Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

Explore Our Term Insurance Plans 

alt

Products

IndiaFirst Life Elite Term Plan

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

Product Description

With IndiaFirst Life Elite Term Plan, you not only fulfil your commitment, but also ensure that money is the last thing your family have to worry about. IndiaFirst Life Elite Term Plan is a pure protection plan that ticks everything off your checklist.

Product Benefits
  • సరసమైన ధరలో అత్యధిక వర్తింపు
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ
  • ఆన్‌లైన్ కొనుగోలుపై మొదటి ప్రీమియంపై 10% తగ్గింపు
  • వర్తించు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Dropdown Field
Tax Saving
alt

Products

IndiaFirst Life Plan

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు
  • కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది
  • భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు
  • దీర్ఘకాలిక రక్షణ
  • పన్ను * ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
పన్ను ఆదా
alt

Products

India First Life Guaranteed Protection Plus Plan

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్

Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
పన్ను ఆదా
alt

Products

Indiafirst Life Saral Jeevan Bima Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్
Product Description

 ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్‌తో మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసే దిశగా ఒక ముందడుగు వేయండి. ఈ శుద్ధమైన అవధి బీమా పాలసీ, ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మీ ప్రియమైన వారికి భద్రతా వలయంగా ఒకేసారి ఏకమొత్తం ప్రయోజనాన్ని అందించడానికి రూపొందించబడింది. నేడే మా అవధి ప్లానును ఎంచుకోవడం ద్వారా వారి కలలను పరిరక్షించండి!

Product Benefits
  • ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు.
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు
  • ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ
  • ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ
  • పన్ను ప్రయోజనాలు
Dropdown Field
Term Plan

టర్మ్ ఇన్స్యూరెన్స్ (అవధి బీమా) యొక్క ప్రయోజనాలు ఏవేవి?

ఫ్యామిలీ ఫస్ట్

అనువైన కవరేజ్ ఐచ్ఛికాలను అందిస్తున్న అవధి జీవిత బీమా పాలసీ వర్తింపుతో మీ ప్రియమైన వారి కోసం ఉజ్వల భవిష్యత్తును నిర్ధారించుకోండి.

secure-future

అసెట్ ప్రొటెక్షన్ (ఆస్తి రక్షణ )

కుటుంబ సభ్యులపై ఋణభారాలను సరళతరం చేస్తూ మరియు వారి ఆర్థిక శ్రేయస్సును సురక్షితం చేస్తూ ఋణాలను సంరక్షించుకోండి.

low-premium

జీవనశైలి రక్షణ

అవసరాలు ఉండే సమయాల్లో స్థిరత్వాన్ని నిర్ధారించుకుంటూ మా అవధి ప్లాన్ జీవిత బీమాతో మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం స్థిరమైన నెలసరి ఆదాయం పొందండి.

protect-asset

సర్టెనిటీ ఇన్ లైఫ్ (జీవితంలో నిశ్చితి)

మిమ్మల్ని ఎప్పటికీ క్రుంగిపోనివ్వని ఒక రక్షణతో మీ బిడ్డ చదువు, పెళ్ళి, మరియు రిటైర్‌మెంటును సురక్షితం చేసుకోండి.

protect-lifestyle

కోవిడ్-19 కవరేజ్

క్లిష్టమైన అనారోగ్యం మరియు కోవిడ్-19 తో సహా వివిధ రకాల అనిశ్చితులపై అవధి బీమా మీకు కవచాన్ని ఇస్తుంది.

life-certainties

క్లిష్టమైన అనారోగ్యం కవరేజ్

మా సమీకృతమైన కవరేజ్ ఆప్షన్లతో జీవితపు క్లిష్టమైన అనారోగ్యం నుండి మీకు మీరు కవచం చేసుకోండి.

cover-covid-claim

అవధి బీమాను అర్థం చేసుకోవడం ఇది ఎలా పని చేస్తుంది?

  • నిర్దిష్టంగా పేర్కొనబడిన కాలవ్యవధి పాటు బీమా రక్షణను అందిస్తుంది.  
  • పాలసీదారు మరణించిన మీదట లబ్దిదారులకు మరణ ప్రయోజనాల గ్యారంటీని అందిస్తుంది.
  • అకాల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబ భవిష్యత్తును పరిరక్షిస్తుంది. 
  • స్థోమతకు తగిన ప్రీమియములతో సమీకృతమైన కవరేజ్ అందిస్తుంది.
  • ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి వంటి సమయాల్లో ఆవశ్యకమైనది.
  • గ్యారంటీ చెల్లింపుల కోసం IRDAI చే శాసించబడి మరియు అజమాయిషీ చేయబడుతుంది.
  • పాలసీదారు మరణించిన మీదట నామినీలు టోకు మొత్తాన్ని గానీ లేదా కంతుల వారీగా గానీ చెల్లింపును అందుకుంటారు.
  • మీ అవసరాలకు సరిపోయే అదనపు ప్రయోజనాలను ఎంచుకోండి.
  • అంగవైకల్యం, క్లిష్టమైన అనారోగ్యం లేదా ప్రమాద మరణ కవరేజీని చేర్చడానికి ఆప్షన్.
  • ఆర్థిక భద్రత కొరకు నామమాత్రపు వ్యయ ఎంపికలు
term-work-policy

టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ (అవధి బీమా పాలసీ)ని కొనడమెలా?

Step 1

Determine Coverage Need

Use our calculator to find the right coverage as per your evolving lifestyle and family needs.

choose-plan

Step 2

Consider Life-Stage

Tailor your plan based on your life stage, family dependents, income, and habits.

premium-amount

Step 3

Understand Term Plan Benefits

Review policy features and explore rider options for comprehensive coverage.

select-stategy

Step 4

Get a Quote

Quickly get a premium quote by selecting sum assured and coverage years.

make-payments

Step 5

Pay Premium to Activate Cover

Finalize your plan, complete details, pay online, and submit documents for instant activation.

premium-amount

Why Choose IndiaFirst Life Insurance Term Plans?

Ensuring your family's financial security is paramount, and IndiaFirst Term Life Insurance Plans are designed with this priority in mind. Here's why opting for our term insurance is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

టర్మ్ ఇన్స్యూరెన్స్ యొక్క ఫీచర్లను తెలుసుకోండి

అవధి బీమాను పరిగణనలోనికి తీసుకునేటప్పుడు, మీకు అవసరమైన కవరేజీని లెక్కించడం మరియు లోటు-బీమా లోనికి పడిపోకుండా నివారించుకోవడం మొదటి కీలకమైన దశగా ఉంటుంది. జీవితం వృద్ధి అయ్యే కొద్దీ మరియు ఆవశ్యకతలు మారే కొద్దీ, మీ కుటుంబాన్ని తగిన విధంగా రక్షించుకోవడం అత్యంత అవసరం. అనుకూలమైన కవరేజీని నిర్ణయించుకోవడానికి మా టర్మ్ ప్లాన్‌ క్యాలికులేటర్‌ని ఉపయోగించుకోండి మరియు మీ ప్రియమైనవారి ఆర్థిక శ్రేయస్సుకు సరియైన రక్షణ పరిమాణంతో ప్రాధాన్యత ఇవ్వండి.

alt

Affordable Life Cover

Secure financial protection for yourself and your family at a reasonable cost.

tax-benefit

Tailored Safety

Customize your policy to match your safety needs with a choice of 3 coverage options.

tax-benefit

Flexible Payouts

Nominee receives the death benefit as a lump sum or monthly income based on your selected coverage option.

tax-benefit

Lifetime Coverage

Enjoy coverage for your entire life, with the option to pay premiums for a short duration.

tax-benefit

Sum Assured Enhancement

Easily increase your sum assured during significant life stages, such as Marriage, Home Loan, or childbirth, without additional underwriting.

tax-benefit

Return of Premiums

Get your premiums back through the Return of Premiums Option.

tax-benefit

Smart Life Option

Reduce your sum assured by 50% after reaching a certain age at the end of the policy term.

tax-benefit

Spousal Coverage

Extend coverage to your spouse under a single policy for added peace of mind.

tax-benefit

Explore Our Most Loved Insurance Plans for a Secure Future

India First Life Guaranteed Protection Plus Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్

Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name
ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్
Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్
Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

అవధి బీమా కొనడం స్మార్ట్ గా ఉంటుందా?

Answer

కచ్చితంగా. మీ అకాల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబానికి ఒక ₹1 కోటి అవధి బీమా పాలసీ ఆర్థిక భద్రతను అందిస్తుంది. వారి జీవితశైలిని నిర్వహించుకోవడానికి మరియు ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఇది వారికి వీలు కలిగిస్తుంది.

రెండు టర్మ్ బీమా ప్లానులను కలిగి ఉండడం సరియైనదేనా?

Answer

ఔను, బహుళ పాలసీలను కలిగి ఉండడం మంచిదే, అయితే మీరు ప్రస్తుతమున్న వివరాలను వెల్లడించాలి, అది కొత్త అవధి అర్హతను ప్రభావితం చేయవచ్చు. 

ఒక టర్మ్ ప్లాన్ కొనడానికి నాకు ఏయే పత్రాలు అవసరమై ఉంటాయి?

Answer

ముఖ్యంగా, సంభావ్య మెడికల్ రికార్డులతో పాటుగా మీకు గుర్తింపు ఋజువు, చిరునామా మరియు ఆదాయం అవసరం కావచ్చు. ఎంచుకున్న ప్లాను మరియు బీఁఆదారును బట్టి ఇది వ్యత్యాసంగా ఉండవచ్చు.

ఇండియాలో అవధి బీమా కొనడానికి సరియైన వయస్సు ఏది?

Answer

18 సంవత్సరాల తొలి వయసులో మొదలుపెట్టండి. మీకు గనక ఆధారపడినవారు ఉండి మరియు నిలకడైన ఆదాయం ఉంటే, దీనిని వెంటనే పరిగణించండి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియములు పెరుగుతాయి.

నా టర్మ్ ప్లాన్ పాలసీ యొక్క కాలవ్యవధి ఎంత ఉండాలి?

Answer

అందుబాటులో ఉన్న గరిష్ట అవధిని ఎంచుకోండి. ఇది పొడిగింపు కాలం పాటు మీ ప్రియమైనవారి ఆర్థిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. 

ఒక టర్మ్ కవర్ ఎవరికి కావలసి ఉంటుంది?

Answer
  • కొత్తగా-వివాహమైన దంపతులు: ప్రధాన సంపాదనాపరుడిని కోల్పోయిన పక్షములో, తక్షణ నిధులను అందించే ఒక అవధి బీమా పాలసీ ద్వారా మీ జీవిత భాగస్వామికి మనశ్శాంతి మరియు ఆర్థిక భద్రతను కానుకగా ఇవ్వండి.  
  • తల్లిదండ్రులు: మీరు చుట్టుపట్ల లేనప్పటికీ సైతమూ, డైపర్‌ల నుండి యూనివర్సిటీ చదువు ఖర్చుల వరకూ నానాటికీ పెరిగే వారి అవసరాలను కవర్ చేస్తూ ఆర్థిక మద్దతును చూసుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును పరిరక్షించండి.  
  • ఒంటరివారు/ యువ వృత్తినిపుణులు: క్లిష్టమైన అనారోగ్యాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు జీవిత తొలిరోజుల్లో అవధి ప్లాన్‌ పొందడం ద్వారా తక్కువ ప్రీమియముల నుండి ప్రయోజనం పొందండి.  
  • వర్కింగ్ విమెన్ (పనిచేస్తున్న మహిళలు): తల్లిదండ్రులకు కూడా కవరేజీని విస్తరింపజేస్తూ మీ కుటుంబ ఆర్థిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు అవధి బీమా ప్లానుతో క్లిష్టమైన అనారోగ్యాలను పరిష్కరించుకోండి. 
  • ఉద్యోగ విరమణ పొందినవారు: రిటైర్‌మెంట్ లో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకుంటూ, అవధి బీమా చెల్లింపులతో మీపై ఆధారపడియున్న వారికి పన్ను-రహిత వారసత్వాన్ని అందించండి. 
  • పన్ను చెల్లింపుదారులు: సెక్షన్ 80C క్రింద ప్రీమియం తగ్గింపులను కోరుతూ పన్ను భారమును తగ్గించుకోవడానికి అవధి బీమాలో తెలివిగా పెట్టుబడి చేయండి.

ఒక అవధి ప్లానుకు ఎంత మూల్యం అవుతుంది?

Answer

వయస్సు, ఆరోగ్యం మరియు కవరేజ్ వంటి అంశాలపై ఖర్చులు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, 40 సంవత్సరాలకు ఒక ₹1 కోటి అవధి ప్లాను పొగ త్రాగని 30-సంవత్సరాల వయసు వ్యక్తికి సంవత్సరానికి ₹8,260 ఖరీదుగా ఉండవచ్చు.

పాలసీ కాలావధి సందర్భంగా నా ప్రీమియం మారుతుందా?

Answer

లేదు, సర్వీస్ పన్ను నిబంధనలలో మార్పులు జరిగితే తప్ప, పాలసీ కాలావధి అంతటా మీ ప్రీమియం నిలకడగానే ఉంటుంది. 

కాలవ్యవధి వరకూ నేను జీవించి ఉంటే నాకు మెచ్యూరిటీ ప్రయోజనం వస్తుందా?

Answer

లేదు, మరణం సంభవించిన పక్షములో లబ్దిదారులకు టోకు మొత్తాన్ని ఇవ్వడంపై అవధి ప్లానులు దృష్టి సారిస్తాయి. కొన్ని వేరియంట్లు, చెల్లించిన మూల ప్రీమియం తిరుగు చెల్లింపును అందజేయవచ్చు. 

నాకు ఎంతమొత్తం టర్మ్ బీమా కావలసి ఉంటుంది?

Answer

అవధి బీమా కొరకు సొమ్ముగా మీ వార్షిక ఆదాయానికి 10-20 రెట్లు మొత్తాన్ని నిపుణులు సిఫార్సు చేస్తారు. గరిష్ట ఆర్థిక భద్రత కోసం లోన్లు వంటి బాధ్యతల కొరకు అదనపు కవర్‌ల కొరకు ఎంచుకోండి.

నేను ఎంత జీవిత వర్తింపును కొనాలి?

Answer

అప్పులు తీర్చడానికి, ఆదాయాన్ని మార్చుకోవడానికి, మరియు చదువులు మరియు ఆరోగ్య సంరక్షణ వంటి భవిష్యత్ బాధ్యతల్ని నెరవేర్చడానికి తగినంత కవరేజ్ ఉండేలా చూసుకోండి. ద్రవ్యోల్బణ రక్షణ కొరకు మీ వార్షిక ఆదాయం జోడించడాన్ని పరిగణించండి.

టర్మ్ బీమా ప్లానులు పన్ను ప్రయోజనాలను అందిస్తాయా?

Answer

ఔను, ప్రీమియముల కొరకు సెక్షన్ 80C క్రింద మీరు పన్ను తగ్గింపులను మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను-రహిత టోకు చెల్లింపులను ఆనందించవచ్చు.

నేను నా టర్మ్ ప్లాన్ హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చునా?

Answer

ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ పాలసీ క్రింద మీ భరోసా సొమ్మును పెంచుకోవచ్చు. ఈ ఆప్షన్ ప్రత్యేకించి లైఫ్ ఆప్షన్ క్రిందనే అందుబాటులో ఉంటుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవితంలో నిర్దిష్టంగా పేర్కొన్న ఘటనలపై ఎటువంటి మెడికల్ పూచీకత్తు లేకుండానే మీరు పెంపుదలను ప్రారంభించవచ్చు. మొత్తం పెంపుదల తొలి భరోసా సొమ్ములో మొత్తంగా 100% పరిమితికి లోబడి ఉంటుంది. ఈ ఐచ్ఛికాన్ని అమలు చేసుకోవడానికి, నిర్దిష్ట సంఘటనల తేదీ నుండి ఆరు నెలల లోపున దీనిని చేయాల్సి ఉంటుంది. పెంపుదల భరోసా సొమ్ము, నోటిఫికేషన్ తేదీ తర్వాత వార్షిక పాలసీ వార్షికోత్సవం నుండి అమలులోకి వస్తుంది, మరియు అమలు చేసుకునే తేదీ నాటికి పాలసీదారుకు వచ్చిన వయస్సు ఆధారంగా అదనపు ప్రీమియం వసూలు చేయబడుతుంది.

సహజ కారణాలతో మరణం అవధి పాలసీలో కవర్ చేయబడుతుందా?

Answer

ఔను, అవధి ప్లానులు సహజ మరియు ప్రమాద మరణాలు రెండింటినీ కవర్ చేస్తాయి. ఆత్మహత్య మరియు సత్యమైన వాస్తవాలను వెల్లడించకపోవడం వంటివి మినహాయింపులుగా నిర్దిష్ట పరిస్థితులు వర్తించవచ్చు. 

అప్పుడప్పుడూ పొగత్రాగే వ్యక్తిగా, నాకు నేను పొగాకు వాడుకదారుగా ప్రకటించుకోవచ్చునా?

Answer

ఔను, మీరు పొగాకు వాడుకదారుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. సరియైన ప్రీమియం నిర్ధారించడానికి మరియు ఆ తదుపరి క్లెయిం సెటిల్‌మెంట్ సమస్యలు రాకుండా నివారించడానికి సంపూర్ణ వెల్లడింపు కీలకం అవుతుంది.

మీరు అర్హత పొందగలరా అని యోచిస్తున్నారా?

అవధి బీమా అర్హతా ప్రాతిపదికను అర్థం చేసుకోవడం

మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితపరచుకోవడానికి మా అవధి బీమా అర్హతా ప్రాతిపదికను అన్వేషించండి. ఈ విభాగం అవధి బీమా వయో పరిమితులు మరియు అవధి ప్లాన్  వయో పరిమితులతో సహా ఆవశ్యకమైన అంశాలను కవర్ చేస్తుంది.

alt

వయస్సు ఆవశ్యకతలు (టర్మ్ ప్లాన్ వయస్సు పరిమితి):

  • దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు
  • ప్లాన్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు: 99 సంవత్సరాలు

భరోసా ఇవ్వబడిన సొమ్ము పరిమితులు:

  • కనీస హామీ ఇవ్వబడే మొత్తం: ₹1,00,000
  • గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం: ₹ 5,00,00,000

పాలసీ అవధి ఆప్షన్లు:

  • వ్యక్తిగత అవసరాలను అనుసరిస్తూ పాలసీ షరతులు ముఖ్యంగా 5 నుండి 81 సంవత్సరాల శ్రేణిలో ఉంటాయి. 

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail