₹1 కోటి టర్మ్ ఇన్స్యూరెన్స్ (అవధి బీమా) అంటే ఏమిటి?
₹1 కోటి అవధి బీమాను అందించే జీవిత బీమా అందజేత అనేది, ఒక స్థాయి అవధి జీవిత బీమా పాలసీ యొక్క ఫీచర్లు అన్నింటినీ కలిగియున్న ఒక పాలసీ యొక్క విలువ. ఈ పాలసీ యొక్క అత్యధిక విలువ ₹1 కోటి భరోసా సొమ్ముగా ఉంటుంది. ఈ ప్లానులను కొనుగోలు చేసే ప్రక్రియ ఏదైనా ఇతర అవధి బీమా పాలసీని కొనుగోలు చేసిన విధంగానే ఉంటుంది.
మీ ₹1 కోటి లైఫ్ కవర్ యొక్క ప్రీమియం మీ వయస్సు, జీవనశైలి, లింగం, మీ స్థానం మరియు మరిన్నింటి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలికులేటర్ ఉపయోగించడం వల్ల, ప్రీమియం విలువ ఎంత ఉంటుందో మీరు అంచనా వేసుకోవచ్చు.
ఒక ₹1 కోటి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఎలా పని చేస్తుంది?
మీరు మీ కోసం ఒక కోటి రూపాయల అవధి బీమా లైఫ్ కవర్ కొనుగోలు చేసినప్పుడు, మీరు వయస్సు, ఆరోగ్యం మరియు జీవనశైలి వంటి అంశాల ఆధారంగా ప్రీమియంలను చెల్లిస్తారు. ఒకవేళ మీరు పాలసీ వ్యవధి సందర్భంగా గనక మరణిస్తే, బీమాదారు, నామినేటెడ్ చేయబడిన మీ లబ్ధిదారులకు ₹1 కోటి భరోసా సొమ్మును చెల్లిస్తారు. ఈ ఏకమొత్తం వారికి జీవన ఖర్చులకు, అప్పులను తిరిగి చెల్లించడానికి మరియు మీ కుటుంబము యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవడానికై ఇతర ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
31 సంవత్సరాల వయస్సులో ఉన్న కుమారి అంబికా యొక్క ఉదాహరణతో దీనిని ప్రదర్శనాత్మకంగా చూద్దాం. అంబికా, పని చేస్తూ ఉన్న వృత్తి నిపుణులు, ప్రస్తుతం ఆమెకు ఆధారపడినవారు ఎవరూ లేరు అయితే వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్థికంగా తనకు తాను సిద్ధంగా ఉండడానికి ఆమె ఒక కోటి అవధి జీవిత బీమా ప్లాన్ కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు.
31 సంవత్సరాలు
అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను బ్రౌజ్ చేసిన తర్వాత, ఆన్లైన్ కాలిక్యులేటర్లను ఉపయోగించి అంచనాలను పొందిన తర్వాత అంబికా ₹1 కోటి అవధి ప్లాన్ కొనుగోలు చేశారు. ఆమె తన ఆర్థిక విషయాలను అధ్యయనం చేసిన తర్వాత తనకు తగిన ఎంపికగా గుర్తించినట్టి వార్షిక ప్రీమియం చెల్లించడానికి ఎంచుకుంటారు.
32 - 40 సంవత్సరాలు
అంబికా పెళ్ళి చేసుకున్నారు మరియు ఆమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె చాలా ఎక్కువ సమయం కూడా పని చేస్తూ మరియు ఇతర కుటుంబ సభ్యులను చూసుకుంటున్నారు, వారు నెమ్మదిగా ఆమె మద్దతుపై ఆధారపడటం మొదలయింది.
58 సంవత్సరాలు
అంబికా మరియు ఆమె జీవిత భాగస్వామి ఒక ప్రమాదానికి లోనయ్యారు. వారు తమ పిల్లలను వదిలి వెళ్ళారు. ఆమె తన ₹1 కోటి జీవిత కవర్ కోసం నామినీలుగా తన పిల్లలు మరియు ఆమె తల్లిని కనబరచారు.
ఆమె నామినీలు చేసిన క్లెయిము ప్రక్రియ జరపబడిన తర్వాత ఆమె పిల్లలు ఇప్పుడు తమ కలలను సాకారం చేసుకోవడానికి డబ్బును ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా, ఆమె తల్లి తన ప్రియమైన కుమార్తె తన కోసం వృద్ధాప్యంలో తనను తాను చూసుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి తనను తాను చూసుకుంటున్నారు.
అంబికా లాగానే, మీరు గనక ఒక కొత్త అవధి బీమా ప్లాన్ కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటే, ₹1 కోటి అవధి బీమాను అందించే ప్లానుల శ్రేణిని మీరు ఇండియాఫస్ట్ లైఫ్ తో కనుక్కోవచ్చు.
₹1 కోటి అవధి బీమా ప్లాన్ ని ఎవరు కొనుగోలు చేయాలి?
₹1 కోటి అవధి జీవిత బీమా అనేది వయస్సు మరియు ఆదాయ సమూహాల్లోని వ్యక్తుల శ్రేణికి అనుకూలంగా ఉంటుంది. రూ.1 కోటి జీవిత బీమా భరోసా సొమ్ముతో ప్రయోజనం పొందగల జనాభా సమూహం లోని కొన్ని విభాగాలు ఇలా:
తమ సంపాదనపై ఆధారపడి ఉన్న వ్యక్తులు గలవారు తమ కుటుంబ భవిష్యత్తును గణనీయమైన లైఫ్ కవర్‌తో సురక్షితం చేసుకోవాలి. ఇంటి లోన్లు లేదా పిల్లల చదువులు వంటి గణనీయమైన ఆర్థిక బాధ్యతలు ఉన్నవారు కూడా ఈ కవరేజీ నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ 1 కోటి జీవిత బీమా, జీవిత బీమా చేసిన తర్వాత ఆర్థిక ఒత్తిడి గురించి ఆందోళన చెందకుండా అనేక రకాల బాధ్యతలను నిర్వర్తించడంలో నామినీకి సహాయపడుతుంది.
యువ వృత్తినిపుణులు తమ కెరీర్ ప్రారంభంలో పాలసీని కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాల కవరేజీ మరింత సరసమైన ధరకు అందేలా చూసుకుంటూ తక్కువ ప్రీమియములను లాక్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో తమ ప్రియమైనవారి కోసం తాము వదిలివెళ్ళే ఎటువంటి బాధ్యతల గురించి అయినా సరే చింతించకుండా తమ కలలను సాకారం చేసుకోవడానికి ఇది వారికి వీలు కలిగిస్తుంది.
తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను తమ ప్రియమైన వారి పైకి నెట్టివేయడం అనేది మంచిది కాదు. అప్పులు లేదా ఇతర ముఖ్యమైన ఋణభారం నుండి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. గణనీయమైన ఋణభారముతో ఉన్న వ్యక్తుల కోసం, 1 కోటి అవధి ప్లాన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడంలో సహాయపడగలుగుతుంది.
అధిక నికర-విలువ కలిగిన వ్యక్తులు
సంపద బదిలీ మరియు స్థిరాస్థి ప్లానింగ్ వంటి విషయాలను తమ వారసులకు తగిన కవరేజీతో సురక్షితం చేయవచ్చు. తాను వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ప్రియమైన వారు ఆర్థికంగా ఆదుకోబడతారు.
Why Should You Buy ₹1 Crore Term Insurance?
There are several reasons why you may find term insurance for ₹1 crore a suitable option for yourself.
High Coverage at Affordable Premiums
Financial Security for Dependents
Provides a substantial amount to cover daily expenses, education, and future needs.
Ensures your family maintains their lifestyle in your absence.
Customisable Plan
Offers options to add riders for enhanced protection, such as critical illness or accidental death.
Flexible premium payment terms to suit your financial planning.
సరియైన 1 కోటి అవధి బీమా ప్లానును ఎంచుకోవడం ఎలా?
సరియైన పాలసీ కాలావధిని నిర్ణయించండి
మీకు అత్యంత అవసరమైనప్పుడు కవరేజీని అందించే అవధి బీమా పాలసీ కాలవ్యవధిని ఎంచుకోండి. మొత్తం వ్యవధి కోసం ప్రీమియంలను సౌకర్యవంతంగా చెల్లించడానికి ప్లాన్ మీకు వీలు కల్పించేలా చూసుకోండి.
మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం ప్రీమియంను నిర్ణయించడానికి అవధి బీమా కాలిక్యులేటర్ ని ఉపయోగించండి. మంచి తెలియజేత ఆర్థిక నిర్ణయానికి వీలు కలిగించేలా, మొత్తం పాలసీ కాలవ్యవధికి ప్రీమియం చౌకైనదిగా ఉండేలా చూసుకోండి.
ఫీచర్లు మరియు అర్హతా ప్రాతిపదికల ఆధారంగా ₹1 కోటి బీమా పాలసీ ఆప్షన్లను పరిశోధించి సరిపోల్చి చూసుకోండి. మీ ఆర్థిక ఆవశ్యకతలను నెరవేర్చగలిగిన ఒక ప్లాన్ ని ఎంపిక చేసుకోండి.
క్లెయిము పరిష్కార నిష్పత్తి
ఫీచర్లు, ప్రయోజనాలు మరియు ప్రీమియం రేట్ల ఆధారంగా అవధి బీమా ప్లానులను విశ్లేషించుకోండి మరియు పోల్చి చూసుకోండి. మీ కుటుంబం ₹1 కోటి భరోసా మొత్తముతో అవధి బీమా ప్రయోజనాలను పొందేలా నిర్ధారించుకోవడానికి గాను అధిక క్లెయిము పరిష్కార నిష్పత్తి ఉన్న బీమాదారును ఎంచుకోండి.
అవధి బీమా పాలసీని అనుకూలీకృతం చేసుకోండి
సరిపోయే ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు, చెల్లింపు ఆప్షన్లు మరియు పెంపొందిత కవరేజీ కోసం రైడర్లను జోడించడం ద్వారా ప్లాన్‌ను అనుకూలీకరించుకోండి. సౌకర్యంగా ఉండే ప్రీమియం చెల్లింపు రూపాన్ని ఎంచుకోండి (నెలవారీ, అర్ధ-వార్షికం లేదా వార్షికం వంటివి).
రైడర్లను చేర్చుకోవడాన్ని పరిగణించండి
నిర్దిష్ట సందర్భాలలో కవరేజీని పెంపొందించడానికి గాను ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం వంటి అదనపు ప్రయోజనాలను రైడర్లు అందిస్తాయి.
సరియైన కవరేజీ మొత్తమును నిర్ణయించడం ఎలా?
మీకు ₹1 కోటి సరైన భరోసా సొమ్ము అవుతుందా కాదా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, పరిగణించవలసిన విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి:
కవరేజ్ మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు ఉండాలి, తద్వారా అది మీ ప్రియమైన వారు తమ కాళ్ళపై తాము నిలబడే గణనీయమైన సమయం వరకూ కొనసాగవచ్చు.
మీకు గనక ఏవైనా నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నట్లయితే, వాటిని భరోసా సొమ్ము లెక్కింపులో చేర్చడం ఉత్తమం.
మీ బిడ్డ చదువు వంటి మీ నిర్దిష్ట బాధ్యతలను కూడా లెక్కింపు చేసుకోవడం కోసం పరిగణించవచ్చు.
మీరు సరైన భరోసా సొమ్ము విలువను లెక్కకట్టుకోవడానికి మరియు ₹1 కోటి ప్లాన్ మీకు సరైనదో కాదో అని అర్థం చేసుకోవడానికి ఆన్లైన్ అవధి బీమా కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
విస్తృత కవరేజీని అందించే అవధి ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సిందిగా సిఫార్సు చేయబడుతుందా?
₹1 కోటి వంటి అధిక భరోసా సొమ్మును ఎంపిక చేసుకోవడం వలన మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం.
అవధి బీమా పాలసీలు 1 కోటి భరోసా సొమ్మును అందించే వాటితో సహా, చాలా సరసమైన ప్రీమియంలలో గణనీయమైన కవరేజీని అందిస్తాయి. మీరు £50 లక్షల ప్లాన్‌ని ఎంచుకున్నా లేదా ₴1 కోటి ప్లాన్‌ని ఎంచుకున్నా సరే ఖర్చు నిర్వహించదగినదిగానే ఉంటుంది. ఇది మీరు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అధిక కవరేజ్ నుండి ప్రయోజనం పొందడానికి మీకు వీలు కలిగిస్తుంది.
పాలసీ వ్యవధి అంతటా మీ ప్రీమియంలు స్థిరంగా ఉండేలా అవధి ప్లానులు నిర్ధారిస్తాయి. 30 సంవత్సరాల వరకు 1 కోటి పాలసీని ఎంచుకోవడం అంటే మీరు అదే వార్షిక ప్రీమియమును చెల్లిస్తూ ఉంటారని అర్థం. జీవితంలో మొదట్లోనే అవధి బీమాను కొనుగోలు చేయడం, ఆదర్శంగా మీ 20 ఏళ్లు లేదా 30 ఏళ్ల ప్రారంభంలో, దీర్ఘ-కాలిక స్థోమతను మరియు ఆర్థిక ఊహాగానాలను నిజం చేస్తుంది.
రూ. 1 కోటి అవధి బీమా ప్లాన్ బలమైన ఆర్థిక రక్షణను అందజేస్తుంది. అధిక ద్రవ్యోల్బణం రేట్ల మధ్య కూడా, ఈ అధిక భరోసా సొమ్మును ఎంచుకోవడం వల్ల మీ ప్రియమైనవారు భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడంలో మరియు వారి జీవన ప్రమాణాన్ని కొనసాగించడంలో సహాయపడగలుగుతుంది.
మీ భరోసా సొమ్మును పెంచుకోవడం అనేది మాత్రమే కవరేజీని పెంపొందించుకోవడానికి ఉన్న ఏకైక పద్ధతి కాదు. మీరు అదనపు ప్రయోజనాలను అందించే రైడర్లతో మీ పాలసీని అనుకూలీకరించుకోవచ్చు. మీ బీమా పాలసీని నిర్దిష్ట అవసరాలు మరియు పరిస్థితులకు అనుకూలంగా రూపొందించడం ద్వారా క్లిష్టమైన అనారోగ్య రైడర్లు మరియు ఇతర ఆప్షన్లు మీకు వెసులుబాటును అందిస్తాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹1 కోటి అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?
ఇండియాఫస్ట్ లైఫ్ తన 1 కోటి అవధి జీవిత బీమా ప్లాన్ల కోసం సరసమైన ప్రీమియంలను అందిస్తుంది, సమీకృతమైన కవరేజీ కోసం దీనిని చౌకైన ఎంపికగా చేస్తుంది.
మీకు అకాల మరణం సంభవించిన పక్షములో మీ లబ్ధిదారులకు ఒకేసారి ₹1 కోటి చెల్లింపు ఉండేలా చూసుకోవడం ద్వారా మా ప్లాన్లు మీకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. మనందరమూ కలిసి, వారి జీవనశైలిని నిర్వహించుకోవడానికి మరియు ఆర్థిక బాధ్యతలను తీర్చుకోవడానికి వారికి సహాయపడగలుగుతాము.
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ₹1 కోటి అవధి బీమా ప్లానులు సౌకర్యమైన పాలసీ నిబంధనలు మరియు ఆప్షన్లతో వస్తాయి. మీ నిర్దిష్ట అవసరాలు మరియు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా కవరేజీని రూపొందించుకోవడానికి మేము మీకు వీలు కల్పిస్తాము.
వివిధ రకాల అనూహ్య పరిస్థితుల నుండి సమగ్ర రక్షణను అందించడానికి గాను కవరేజీని పెంపొందిస్తూ, మేము క్లిష్టమైన అనారోగ్య రైడర్లు మరియు ప్రమాదపూర్వక మరణ రైడర్లు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాము.
ఇండియాఫస్ట్ లైఫ్ తన సమర్థవంతమైన కస్టమర్ సేవ మరియు అవాంతరాలు లేని క్లెయిము ప్రక్రియకు సుపరిచితమైనట్టిది. మీ ప్రియమైన వారు అనవసరమైన జాప్యాలు లేకుండా కష్ట సమయాల్లో తమకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు.
₹1 కోటి అవధి బీమా ప్లాన్ కొనడానికి ముందు పరిగణించవలసిన విషయాలు
కవరేజీ విశ్లేషణ
తగిన కవరేజీని నిర్ధారించడానికి గాను లోన్లు, భవిష్యత్తు ఖర్చులు మరియు జీవనశైలి ఆకాంక్షలతో సహా మీ కుటుంబ ఆర్థిక అవసరాలను మదింపు చేసుకోండి.
పాలసీ కాలవ్యవధి
లోన్ షరతులు, పిల్లల చదువులు మరియు రిటైర్మెంట్ వయస్సును పరిగణన లోనికి తీసుకుని, మీ ఆర్థిక లక్ష్యాలకు అనువైన కాలావధిని ఎంచుకోండి.
ప్రీమియంని భరించే స్థోమత
మీ ఆర్థిక ప్రణాళికలకు సరిపోయే చెల్లింపు అంతరముతో, పాలసీ వ్యవధి అంతటా మీ బడ్జెట్‌కు సరిపోయే ప్రీమియంలను ఎంచుకోండి.
క్లెయిము పరిష్కార నిష్పత్తి
సమర్థవంతమైన క్లెయిముల ప్రాసెసింగ్ మరియు మనశ్శాంతి కోసం బీమాదారు యొక్క క్లెయిం పరిష్కరణ రేషియో ను పరిశోధించండి.
రైడర్లు
మీ అవసరాలకు అనుగుణంగా కవరేజీని పెంపొందించడానికి గాను క్లిష్టమైన అనారోగ్య రైడర్ లేదా యాక్సిడెంటల్ డెత్ రైడర్ వంటి అదనపు ఆప్షన్లను అన్వేషించండి.
కొనుగోలు ఆవశ్యకతలు
వయస్సు మరియు కవరేజీ సొమ్ము ఆధారంగా ఏదైనా వైద్య పరీక్షలు అవసరమవుతాయేమో అర్థం చేసుకోండి.
పాలసీ మినహాయింపులు
మీ కవరేజ్ యొక్క విస్తృతిని స్పష్టం చేయడానికి గాను పాలసీ పరిధి లోనికి రాని నిర్దిష్ట పరిస్థితులను సమీక్షించుకోండి మరియు అర్థం చేసుకోండి.
క్లెయిముల ప్రక్రియ
పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పరిష్కరణల కోసం బీమాదారు యొక్క క్లెయిముల ప్రక్రియతో మిమ్మల్ని మీరు సుపరిచితం చేసుకోండి.
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹1 కోటి అవధి బీమా ప్లాన్ కొనడం ఎలా?
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి అవధి బీమా ప్లానులను ఆన్లైన్ కొనుగోలు చేయవచ్చు. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి మరియు కొనుగోలు పేజీకి ముందుకు సాగండి.
ప్లాన్ వివరాలను ఎంచుకోండి మరి ఆ మీదట మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
ప్లాన్ చదువుకోండి మరియు వివరాలను నిర్ధారించండి.
ఆ తర్వాత మీరు సంబంధిత పత్రాలను సమర్పించి మరియు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మీరు పాలసీ డాక్యుమెంట్ యొక్క మీ కాపీని అందుకుంటారు.
సరియైన జీవిత బీమా ప్లాన్ ఎంచుకోవడంలో సహాయం కావాలా? మాకు ఇప్పుడే 8828840199 పై కాల్ చేయండి లేదా ఇక్కడ ఒక కాల్ బుక్ చేయండి.
మేము మీకు ఎలా సహాయపడగలము?
₹ 1 కోటి అవధి బీమాను కొనుగోలు చేయడానికి కనీస ఆదాయం ఎంత అవసరమై ఉంటుంది?
అటువంటి కఠినమైన ఆదాయ ఆవశ్యకతలు అంటూ లేవు. అయినప్పటికీ, పూచీకత్తు బృందం మీ ఆదాయం మరియు ఇతర బాధ్యతల ఆధారంగా ఆమోదాన్ని రిజర్వ్ చేయవచ్చు. ఇది ఒక్కో కేసుకు భిన్నంగా ఉండవచ్చు కాబట్టి ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి బీమాదారును సంప్రదించడం ఉత్తమం.
₹1 కోటి అవధి ప్లాన్ కొరకు ఎవరు అర్హులు అవుతారు?
అంతిమ ఆమోదం పూచీకత్తు బృందం వద్ద ఉంటుంది కాబట్టి, రెగ్యులర్ అవధి ప్లాన్‌కు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ₹1 కోటి అవధి బీమా ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
₹1 కోటి అవధి బీమా పాలసీ కొరకు సగటు ప్రీమియం విలువ ఎంత ఉంటుంది?
అవధి బీమా కొరకు ప్రీమియం వయస్సు, లింగం మరియు జీవనశైలి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా అంచనాలను పొందడానికి మీరు కాలిక్యులేటరును ఉపయోగించుకోవచ్చు.
₹1 కోటి అవధి బీమా ప్లాన్ ని ఆన్లైన్ కొనడం ఎలా?
ఒక ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి మీరు బీమా ప్రదాత యొక్క వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు. మీ కొనుగోలును పూర్తి చేయడానికి గాను మీరు సంబంధిత పత్రాల డిజిటల్ కాపీలను సమర్పించి, ప్రీమియం చెల్లింపును ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అధికమైన కవరేజీ కోసం రెండు అవధి బీమా ప్లానులను కొనుగోలు చేయవచ్చునా?
ఒకటికంటే ఎక్కువ అవధి బీమా ప్లాన్ లు ఉండకూడదని ఎటువంటి నియమమూ లేదు. అయినప్పటికీ, మీరు మీ డబ్బును మరొక పాలసీలో ఉంచే ముందుగా మీ అవసరాలను అంచనా వేయడం మరియు మీ ప్రస్తుత ప్లాన్‌ని మీ అవసరాలన్నింటికీ అనుగుణంగా మార్చుకోవచ్చో లేదో చూసుకోవడం ఉత్తమం.
₹1 కోటి భరోసా సొమ్ముతో ప్రవాస భారతీయులు అవధి బీమా కొనగలుగుతారా?
అవును, ₹1 కోటి భరోసా సొమ్ముతో ప్రవాస భారతీయులకు అవధి బీమా, కొనుగోలు కొరకు అందుబాటులో ఉండవచ్చు.