drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లాన్

  • tick

    తక్షణ జారీBrochure

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి.

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ

  • tick

    సరసమైన ధరలో అత్యధిక వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సూపర్ ప్రొటెక్షన్ ప్లాన్

  • tick

    మీ డబ్బును తిరిగి పొందే ఎంపిక (ప్రీమియం తిరిగి ఇవ్వడం- ROP)

  • tick

    మీ సౌలభ్యం మేరకు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకు జీవితకాల రక్షణ

  • tick

    హామీ మొత్తం (సమ్ అష్యుర్డ్) ఏకమొత్తంగా లేదా నెలవారీ వాయిదాలలో

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

  • tick

    వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది

  • tick

    భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు

  • tick

    దీర్ఘకాలికమైన రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రొటెక్ట్ షీల్డ్ ప్లస్ ప్లాన్

  • tick

    తక్షణ జారీ

  • tick

    అందుబాటు ధరలో ప్రీమియం

  • tick

    వైద్య సేవలు లేవు1

  • tick

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా

  • tick

    ₹50 లక్షల వరకూ జీవిత బీమా వర్తింపు

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు

  • tick

    ప్రియమైన వారికి 40 సంవత్సరాల వరకూ రక్షణ

  • tick

    ఏక మొత్తం ప్రయోజనంతో కోవిడ్-19 పై రక్షణ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

  • tick

    జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు

  • tick

    విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు

  • tick

    మీ పెట్టుబడి లక్ష్యాలను సాధించుకోవడానికి 3 ప్లాన్ ఆప్షన్లు

  • tick

    అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

  • tick

    అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం

  • tick

    అనువైన - ప్రీమియం చెల్లింపు

  • tick

    పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత

  • tick

    సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ TULIP (తులిప్) ప్లస్

  • tick

    100x జీవిత బీమా కవర్ వరకూ

  • tick

    ప్రీమియం కేటాయింపు ఛార్జీలు 750% వరకూ తిరిగి చెల్లింపు

  • tick

    అదనపు రిస్కులు కవర్ చేయడానికి రూపొందించబడిన రైడర్లు

  • tick

    అధిక ప్రీమియముల కోసం తగ్గించబడిన ప్రీమియం కేటాయింపు ఛార్జీ

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

TULIP Pro Plan

  • tick

    Up to 20X Life Cover for Your Loved Ones

  • tick

    Additional Coverage through TERM Rider

  • tick

    Multiple Investment Strategies and up to 10 Diversified Funds

  • tick

    Up to 600% of Premium Allocation Charges returned at Maturity

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్

  • tick

    మార్కెట్ అనుసంధానిత రాబడులు

  • tick

    గరిష్ట లాభం కోసం ఉచిత మార్పిడులు

  • tick

    దీర్ఘావధి లాయల్టీ ప్రయోజనాలు

  • tick

    టాప్-అప్ ప్రీమియములను జోడించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్

  • tick

    15 లేదా 20 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్

  • tick

    కాలానుగతమైన క్యాష్ బ్యాక్

  • tick

    అంతరాయం లేని జీవిత వర్తింపు

  • tick

    ముందస్తుగానే చేసే ప్రీమియం చెల్లింపులతో మనీబ్యాక్ రాయితీలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్

  • tick

    మూడు కొత్త నిధులతో మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లు!

  • tick

    మీ రిటైర్‌మెంట్‌ను భద్రపరచడానికి 2 ప్లాన్ ఎంపికలు

  • tick

    జీరో కేటాయింపు లేదా పరిపాలన ఛార్జీలు.

  • tick

    సంవత్సరం 1లో 5% వరకు హామీ ఇవ్వబడిన జోడింపులు*

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

  • tick

    జీవితం కోసం ఆదాయం

  • tick

    5 యాన్యువిటీ ఎంపికలుs

  • tick

    జాయింట్ లైఫ్ రక్షణ

  • tick

    పెంపుదల అయ్యే యాన్యువిటీ ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • tick

    రిటైర్‌మెంట్ ప్రణాళిక

  • tick

    12 యాన్యువిటీ ఆప్షన్లు

  • tick

    అదనపు రిటైర్‌మెంట్ పాలసీ ప్రయోజనాలు

  • tick

    జాయింట్ లైఫ్ ఆప్షన్ తో కొనసాగుదల

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్

  • tick

    భరోసాతో కూడిన రాబడులు

  • tick

    ద్రవ్యోల్బణాన్ని జయించండి

  • tick

    ఎలా పొదుపు చేయాలో ఎంచుకోండి

  • tick

    40 సంవత్సరాల వరకూ సుదీర్ఘకాలం ఆదా చేయండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ అష్యూర్డ్ ఇన్‌కమ్ ఫర్ మైల్‌స్టోన్స్ ప్లాన్

  • tick

    హామీ ఇవ్వబడిన దీర్ఘకాలిక ఆదాయ ప్రణాళిక

  • tick

    మైలురాయి ఆధారిత ఆర్థిక ప్రణాళికకు అనువైనది

  • tick

    మూడు అనుకూలీకరించదగిన ప్రయోజన ఎంపికలు

  • tick

    తక్షణ లేదా వాయిదా వేసిన ఆదాయ రకాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్

  • tick

    3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక

  • tick

    ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం

  • tick

    మహిళల కొరకు పెంపొందిత ఆదాయ ప్రయోజనం

  • tick

    క్రమం తప్పని ఆదాయాన్ని అందుకోవడానికై తేదీని ఎంచుకునే ఐచ్ఛికం

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్

  • tick

    ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)

  • tick

    పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు*

  • tick

    1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్

  • tick

    స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు

  • tick

    ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికై హామీతో కూడిన ఆదాయం

  • tick

    99 సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల ఆదాయం

  • tick

    ప్రీమియం తిరిగి చెల్లించే భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్

  • tick

    5 - 30 సంవత్సరాల వరకూ అదనపు లైఫ్ కవర్

  • tick

    గ్యారంటీతో కూడిన టోకు మరణ ప్రయోజనం

  • tick

    మీరు పెట్టుబడి చేసిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ ప్రీమియం రైడర్ యొక్క మాఫీ

  • tick

    3 కవరేజ్ ఆప్షన్లు

  • tick

    మీ ప్రియమైన వారికి హామీతో కూడిన ఆర్థిక రక్షణ

  • tick

    మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)

  • tick

    10 తీవ్ర అస్వస్థతల వర్తింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ ఎడిబి రైడర్

  • tick

    రూ. 2 కోటి వరకూ ప్రస్తుతమున్న పాలసీ మీద అదనపు కవర్

  • tick

    స్థోమతకు తగిన ధరతో మీ ప్రియమైన వారిని రక్షించండి

  • tick

    పన్ను ప్రయోజనావకాశాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియా ఫస్ట్ లైఫ్ టి పి డి రైడర్

  • tick

    Up to 1 Cr. Additional cover

  • tick

    Protect your loved ones at affordable price

  • tick

    Tax Advantages

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్

  • tick

    సమీకృత గ్రూప్ ఆరోగ్య బీమా

  • tick

    కార్పొరేట్ కొరకు స్థోమతకు తగిన ఆరోగ్య కవరేజీ

  • tick

    గ్రూప్ జీవిత బీమా కొరకు కోవిడ్-19 రక్షణ

  • tick

    నిర్ధారిత ప్రయోజన భరోసా

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ టర్మ్ ప్లాన్

  • tick

    స్థోమతకు తగిన గ్రూప్ అవధి బీమా

  • tick

    స్వచ్ఛందంగా లేదా ఆటోమేటిక్ నమోదు

  • tick

    EDLI తో పెంపొందిత కవరేజ్

  • tick

    అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్

  • tick

    ప్రతి స్కీమ్ కొరకు విడిగా ఒక ప్లాన్

  • tick

    కనీసం 0.5% హామీతో కూడిన తిరుగు రాబడి

  • tick

    కంపెనీ యొక్క పనితీరు ప్రకారం సంవత్సరం వారీ బోనస్

  • tick

    సులభమైన రాబడులు సంపాదించండి

drop-header-img
IndianFirstLife

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్

  • tick

    ఆర్థికపరమైన రక్షణ

  • tick

    అనుకూలీకృతమైన పాలసీ

  • tick

    గ్యారంటీడ్ చెల్లింపులు

  • tick

    అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు

download

డౌన్‌లోడ్ చేయండి బ్రోషర్

drop-header-img

టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్

మీ కుటుంబ ఆర్థిక భద్రతకు సరైన కవర్‌ను అంచనా వేయడానికి మా టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

drop-header-img

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

మా సులభమైన చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌తో మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తు లక్ష్యాలను ప్లాన్ చేయండి.

drop-header-img

రిటైర్‌మెంట్ ప్లానింగ్ క్యాలికులేటర్

సౌకర్యవంతమైన మరియు ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మీరు ఎంత ఆదా చేయాలో అంచనా వేయండి

drop-header-img

కాస్ట్ అఫ్ డిలే కాలిక్యులేటర్

పెట్టుబడులను ఆలస్యం చేయడం వల్ల మీ దీర్ఘకాలిక సంపద సృష్టిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి

drop-header-img

హుమన్ లైఫ్ వ్యాలు కాలిక్యులేటర్

మీ మానవ జీవిత విలువను లెక్కించండి మరియు మీ కుటుంబానికి అవసరమైన భీమా కవరేజీని అర్థం చేసుకోండి

drop-header-img

పెయిడ్-అప్ కాలిక్యులేటర్

మీ పాలసీ యొక్క పెయిడ్-అప్ విలువను తనిఖీ చేయండి మరియు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి

drop-header-img

యాన్యుటీ కాలిక్యులేటర్

మా యాన్యుటీ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయాన్ని అంచనా వేయండి

drop-header-img

ULIP కాలిక్యులేటర్

పాలసీ వ్యవధిలో మీ ULIP పెట్టుబడులపై సంభావ్య రాబడిని అంచనా వేయండి.

drop-header-img

కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్

కాంపౌండింగ్ ద్వారా మీ డబ్బు కాలక్రమేణా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోండి.

drop-header-img

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ కాలిక్యులేటర్

మీ దీర్ఘకాలిక సంపద లక్ష్యాలను సాధించడానికి మీ పెట్టుబడులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి.

drop-header-img

SIP కాలిక్యులేటర్

కేవలం కొన్ని క్లిక్‌లలో మీ నెలవారీ SIP పెట్టుబడులపై రాబడిని లెక్కించండి.

drop-header-img

SSY కాలిక్యులేటర్

మా సాధారణ SSY కాలిక్యులేటర్‌ని ఉపయోగించి మీ కుమార్తె భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆదా చేయవచ్చో గుర్తించండి.

drop-header-img

RD కాలిక్యులేటర్

మీ రికరింగ్ డిపాజిట్ పెట్టుబడుల మెచ్యూరిటీ మొత్తాన్ని సులభంగా లెక్కించండి.

drop-header-img

NPS కాలిక్యులేటర్

జాతీయ పెన్షన్ పథకం పెట్టుబడుల ద్వారా మీ పదవీ విరమణ కార్పస్ మరియు పెన్షన్‌ను అంచనా వేయండి.

drop-header-img

ఇన్కం టాక్స్ కాలిక్యులేటర్

మీ పన్ను బాధ్యతను లెక్కించండి మరియు మీ పన్నులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి

drop-header-img

హోం లోన్ EMI కాలిక్యులేటర్

మీ గృహ రుణ EMI లను లెక్కించండి మరియు తిరిగి చెల్లింపులను సులభంగా నిర్వహించండి.

drop-header-img

లోన్ EMI కాలిక్యులేటర్

మీ కారు లోన్ EMI ని కనుగొని సరైన తిరిగి చెల్లించే ప్రణాళికను ఎంచుకోండి.

drop-header-img

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్

దరఖాస్తు చేసుకునే ముందు మీ పర్సనల్ లోన్ EMI లను అంచనా వేయండి.

drop-header-img

సాలరీ కాలిక్యులేటర్

తగ్గింపులు మరియు భత్యాల తర్వాత మీ టేక్-హోమ్ జీతాన్ని లెక్కించండి.

drop-header-img

గ్రాట్యుటీ కాలిక్యులేటర్ (కొత్తది)

మీ పదవీకాలం మరియు జీతం ఆధారంగా మీరు పొందగలిగే గ్రాట్యుటీ మొత్తాన్ని లెక్కించండి.

drop-header-img

CIBIL స్కోర్ కాలిక్యులేటర్

మీ క్రెడిట్ స్కోర్ లో మీరు ఎక్కడ ఉన్నారో తనిఖీ చేయండి మరియు బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

BMI కాలిక్యులేటర్

మీ బాడీ మాస్ ఇండెక్స్‌ను తనిఖీ చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోండి.

drop-header-img

নমিনি সেন্ট্রাল

আপনার ওয়ান-স্টপ হাব যা আপনার প্রিয়জনদের জীবন বীমা মনোনয়ন এবং দাবি সম্পর্কিত সবকিছু সহজেই অ্যাক্সেস করতে, বুঝতে এবং পরিচালনা করতে সহায়তা করে।

drop-header-img

జీవిత భీమా కి ఒక పుస్తకం

జీవిత భీమా ప్రాథమికాలను అర్థం చేసుకోవడానికి మీ సరళమైన, సులభ మార్గదర్శి.

drop-header-img

ఇండియా ఫస్ట్ యొక్క

ప్రపంచాన్ని తీర్చిదిద్దిన భారతదేశం యొక్క మార్గదర్శక ఆవిష్కరణలు మరియు చారిత్రాత్మక మైలురాళ్లను కనుగొనండి.

drop-header-img

లైఫ్+ వార్తాలేఖ

భీమా మరియు డబ్బు విషయాలపై మీ నెలవారీ సాధారణ, తెలివైన చక్కటి వివరణ - నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు డెలివరీ చేయబడుతుంది.

drop-header-img

ইন্সুরেন্স ভিডিও

দ্রুত, সহজ ভিডিও যা আপনাকে বীমা সম্পর্কে আরও ভালোভাবে বুঝতে সাহায্য করবে।

drop-header-img

ইন্সুরেন্স পডকাস্ট

যাওয়ার পথে বীমা সহজ করার জন্য বিশেষজ্ঞদের অন্তর্দৃষ্টি শুনুন।

Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

మా పొదుపు ప్రణాళికలను అన్వేషించండి

alt

ఉత్పత్తులు

India First Life Guarantee Of Life Dreams Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ ప్లాన్
Product Description

మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.

Product Benefits
  • 3 ఆదాయ ఆప్షన్ల ఎంపిక
  • హామీతో కూడిన దీర్ఘ-కాలిక ఆదాయం
  • ఆన్‌లైన్ కొనుగోలుపై 5% వరకూ అదనపు ఆదాయం
  • జీవిత బీమా వర్తింపు
  • మీరు ఒక ప్రీమియం కోల్పోయినప్పటికీ రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

India first Life Guaranteed Single Premium Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ సింగిల్ ప్రీమియం ప్లాన్
Product Description

మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.

Product Benefits
  • పెట్టుబడిపై హామీతో కూడిన 7x రాబడులు
  • ఒక్క-సమయపు చెల్లింపు (ఒకే చెల్లింపు)
  • పన్ను ఆదా చేసుకునే ప్రయోజనాలు
  • 1.25 రెట్లు ఎక్కువ ఉండే జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

India First Life Long Guaranteed Income Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్
Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
Product Description

క్రమం తప్పని ఆదాయాన్ని హామీ ఇస్తూ, ఒక అద్భుతమైన హామీతో కూడిన పొదుపు ప్లానుగా చేసే ఒక ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్.

Product Benefits
  • స్వల్ప-కాలిక చెల్లింపులు, దీర్ఘ-కాలిక ప్రయోజనాలు
  • ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికై హామీతో కూడిన ఆదాయం
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల ఆదాయం
  • ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర లైఫ్ కవర్
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

alt

Products

India First Life Maha jeevan Plus Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్
Product Description

మీ కలలు మరియు మనశ్శాంతి కేంద్ర దశకు చేరుకునే మనీ బ్యాక్ ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము.

Product Benefits
  • 15 లేదా 20 సంవత్సరాల వరకూ లైఫ్ కవర్
  • కాలానుగతమైన క్యాష్ బ్యాక్
  • ముందస్తుగానే చేసే ప్రీమియం చెల్లింపులతో మనీబ్యాక్ రాయితీలు
  • రైడర్లతో జోడించబడిన రక్షణ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

India First Life Cash Back Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ క్యాష్‌బ్యాక్ ప్లాన్
Product Description

మీ తక్షణ అవసరాలను తీర్చడానికి మరియు మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు మీకు హామీనిచ్చే కాలానుగతమైన చెల్లింపులను మీకు అందించే ఒక మనీ బ్యాక్ పాలసీ.

Product Benefits
  • లక్ష్యాన్ని సాధించడం కోసం కాలానుగత చెల్లింపులు పొందండి.
  • అనుకూలమైన ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనలు
  • దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధి కోసం పరిమిత ప్రీమియములు
  • జీవిత వర్తింపు

 

Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

India First Life Maha Jeevan Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ మహా జీవన్ ప్లాన్
Product Description

హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలు, వార్షిక బోనసులు మరియు అనువైన జీవిత బీమా కవరేజ్ ఐచ్ఛికాలతో మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సురక్షితపరచడానికి ఒక ఎండోమెంట్ ప్లాన్, ఎటువంటి ఆందోళన లేకుండా మీ కుటుంబ రేపటిలో మదుపు చేయండి.

Product Benefits
  • 15-25 సంవత్సరాల వెసులుబాటుతో కూడిన చెల్లింపు.
  • హామీతో కూడిన* మెచ్యూరిటీ ప్రయోజనం + బోనసులు (ఒకవేళ ప్రకటించి ఉంటే) పొందండి
  • మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)
  • బహుళ ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలు
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

India First Life Simple Benefit Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్
Product Description

బోనసులతో పాటుగా (ఒకవేళ ప్రకటించి ఉంటే) మరణం లేదా మెచ్యూరిటీ వంటి నిర్దిష్ట ఘటనలపై సౌకర్యవంతమైన పొదుపు ఐచ్ఛికాలు మరియు ఏక మొత్తం చెల్లింపులను అందించే ఒక సమీకృతమైన పరిష్కారం, ఇది మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతూనే మీకు మనశ్శాంతిని అందిస్తుంది.

Product Benefits
  • మెచ్యూరిటీ వద్ద ఏక మొత్తము
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు
  • రివర్షనరీ మరియు టెర్మినల్ బోనస్ (ఒకవేళ ప్రకటించి ఉంటే) అందుకోండి
  • పన్ను ప్రయోజనాలు.
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

India First Life Guaranteed Monthly Income Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్
Product Description

ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు జీవిత కవరేజీతో పాటు, మెచ్యూరిటీ సమయంలో బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) మీ ప్రియమైన వారికి రక్షణ కల్పించేలా ఆర్థిక స్థిరత్వాన్ని అందించే ఒక ఎండోమెంట్ బీమా ప్లాన్.

Product Benefits
  • హామీతో కూడిన నెలసరి ఆదాయము
  • మెచ్యూరిటీ సమయానికి బోనస్ సహాయంతో మీ పొదుపును పెంచుకోండి
  • వార్షికంగా మీ ప్రీమియముల యొక్క 125% వరకూ పొందండి
  • జీవిత వర్తింపు భరోసా
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

India First Life Smart Pay Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్
Product Description

ప్రీమియం చెల్లింపు వ్యవధిలో తక్కువ చెల్లింపు నిబద్ధతలు మరియు లిక్విడిటీని అందించడానికి రూపొందించబడిన ఒక చక్కని పరిష్కారం. ఒకవేళ మీరు ఒక చెల్లింపును తప్పినప్పటికీ నిరంతర జీవిత వర్తింపును అందించడం మరియు మెచ్యూరిటీ సమయంలో సంభావ్య బోనసులను (ఒకవేళ ప్రకటించి ఉంటే) అందించేలా నిర్ధారించుకుంటూ ప్రీమియం వ్యవధి అంతటా మనీ బ్యాక్ ప్రయోజనాలను అందించడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి ఈ సేవింగ్స్ ప్లాన్ రూపొందించబడింది.

Product Benefits
  • పరిమిత సమయానికి చెల్లించండి
  • మీరు ఒక ప్రీమియం తప్పినప్పటికీ సైతమూ రక్షణ.
  • జీవించియున్న ప్రయోజనముగా ఒక వార్షిక ప్రీమియము యొక్క 103% పొందండి
  • మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

IndiaFirst Life Saral Bachat Bima Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ బచత్ బీమా ప్లాన్
Product Description

హామీతో కూడిన ప్రయోజనాలు, తక్కువకాలం చెల్లింపు వ్యవధులు, లైఫ్ కవర్ మరియు అదనపు ప్రయోజనాలతో మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రత కోసం ఒక సమీకృతమైన సేవింగ్స్ ప్లాన్.

Product Benefits
  • దీర్ఘ-కాలిక రక్షణ
  • 5 లేదా 7 సంవత్సరాల స్వల్ప వ్యవధి చెల్లింపు నిబద్ధతలు.
  • వార్షికంగా హామీతో కూడిన జోడింపులు
  • అనుకూలమైన మరణ ప్రయోజనాలు
  • ప్రమాద కారణ మరణంపై అదనపు భరోసా సొమ్ము అందుకోండి
  • మీరు లేనప్పుడు పాలసీ అమలులోనే ఉంటుంది (WOP)
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

IndiaFirst Life Guaranteed Benefit Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్
Product Description

ఈ ప్లాన్, మొత్తం జీవితకాల హామీతో కూడిన ఆదాయ ప్రయోజనాల్ని అందజేస్తూ భరోసాతో కూడిన ఆనందంతో పొదుపు చేయడంలో మరియు సంపాదించడంలో మీకు సహాయపడుతూ మీ ఆకాంక్షలకు మద్దతునిస్తుంది.

Product Benefits
  • ఆదాయ ప్రయోజనం లేదా టోకుమొత్తం ప్రయోజనాన్ని ఎంచుకోండి
  • మీ ప్లాన్‌ని అనుకూలీకృతం చేసుకోండి.
  • పరిమిత ప్రీమియం, పూర్తి-అవధి ప్రయోజనాలు
  • అనుకూలమైన ఆదాయ ప్రయోజనాలు
  • అంతరాయం లేని జీవిత వర్తింపు 
  • ప్రీమియం రైడర్ యొక్క మాఫీ
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్యారంటీడ్ రిటర్నులు
alt

Products

IndiaFirst Life Fortune Plus Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చూన్ ప్లస్ ప్లాన్
Product Description

15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.

Product Benefits
  • 6,7,8,9 లేదా 10 సంవత్సరాల స్వల్ప వ్యవధి చెల్లింపు నిబద్ధతలు. 
  • హామీతో కూడిన జీవించియున్న ప్రయోజనాలను పొందండి.
  • వడ్డీతో సహా ప్రయోజనాలను కూడగట్టుకోండి. 
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు.
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

IndiaFirst Life Micro Bachat Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ మైక్రో బచత్ ప్లాన్
Product Description

కేవలం 5 సంవత్సరాల ప్రీమియములతో మీ భవిష్యత్ లక్ష్యాల కొరకు చక్కగా పొదుపు చేసుకోండి. మీ ప్రియమైన వారికి మనశ్శాంతి ఉండేలా చూసుకుంటూ 10 నుండి 15 సంవత్సరాల వరకూ వర్తింపును పొందండి.

Product Benefits
  • దీర్ఘ-కాలిక లక్ష్యాల కొరకు 5-సంవత్సరాల ప్రీమియములు
  • ఒక ప్రీమియం తప్పినప్పటికీ సైతమూ మొత్తం సంవత్సరానికి లైఫ్ కవర్.
  • పొదుపులు పెంచుకోవడానికై వార్షిక బోనస్‌లు
  • ప్రమాద మరణ ప్రయోజన ఐచ్ఛికము
  • మరణ ప్రయోజనం కోసం టోకు మొత్తముగా లేదా 5 సంవత్సరాల పాటు వాయిదాలుగా చెల్లింపులు
  • ప్రీమియం మాఫీ రైడర్ ఆప్షన్
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
మైక్రో ఇన్స్యూరెన్స్
alt

Products

IndiaFirst Life Group Micro Insurance Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది అనుసంధానించబడని, భాగస్వామ్యం లేని, సమూహ బీమా ప్లాను, మీ ఋణగ్రహీతలు లేదా సభ్యులు మరియు వారికి ప్రియమైన వారికి సమగ్ర రక్షణను అందించడానికై మాస్టర్ పాలసీదారుగా దానిని మీరు కొనుగోలు చేయవచ్చు. మీ ఋణగ్రహీతలు/సభ్యులు తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోగలిగేలా మరియు తమ కలలన్నింటినీ సాధించుకునేలా కూడా ఈ పాలసీ చూసుకుంటుంది.

Product Benefits
  • మీ గ్రూపు సభ్యులు మరియు వారి కుటుంబాలను సంరక్షించండి
  • 4 లైఫ్ కవర్ ఐచ్ఛికాల నుండి ఎంచుకోండి
  • అనుకూలమైన లైఫ్ కవర్
  • 30 రోజుల కారుణ్య వ్యవధితో పాటుగా ప్రీమియం చెల్లింపు
  • కుటుంబ రక్షణ
  • తక్షణ కవరేజీ
  • పన్ను ప్రయోజనావకాశాలు
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
గ్రూప్ ఇన్స్యూరెన్స్
alt

Products

IndiaFirst Life CSC Shubhlabh Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ సిఎస్‌సి శుభ్‌లాభ్ ప్లాన్
Product Description

మీ పెట్టుబడిని ఏటేటా పెంచుతూ జీవిత అనిశ్చితుల నుండి మీ కుటుంబాన్ని పరిరక్షించే ఒక తక్కువ ప్రీమియం బీమా ప్లాన్ అయినటువంటి ఇండియాఫస్ట్ సిఎస్‌సి శుభ్‌లాభ్ ప్లాన్ తో చిన్న మొత్తాల పొదుపు యొక్క అనుకూలతను ఆస్వాదించండి.

Product Benefits
  • విసుగు-రహితమైన నమోదు
  • మొదటి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి @ 4% తో హామీతో కూడిన అదనపు రాబడులు 
  • 5 సంవత్సరాల తర్వాత నిధులకు సులభమైన ప్రాప్యత
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు.
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్
alt

Products

IndiaFirst Life POS Cash Back Plan

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్‌బ్యాక్ ప్లాన్
Product Description

మీకు రెండు లోకాల శ్రేష్టతను అందించే ఒక ప్లాన్: మీ వర్తమానాన్ని ఆనందించడానికి రెగ్యులర్ క్యాష్‌బ్యాక్ మరియు మీ భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవడానికి హామీతో కూడిన మెచ్యూరిటీ చెల్లింపు. మీ పాలసీ అవధి ఆధారంగా మీకు ప్రతీ 3వ, 4వ,, లేదా 5వ సంవత్సరం క్యాష్‌బ్యాక్ వస్తుంది, మరియు పాలసీ మెచ్యూర్ అయినప్పుడు టోకు మొత్తం వస్తుంది.

Product Benefits
  • కుటుంబ రక్షణ
  • క్రమం తప్పని చెల్లింపులు
  • పరిమిత ప్రీమియం
  • పన్ను ప్రయోజనాలు
  • అనుకూలమైన అవధి ఐచ్ఛికాలు
  • అధిక ప్రమాద వర్తింపు
Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

Dropdown Field
సేవింగ్స్

మీకు ఒక పొదుపు ప్లాన్ ఎందుకు కావాలి?

సంపద కూడగట్టుకోవడం

భవిష్యత్తు కోసం ఆర్థిక పరిపుష్టిని ఏర్పరచుకుంటూ కాలక్రమేణా మీ పొదుపును పెంచుకోండి.

secure-future

సమగ్రమైన కవరేజీ

మీ జీవితం మరియు పెట్టుబడులకు సంబంధించిన వివిధ అంశాల వ్యాప్తంగా విస్తృతమైన రక్షణను ఆనందించండి.

low-premium

పన్ను ప్రయోజనాలు

పెట్టుబడిపై మొత్తంమీద మీ రాబడులను పెంచే ప్రీమియం చెల్లింపులు మరియు మెచ్యూరిటీ రాబడులపై పన్ను ప్రయోజనాలను పొందండి.

protect-asset

ప్రీమియం చెల్లింపులలో వెసులుబాటు

అదనపు సౌకర్యం కోసం మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపులను రూపొందించుకోండి.

protect-lifestyle

అధిక రాబడి సంభావ్యత

దీర్ఘకాలంలో మీ సంపదను గరిష్టంగా పెంచుకుంటూ, మీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులను పొందండి.

life-certainties

రిటైర్‌మెంట్ ప్రణాళిక

ఆర్థిక స్థిరత్వాన్ని అందించే వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలతో మీ రిటైర్‌మెంట్ ని సురక్షితం చేసుకోండి.

cover-covid-claim

అనుకూలీకృతం చేసుకోదగిన మదుపు ఆప్షన్లు

మీ లక్ష్యాలు మరియు ముప్పును తట్టుకునే స్థితి ప్రకారం మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోండి.

secure-future

రిస్క్ వైవిధ్యీకరణ

రిస్కును నిర్మూలించుకోవడానికి మరియు మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షించుకోవడానికి గాను మీ పెట్టుబడులను విస్తరించండి.

low-premium

కుటుంబ రక్షణ

ఆలోచనాత్మకమైన పెట్టుబడి ప్రణాళిక ద్వారా మీ ప్రియమైన వారికి ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోండి.

protect-asset

లిక్విడిటీ ఐచ్ఛికాలు

ఊహించని ఖర్చులను నిర్వహించుకోవడంలో వెసులుబాటును అందించడానికై, అవసరమైనప్పుడు నిధులను ప్రాప్యత చేసుకోండి.

protect-lifestyle

గ్యారంటీడ్ రిటర్నులు

అనిశ్చితులను తగ్గించుకుంటూ, నిశ్చయమైన రాబడులతో సురక్షితమైన పెట్టుబడిని ఆనందించండి.

life-certainties

లక్ష్యసాధన-దిశగా పొదుపు

ఇల్లు కొనడం లేదా పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం వంటి నిర్దిష్ట లక్ష్యాలతో మీ పెట్టుబడులను అనుకూలం చేసుకోండి.

cover-covid-claim

మరణ ప్రయోజన రక్షణ

జీవిత బీమా కవరేజీతో మీ కుటుంబము యొక్క ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోండి.

secure-future

లోన్ సదుపాయాలు

అందుబాటులో ఉన్న లోన్ ఐచ్ఛికాల ద్వారా మీ పెట్టుబడుల విలువను గ్రహించండి.

low-premium

లాయల్టీ అడిషన్స్ (లాయల్టీ చేర్పులు)

నిరంతరం కొనసాగే మీ పెట్టుబడి నిబద్ధతకు బహుమతిగా అదనపు ప్రయోజనాలను సంపాదించుకోండి.

protect-asset

పెంపొందించబడిన మరణ ప్రయోజనాలు

ఆర్థిక భారాలను తగ్గించుకుంటూ, క్లిష్టమైన అనారోగ్యం వంటి సందర్భాల్లో మరణ ప్రయోజనంలో కొంత భాగాన్ని ప్రాప్యత చేసుకోండి.

protect-lifestyle

బోనస్ జోడింపులు

మీ పెట్టుబడి విలువను గరిష్టానికి పెంచుకుంటూ, బోనస్ జోడింపులతో మీ రాబడులను పెంపొందించుకోండి.

life-certainties

ఒక సేవింగ్స్ ప్లాన్ ఎలా పని చేస్తుంది?

 

  • హామీతో కూడిన ఆదాయము: బీమా పొదుపు పాలసీలు మెచ్యూరిటీ రాబడులు, నెలవారీ చెల్లింపులు మరియు బోనస్‌ల ద్వారా నిలకడైన ఆదాయాన్ని అందించేలా నిర్ధారిస్తాయి.
  • ఆర్థిక భద్రత: ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు సమస్యలు మరియు కుటుంబ శ్రేయస్సును కవర్ చేసే ఆర్థిక పరిపుష్టి కోసం ఒక పొదుపు ప్లాన్ ను ఎంచుకోండి.
  • ద్వివిధ ప్రయోజన రక్షణ: సాంప్రదాయక బీమా పొదుపు పథకాలు పాలసీ మెచ్యూరిటీ సమయంలో జీవిత రక్షణ మరియు హామీతో కూడిన పెట్టుబడి రాబడులను అందిస్తాయి.
  • అవధిలో వెసులుబాటు: స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి గాను సేవింగ్స్ పాలసీ వ్యవధిని రూపొందించుకోండి.
  • నిర్ధారిత ప్రీమియం అవధి: నిర్ణీత కాలానికి నిలకడైమైన చెల్లింపులను చూసుకుంటూ, నిర్ధారిత ప్రీమియం చెల్లింపు అవధిని ఎంపిక చేసుకోండి.
  • పెంపొందించబడిన కవరేజ్: అదనపు రక్షణ కోసం ప్రీమియం మినహాయింపు మరియు అవధీయ అనారోగ్యం వంటి రైడర్‌లతో పొదుపు ప్లాన్‌లను వ్యక్తిగతీకరించుకోండి.
  • పే-ఔట్ ఆప్షన్లు:  మీరు చెల్లింపులను ఎప్పుడు, ఎలా అందుకుంటారో నిర్ణయించుకోండి —నెలవారీ, వార్షికంగా లేదా కాలానుగతంగా.
  • పన్ను ప్రయోజనావకాశాలు: ప్రస్తుత పన్ను చట్టాలను అనుసరించి, హామీతో కూడిన ఆదాయ ప్రణాళికతో ప్రీమియంలు మరియు ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలను ఆనందించండి.
  • అదనపు ప్రయోజనాలు: హామీతో కూడిన పొదుపు ప్లానులలో అదనపు ప్రయోజనాలుగా రివర్షనరీ మరియు టెర్మినల్ బోనస్‌లను (ప్రకటించినట్లయితే) పొందండి.
  • పాలసీ లోన్ ఆప్షన్: అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వడ్డీ రేట్లతో లోన్ కోసం పాలసీ సరెండర్ విలువను ఉపయోగించుకోండి.
term-work-policy

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ఒక సేవింగ్స్ ప్లాన్ కొనడం ఎలా?

స్టెప్ 1

మీ పెట్టుబడి లక్ష్యాలను పేర్కొనండి మరియు ఒక ప్లాన్ ఎంచుకోండి

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ఒక సేవింగ్స్ ప్లాన్‌తో మీ పెట్టుబడి మొత్తాన్ని మరియు మీరు సాధించాలని లక్ష్యంగా చేసుకున్న ఆర్థిక లాభాలను నిర్ణయించుకోండి.

choose-plan

స్టెప్ 2

ప్రీమియం మరియు కవరేజీని నిర్ణయించండి

మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సరసమైన ప్రీమియంలు మరియు ఆశించిన కవరేజీని లెక్కకట్టుకోండి.

premium-amount

స్టెప్ 3

ప్రయోజనాలు, రైడర్లు మరియు యాడ్-ఆన్ లను నిర్ణయించండి

మీ ఇండియాఫస్ట్ లైఫ్ సేవింగ్స్ ప్లాన్‌ని మెరుగుపరచుకోవడానికి మరణ ప్రయోజనం, క్లిష్టమైన అనారోగ్యం రైడర్ మరియు లయబిలిటీ కవర్ వంటి ఐచ్ఛిక రైడర్‌ల యొక్క యాడ్-ఆన్‌లతో మీ ప్లాన్‌ను అనుకూలీకృతం చేసుకోండి

select-stategy

స్టెప్ 4

చెల్లింపు మరియు నిర్ధారణ

ఇండియాఫస్ట్ లైఫ్ సేవింగ్స్ ప్లాన్‌లతో అంతరాయం- లేని అనుభవం కోసం సురక్షితమైన చెల్లింపులు చేయండి మరియు సకాలంలో నిర్ధారణను అందుకోండి.

make-payments

Why Choose IndiaFirst Life Savings Plans?

Making wealth and ensuring your family's financial safety is important. IndiaFirst Life Savings Plans are designed to prioritise your goals. Here's why opting for our Savings Insurance Plan is the right choice:

category-benefit

Trusted by 1.6 Crore Customers for their life insurance policy

Promoted by Bank of Baroda and Union Bank of India

High Claim Settlement Ratio of 97.04%

Seamless Online and Offline Experience

100% Genuine Claims are Settled in 1 day.

Key Features of Savings Plan

One of the most sought-after benefits of savings policies is that they guarantee an assured income. You get the benefits of assured returns upon maturity, monthly income pay-outs, and bonuses while saving in a systematic way.

With the right savings policy, you can build a nest-egg that will take care of your financial concerns today, tomorrow, and even in your absence.

Income Flexibility

Get flexible income options from the first policy month itself.

tax-benefit

Long-Term Security

Ensure a reliable income stream up to 40 years, depending on your chosen income option with the Savings plan.

tax-benefit

Life Cover

Create long-term financial protection for your loved ones through life insurance cover.

tax-benefit

Secure Continuity with Waiver of Premium

Add the Waiver of Premium Rider^ to ensure uninterrupted policy benefits, even in unfortunate events.

tax-benefit

Short-Term Payments, Long-Term Gains

Pay for a shorter period and unlock enduring benefits with IndiaFirst Life Savings Plan.

tax-benefit

Continuous Life Cover

Experience uninterrupted full life cover benefits, even if you miss one premium payment (applicable after the initial two full years’ premium).

tax-benefit

Flexible payout options

It gives your loved ones the benefit of guaranteed lumpsum or income payouts.

tax-benefit

Guaranteed Maturity Benefit

Live worry-free with a guaranteed maturity benefit.

tax-benefit

Wealth Creation

Save, invest, and grow your money with this savings plan that is designed to create long term wealth.

tax-benefit

Assured Returns

Earn risk-free, regular returns that can be further reinvested in another money saving plan, to grow your savings.

tax-benefit

Tax Benefits

Enjoy tax benefits on premiums and benefits with an assured savings plan, following prevailing tax laws.

tax-benefit

ఒక సేవింగ్స్ ప్లాన్ నాకు ఎలా సహాయపడగలుగుతుంది?

Answer

మీ భవిష్యత్తును ఆర్థికంగా సుస్థిరం చేసుకోవడానికి ఒక పొదుపు ప్లాన్ అనేది గొప్ప మార్గము. మీరు అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు చేస్తున్నా లేదా ఎదుగుదల కోసం పెట్టుబడి పెడుతున్నా, ఒక పొదుపు ప్లాన్ అనేది జీవిత కవరేజ్ మరియు పెట్టుబడి యొక్క సమతుల్యతను అందిస్తుంది. ఊహించలేని మార్కెట్-అనుసంధానిత ఫండ్స్ వలె కాకుండా, సాంప్రదాయక పొదుపు పథకాలు నిలకడను అందిస్తాయి. మీరు పాలసీపై లోన్‌లు తీసుకోవడం మరియు పాక్షిక ఉపసంహరణలు చేయడం వంటి అంశాల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇండియాఫస్ట్ లైఫ్ పొదుపు ప్లాన్‌లతో, మీరు పెట్టుబడి పెట్టవచ్చు, మీ డబ్బును పెంచుకోవచ్చు మరియు సమగ్ర జీవిత కవరేజీకి భరోసాను పొందవచ్చు. 

ఒక సేవింగ్స్ ప్లాన్ ఎందుకు ముఖ్యము?

Answer
  • స్థోమతకు తగిన లక్ష్యాలు: ఇది దీర్ఘ-కాలిక, అధిక-పెట్టుబడి లక్ష్యాలను సాధించుకోదగినవిగా చేస్తుంది.
  • ఆర్థిక భద్రత: సంపాదించే వ్యక్తిని ప్రభావితం చేసే ఊహించని సంఘటనల సందర్భంలో ఆధారపడిన వారికి ఆర్థికపరమైన భద్రతను అందిస్తుంది.
  • వ్యవస్థీకృతమైన వృద్ధి: రిస్క్-లేని హామీతో కూడిన రాబడులతో క్రమపద్ధతిలో మరియు సురక్షితంగా పొదుపులను పెంచుతుంది.
  • అదనపు ఆదాయం: మెరుగైన జీవన నాణ్యతకు దారి తీసేలా, సంపాదించిన ఆదాయంతో పాటుగా ఇది అదనంగా రెగ్యులర్ ఆదాయ ప్రవాహాన్ని అందిస్తుంది. 
  • పన్ను రహిత రాబడులు: మీ ఆదాయానికి జోడింపుగా రాబడులు పన్ను-రహితంగా ఉంటాయి.
  • వెసులుబాటుతో చెల్లింపులు: వెసులుబాటుతో కూడిన ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాలు మెరుగైన ఆర్థిక నిర్వహణకు వీలు కలిగిస్తాయి.

బీమా మరియు పొదుపు రెండింటినీ కలిపి చూడడం మంచి ఆలోచనయేనా?

Answer

మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకున్న తర్వాత, మిగిలిన డబ్బు మీ కుటుంబం యొక్క వర్తమానం మరియు భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి గాను పొదుపు మరియు పెట్టుబడి లోనికి వెళుతుంది. ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చులను పరిగణనలోనికి తీసుకుంటే, తగినంత ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవడమనేది సవాలుతో కూడిన విషయమే. 
భవిష్యత్ లక్ష్యాల కోసం చురుకుగా పెట్టుబడి చేసేటప్పుడు, అకాల మరణం అనేది తక్షణ అవసరాల కోసం ఆ నిధులను లిక్విడేట్ చేయడానికి దారితీయగలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అత్యుత్తమ పెట్టుబడులు సైతమూ సరిపోకపోవచ్చు. అక్కడనే బీమాను పొదుపు/పెట్టుబడితో కలిపి చేసే సంప్రదాయక పొదుపు ప్లాన్ సహాయపడుతుంది. అది పొదుపును చూసుకోవడం మాత్రమే కాకుండా, మీరు లేనప్పుడు మీ కుటుంబాన్ని ఆదుకుంటుందనే మనశ్శాంతిని కూడా అందిస్తుంది.

సాంప్రదాయక సేవింగ్స్ ప్లానులలో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

Answer

నిలకడైన ఆదాయాలు మరియు రాబోయే ఆర్థిక నిబద్ధతలు ఉన్నవారికి సాంప్రదాయ పొదుపు పథకాలు అనువైనవిగా ఉంటాయి. బహుశా ఒక బిజినెస్ నడపడం వంటి దీర్ఘ-కాలిక బాధ్యతలు మీకు ఉన్నాయనుకోండి. ఆ ఉదంతములో, పని చేసే నిపుణులు, తల్లిదండ్రులు, భద్రతను కోరుకునే స్వయం ఉపాధి వ్యక్తులు లేదా యువ వృత్తినిపుణులు, భారతదేశంలో సాంప్రదాయక జీవిత బీమా పొదుపు ప్లాన్ ని పరిగణనలోకి తీసుకోవడం విలువైనదిగా ఉంటుంది. నిర్మాణాత్మకమైన షెడ్యూలు ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తుంది, అది రిస్క్ పట్ల విముఖత మరియు సురక్షితమైన పెట్టుబడి ఐచ్ఛికాలను కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ప్రతి నెలా నేను ఎంత డబ్బును పొదుపు చేయాలి?

Answer

మీ ఆదాయంలో కనీసం 20% ప్రక్కన ఉంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా నెలవారీగా డబ్బును ఆదా చేసుకోండి. మీ వార్షిక సంపాదనల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ పొదుపు నిధి జమ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. 

పొదుపును ఎలా ప్లాన్ చేసుకోవాలి?

Answer
  • లక్ష్యాలను నిర్వచించుకోండి: అత్యుత్తమ పొదుపు ప్లాన్ కోసం మీ లక్ష్యాలు మరియు గడువులను నిర్ణయించుకోండి.
  • ముప్పును అంచనా వేయడం: సంభావ్య అధిక రాబడుల కోసం బీమా పొదుపు ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు రిస్క్ తట్టుకునే మీ సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోండి.
  • చెల్లింపు ఆప్షన్లు: మీ ఆర్థిక ప్రణాళికతో సమతలం చేయడానికి మరియు చెల్లింపులు తప్పిపోకుండా నివారించడానికి వెసులుబాటైన ప్రీమియం చెల్లింపులతో పొదుపు ప్లాన్ కోసం ఎంచుకోండి.
  • రైడర్లను అన్వేషించండి: మీ పెట్టుబడిని పెంపొందించుకోవడానికై రైడర్‌లు మరియు ఉచిత ఉపసంహరణలు వంటి అదనపు ప్రయోజనాలతో కూడిన పొదుపు ప్లాన్‌ను ఎంచుకోండి.

రిటైర్‌మెంట్ ప్లానింగ్ కోసం ఒక సేవింగ్స్ ప్లాన్ అనేది మంచి ఆలోచనయేనా?

Answer

ఔను! సాంప్రదాయక జీవిత బీమా పొదుపు ప్లానుతో, మీరు కొంతకాలం పెట్టుబడి చేయండి మరి ఆ తర్వాత ప్రయోజనాలను ఆనందించండి. అప్పులు ఉన్నవారికి, వితంతువులకు లేదా రిటైర్‌మెంట్ కోసం యోచిస్తున్న వారికి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మీ ఆర్థిక భద్రత కోసం రెగ్యులర్ చెల్లింపులు మరియు నెలవారీ ఆదాయ ఎంపికలను అందించాలని ఇండియా ఫస్ట్ లైఫ్ యోచిస్తోంది.

ఒక సేవింగ్స్ ప్లాన్ మొదలుపెట్టడానికి మంచి వయస్సు ఏది?

Answer

పొదుపులను త్వరగా మొదలుచేయడం! మీరు ఎంత త్వరగా మదుపు చేయడం మొదలుపెడితే, చక్రవడ్డీ నుండి మీరు అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. కేవలం చిన్న కాంట్రిబ్యూషన్లు సైతమూ కొంత కాలానికి ముచ్చటైన రాబడులకు దారితీస్తాయి. ఆర్థిక భద్రత కోసం మీరు ఎంత చేయగలుగుతారో దానితో మీ ప్రయాణాన్ని ఇప్పుడే ఒక్క ఉదుటున మొదలుపెట్టండి.

సేవింగ్స్ ప్లానులు పన్ను ప్రయోజనాలను అందిస్తాయా?

Answer

అవును, సాంప్రదాయక బీమా మరియు పొదుపు ప్లానులు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80C మరియు సెక్షన్ 10 (10D) క్రింద పెట్టుబడి చేసిన ప్రీమియం మరియు మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తంపై పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

ఒక సేవింగ్స్ ప్లానులో ఎప్పుడు పెట్టుబడి చేయడం బాగుంటుంది?

Answer

ఒక ఇల్లు కొనడం లేదా మీ పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం వంటి నిర్దిష్ట లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కాలక్రమేణా మీ డబ్బును పెంచుకోవాలనుకున్నప్పుడు సేవింగ్స్ ప్లానులో మదుపు చేయడం మంచిది. మీరు మీ డబ్బును సుదీర్ఘకాలం పాటు, సాధారణంగా కనీసం ఐదు సంవత్సరాల వరకు తాకకుండా ఉంచగలిగితే ఇది మంచి ఎంపిక అవుతుంది. సేవింగ్స్ ప్లానులు తరచుగా మీ డబ్బు మరింత త్వరగా పెరగడానికి సహాయపడుతూ రెగ్యులర్ పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.

అర్హతా ప్రాతిపదికలు

వయస్సు

Answer
  • కనీస ప్రవేశ వయస్సు: సామాన్యంగా 18 సంవత్సరాలు, అయినా కొన్ని ప్లానులు 5 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాలు వంటి తక్కువ ప్రవేశ వయస్సును అనుమతిస్తాయి. 

  • గరిష్ట ప్రవేశ వయస్సు: దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు వ్యత్యాసంగా ఉండవచ్చు, అయితే తరచుగా 65 సంవత్సరాల వరకూ ఉంటుంది. 

  • మెచ్యూరిటీలో కనీస వయస్సు: ఇది తరచుగా 18 మరియు 75 సంవత్సరాల మధ్య ఉంటూ, ప్రవేశ వయస్సు మరియు పాలసీ అవధి ఆధారంగా మారుతూ ఉంటుంది.

Health Criteria

Answer
  • Good health and ability to perform daily activities are typically required.

ఆర్థికపరమైన ఆవశ్యకతలు

Answer
  • ప్లాన్ మరియు ఎంచుకున్న ఐచ్ఛికాలను బట్టి కనీస మరియు గరిష్ట ప్రీమియం మొత్తాలు మారుతూ ఉంటాయి. 

  • క్రమం తప్పని ఆదాయం మరియు ప్రీమియములను చెల్లించగలిగి ఉండడమనేది ఆవశ్యకం.

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail
IFL Main Logo
Light Icon
  • Promoted by Bank of Baroda
  • AUM of 30,968 Crore as of Mar’25
  • 98.78% Individual Claim Settlement Ratio in FY25-26
  • 1 Day Genuine Claim Settlement Assurance
quiz-image bgImg

Got a minute?Take the quiz challenge

Put your knowledge of India to the test

close-popup

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan