అనుసంధానిత బీమా ఉత్పాదనలు సాంప్రదాయక బీమా ఉత్పాదనలకు భిన్నంగా ఉంటాయి మరియు అవి ముప్పు కారకాంశాలకు లోబడి ఉంటాయి. యూనిట్ అనుసంధానిత జీవిత బీమా పాలసీలలో చెల్లించిన ప్రీమియము పెట్టుబడి మార్కెట్లతో ముడిపడి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ముప్పులకు లోబడి ఉంటుంది మరియు యూనిట్ల యొక్క నవ్ లు పెట్టుబడి మార్కెట్ ను ప్రభావపరచే ఫండ్ మరియు కారకాంశాల యొక్క పనితీరుపై ఆధారపడి పైకీ క్రిందికీ వెళుతుండవచ్చు మరియు బీమా చేయబడిన వ్యక్తి అతని/ఆమె యొక్క నిర్ణయాలకు తానే బాధ్యులుగా ఉంటారు. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది కేవలం బీమా కంపెనీ యొక్క పేరు మాత్రమే, అది ఏ విధంగానూ ఒప్పందము యొక్క నాణ్యత, దాని భవిష్య సంభావ్యతలు లేదా రాబడులను సూచించదు.
దయచేసి మీ బీమా ఏజెంటు లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా కంపెనీచే జారీ చేయబడిన పాలసీ పత్రము నుండి అనుబంధిత ముప్పులు మరియు వర్తించు రుసుముల గురించి తెలుసుకోండి. ఈ ఒప్పందము క్రింద అందించబడే వివిధ ఫండ్స్, ఆ ఫండ్స్ యొక్క పేర్లు అయి ఉంటాయి మరియు ఏ విధంగానూ ఈ ప్లానుల యొక్క నాణ్యత, వాటి భవిష్యత్తు లేదా రాబడులను సూచించవు. గడచిన పనితీరులు భవిష్యత్తులో స్థిరపడవచ్చు లేదా స్థిరంగా ఉండకపోవచ్చు మరియు భవిష్యత్ పనితీరుకు అవి ఒక హామీ కాదు. ఈ పత్రములోని కొన్ని విషయాంశాలు "ముందు చూపు” గా భావించగల ప్రకటనలు (స్టేట్‌మెంట్లు) / అంచనాలు / ఆకాంక్షలు / ఊహలను కలిగి ఉండవచ్చు.
వాస్తవమైన ఫలితాలు ఈ పత్రములో వ్యక్తపరచబడిన / విధించబడిన వాటికి వస్తురూపేణా వ్యత్యాసంగా ఉండవచ్చు. ఈ ప్రకటనలు (స్టేట్‌మెంట్లు) ఎవరేని నిర్దిష్ట వ్యక్తి లేదా ఒక వ్యక్తి యొక్క ఏవేని పెట్టుబడి అవసరాలకు వ్యక్తిగత సిఫారసుగా ఇవ్వడానికి ఉద్దేశించబడినవి కావు. సిఫారసులు / ప్రకటనలు (స్టేట్‌మెంట్లు) / అంచనాలు / ఆకాంక్షలు / ఊహలు స్వాభావికంగా సామాన్యమైనవి మరియు వ్యక్తిగత పాలసీదారు/క్లయింట్ల యొక్క నిర్దిష్ట పెట్టుబడి అవసరాలు లేదా ముప్పు అంశమును లేదా ఆర్థిక పరిస్థితులనూ పరిగణన లోనికి తీసుకోకపోవచ్చు. ఒక విక్రయ తీర్మానానికి వచ్చే ముందుగా ప్రమాద అంశాలు, షరతులు మరియు నిబంధనల గురించి మరిన్ని వివరాల కొరకై దయచేసి సేల్స్ బ్రోచరును జాగ్రత్తగా చదవండి. పన్ను ప్రయోజనాలు పన్ను చట్టాలలోని మార్పులకు లోబడి మారుతూ ఉంటాయి.