ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
కనిష్టం
- 14 సంవత్సరాలు
గరిష్టం
- 75 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కనిష్టం
గరిష్టం
గరిష్టం
కనిష్టం
గరిష్టం
కనిష్టం
గరిష్టం
కనిష్టం
గరిష్టం
రెగ్యులర్ ప్రీమియం
పరిమిత ప్రీమియం
సింగిల్ ప్రీమియం
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది అనుసంధానించబడని, పాల్గొనడం-లేని, గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్, దీనిని మాస్టర్ పాలసీదారుగా మీరు మీ గ్రూపు యొక్క సభ్యులు/లబ్దిదారుల కొరకు కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ ఏ రకమైన లోన్‌కు అయినా మరియు/లేదా ఒక సంవత్సరం నవీకరణ చేయదగిన గ్రూప్ అవధి భరోసా (OYRGTA) పథకం ద్వారా మాస్టర్ పాలసీదారు యొక్క సభ్యునికి రక్షణ వర్తింపుగా జీవిత రక్షణను అందిస్తుంది. ఈ ప్లాన్, ఎంచుకోవడానికి గాను 4 వేర్వేరు వర్తింపు ఆప్షన్లను అందిస్తుంది:
తగ్గిపోయే కవర్ | లెవెల్ కవర్ |
---|---|
ఈ కవర్ రకం క్రింద, బీమా సర్టిఫికెట్ లో కనబరచబడిన తొలి కవర్ షెడ్యూలు ప్రకారం, భరోసా సొమ్ము కవర్ అవధి పైన తగ్గుతుంది. ప్రీమియం రేటు అనేది ప్రవేశ వయస్సు, లింగం, లోన్ అవధి, ప్రీమియం అవధి మరియు లోన్ వడ్డీ రేటు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. | ఈ కవర్ రకం క్రింద, బీమా సర్టిఫికెట్ ప్రకారం, భరోసా సొమ్ము కవర్ వ్యవధి అంతటా సమంగానే నిలిచి ఉంటుంది. లెవెల్ కవర్ కోసం, ప్రీమియం రేటు ప్రవేశ వయస్సు, లింగం, పాలసీ అవధి, మరియు ప్రీమియం అవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. |
తగ్గిపోయే కవర్ రకంలో కవర్ మొత్తము రు.1,000 దిగువకు పడిపోదు. మీరు ఈ కవర్ క్రింద సింగిల్ లేదా పరిమిత ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాల క్రింద ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.
| మీరు ఈ కవర్ రకంలో సింగిల్, పరిమిత లేదా రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికాల క్రింద ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. లోన్ ఖాతాదారుకు గానీ లేదా మాస్టర్ పాలసీదారు యొక్క ఇతర సభ్యులకు గానీ లెవెల్ కవర్ వర్తిస్తుంది. |
కనీస భరోసా సొమ్ము | గరిష్ట భరోసా సొమ్ము |
---|---|
1000 ఒక్కొక్క సభ్యునికి | 2,00,000 ఒక్కొక్క సభ్యునికి కవర్ యొక్క ప్రారంభములో భరోసా సొమ్ము తొలి లోన్ మొత్తమునకు 120% కి సమానంగా లేదా తక్కువగా ఉండాలి. |
పాలసీ వ్యవధి కాలములో ఎప్పుడైనా సరే కనీస మరణ ప్రయోజనం మొత్తం కనీసం రూ.1000 ఉంటుంది.
పాలసీలో ప్రమేయం ఉండే వ్యక్తులు 'మాస్టర్ పాలసీదారు మరియు 'సభ్యుడు' అయి ఉంటారు.
మాస్టర్ పాలసీదారు ఎవరు?
పాలసీ షెడ్యూల్‌లో పాలసీ యజమాని/పాలసీదారుగా పేర్కొనబడిన వ్యక్తిని మాస్టర్ పాలసీదారు అంటారు. ఇది పాలసీని స్వంతం చేసుకున్న ప్రతిపత్తి సంస్థ అయి ఉంటుంది.
పైన కనబరచిన నియంత్రిత ప్రతిపత్తి సంస్థలు కాకుండా ఇతరత్రా ప్రతిపత్తి సంస్థలుగా పిలవబడే ప్రతిపత్తి సంస్థలు.
సభ్యుడు అంటే ఎవరు?
సభ్యుడు అంటే, మాస్టర్ పాలసీదారు యొక్క కస్టమర్/ఉద్యోగి/ సభ్యుడు మరియు ఈ పాలసీ క్రింద జీవిత భరోసా పొందినవారు. సభ్యుడి జీవితంపై ప్రయోజనాలు చెల్లించబడతాయి. ఒక సభ్యుడికి వయస్సు పరిమితులు ఇలా ఉంటాయి –-
ప్రవేశము వద్ద కనీస వయస్సు | 14 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) |
---|---|
ప్రవేశము వద్ద గరిష్ట వయస్సు | 75 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) |
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు | 76 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు నాటికి) |
కవర్ ని అందించగల గ్రూపు యొక్క సైజు ఎంత?
కనీస గ్రూపు సైజు | గరిష్ట గ్రూప్ సైజు |
---|---|
5 | పరిమితి లేదు |
ఒక సంవత్సరం నవీకరణ చేసుకోదగిన గ్రూప్ అవధి భరోసా | సింగిల్ ప్రీమియం | సింగిల్ ప్రీమియం | సింగిల్ ప్రీమియం | పరిమిత ప్రీమియం | |
---|---|---|---|---|---|
లెవెల్ | తగ్గిపోయే | లెవెల్ | లెవెల్/తగ్గిపోయే | ||
కనీస పాలసీ అవధి | 1 నెలలు | 1 నెలలు | 3 నెలలు | 60 నెలలు | 84 నెలలు |
గరిష్ట పాలసీ అవధి | 12 నెలలు | 60 నెలలు | 60 నెలలు | 120 నెలలు | 120 నెలలు |
ఒక్కో సభ్యునికి గరిష్ట పాలసీ వ్యవధి ఒక సంవత్సరం నవీకరణ చేయదగిన గ్రూప్ అవధి భరోసా వర్తింపు కోసం 1 సంవత్సరం మరియు లాంగ్ టర్మ్ క్రెడిట్ బీమా వర్తింపు ఆప్షన్ కోసం 10 సంవత్సరాలు ఉంటుంది.
సభ్యుడి మెచ్యూరిటీ వయస్సు ఉత్పాదన క్రింద అనుమతించబడిన గరిష్ట మెచ్యూరిటీ వయస్సుకు పరిమితం చేయబడి ఉండే విధంగా ఒక్కో సభ్యునికి గరిష్ట పాలసీ వ్యవధి ఎంపిక చేయబడుతుంది.
దయచేసి గమనించండి: సభ్యుడి యొక్క పాలసీ అవధి నెలల్లో చెప్పబడిన చోట (మరియు ఇది పూర్తి సంవత్సరం కాదు) ఒకే సింగిల్ ప్రీమియం లేదా నెలవారీ రూపం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు పాలసీ అవధి 39 నెలలు, 67 నెలలు, 118 నెలలు, ఇలా.)
ప్రీమియం చెల్లింపు అవధి | |
---|---|
రెగ్యులర్ ప్రీమియం | పాలసీ అవధి లాగానే |
పరిమిత ప్రీమియం | పాలసీ అవధి కంటే 24 నెలలు తక్కువ |
సింగిల్ ప్రీమియం | ఒక-సారి చెల్లింపు |
కనీస ప్రీమియమ్ | గరిష్ట ప్రీమియం |
---|---|
భరోసా సొమ్ము లేదా కవర్ మొత్తం మరియు వయస్సు, లింగం, మరణాల లోడింగ్, ఎంచుకోబడిన కవర్ ఐచ్ఛికాలు మొదలైన ఇతర కారకాంశాల ఆధారంగా. | పరిమిత / రెగ్యులర్ / సింగిల్ ప్రీమియం: గరిష్ట భరోసా సొమ్ము మరియు వయస్సు, లింగం, మరణాల లోడింగ్, ఎంచుకోబడిన కవర్ ఐచ్ఛికాలు మొదలైన ఇతర కారకాంశాలపై ఆధారపడి. |
మీరు సింగిల్, పరిమిత లేదా రెగ్యులర్ ప్రీమియంలను చెల్లించడానికి ఎంచుకోవచ్చు. పరిమిత మరియు రెగ్యులర్ ప్రీమియం రూపాల క్రింద మీరు వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రీమియం చెల్లించవచ్చు.
తగ్గిపోయే కవర్ | లెవెల్ కవర్ |
---|---|
సింగిల్ ప్రీమియం, పరిమిత ప్రీమియం (వార్షిక, అర్ధ సంవత్సరం వారీ, త్రైమాసిక మరియు నెలవారీ) | సింగిల్ ప్రీమియం, పరిమిత/రెగ్యులర్ ప్రీమియం (వార్షిక, అర్ధ సంవత్సరం వారీ, త్రైమాసిక మరియు నెలవారీ) |
ఈ క్రింది ప్రీమియం అంతరం కారకాంశాలు అర్ధ వార్షిక, త్రైమాసిక మరియు నెలవారీ పాలసీల కొరకు వార్షిక ప్రీమియంలపై వర్తిస్తాయి
vప్రీమియం అంతరము | వార్షిక ప్రీమియముపై వర్తింపు చేయబడే అంశము |
---|---|
సంవత్సరం వారీ | 0.96 |
అర్ధ సంవత్సరం వారీ | 0.49 |
మూడు నెలలకు ఒక మారు | 0.25 |
నెలవారీగా | 1/12 |
.
ఈ పాలసీ క్రింద, ఒక నిర్దిష్ట లోన్ కోసం, ఒకే బీమా సర్టిఫికెట్ క్రింద గరిష్టంగా ఇద్దరు ఉమ్మడి ఋణగ్రహీతల వరకూ అనుమతించబడతారు. బీమా చేయదగిన ఆసక్తితో ఉన్న భార్యాభర్తలు, తోబుట్టువులు, తల్లిదండ్రులు లేదా అవ్వా-తాతలు వంటి సహ-ఋణగ్రహీతలు ఈ పాలసీలో అనుమతించబడతారు.
ఉమ్మడి ఋణగ్రహీతలు ఈ క్రింది రెండు ఐచ్ఛికాలను కలిగి ఉంటారు
మొదటి క్లెయిమ్ ప్రాతిపదిక (లోన్ యొక్క 100%) | లోన్ వాటా శాతము | |
---|---|---|
వర్తింపు యొక్క విస్తృతి |
|
|
ఎవరైనా ఒకరు లేదా ఇద్దరి ఋణగ్రహీతల మరణం లేదా ఒక ప్రమాద సంఘటన కారణంగా సంపూర్ణ శాశ్వత వైకల్యం ఏర్పడితే లేదా కవర్ చేయబడిన క్లిష్టమైన అనారోగ్యం యొక్క మొదటి రోగనిర్ధారణ |
|
|
లేదు, ఈ పాలసీలో లోన్ అనుమతించబడదు
ఈ పాలసీలో ఎటువంటి పెయిడ్-అప్ ప్రయోజనాలు లేవు
సభ్యుడు/మాస్టర్ పాలసీదారు మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున వడ్డీ/ఆలస్యపు రుసుము లేకుండా బకాయి ప్రీమియంలను చెల్లించడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవచ్చు, ఈ వ్యవధి సందర్భంగా సభ్యుడు/మాస్టర్ పాలసీదారు బోర్డ్ ఆమోదించిన పూచీకత్తు విధానం ప్రకారం పాలసీని పునరుద్ధరించుకోవడానికి అర్హులుగా ఉంటారు.
పరిమిత చెల్లింపు ఐచ్ఛికం క్రింద, సభ్యుడు/మాస్టర్ పాలసీదారు ఐదు సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధిలోపు పాలసీని పునరుద్ధరించకపోతే, అప్పుడు పునరుద్ధరణ వ్యవధి పూర్తయిన తర్వాత, సభ్యుడు/మాస్టర్ పాలసీదారుకు ముగింపు విలువ చెల్లించబడుతుంది మరియు ఆ సభ్యునికి పాలసీ/కవరేజ్ ముగుస్తుంది.
రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఐచ్ఛికం క్రింద, సభ్యుడు/మాస్టర్ పాలసీదారు ఐదు సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధి లోపున పాలసీని పునరుద్ధరించకపోతే, పాలసీ/కవరేజ్ రద్దయిపోతుంది. పునరుద్ధరణ అనేది సంస్థ యొక్క బోర్డ్ ఆమోదిత పూచీకత్తు విధానం ప్రకారం జరుగుతుంది.
గడువు తేదీ నాటికి మీరు ప్రీమియం చెల్లించడం తప్పిన పక్షములో, మీ ప్రీమియం చెల్లించేందుకై మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, ఆ వ్యవధిలో మీరు మీ ప్రీమియములను చెల్లించవచ్చు. ఈ పాలసీకి నెలవారీ ప్రీమియం కాకుండా రెగ్యులర్/పరిమిత ప్రీమియం కోసం 30 రోజుల కారుణ్య వ్యవధి ఉంటుంది, నెలవారీ ప్రీమియంకైతే అది 15 రోజులుగా ఉంటుంది. కారుణ్య వ్యవధి సందర్భంగా, పాలసీ లేదా కవర్ అమలులో ఉన్న పాలసీ మాదిరిగానే కొనసాగుతుంది.
ఆయా ఉదంతమును బట్టి మరణం లేదా వైకల్యం సంభవించిన పక్షములో, కారుణ్య వ్యవధి సందర్భంగా, కేవలం బకాయీ ఉన్న ప్రీమియం మాత్రమే, ఏదైనా ఉంటే, మరణం లేదా వైకల్యం సంభవించిన తేదీకి ముందు మరణం లేదా వైకల్యం ప్రయోజనం నుండి తగ్గించుకోబడుతుంది.
కారుణ్య వ్యవధి లోపున పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియమును చెల్లించని పక్షంలో పాలసీ ల్యాప్స్ అవుతుంది మరియు ఎటువంటి ప్రయోజనమూ చెల్లించబడదు. కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.
అయినప్పటికీ, మాస్టర్ పాలసీదారు మాకు బిజినెస్ చేయించడంలో విఫలమైనప్పుడు లేదా మాస్టర్ పాలసీదారుచే ప్రీమియం వసూలు చేయబడి, మరియు కొన్ని కారణాల వల్ల అది మాకు కారుణ్య వ్యవధి లోపున చేరకపోయినా, గ్రూప్ పాలసీకి సంబంధించి బీమా చేయబడిన గ్రూప్ సభ్యులకు మేము కవరేజీని అందించడం కొనసాగిస్తాము.
బీమా చేయబడిన గ్రూప్ సభ్యుడు తాను ప్రీమియం చెల్లించినట్లు మరియు సరైన రసీదుని పొందగలిగినట్లుగా నిరూపించగలిగితే, మరియు అతను సక్రమంగా బీమా చేయబడ్డాడని నమ్మేలా చేయగలిగితే కారుణ్య వ్యవధి తర్వాత సైతమూ కవర్ అందించడం కొనసాగుతుంది.
మాస్టర్ పాలసీదారు అయున మీరు/ సభ్యుడు మీ పాలసీ డాక్యుమెంట్/బీమా సర్టిఫికెట్ ని ఫ్రీ లుక్ వ్యవధి లోపున తిరిగి ఇచ్చివేయవచ్చు; ఒకవేళ మీరు డాక్యుమెంట్/బీమా సర్టిఫికెట్ లోని పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని మాకు డాక్యుమెంట్/ బీమా సర్టిఫికెట్ తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
మీ పాలసీని మీరు తిరిగి ఇచ్చినప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందుతారా?
ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము.
తగ్గించుకొని:i. పాలసీ అమలులో ఉండిన సమయానికి ప్రో-రేటా రిస్క్ ప్రీమియం, ఇక్కడ ప్రొ-రేటా రిస్క్ ప్రీమియం అనేది కవర్ వ్యవధికి గాను అనుపాతములో ఉండే రిస్క్ ప్రీమియం
ii ని తగ్గించుకొని. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
సభ్యుడి స్థాయిలో భీమా కవరేజీ ఈ క్రింది వాటిలో ఏది త్వరగా వస్తే దాని ప్రకారం రద్దు అవుతుంది:
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్, ఆర్థిక భద్రతను నిర్ధారించుకుంటూ కార్పొరేట్ అవధి బీమాతో సమీకృత గ్రూపు రక్షణను అందిస్తుంది. కార్పొరేట్ల కోసం రూపకల్పన చేయబడిన ఈ గ్రూప్ టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు, కొత్త సభ్యులను చేర్చుకునే ఐచ్ఛికాలు మరియు పన్ను ప్రయోజనాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కవరేజీతో మీ గ్రూప్ జీవిత బీమాను సురక్షితం చేసుకోండి.
కార్పొరేషన్ల కోసం సమగ్ర గ్రూప్ ఆరోగ్య బీమా పరిష్కారం అయిన ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లివింగ్ బెనిఫిట్స్ ప్లాన్‌ను పరిచయం చేస్తున్నాము. వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రూపకల్పన చేయబడిన ఈ కార్పొరేట్ ఆరోగ్య బీమా ప్లాన్, ఆసుపత్రి చేరిక, ఫ్రాక్చర్లు, అంగవైకల్యాలు మరియు క్లిష్టమైన అనారోగ్యాల సమయంలో ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. మీ ఉద్యోగుల జీవితానికి భద్రత కల్పించే గ్రూప్ హెల్త్ ప్లాన్ కోసం ఇండియాఫస్ట్ ని ఎంచుకోండి.
సంవత్సరానికి ఒకసారి నవీకరణ చేసుకోదగిన జీవిత పాలసీ అయిన ఇండియాఫస్ట్ లైఫ్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఎవరికైనా ఒక పొదుపు ఖాతాతో లభిస్తుంది. ఈ ప్లాను, ఒక సులువైన మరియు త్వరితమైన ప్రక్రియ ద్వారా కస్టమర్లకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి