్తుంది, తద్వారా మీ సమగ్ర పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మరియు సంభావ్య రాబడులను పెంపొందిస్తుంది.

choose-plan

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్- అనుసంధానిత, పాల్గొనడం లేని ఒక జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ, అది మార్కెట్ హెచ్చుతగ్గులకు మీరు గురి కావడాన్ని పరిమితం చేస్తూనే భవిష్యత్తు కోసం మీరు ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. జీవిత వర్తింపు భద్రతతో పాటు మార్కెట్ అనుసంధానిత రాబడులను అందించేలా పాలసీ రూపొందించబడింది. 

మీ పాలసీలో మేము యూనిట్లను ఎలా విలువ చేస్తాము?

Answer

ఐఆర్‌డిఎఐ చే జారీ చేయబడిన యూనిట్ అనుసంధానిత మార్గదర్శకాలకు అనుగుణంగా మేము మీ యూనిట్లకు విలువను ఇస్తాము. ఇప్పటికే ఉన్న అధికార యంత్రాంగం యొక్క మార్గదర్శకాల ప్రకారం, యూనిట్ ధర ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది -

 

ఫండ్ చే నిలుపుకోబడి ఉన్న పెట్టుబడి యొక్క మార్కెట్ విలువ
 

ప్లస్: ప్రస్తుత ఆస్తుల విలువ

తీసివేత: ప్రస్తుత ఋణబాధ్యతలు మరియు ఏర్పాట్ల విలువ, ఏవైనా ఉంటే,

భాగింపు: వాల్యుయేషన్ తేదీ నాటికి ఉన్న యూనిట్ల సంఖ్యచే (యూనిట్ల యొక్క సృష్టి/రిడెంప్షన్ కు ముందు).

 

వాల్యుయేషన్ తేదీ నాడు ఫండ్‌లోని మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించినప్పుడు (ఏవైనా యూనిట్లను రీడీమ్ చేయడానికి ముందు), మేము పరిగణన క్రింద ఉన్న ఫండ్ యొక్క యూనిట్ ధరను పొందుతాము. 

మీ పాలసీని మీరు ఎలా పునరుద్ధరించుకోవచ్చు?

Answer

లాక్-ఇన్ కాలవ్యవధి సందర్భంగా నిలిపి వేయబడిన పాలసీ యొక్క పునరుద్ధరణ
 

  1. పాలసీదారు పాలసీని పునరుద్ధరిస్తున్న చోట, పాలసీదారుచే ఎంచుకోబడిన విధంగా వేరు వేరుగా చేయబడిన ఫండ్స్ లో చేసిన పెట్టుబడులతో పాటుగా, రిస్క్ కవర్‌ని పునరుద్ధరిస్తూ పాలసీ పునరుద్ధరించబడుతుంది, ఆపివేయబడిన ఫండ్ పైకీ, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా వర్తించే ఛార్జీలు తగ్గించుకోబడతాయి.

  2. పునరుద్ధరణ చేసుకునే సమయములో:
    • ఎటువంటి వడ్డీ లేదా రుసుము లేకుండా అన్ని బకాయిలు మరియు చెల్లించని ప్రీమియములు వసూలు చేసుకోబడతాయి.
    • నిలిపివేయబడిన కాలానికి వర్తించే విధంగా ప్రీమియం కేటాయింపు ఛార్జీ విధించబడుతుంది. ఇతర ఛార్జీలు ఏవీ విధించబడవు.
    • పాలసీని నిలిపివేసే సమయంలో తగ్గించుకోబడిన నిలిపివేత ఛార్జీలు తిరిగి ఫండ్‌కు జోడించబడతాయి.

 

లాక్-ఇన్ కాలవ్యవధి తర్వాత నిలిపి వేయబడిన పాలసీ యొక్క పునరుద్ధరణ
 

  1. పాలసీదారు పాలసీని పునరుద్ధరించిన చోట, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా ఒరిజినల్ రిస్క్ కవర్‌ను పునరుద్ధరించడం ద్వారా పాలసీ పునరుద్ధరించబడుతుంది.

  2. పునరుద్ధరణ చేసుకునే సమయములో:
    • ఎటువంటి వడ్డీ లేదా రుసుము వసూలు చేయకుండా బేస్ ప్లాన్ క్రింద అన్ని బకాయిలు మరియు చెల్లించని ప్రీమియములు వసూలు చేసుకోబడతాయి.
    • వర్తించే విధంగా ప్రీమియం కేటాయింపు ఛార్జీ విధించబడుతుంది.

    • ఇతర ఛార్జీలు ఏవీ విధించబడవు. 

తప్పిన ప్రీమియముల కొరకు ఏదైనా కారుణ్య వ్యవధి ఉంటుందా?

Answer

అర్ధ వార్షిక మరియు వార్షిక రూపాల క్రింద అన్ని ప్రీమియముల చెల్లింపు కోసం మేము మీకు 30 రోజులు మరియు నెలవారీ రూపములో 15 రోజుల కారుణ్య వ్యవధిని ఇస్తాము. ఈ కాలవ్యవధి ప్రతి ప్రీమియం చెల్లింపు యొక్క గడువు తేదీ నుండి మొదలవుతుంది. ఈ కారుణ్య వ్యవధిలో మీ ప్లాన్ యొక్క ప్రయోజనాలు అన్నీ కొనసాగుతాయి. 

మీరు ఒక ఫండ్ నుండి మరొకదానికి ఎలా మారతారు?

Answer

మీ ప్రీమియమును మార్పిడి చేయడం ద్వారా మీరు ఒక ఫండ్ నుండి మరొకదానికి మారవచ్చు.
 

స్విచ్చింగ్ అంటే ఏమిటి?
 

మార్పిడి క్రింద మీరు మీ యూనిట్లలో కొన్ని లేదా అన్నింటినీ ఒక యూనిట్ అనుసంధానిత ఫండ్ నుండి మరొక దానికి బదిలీ చేయవచ్చు. 
 

స్విచ్చింగ్ కోసం ఏవైనా పరిమితులు ఉన్నాయా?
 

కనీస స్విచ్చింగ్ మొత్తముగరిష్ట స్విచ్చింగ్ మొత్తము  
₹ 5,000ఫండ్ విలువ



ఫండ్స్ మధ్యన మారడానికి ఏయే ఛార్జీలు ఉంటాయి?
 

మీరు ఒక క్యాలెండర్ నెలలో రెండు మార్పిడులు చేయడానికి మాత్రమే అనుమతించబడతారు. మార్పిడులు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితం. అయినప్పటికీ, ఉపయోగించని ఉచిత మార్పిడులను తదుపరి క్యాలెండర్ నెలకు కొనసాగించడం వీలు పడదు. 

అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు రూపాలు ఏవేవి?

Answer
రెగ్యులర్ ప్రీమియంపరిమిత ప్రీమియంసింగిల్ ప్రీమియం 
నెలవారీ, అర్ధ సంవత్సరం వారీ, సంవత్సరం వారీ నెలవారీ, అర్ధ సంవత్సరం వారీ, సంవత్సరం వారీ ఒక్క సమయపు చెల్లింపు మాత్రమే

మీరు ఎంత మొత్తం ప్రీమియం చెల్లించవచ్చు?

Answer
కనీస ప్రీమియమ్నెలవారీగాఅర్ధ సంవత్సరం వారీసంవత్సరం వారీ
రెగ్యులర్ ప్రీమియంRs 1,000Rs. 6,000Rs. 12,000
పరిమిత ప్రీమియంRs 1,250Rs. 7,500Rs. 15,000
సింగిల్ ప్రీమియం --Rs. 45,000
గరిష్ట ప్రీమియం అండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదుఅండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదుఅండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదు

ఈ పాలసీలో పాల్గొనే వ్యక్తులు ఎవరెవరు?

Answer

ఈ పాలసీ యందు 'జీవిత భరోసా పొందిన వ్యక్తి', 'పాలసీదారు', 'నామినీ' మరియు 'అపాయింటీ' చేరి ఉండవచ్చు.
 

జీవిత భరోసా పొందిన వ్యక్తి ఎవరై ఉండవచ్చు?
 

ఎవరి జీవితంపై పాలసీ ఆధారపడి ఉందో వారు జీవిత భరోసా పొందిన వ్యక్తిగా ఉంటారు. జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణం మీదట, ప్రయోజనం నామినీ(లు) /అపాయింటీ/చట్టబద్ధ వారసులకు చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు అవుతుంది. ఈ క్రింది విధంగా ఉన్నంతవరకూ ఎవరైనా భారత పౌరుడు జీవిత భరోసా పొందిన వ్యక్తి కావచ్చు – 

 

దరఖాస్తు చేసుకునే సమయానికి కనీస వయస్సుమెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు దరఖాస్తు చేసుకునే సమయానికి గరిష్ట వయస్సు  మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు
చివరి పుట్టినరోజు నాటికి 5 సంవత్సరాలు చివరి పుట్టినరోజు నాటికి 18 సంవత్సరాలుచివరి పుట్టినరోజు నాటికి 65 సంవత్సరాలుచివరి పుట్టినరోజు నాటికి 75 సంవత్సరాలు

 

మైనరుకు జీవిత వర్తింపు, ఈ పాలసీ మొదలైన తేదీ నుండి 2 సంవత్సరాలు గడచిన ఆఖరు తేదీ నుండి లేదా 18 సంవత్సరాల వయసుకు వచ్చిన మొదటి మంత్లీ పాలసీ వార్షికోత్సవం నాటి నుండి, ఏది మొదట వస్తే అప్పటి నుండి మొదలవుతుంది. ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి మైనర్ అయిన పక్షములో, 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత జీవిత భరోసా పొందిన వ్యక్తిపై పాలసీ ఉంటుంది. ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి మైనర్ అయి ఉన్నట్లయితే, పాలసీదారు మరణించిన మీదట, పాలసీ తక్షణమే మరియు ఆటోమేటిక్ గా బీమా చేయబడిన వ్యక్తి యొక్క జీవించి ఉన్న తల్లి/ తండ్రికి చెందుతుంది.
 

పాలసీదారు అంటే ఎవరు?
 

పాలసీ కలిగియున్న వ్యక్తిని పాలసీదారు అంటారు. పాలసీదారు జీవిత భరోసా పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. పాలసీదారుగా ఉండాలంటే, మీరు పాలసీ కొరకు దరఖాస్తు చేసుకునే సమయంలో, మీ చివరి పుట్టినతేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
 

నామినీ (లు) అంటే ఎవరు?
 

నామినీ(లు) పాలసీ క్రింద లబ్ధిదారుగా ఉంటారు, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన ఉదంతంలో మరణ ప్రయోజనాన్ని పొందుతారు. నామినీ(లు) మీచే, అనగా పాలసీదారుచే నియమించబడతారు. నామినీ(లు) మైనర్ (అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు) కూడా అయి ఉండవచ్చు.
 

అపాయింటీ అంటే ఎవరు?
 

మీ నామినీ మైనర్ అయిన పక్షంలో పాలసీని కొనుగోలు చేసే సమయంలో మీరు నియమించే వ్యక్తిని అపాయింటీ అంటారు. మీ గైర్హాజరీలో పాలసీ పట్ల అపాయింటీ శ్రద్ధ తీసుకుంటారు.  

పాలసీ అవధి ముగింపులో మీరు ఏమి అందుకుంటారు?

Answer

పాలసీ అవధి ముగింపులో మీరు ఫండ్ విలువను అందుకుంటారు.
 

పాలసీ అవధి ముగింపులో ఉండే చెల్లింపు ఐచ్ఛికాలు ఏవేవి?
 

మెచ్యూరిటీ మీద మీరు ఇలా చేయడానికి ఎంచుకోవచ్చు -
 

  • ఒక ఏకమొత్తం చెల్లింపుగా మొత్తం ఫండ్ విలువను అందుకోవడం
  • 'సెటిల్‌మెంట్ ఆప్షన్'ని ఎంచుకోవడం ద్వారా 5 సంవత్సరాల వ్యవధి వరకూ మీ మెచ్యూరిటీ చెల్లింపును అందుకోవడం. 



సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా, వర్తించే ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు మరియు మరణ సంబంధిత ఛార్జీలు వర్తిస్తాయి. పాలసీదారు సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్ ఫండ్ విలువను విత్‌డ్రా చేసుకోవచ్చు.

 

సెటిల్‌మెంట్ కాలవ్యవధి ఎప్పుడు మొదలవుతుంది? 
 

మీ సెటిల్‌మెంట్ కాలవ్యవధి మెచ్యూరిటీ తేదీ నుండి మొదలవుతుంది మరియు 5 సంవత్సరాల కాలవ్యవధి వరకూ వర్తిస్తుంది. సెటిల్‌మెంట్ ఐచ్ఛికం క్రింద మొదటి వాయిదా కంతు మెచ్యూరిటీ తేదీన చెల్లించదగినదిగా ఉంటుంది. అయినప్పటికీ, మీరు మెచ్యూరిటీ తేదీకి కనీసం 3 నెలల ముందుగా సెటిల్‌మెంట్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
 

సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా జీవిత కవర్ ప్రయోజనం కొనసాగుతుందా?
 

అవును, సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించిన పక్షములో, మేము మరణాన్ని తెలియజేసిన తేదీ నాటికి ఉన్న అత్యధిక ఫండ్ విలువను లేదా చెల్లించిన మొత్తం ప్రీమియములలో 105%ని నామినీ(లు)/అపాయింటీ /చట్టబద్ధ వారసులకు చెల్లిస్తాము మరియు ఆ పాలసీ రద్దు చేయబడుతుంది.
అయినప్పటికీ, సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా పూర్తిగా ఉపసంహరించుకున్నప్పుడు జీవిత కవరేజ్ తక్షణమే ఆగిపోతుంది.
 

సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఇన్వెస్ట్‌మెంట్ రిస్కును ఎవరు భరిస్తారు? 
 

సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా పెట్టుబడి రిస్కులను పాలసీదారు మాత్రమే భరించాలి. 
 

సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా మార్పిడులు/ పాక్షిక ఉపసంహరణలు చేయడానికి మీరు అనుమతించబడ్డారా? 
  

లేదు, సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా మార్పిడులు/ పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడవు. 

జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి యొక్క మరణం సంభవిస్తే ఏమి జరుగుతుంది?

Answer

పాలసీ అమలులో ఉన్నప్పుడు లేదా చెల్లించబడని మొదటి ప్రీమియం యొక్క గడువు తేదీ నుండి కారుణ్య కాలవ్యవధి ముగిసే లోపున జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించిన పక్షములో, ఆయా ఉదంతమును బట్టి మరణించిన తేదీ నాటికి అధిక ఫండ్ విలువకు సమానమైన సొమ్ము, లేదా భరోసా సొమ్ము, ఏదో ఒకటిని నామినీ(లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసులు పాలసీ క్రింద ప్రయోజనంగా అందుకుంటారు 

  • ఒక ఏకమొత్తపు సొమ్ముగా; లేదా పాలసీ యొక్క ప్రారంభ సమయంలో పాలసీదారు 'సెటిల్‌మెంట్ ఆప్షన్'ని ఎంచుకొని ఉంటే, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకూ నెలవారీ వాయిదా కంతులుగా. నామినీ (లు)/ అపాయింటీ/చట్టబద్ధ వారసులు ఆయా ఉదంతమును బట్టి సెటిల్‌మెంట్ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో అయినా బ్యాలెన్స్ ఫండ్ విలువను విత్‌డ్రా చేయమని అడగవచ్చు. ఈ వ్యవధిలో పాక్షిక ఉపసంహరణలు గానీ లేదా నిధుల మార్పిడి గానీ అనుమతించబడదు. మరణ ప్రయోజనం యొక్క కంతుల చెల్లింపు విషయంలో, కంతు ప్రయోజన మొత్తము టోకు మొత్తము (S అనుకోండి) ను యాన్యువిటీ అంశముచే భాగించడం ద్వారా లెక్కించబడుతుంది, (అనగా a(n)(12)) i.e. S/a(n)(12), ఇందులో n అనేది 1,2,3,4 లేదా 5 సంవత్సరాలుగా గానీ కంతుల వ్యవధిగా ఉంటుంది. యాన్యువిటీ అంశమును లెక్కించడానికి మరణించిన తేదీ నాటికి ఉన్న SBI సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఉపయోగించబడుతుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది. యాన్యువిటీ అంశమును లెక్కించడానికి ఉపయోగించబడే వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం యొక్క ముగింపులో సమీక్షకు లోబడి ఉంటుంది మరియు SBI సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటులో మార్పు ఉన్న పక్షములో అదీ మారుతుంది


ఒకవేళ నామినీ(లు) మైనర్ అయిన పక్షములో అపాయింటీకి సొమ్ము చెల్లించబడుతుంది. అయినప్పటికీ, ఏ సమయములోనైనా సరే, పాలసీ అవధి కాలములో చెల్లించిన మొత్తం ప్రీమియముల యొక్క 105% కు తక్కువగా మరణ ప్రయోజనము ఉండబోదు
రిస్క్ ప్రారంభానికి ముందు మైనర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి అకాల మరణం సంభవించినట్లయితే, మరణ ప్రయోజనం ఫండ్ విలువకు సమానంగా ఉంటుంది.

పెయిడ్-అప్ పాలసీల విషయంలో, జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట, పాలసీ ప్రారంభంలో పాలసీదారుచే ఎంపిక చేయబడిన చెల్లింపు ఐచ్ఛికం ప్రకారం, నామినీ (లు)/అపాయింటీ/ చట్టబద్ధ వారసులకు, పెయిడ్-అప్ భరోసా సొమ్ము యొక్క అత్యధికానికి సమానమైన ఏకమొత్తము సొమ్ము లేదా ఫండ్ విలువ చెల్లించబడుతుంది.

మరణ ప్రయోజనంపై పాక్షిక విత్‌డ్రాయల్స్ యొక్క ప్రభావము ఏమిటి?
 

భరోసా సొమ్ము / చెల్లించబడిన భరోసా సొమ్ము, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన తేదీ తదుపరి వెంటనే ఒకవేళ 24 నెలల కాలములో ఏవైనా పాక్షిక ఉపసంహరణలు చేయబడి ఉంటే ఆ మొత్తానికి సమానంగా తగ్గించుకోబడుతుంది. 

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guarantee Of Life Dreams Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India first Life Guaranteed Single Premium Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail