ఎవరైనా పత్రాలను ఎలా పంపించవచ్చు?
- Answer
-
- మొదటి ఆప్షన్, QRC ఈకో సిస్టమ్ అభ్యర్థనను రైజ్ రిక్వెస్ట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించి, ఆ మీదట మిగిలిన ఆప్షన్లు చేయాలి.
- మాకు ఇమెయిల్ చేయండి: దీనిపై customer.first@indiafirstlife.com – సమర్పించండి.
- కొరియర్: కస్టమర్ సర్వీస్ కు సంబోధిస్తూ అభ్యర్థన లేఖ మరియు పత్రాలను మా ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేయండి - ప్రధాన కార్యాలయ చిరునామా ఇవ్వనవసరం లేదు.
- మమ్మల్ని సందర్శించండి: మా ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేయండి, మా కార్యాలయాల వివరాలను పొందడానికి మా బ్రాంచ్ లొకేటర్ పేజీని సందర్శించండి. – బ్రాంచ్ లొకేటర్ కి లింక్ ఇవ్వండి
- ఒక పాలసీని సరెండర్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ ఏవేవి? – ఎన్ఆర్ఐ డిక్లరేషన్ మరియు నాన్-ఎన్ఆర్ఐ డిక్లరేషన్ పాత IFL లోగోని కలిగి ఉన్నాయి, దయచేసి సరిచేయండి మరియు కొత్త వెబ్‌సైట్‌కి అప్‌లోడ్ చేయబడిన అన్ని ఇతర ఫారములు సరైన IFL లోగోతో ఉన్నట్లుగా నిర్ధారించుకోండి