ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 65 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
5 నుండి 30 సంవత్సరాలు. రైడర్ కొరకు ఎంచుకోబడిన అవధి, రైడర్ జోడించబడిన బేస్ ప్లాన్ కి సమానంగా గానీ లేదా అంతకు తక్కువగా గానీ ఉండాలి.
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఒక రైడర్ అనేది ఏదైనా ప్రాథమిక బీమా ప్లాన్‌కి అదనంగా జోడించబడే ప్రయోజనం.
ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ ప్లాన్, ఎంచుకోబడిన బేస్ ప్లాన్ క్రింద అందించబడే కవర్ కంటే ఎక్కువగా జీవిత బీమా వర్తింపును పెంపొందిస్తుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక దురదృష్టవశాత్తూ మరణించిన పక్షములో, నామినీ, రైడర్ క్రింద భరోసా సొమ్మును బేస్ ప్లాన్ క్రింద ఉండే ఏదైనా మరణ ప్రయోజనంతో పాటు అందుకుంటారు.
Regular premium | Single premium |
---|---|
5 నుండి 30 సంవత్సరాలు | 5 నుండి 30 సంవత్సరాలు |
రైడర్ కొరకు ఎంచుకోబడిన అవధి, రైడర్ జోడించబడిన బేస్ ప్లాన్ కి సమానంగా గానీ లేదా అంతకు తక్కువగా గానీ ఉండాలి.
కనీస భరోసా సొమ్ము | గరిష్టంగా భరోసా సొమ్ము |
---|---|
Rs 1,00,000 | Rs 20,00,00,000 |
*లైఫ్ కవర్ అనేది రు. 1,000 గుణకాలలో ఉండాలి. ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ క్రింద గరిష్ట భరోసా సొమ్ము, బేస్ ప్లాన్ క్రింద గల ప్రాథమిక భరోసా సొమ్మును మించకూడదు.
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు, మీ చివరి పుట్టినరోజు నాటికి 70 ఏళ్లకు మించనిది లేదా బేస్ ప్లాన్ ప్రకారం మెచ్యూరిటీకి వచ్చే వయస్సు, ఏది తక్కువైతే అది అయి ఉంటుంది.
పాలసీ కొరకు అర్హతా ప్రాతిపదిక ఈ క్రింది విధంగా ఉంటుంది-
ప్లాన్ కొరకు దరఖాస్తు చేసుకునే నాటికి కనీస వయస్సు | ప్లాన్ కొరకు దరఖాస్తు చేసుకునే నాటికి గరిష్ట వయస్సు |
---|---|
18 years | 65 Years |
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకున్న ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆదాయపు పన్ను చట్టము, 1961 ప్రకారము పన్ను ప్రయోజనాలు సమయానుగుణంగా చేయబడే మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
బేస్ పాలసీ ల్యాప్స్ అయిన పక్షములో, అప్పుడు రైడర్ పాలసీ రద్దు అవుతుంది. ఒకవేళ మీరు కారుణ్య వ్యవధి ముగిసే లోపున బకాయీ ఉన్న మీ ప్రీమియములను చెల్లించకపోతే, మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. కేవలం మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుండి వడ్డీ/ఆలస్య రుసుములతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రీమియమును చెల్లించడం ద్వారా మీరు ఒక నిర్దిష్ట వ్యవధి లోపున మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.
మొదటి చెల్లించని రెగ్యులర్ ప్రీమియం గడువు తేదీ నుండి, అయితే మెచ్యూరిటీ తేదీకి ముందుగా అనుసంధానం-కాని ఉత్పాదనల కోసం వరుసగా ఐదు సంవత్సరాల వ్యవధి పాటు మరియు లింక్ చేయబడిన ఉత్పత్తుల కోసం వరుసగా మూడు సంవత్సరాల పాటు మీరు చేస్తూ ఉన్నంత కాలమూ, మీరు మీ లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణ అనేది కంపెనీచే లేవనెత్తబడిన వైద్య మరియు ఆర్థిక ఆవశ్యకతలను సంతృప్తిపరచడానికి లోబడి ఉంటుంది. వైద్య ఖర్చు ఏదైనా ఉంటే, దానిని మీరే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పునరుద్ధరణ వ్యవధి ఆఖరు నాటికి మీ పాలసీని పునరుద్ధరించకపోతే, పాలసీ రద్దు చేయబడుతుంది మరియు మీరు ఏ ప్రయోజనాలనూ అందుకోవడానికి అర్హులు కాబోరు.
Regular premium | Single premium |
---|---|
నెలవారీ (ఇసిఎస్ లేదా ప్రత్యక్ష జమ ద్వారా), ఆరు నెలల వారీ, సంవత్సరం వారీ | ఒకసారి చేసే చెల్లింపు మాత్రమే |
రైడర్ ప్రీమియములను బేస్ ప్లాన్ క్రింద ఎంచుకున్న అంతరం ప్రకారం చెల్లించాలి. ఆరు నెలలవారీ మరియు నెలవారీ ప్లానుల కోసం క్రింది ప్రీమియం ఫ్రీక్వెన్సీ కారకాంశాలు వార్షిక ప్రీమియంలపై వర్తిస్తాయి.
ప్రీమియం అంతరము | వార్షిక ప్రీమియమునకు వర్తింపు చేయవలసిన కారకాంశము |
---|---|
Six-monthly | 0.5119 |
Monthly | 0.0870 |
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు; ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది..
మీ పాలసీని మీరు తిరిగి ఇచ్చినప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందుతారా?
ఔను. మేము - చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము. దీనిని తగ్గించుకొని: i. పాలసీ అమలులో ఉండిన కాలానికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం, దీనిని తగ్గించుకొని ii. ఏదైనా స్టాంప్ డ్యూటీని చెల్లించి ఉంటే అది తగ్గించుకొని iii. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
రాయితీ యొక్క నిషేధము: ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 41 ఇలా చెబుతుంది:
అవధి లోపున జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి అకాల మరణం చెందిన దురదృష్టకరమైన సంఘటనలో, నామినీ ఏకమొత్తంగా ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ క్రింద భరోసా సొమ్ముకు సమానమైన మొత్తాన్ని అందుకుంటారు.
ఈ రైడర్ క్రింద చెల్లించబడే మెచ్యూరిటీ లేదా జీవించియున్న ప్రయోజనం ఏదీ ఉండదు.
ఏవిధంగానైనా ల్యాప్స్ కాకుండా నివారించడానికి గాను ప్రీమియములను గడువు తేదీలలో లేదా అంతకు ముందే చెల్లించాలి. మీరు గడువు తేదీలలో మీ బకాయి ప్రీమియం చెల్లింపును తప్పిన పక్షములో, మీకు నెలవారీ రూపంలో 15 రోజులు మరియు ఇతర ప్రీమియం చెల్లింపు రూపాల కోసం 30 రోజుల కారుణ్య వ్యవధి అందించబడుతుంది.
మీ పాలసీ ప్రయోజనాలు అన్నీ ఈ కారుణ్య వ్యవధిలో కొనసాగుతాయి మరియు పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో కనీసం 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్‌తో ఒత్తిడి లేని రిటైర్‌మెంట్ ని కనుగొనండి. ఇది మీ ఆర్థిక వ్యవహారాలను వృద్ధి చేయడానికై ఘనమైన రాబడిని వాగ్దానం చేస్తుంది మరియు మరింత ఆదా చేయడానికి మీకు వీలు కలిగిస్తుంది. అదనపు ప్రయోజనాలతో మీ పొదుపును మరియు పన్ను లాభాలను పెంచుకోండి.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి