Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

Mr. Rajaraman Arunachalam

Independent Director

Rajaraman Arunachalam brings over 30 years of diverse industry experience and deep regulatory expertise to IndiaFirst Life as an Independent Director. Throughout his distinguished career, he has held key roles across corporate, consulting, and regulatory domains, spanning life insurance, general insurance, pensions, and employee benefits. A Mathematics graduate, he is a Fellow of the Institute of Actuaries of India, the Insurance Institute of India, and the Institute of Cost and Management Accountants of India.

Mr. Arunachalam has actively contributed to shaping the insurance industry by serving on various committees and advisory boards, including those constituted by the Insurance Regulatory and Development Authority of India (IRDAI) and the Institute of Actuaries of India. Most recently, he served as the President & CEO of the Council of the Institute of Actuaries of India.
 

As an Independent Director at IndiaFirst Life, he brings a wealth of knowledge, strategic insights, and governance expertise to help steer the company’s growth and innovation in the insurance sector.

our-team-new

శ్రీ. దేబదత్తా చంద్

ఛైర్ పర్సన్

శ్రీ దేబదత్తా చంద్ గారు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించబడ్డారు మరియు 2023, జూలై 1న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ చంద్ గారికి బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగములో 29 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంకా చదవండి

our-team

శ్రీ నరేంద్ర ఓస్తవాల్

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

శ్రీ ఓస్తవాల్ గారు 2007 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు మరియు అప్పటి నుండీ అతను సంస్థ యొక్క భారతీయ అనుబంధకర్తగా పని చేస్తున్నారు. అతను ఇండియాలో సంస్థ యొక్క పెట్టుబడి సలహాదారు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరియు ఇండియాలో ఆర్థిక సేవలు మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలోని అవకాశాలను మదింపు చేస్తున్నారు. వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరక ముందు శ్రీ. ఇంకా చదవండి

video-image

శ్రీ లలిత్ త్యాగీ

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

1996లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన శ్రీ లలిత్ త్యాగీ గారు, వివిధ వాణిజ్య బ్యాంకింగ్‌ యొక్క విభాగాలలో, ప్రత్యేకించి కార్పొరేట్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విధులలో 28 సంవత్సరాలకు పైగా ఘనమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇంకా చదవండి

video-image

శ్రీ. శైలేంద్ర సింగ్

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

శ్రీ. శైలేంద్ర సింగ్ గారు ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఛీఫ్ జనరల్ మేనేజర్ (HRM) గా పని చేస్తున్నారు. BOBCARD (బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క 100% అనుబంధ సంస్థ) యొక్క MD మరియు CEO గా అతని మునుపటి నియామకంలో, అతను క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేయడంలో మరియు పునరుద్ధరణ చేయడంలో మరియు క్రెడిట్ కార్డ్ రంగము లోపున గణనీయమైన శక్తిగా దానిని ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇంకా చదవండి

video-image

సందీప్ కగ్జీ

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

సందీప్ కగ్జీ గారు ముంబై నివాసితులు, 2008 లో వార్‌బర్గ్ పిన్‌కస్ లో చేరారు, మరియు ఆర్థిక సేవలు మరియూ వినియోగదారు రంగాలపై దృష్టి సారిస్తున్నారు. వార్‌బర్గ్ పిన్‌కస్ కంటే ముందు అతను న్యూయార్క్ లోని ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ గ్రూప్ లోని జె.పి. మోర్గాన్ లో పని చేశారు.  ఇంకా చదవండి

video-image

శ్రీమతి హరితా గుప్తా

ఇండిపెండెంట్ డైరెక్టర్

హరిత గారు ఐఐటి-ఢిల్లీ నుండి ఒక మాస్టర్స్ డిగ్రీని పొందారు మరియు తన భర్తతో కలిసి గుర్‌గాంవ్, ఇండియాలో నివశిస్తున్నారు. హరిత గారు 2017 లో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ యొక్క గ్లోబల్ హెడ్ గా సుదర్‌ల్యాండ్ లో చేరారు. ఆమె డిజిటల్ మరియు సేవల రంగములో 3 దశాబ్దాల విస్తృతమైన ప్రపంచ అనుభవాన్ని గడించారు. ఇంకా చదవండి

video-image

రుషభ్ గాంధీ

డిప్యూటీ సీఈఓ

ఇండియాఫస్ట్ లైఫ్ డిప్యూటీ సి.ఇ.ఓ అయిన శ్రీ రుషబ్ గాంధీ గారు సంస్థను ఎదుగుదల వైపుకు కీలకంగా నడుపుతున్న శక్తులలో ఒకరు మరియు సంస్థ యొక్క ఒక అంతర్భాగముగా ఉన్నారు. ఇంకా చదవండి 

our-team-new

రుషభ్ గాంధీ

డిప్యూటీ సీఈఓ

ఇండియాఫస్ట్ లైఫ్ డిప్యూటీ సి.ఇ.ఓ అయిన శ్రీ రుషబ్ గాంధీ గారు సంస్థను ఎదుగుదల వైపుకు కీలకంగా నడుపుతున్న శక్తులలో ఒకరు మరియు సంస్థ యొక్క ఒక అంతర్భాగముగా ఉన్నారు. ఇంకా చదవండి

our-team-new

కేదార్ పట్కీ

ముఖ్య ఆర్థిక అధికారి (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)

ముఖ్య ఆర్థిక అధికారిగా కేదార్ పట్కీ గారు, ఇండియాఫస్ట్ లైఫ్‌ యందు ఎండ్-టు-ఎండ్ ఫైనాన్స్, ప్లానింగ్ మరియు బడ్జెటింగ్ కార్యకలాపాలు, అదేవిధంగా పన్నులు మరియు పెట్టుబడి కార్యకలాపాల నిర్వహణకు బాధ్యులుగా ఉన్నారు. ఇంకా చదవండి

our-team-new

అత్రి చక్రబోర్తి

చీఫ్ ఆపరేటింగ్ అధికారి

ఇండియాఫస్ట్ లైఫ్ యందు చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా, అత్రి చక్రబోర్తి గారు వ్యాపార కార్యకలాపాల రూపకల్పన, అమలు మరియు నిర్వహణను సంపూర్ణంగా అజమాయిషీ చేస్తారు. అతను పంపిణీ మరియు శాఖా కార్యకలాపాలు, కస్టమర్ సేవ, కొత్త వ్యాపారం మరియు పూచీకత్తు, నిలకడ, క్లెయిములు, సాంకేతికత, డేటా సైన్స్ మరియు మార్పు నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇంకా చదవండి

our-team-new

వరుణ్ గుప్తా

ప్రెసిడెంట్ & చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (CDO) – బ్యాంకస్యూరెన్స్, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

ఇండియా ఫస్ట్ లైఫ్ ‌లో బ్యాంకస్యూరెన్స్ ఛానల్ ‌కు ప్రెసిడెంట్ & సిడిఓగా, వరుణ్ గుప్తా ఇప్పటికే ఉన్న బ్యాంకా భాగస్వామ్యాల యొక్క బలమైన నెట్ ‌వర్క్ ‌కు నాయకత్వం వహించడం, సమగ్ర వైవిధ్యీకరణ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం మరియు సంస్థ వృద్ధిని మరింత పెంచడానికి కొత్త సహకారాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను కలిగి ఉన్నారు.  ఇంకా చదవండి

video-image

సుమీత్ సాహ్ని

ప్రెసిడెంట్ & చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ - ఏజెన్సీ & అలయన్స్

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ‌ లో సుమీత్ సాహ్ని ప్రెసిడెంట్ మరియు చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ - ఏజెన్సీ & అలయన్స్. ఈ పాత్ర, వృద్ధిని ప్రోత్సహించడం మరియు బలమైన సహకార సంబంధాలను పెంపొందించే అతని అభిరుచులద్వయానికి సంపూర్ణంగా సరిపోతుంది. ఇంకా చదవండి

video-image

సునందా రాయ్

ఛీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – బిఓబి ఛానల్

ఛీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – బ్యాంక్ ఆఫ్ బరోడా హోదాలో, సునందా రాయ్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క బ్యాంకష్యూరెన్స్ స్ట్రాటజీ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వర్టికల్‌లో విక్రయాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

మునీష్ భరద్వాజ్

ఛీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – యుబిఐ మరియు ఎమర్జెన్సీ ఛానల్స్

ఛీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – యుబిఐ మరియు ఎమర్జెన్సీ ఛానల్స్ హోదాలో, మునీష్ భరద్వాజ్ గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్టికల్‌లో ఇండియాఫస్ట్ లైఫ్ బ్యాంకష్యూరెన్స్ విక్రయాలకు నేతృత్వం వహిస్తున్నారు. అతను కంపెనీ కోసం ఏజెన్సీ మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కొరకు విక్రయాలు మరియు పంపిణీ, వ్యాపార అభివృద్ధి మరియు ఛానెల్ సంబంధాలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

శుభంకర్ సేన్ గుప్తా

ముఖ్య మార్కెటింగ్ మరియు అభివృద్ధి అధికారి

ఇండియాఫస్ట్ లైఫ్‌లో చీఫ్ మార్కెటింగ్ మరియు డెవలప్‌మెంట్ అధికారిగా, శుభంకర్ సేన్‌గుప్తా గారు బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ విధులను పర్యవేక్షించడం ద్వారా కంపెనీ వృద్ధి మరియు విజయానికి మార్గనిర్దేశం చేసే బాధ్యతను కలిగి ఉన్నారు. అతను డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వ్యూహాలను రూపొందించడానికి మరియు కంపెనీకి కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యూహాత్మక కలయికలను ప్రోత్సహించడానికి కూడా బాధ్యత వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

డా. పూనమ్ టాండన్

ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్

ఇండియాఫస్ట్ లైఫ్‌ యందు చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారిగా, డాక్టర్ పూనమ్ టాండన్ గారు కంపెనీ కొరకు పెట్టుబడి నిర్వహణ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పూనమ్ గారు బి.ఎఫ్.ఎస్.ఐ రంగములో ఆర్థికపరమైన విపణులు మరియు పెట్టుబడి యాజమాన్యములో విశేష గ్రాహ్యత కలిగియున్న ప్రముఖ సాధకులుగా ఉన్నారు. ఇంకా చదవండి

our-team-new

శంకరనారాయణన్ రాఘవన్

ఛీఫ్ టెక్నాలజీ మరియు డేటా ఆఫీసర్

ఇండియాఫస్ట్ లైఫ్ కంపెనీ‌లో చీఫ్ టెక్నాలజీ మరియు డేటా ఆఫీసరుగా, శంకరనారాయణన్ రాఘవన్ గారు టెక్నాలజీ, డేటా మరియు డేటా సైన్సెస్ వ్యూహం, అమలు విభాగం, ప్రత్యక్ష/డిజిటల్ విక్రయాలు మరియు సమర్థతా పర్యవేక్షణకు బాధ్యత వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

సుందర్ నటరాజన్

ముఖ్య మానవ వనరుల అధికారి

ముఖ్య మానవ వనరుల అధికారిగా సుందర్ నటరాజన్ గారు, ఇండియాఫస్ట్ లైఫ్ వద్ద టాలెంట్ మేనేజ్‌మెంట్, పనితీరు యాజమాన్యము, సంస్థాగత అభివృద్ధి, శిక్షణ, మౌలిక సదుపాయాలు, మరియు ప్రొక్యూర్‌మెంట్ బాధ్యులుగా ఉంటున్నారు. ఇంకా చదవండి

our-team-new

భావనా వర్మ

అపాయింటెడ్ యాక్చువరీ

ఇండియాఫస్ట్ లైఫ్‌ యందు అపాయింటెడ్ యాక్చువరీగా, భావనా వర్మ గారు రెగ్యులేటరీ మరియు షేర్‌హోల్డర్ రిపోర్టింగ్, ప్రోడక్ట్ అభివృద్ధి మరియు నిర్వహణ మరియు ఫైనాన్షియల్ మరియు ఇన్సూరెన్స్ రిస్క్ విశ్లేషణతో సహా యాక్చుయేరియల్ విధుల యొక్క అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు. ఇంకా చదవండి

our-team-new

అమ్రీష్ మహేశ్వరి

ఛీఫ్ రిస్క్ ఆఫీసర్

చీఫ్ రిస్క్ ఆఫీసరుగా, అమ్రీష్ మహేశ్వరి గారు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రిస్క్, అంతర్గత ఆడిట్ మరియు సమాచార భద్రత విధులను పర్యవేక్షిస్తున్నారు. అతను రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను పొందుపరచడం, రిస్క్ సంస్కృతిని పెంపొందించడం, పర్యావరణాన్ని, సామాజిక మరియు పాలన పనితీరు మరియు సమాచార భద్రతా ప్రోటోకాల్‌ను బలోపేతం చేయడం మరియు కంపెనీలో మంచి కార్పొరేట్ పాలనను అమలు చేయడం వంటి వాటికి బాధ్యత వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

నమన్ గుప్తా

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాలు

ఇండియాఫస్ట్ లైఫ్ యందు నమన్ గుప్తా గారు - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాల అధిపతిగా ఉన్నారు. అతని కర్తవ్య విధులు కస్టమర్ కొనసాగింపును నిర్ధారించడం, బ్రాంచ్ కార్యకలాపాలను నిర్వహించడం మరియు కస్టమర్లకు వారి పాలసీ కాలవ్యవధి అంతటా సకాలంలో చెల్లింపులను నిర్ధారించడం చుట్టూ ఉంటాయి. ఇంకా చదవండి

our-team-new

అమేయ్ ప్రమోద్ పాటిల్

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - క్రెడిట్ లైఫ్ బిఓబి

అమేయ్ ప్రమోద్ పాటిల్ గారు ఇండియాఫస్ట్ లైఫ్‌ యందు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - క్రెడిట్ లైఫ్ బిఓబి ఛానెల్ మరియు క్రెడిట్ లైఫ్ వ్యాపారానికి వ్యూహం మరియు విక్రయాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

అభిజీత్ పోడ్వాల్

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ – మార్కెటింగ్

అభిజీత్ పోడ్వాల్ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యందు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ – మార్కెటింగ్ గా ఉంటున్నారు. అతను ప్రస్తుతం కంపెనీ యొక్క మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్, కస్టమర్ అనుభవం, డిజిటల్ మార్కెటింగ్ విధులకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా చదవండి

our-team-new

సమీర్ గుప్తా

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - స్ట్రాటెజీ బిఓబి ఛానల్

సమీర్ గుప్తా గారు ఇండియాఫస్ట్ లైఫ్ యందు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - స్ట్రాటెజీ బిఓబి ఛానల్ గా పనిచేస్తున్నారు. అతని కార్యవిధులు ఉత్పత్తి మరియు ప్రక్రియ ఆవిష్కరణ ద్వారా విలువను సృష్టించడంపై దృష్టి సారిస్తూనే కొత్త వ్యాపార వృద్ధిని నిర్ధారించడానికి ఛానెల్ కోసం విక్రయాలు మరియు పంపిణీ వ్యూహాన్ని నడపడం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఇంకా చదవండి

our-team-new

నళిన్ భండారీ

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ – ఫైనాన్స్ కంట్రోలర్

నళిన్ భండారీ గారు ఇండియాఫస్ట్ లైఫ్ యందు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ – ఫైనాన్స్ కంట్రోలర్ గా ఉన్నారు. కంపెనీలో అతని ప్రస్తుత విధులలో, నళిన్ గారి కర్తవ్యబాధ్యతలు ఎండ్-టు-ఎండ్ ఫైనాన్స్, టాక్సేషన్, ఫైనాన్స్ కార్యకలాపాలు, అంతర్గత నియంత్రణలు, ఆడిటింగ్ మరియు చట్టబద్ధమైన సమ్మతివహింపులను పర్యవేక్షించడం చేరి ఉన్నాయి. ఇంకా చదవండి

our-team-new

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail