Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

డైరెక్టర్ల మండలి

కంపెనీ విజయం వెనుక మార్గదర్శక శక్తిగా ఉన్న దార్శనికత గల నాయకుల సమూహం అయిన మా గౌరవనీయ డైరెక్టర్ల మండలిని పరిచయం చేస్తున్నాము.

డా. దేబదత్తా చంద్

ఛైర్ పర్సన్

డా. దేబదత్తా చంద్ గారు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించబడ్డారు మరియు 2023, జూలై 1న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. డా. చంద్ గారికి బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగములో 29 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంకా చదవండి

our-team

శ్రీ నరేంద్ర ఓస్తవాల్

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

శ్రీ ఓస్తవాల్ గారు 2007 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు మరియు అప్పటి నుండీ అతను సంస్థ యొక్క భారతీయ అనుబంధకర్తగా పని చేస్తున్నారు. అతను ఇండియాలో సంస్థ యొక్క పెట్టుబడి సలహాదారు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరియు ఇండియాలో ఆర్థిక సేవలు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలోని అవకాశాలను మదింపు చేస్తున్నారు. వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరక ముందు శ్రీ. ఇంకా చదవండి

video-image

శ్రీ లలిత్ త్యాగీ

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

1996లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన శ్రీ లలిత్ త్యాగీ గారు, వివిధ వాణిజ్య బ్యాంకింగ్‌ యొక్క విభాగాలలో, ప్రత్యేకించి కార్పొరేట్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విధులలో 28 సంవత్సరాలకు పైగా ఘనమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇంకా చదవండి

video-image

శ్రీ. శైలేంద్ర సింగ్

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

శ్రీ. శైలేంద్ర సింగ్ గారు ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఛీఫ్ జనరల్ మేనేజర్ (HRM) గా పని చేస్తున్నారు. BOBCARD (బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క 100% అనుబంధ సంస్థ) యొక్క MD మరియు CEO గా అతని మునుపటి నియామకంలో, అతను క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేయడంలో మరియు పునరుద్ధరణ చేయడంలో మరియు క్రెడిట్ కార్డ్ రంగము లోపున గణనీయమైన శక్తిగా దానిని ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇంకా చదవండి

video-image

సందీప్ కగ్జీ

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

సందీప్ కగ్జీ గారు ముంబై నివాసితులు, 2008 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు, మరియు ఆర్థిక సేవలు మరియూ వినియోగదారు రంగాలపై దృష్టి సారిస్తున్నారు. వార్‌బర్గ్ పిన్‌కస్ కంటే ముందు అతను న్యూయార్క్ లోని ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ గ్రూప్ లోని జె.పి. మోర్గాన్ లో పని చేశారు.  ఇంకా చదవండి

video-image

శ్రీమతి హరితా గుప్తా

ఇండిపెండెంట్ డైరెక్టర్

హరిత గారు ఐఐటి-ఢిల్లీ నుండి ఒక మాస్టర్స్ డిగ్రీని పొందారు మరియు తన భర్తతో కలిసి గుర్‌గాంవ్, ఇండియాలో నివశిస్తున్నారు. హరిత గారు 2017 లో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ యొక్క గ్లోబల్ హెడ్ గా సుదర్‌ల్యాండ్ లో చేరారు. ఆమె డిజిటల్ మరియు సేవల రంగములో 3 దశాబ్దాల విస్తృతమైన ప్రపంచ అనుభవాన్ని గడించారు. ఇంకా చదవండి

video-image

శ్రీ. నరసింహన్ రాజశేఖరన్

ఇండిపెండెంట్ డైరెక్టర్

శ్రీ. రాజశేఖరన్ గారు 1985 లో గ్లోబల్ బ్యాంకర్‌ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు, 39 ఏళ్ల తన కెరీర్ వ్యాప్తి‌లో, గత 24 సంవత్సరాలుగా 6 దేశాలలో సిటిబ్యాంక్‌ తో ఉన్నారు.  అతను ఇండియాలో ఇండిపెండెంట్ బోర్డు డైరెక్టరుగా ఉన్నారు మరియు సిటి లీగల్ వెహికల్స్ మరియు ఇండస్ట్రీ ఛాంబర్ల బోర్డులలో (ఛైర్మన్‌ గా సహా) కూడా పనిచేశారు. ఇంకా చదవండి

our-team-new

రాజారామన్ అరుణాచలం

ఇండిపెండెంట్ డైరెక్టర్

రాజారామన్ అరుణాచలం గారు 30 సంవత్సరాలకు పైగా విభిన్న పరిశ్రమ అనుభవం మరియు లోతైన నియంత్రణ నైపుణ్యాన్ని అందిస్తూ, ఇండియాఫస్ట్ లైఫ్‌కు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. తన విశిష్ట కెరీర్‌లో, జీవిత భీమా, జనరల్ ఇన్సూరెన్స్, పెన్షన్లు మరియు ఉద్యోగుల ప్రయోజనాలను కలిగి ఉన్న కార్పొరేట్, కన్సల్టింగ్ మరియు నియంత్రణ డొమైన్‌లలో కీలక పాత్రలను పోషించారు. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరింత చదవండి

our-team-new

రుషభ్ గాంధీ

మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ఇండియాఫస్ట్ లైఫ్, MD & CEO రుషభ్ గాంధీ గారు వ్యవస్థాపక మనస్తత్వం కలిగిన దార్శనిక నాయకుడు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఆయన తన పదునైన వ్యాపార చతురతను మరియు వ్యూహాత్మక ఇంకా చదవండి 

our-team-new

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail