Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

మీ ప్రియమైన వారికి నిశ్చితి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తు ఉండేలా చూసుకోండి!

Life Insurance Plans by IndiaFirst Life

మీ జీవితం యొక్క వివిధ లక్ష్యాలను సాధించడానికి మరియు మీ ప్రియమైన వారి రక్షణను చూసుకోవడానికి గాను ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వివిధ రకాల జీవిత బీమా ప్లానులను అందిస్తుంది. ఒక జీవిత బీమా పాలసీని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద, సరళమైన, స్థోమతకు తగిన, మరియు సమర్థవంతమైన జీవిత బీమా పరిష్కారాలను సృష్టించడాన్ని మేము గర్వంగా భావిస్తాము.

  • మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించండి
  • సంపద వృద్ధి చేసుకోండి
  • మీ జీవితం యొక్క రెండో అంకానికి ప్లాన్ చేసుకోండి
  • మీ చిన్నారి చదువుల కోసం మదుపు చేయండి
  • హామీతో కూడిన ఆదాయం పొందండి
  • బీమా యొక్క రెండురకాల ప్రయోజనాలు పొందండి
Life Insurance Policy

మా లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ లను అన్వేషించండి

alt

Products

IndiaFirst Life Plan

Product Name
IndiaFirst Life Plan
Product Description

Protect your family's future with IndiaFirst Life Plan – a plan that caters to your family's protection requirements and offers great benefits to keep your loved ones secure.

Product Benefits
  • Flexible Policy Term Options
  • Guaranteed Death Benefits
  • Choice to Customise Life Coverage
  • Tax Benefits
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Tax Saving
alt

Products

India First Life Guaranteed Protection Plus Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
పన్ను ఆదా
alt

Products

India First Life Radiance Smart Invest Plan

Product Name
ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
alt

Products

India first Life Guaranteed Single Premium Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

IndiaFirst Life Money Balance Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్ అనుసంధానిత జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ, ఇది యులిప్ మరియు జీవిత వర్తింపు ప్రయోజనాలను మిళితం చేస్తుంది.

Product Benefits
  • అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం
  • అనువైన - ప్రీమియం చెల్లింపు
  • పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత
  • సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత
  • ఇన్వెస్ట్‌మెంట్ వైవిధ్యత
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
alt

Products

India First Life Guarantee Of Life Dreams Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

IndiaFirst Life Fortune Plus Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చూన్ ప్లస్ ప్లాన్
Product Description

15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.

Product Benefits
  • 6,7,8,9 లేదా 10 సంవత్సరాల స్వల్ప వ్యవధి చెల్లింపు నిబద్ధతలు. 
  • హామీతో కూడిన జీవించియున్న ప్రయోజనాలను పొందండి.
  • వడ్డీతో సహా ప్రయోజనాలను కూడగట్టుకోండి. 
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు.
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

IndiaFirst Life Smart Save Plan

alt

Products

IndiaFirst Life Mahajeevan Plus Plan

Product Name
IndiaFirst Life Mahajeevan Plus Plan
Product Description

Imagine security, savings and cash flow all bundled up to fit your unique financial needs. 

Product Benefits
  • Life cover of up to 15 or 20 years
  • Periodic Cash backs
  • Flexible payment options
  • Uninterrupted Life Cover
  • Potential Bonus Earnings
  • Money Back Discounts with Early Premium Payments
  • Tax Benefits*
  • Added Protection with Riders
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst Maha Jeevan Plan

Product Name
IndiaFirst Maha Jeevan Plan
Product Description

Enjoy a guaranteed maturity amount, annual bonuses^, flexible life insurance coverage options and potential terminal bonuses. Tailor your coverage to meet your family's financial needs.

Product Benefits
  • Flexible Payouts of 15-25 Years
  • Get guaranteed maturity benefit + bonuses (if declared)
  • Policy remains effective in your absence (WOP).
  • Flexible Premium Payment Options
  • Tax Benefits*
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst Life Long Guaranteed Income Plan

Product Name
IndiaFirst Life Long Guaranteed Income Plan
Product Description

An endowment life insurance plan which guarantees regular income, making it an excellent guaranteed savings plan. 

Product Benefits
  • Short-Term Payments, Long-Term Gains
  • Guaranteed Income to fulfill Financial Goals
  • Lifetime Income Till 99 years of age
  • Premium Payback Assurance
  • Continuous Life Cover without any interruption
  • Enhance with Optional Riders
  • Tax Benefits*
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Guaranteed Returns
alt

Products

IndiaFirst Life POS Cashback Plan

Product Name
IndiaFirst Life POS Cashback Plan
Product Description

Plan offers you the best of both worlds: Regular Cashback to enjoy your present and a Guaranteed Maturity Payout to plan your future.

Product Benefits
  • Family security 
  • Regular payouts 
  • Limited premium 
  • Tax benefits 
  • Flexible term options 
  • High risk cover 
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst Simple Benefit Plan

Product Name
IndiaFirst Simple Benefit Plan
Product Description

Introducing a non-linked endowment life insurance plan offering life cover, assured savings, and bonuses on specific events.

Product Benefits
  • Flexible Policy Term
  • Instant Policy Issuance
  • Comprehensive Death Benefit
  • Guaranteed Maturity Payout
  • Tax Benefits*
  • Receive reversionary & terminal bonus (if declared)
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst Life Guaranteed Monthly Income Plan

Product Name
IndiaFirst Life Guaranteed Monthly Income Plan
Product Description

A non-linked, participating, limited premium, life insurance plan which offers guaranteed monthly income and life cover – an ideal blend for your family's security and prosperity.

Product Benefits
  • Guaranteed Monthly income
  • Choose Policy term between 16 to 27 years.
  • Flexible Premium Payment Options
  • Stand to Receive from 105% to 125% of your premiums Annually 
  • Comprehensive Death Benefit
  • Tax Benefits*
  • Receive Simple Reversionary Bonus & Terminal Bonus (if declared)
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Guaranteed Returns
alt

Products

IndiaFirst Life Micro Bachat Plan

Product Name
IndiaFirst Life Micro Bachat Plan
Product Description

Save smartly for your future goals with just 5 years of premiums. Get covered for up to 10 or 15 years, ensuring peace of mind for your loved ones.

Product Benefits
  • 5-year premiums for long-term goals 
  • Life cover for an entire year even if one premium is missed 
  • Annual bonuses for boosting savings 
  • Accidental Death Benefit option 
  • Payouts in a lump sum or instalments over 5 years for death benefit 
  • Tax benefits on premiums and maturity amount as per prevailing tax laws 
  • Waiver of Premium Rider option 
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Micro Insurance
alt

Products

IndiaFirst Life Saral Bachat Bima Plan

Product Name
IndiaFirst Life Saral Bachat Bima Plan
Product Description

A comprehensive savings plan for your family's financial security with guaranteed benefits, shorter payment terms & life cover. 

Product Benefits
  • Long-Term Protection 
  • Shorter Pay Commitment of 5 or 7 years. 
  • Yearly Guaranteed Additions
  • Flexible Death Benefits
  • Receive Additional Sum Assured on Accidental Death
  • Policy Remains Effective in Your Absence (WOP)
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Group Insurance
alt

Products

IndiaFirst Life Guaranteed Benefit Plan

Product Name
IndiaFirst Life Guaranteed Benefit Plan
Product Description

A non-linked, limited premium endowment policy with 5/ 6/ 7-year commitment, providing savings, protection, and flexible options to suit your needs. 

Product Benefits
  • Choose Income or Lumpsum Benefit
  • Customize your plan
  • Limited Premium Payment Period
  • Continuous Life Cover
  • Waiver of Premium Rider
  • Tax Benefits* 
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Guaranteed Returns
alt

Products

IndiaFirst Life Smart Pay Plan

Product Name
IndiaFirst Life Smart Pay Plan
Product Description

A smart solution designed to offer money-back plan with shorter pay commitments, liquidity, and life cover.

Product Benefits
  • Shorter Premium Payment Period
  • Uninterrupted Life Cover
  • Get 103% of one annual premium as Survival Benefit 
  • Get Sum Assured at Maturity + bonuses (if declared) 
  • Policy remains effective in your absence (WOP) 
  • Tax Benefits*
Porduct Detail Page URL

Get Quote

Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst Life Micro Insurance Khata Plan

Product Name
IndiaFirst Life Micro Insurance Khata Plan
Product Description

A simple, secure, micro-life insurance and endowment plan. This savings plan protects your family's needs in case of emergencies, while also ensuring returns on your investment.

Product Benefits
  • Simple and easy to purchase policy 
  • Family financial protection 
  • Guaranteed benefit on maturity 
  • Flexible coverage options 
  • Increase coverage with additional premiums 
  • Assured benefit clarity right at the inception 
  • Tax benefits on premium and maturity amount 
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Micro Insurance
alt

Products

IndiaFirst Life POS Cashback Plan

Product Name
IndiaFirst Life POS Cashback Plan
Product Description

Plan offers you the best of both worlds: Regular Cashback to enjoy your present and a Guaranteed Maturity Payout to plan your future.

Product Benefits
  • Family security 
  • Regular payouts 
  • Limited premium 
  • Tax benefits 
  • Flexible term options 
  • High risk cover 
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings
alt

Products

IndiaFirst CSC Shubhlabh Plan

Product Name
IndiaFirst CSC Shubhlabh Plan
Product Description

Enjoy the convenience of smaller savings with IndiaFirst CSC Shubhlabh Plan, a low premium insurance plan that protects your family from life’s uncertainties while growing your investment year on year.

Product Benefits
  • Hassle-free enrollment 
  • Guaranteed extra returns @ 4% p.a. for first 5 years
  • Easy access to funds after 5 years
  • Build wealth & get life cover.
  • Flexible premium payments options.
  • Tax benefits* 
Product Buy Now URL and CTA Text

Learn More

Dropdown Field
Savings

జీవిత బీమా పాలసీల యొక్క విభిన్న రకాలు

పార్టిసిపేటింగ్ (పార్)

ఈ పాలసీలు మామూలుగా, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్రకటించబడే బోనసులకు అదనంగా మరణం తర్వాత లేదా మెచ్యూరిటీ తర్వాత చెల్లించదగిన కనీసమైన గ్యారంటీ మొత్తాన్ని కలిగి ఉంటాయి. ఒకసారి బోనసులు ప్రకటించబడగానే, పాలసీకి కూడగట్టబడతాయి మరియు గ్యారంటీగా ఇవ్వబడతాయి

secure-future

నాన్-పార్టిసిపేటింగ్ (నాన్-పార్)

అవధి ప్లాన్‌లు అని కూడా పిలవబడే ఈ ఉత్పాదనలు, ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ప్రీమియముకు మార్పిడిగా, పాలసీ వ్యవధి కోసం 99 నుండి 100 సంవత్సరాల కాలావధి వరకూ జీవిత కవరేజీని అందిస్తుంది.

 

low-premium

నాన్-పార్టిసిపేటింగ్ పొదుపు

ఇవి పాలసీ యొక్క ప్రారంభంలోనే సంపూర్ణమైన షరతుల పరంగా హామీ ఇవ్వబడే ప్రయోజనాలను అందించే ఉత్పాదనలుగా ఉంటాయి, తద్వారా గ్యారంటీలు మరియు రాబడుల ముప్పును బీమా కంపెనీకి బదిలీ చేస్తాయి.

protect-asset

యూనిట్ అనుసంధానిత బీమా ప్లానులు (యులిప్)

కస్టమర్ల రిస్క్ వాంఛపై ఆధారపడి, ఇవి మదుపు మరియు రక్షణ సమ్మేళనాన్ని అందిస్తాయి, అక్కడ పెట్టుబడి దోహదాలు చేసిన ఆస్తి తరగతులను నిర్ణయించుకునే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుంది.

protect-lifestyle

నాకు జీవిత బీమా ప్లానులు ఎందుకు కావాలి?

  • జీవిత బీమా కొనడానికి ప్రాథమికమైన కారణాలలో, ఒకవేళ మీ మరణము సంభవించిన పక్షములో మీ కుటుంబ సభ్యులు ఆర్థిక మద్దతును కలిగి ఉండేలా చూసుకోవడమనేది ఒకటి.
  • వయస్సుతో నిమిత్తం లేకుండా, మీ పిల్లలు ఎల్లప్పుడూ మీ బాధ్యత అయి ఉంటారు. జీవిత బీమా పెట్టుబడి మరియు సేవింగ్స్ ప్లానులు మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఆదా చేసుకునేలా మీకు సహాయపడతాయి.
  • జీవిత బీమా ప్లానుల యొక్క సరియైన రకాలతో, రిటైర్‌మెంట్ తర్వాత మీ వృత్తిపరమైన ఆదాయమును భర్తీ చేయడానికి ఆదాయం యొక్క రెండవ మార్గము ఏర్పాటు చేయబడేట్లుగా మీరు చూసుకోవచ్చు.
  • మీ పెట్టుబడి మరియు బీమా లక్ష్యాలను సాధించడానికి సహాయపడే వివిధ రకాల జీవిత బీమా ప్లానులు వివిధ రకాల మదుపు సాధనాలకు అనుసంధానం చేయబడ్డాయి.
  • ఒకవేళ మీకు ఏదైనా జరిగిన పక్షములో అప్పులు మరియు బాధ్యతల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి గాను జీవిత బీమా ప్లానులు మరణ ప్రయోజనాలను లేదా జీవిత వర్తింపును అందిస్తాయి.
  • క్యాష్ బ్యాక్ తో జీవిత బీమాను అందించే ప్లానులు కాలానుగత చెల్లింపులను అందజేస్తాయి, వాటిని మీ ఆర్థికపరమైన అడపాదడపా ఖర్చులను తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
  • ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80 సి మరియు 10 (10) డి క్రింద మీరు చెల్లించిన ప్రీమియము మరియు భరోసా సొమ్ముపై మీరు పన్ను ప్రయోజనాలను ఆనందించగలుగుతారు.
term-work-policy

ఒక జీవిత బీమాను కొనడం ఎలా?

స్టెప్ 1

ప్రాథమిక వివరాలు

మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, లింగము, మీరు పాలసీ కొనాలనుకుంటున్న వ్యక్తి పేరు, ఇమెయిల్ ఐడి వంటి మీ ప్రాథమిక వివరాలను అందించండి

choose-plan

స్టెప్ 2

అదనపు వివరాలు

మీ లక్ష్యం ప్రకారం లైఫ్ కవర్,

పెట్టుబడి, లేదా యాన్యువిటీ వివరాలను తెలియజేయండి.

premium-amount

స్టెప్ 3

కోట్ పొందండి

మీ ప్రీమియం లేదా రాబడులను

లెక్కించడానికి త్వరగా ఒక కోట్ ఉత్పన్నం చేయండి

select-stategy

స్టెప్ 4

చెల్లింపు వివరములు

చెల్లింపు వివరములు

మీరు మా ఆన్‌లైన్ ప్లాన్‌ల నుండి ఎంచుకోవచ్చు మరియు వెబ్‌సైట్ పై చెల్లింపు చేయవచ్చు, 

లేదా మీకు తదుపరిగా వివరించడానికై మా సేల్స్ నిపుణుడు మీ వద్దకు

చేరుకుంటారు.

make-payments

స్టెప్ 5

కవర్ ని యాక్టివేట్ చేయడానికి ప్రీమియమును చెల్లించండి

మీ ప్లాన్ ఖరారు చేయండి, వివరాలను పూర్తి చేయండి, మరియు తక్షణ యాక్టివేషన్ కోసం డాక్యుమెంట్లను సమర్పించండి.

premium-amount

Why Choose IndiaFirst Life Insurance Plans?

Our online buying processes, easy payment methods, comprehensive product information, and sales team that helps you choose the best life insurance plans make us your best choice.

category-benefit

Trusted by 1.6 Crore+ Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జీవిత బీమా పదాలు (పదజాలము) ఏవేవి?

Answer

జీవిత బీమా పాలసీ వివరాలను అర్థం చేసుకోవడానికి మరియు జీవిత బీమా కొనడానికి గాను, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రాథమిక జీవిత బీమా పదాలు కొన్ని ఉన్నాయి:

  • పాలసీదారు – మీరు జీవిత బీమా కొని మరియు కాలానుగతంగా జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు చేస్తున్నప్పుడు, మీరు ఒక జీవిత బీమా పాలసీదారు అవుతారు. మీరు పాలసీని స్వంతంగా కలిగి ఉన్నప్పుడు, జీవిత బీమా వర్తింపు లోపున జీవిత హామీ ఇవ్వబడిన వ్యక్తి మరొకరుగా ఉంటారు.
  • జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి – జీవిత బీమా పాలసీ వివరాలలో కనబరచియున్న జీవిత వర్తింపును కలిగియున్న బీమా పొందిన వ్యక్తి.
  • జీవిత బీమా ప్రీమియం – ఒక జీవిత బీమా కొనడానికి మరియు పాలసీని క్రియాశీలకంగా ఉంచడానికి మీరు చెల్లించే మొత్తము.
  • భరోసా సొమ్ము – జీవిత బీమా పాలసీదారు గనక మరణించిన పక్షములో మీ నామినీలు/లబ్దిదారులు గ్యారంటీగా అందుకునే సొమ్ము మొత్తము.
  • మరణ ప్రయోజనము – ఇది, పాలసీదారు గనక పాలసీ అవధి కాలములో మరణించిన పక్షములో నామినీకి చెల్లించబడే మొత్తము. మరణ ప్రయోజనము మరియు భరోసా ఇవ్వబడిన సొమ్ము రెండూ ఒకటే కాదు—మరణ ప్రయోజనములో రైడర్ ప్రయోజనాలు మరియు బోనసులు (ఏవైనా ఉంటే) చేరి ఉంటాయి కాబట్టి అది భరోసా ఇవ్వబడిన సొమ్ము కంటే ఎక్కువ ఉంటుంది.
  • జీవించియున్న/మెచ్యూరిటీ ప్రయోజనము – జీవిత పాలసీ కాలవ్యవధి పూర్తి అయిన మీదట ముందస్తు-నిర్ధారిత సొమ్ముగా పాలసీదారుకు జీవించియున్న ప్రయోజనం చెల్లించబడుతుంది. అందుకు విరుద్ధంగా, బీమా చేయబడిన వ్యక్తి జీవిత బీమా పాలసీ అవధిని పూర్తి చేసుకున్న తర్వాత ఒక మెచ్యూరిటీ ప్రయోజనం చెల్లించబడుతుంది. ప్యూర్ ప్రొటెక్షన్ లేదా అవధి జీవిత బీమా ప్లానులు రెండు ప్రయోజనాలనూ అందించవు. 
  • రైడర్లు - రైడర్లు అనేవి అదనపు ఫీచర్లు, ప్రాథమిక జీవిత వర్తింపు పాలసీ యొక్క అవకాశాన్ని పొడిగించుకోవడానికి వాటిని జీవిత బీమా ప్లానులకు జోడించుకోవచ్చు. ముఖ్యమైన జీవిత బీమా రైడర్ ఆప్షన్లలో, ప్రమాదవశాత్తూ మరణ ప్రయోజన రైడర్, ప్రమాదవశాత్తు సంపూర్ణ మరియు శాశ్వత అంగవైకల్య ప్రయోజనం, క్లిష్ట అస్వస్థత వర్తింపు మరియు జీవిత బీమా ప్రీమియం రైడర్ యొక్క వైవర్ చేరి ఉంటాయి

జీవిత బీమా ప్లానుల యొక్క పన్ను ప్రయోజనాలు ఏవేవి?

Answer

జీవిత బీమా ప్లానులు అనేవి పన్ను-సమర్థవంతమైన సాధనాలు.
 

  • జీవిత బీమా ప్రీమియం మొత్తాలపై పన్ను ప్రయోజనాలు
    పన్ను చట్టము – సెక్షన్ 80C నిబంధనల క్రింద, మీరు ఇండియాలో జీవిత బీమా కొరకు చెల్లించిన ప్రీమియములపై రు. 1.5 లక్షల వరకూ పన్ను తగ్గింపు కొరకు క్లెయిం చేసుకోవచ్చు. పెన్షన్ జీవిత బీమా వర్తింపు ప్రీమియములు సెక్షన్ 80CCC క్రింద తగ్గింపుకు అర్హత కలిగి ఉంటాయి. ఆరోగ్య బీమా ప్లానుల కొరకు సెక్షన్ 80 డి క్రింద గరిష్టంగా రు. 25,000 ల తగ్గింపు అనుమతించబడుతుంది.
  • జీవిత బీమా కవర్ క్లెయిములపై పన్ను ప్రయోజనాలు
    జీవిత బీమా ప్లానుల యొక్క అత్యుత్తమ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, అందుకోబడిన క్లెయిములు సెక్షన్ 10(10D) క్రింద పన్ను-రహితంగా ఉంటాయి.
  • గణించబడిన పెన్షన్ పన్ను ప్రయోజనాలు
    ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 10(10A) క్రింద, డిఫర్డ్ యాన్యువిటీ జీవిత బీమా పాలసీ ప్లానుల క్రింద నగదుగా ఉపసంహరించుకున్న మొత్తములో 1/3 వంతు మొత్తాన్ని గణించబడిన పెన్షన్ అంటారు మరియు అది పన్ను-రహితం.

అర్హతా ప్రాతిపదిక

స్వీయానికి మరియు జీవిత భాగస్వామి కొరకు ప్రవేశమునకు కనీస వయస్సు 18 సంవత్సరాలు.

Answer

స్వీయానికి మరియు జీవిత భాగస్వామి కొరకు ప్రవేశమునకు కనీస వయస్సు 18 సంవత్సరాలు.

ఒక చిన్నారికి ప్రవేశము నాటికి కనీస వయస్సు 0-90 రోజులు

Answer

ఒక చిన్నారికి ప్రవేశము నాటికి కనీస వయస్సు 0-90 రోజులు

గరిష్ట వయస్సు నిర్దిష్ట పాలసీపై ఆధారపడి ఉంటుంది. అది 60 నుండి 80 సంవత్సరాల మధ్య వ్యత్యాసంగా ఉండవచ్చు.

Answer

గరిష్ట వయస్సు నిర్దిష్ట పాలసీపై ఆధారపడి ఉంటుంది. అది 60 నుండి 80 సంవత్సరాల మధ్య వ్యత్యాసంగా ఉండవచ్చు.

అవధి ప్లాన్ కొరకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి.

Answer

అవధి ప్లాన్ కొరకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి.

కనీస వార్షికాదాయము రు. 2 లక్షలు, ఇది పాలసీ రకాలను బట్టి మారుతూ ఉండవచ్చు.

Answer

కనీస వార్షికాదాయము రు. 2 లక్షలు, ఇది పాలసీ రకాలను బట్టి మారుతూ ఉండవచ్చు.

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail