ప్రవేశము వద్ద వయస్సు
- Answer
-
- కనీసం: 21 సంవత్సరాలు
- గరిష్టం: 45 సంవత్సరాలు
- కనీసం: 21 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
o 7 నుండి 12 సంవత్సరాలకు - 65 సంవత్సరాలు
o 13 నుండి 14 సంవత్సరాలకు - 70 సంవత్సరాలు
7 నుండి 14 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు అవధి | పాలసీ షరతులు | |
---|---|---|
Min | Max | |
7 | 15 | 20 |
8 | 16 | 20 |
9 | 17 | 20 |
10 | 18 | 25 |
11 | 19 | 25 |
12 | 20 | 25 |
13 | 21 | 25 |
14 | 22 | 25 |
కనీస పరిమితి
గరిష్ట పరిమితి: అండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదు
ప్రీమియం చెల్లింపు రూపము | కనీస ప్రీమియమ్ |
---|---|
నెలవారీగా | రు. 1349 |
మూడు నెలలకు ఒక మారు | రు. 4015
|
అర్ధ సంవత్సరం వారీ | రు. 7934
|
సంవత్సరం వారీ | రు. 15500
|
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లిటిల్ ఛాంప్ ప్లాన్ అనేది, అనుసంధానితం కాని, పాల్గొంటున్న, ఎండోమెంట్ జీవిత బీమా ప్లాన్ అయి ఉంది. క్రమం తప్పని అంతరాలలో చెల్లించబడటం ద్వారా మీ చిన్నారి చదువు కొరకు ఆర్థిక ప్రణాళిక చేసుకోవడానికి అది మీకు సహాయపడుతుంది మరియు మీ మరణం లేదా ఎపిటిడి జరిగిన పక్షములో సైతమూ చిన్నారి భవిష్యత్తును పదిలపరుస్తుంది. హామీతో కూడిన చెల్లింపులు, బోనస్ కూడగట్టుకోవడం (ఒకవేళ ప్రకటించి ఉంటే), మరియు జీవిత బీమా ప్రయోజనం యొక్క తన విశిష్ట లిక్విడిటీ అంశము మార్గములో, ఈ ఉత్పాదన మీ చిన్నారి యొక్క ఆర్థిక అవసరాల పట్ల శ్రద్ధ వహించడానికి ఒక కచ్చితమైన మిశ్రమాన్ని అందిస్తుంది.
ఇది 15 నుండి 25 సంవత్సరాల పాలసీ కాలావధిని ఎంచుకునే ఆప్షన్ తో ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ అయి ఉంది.
రిస్క్ మొదలయ్యే తేదీ అనేది, ఈ పాలసీ క్రింద మరణ కవరేజీ ఏ తేదీ నుండి మొదలవుతుందో ఆ తేదీ అయి ఉంటుంది.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను* ప్రయోజనం అందుబాటులో ఉండవచ్చు. ఆదాయపు పన్ను చట్టము, 1961 ప్రకారము పన్ను* ప్రయోజనాలు సమయానుగుణంగా చేయబడే మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
ఔను. వర్తించే ఈ పన్నులను పాలసీదారు అయిన మీరే భరించవలసి ఉంటుంది. పన్ను నియమనిబంధనల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పుకు లోబడి ఉంటాయి.
మెచ్యూరిటీ ప్రయోజనముగా ఎంచుకున్న చెల్లింపు ఆప్షన్ ఆధారంగా, జీవిత భరోసా పొందిన వ్యక్తి లేదా నామినీ, ఒకవేళ ప్రకటించబడి ఉంటే కూడగట్టిన మరియు టెర్మినల్ బోనస్ (ప్రకటించబడి ఉంటే)లను, గ్యారెంటీ చెల్లింపు యొక్క ఆఖరి కంతుతో పాటుగా అన్ని సాధారణ రివిజనరీ బోనస్‌లను పొందుతారు.
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు.
ఒకవేళ మీరు పాలసీ షరతులు మరియు నిబంధనలో దేనికైనా అంగీకరించని పక్షములో, పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున అందుకు కారణమును పేర్కొంటూ పాలసీని మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
మీ పాలసీని మీరు తిరిగి ఇచ్చినప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందుతారా?
ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము.
i ని తగ్గించుకొని: పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం,
ii ని తగ్గించుకొని. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే, సుదూర మార్కెటింగ్ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది:
(i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ కాలింగ్ చేరి ఉంటుంది;
(ii) సంక్షిప్త సందేశం సేవ (SMS);
(iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్, మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (డిటిహెచ్) చేరి ఉంటాయి;
(iv) భౌతిక రూపం, ఇందులో ప్రత్యక్ష తపాలా మెయిల్, మరియు వార్తా పత్రిక మరియు మేగజైన్ లు చేరి ఉంటాయి; మరియు
(v) ముఖాముఖీగా కాకుండా ఇతరత్రా మరే కమ్యూనికేషన్ మార్గంలో అయినా విజ్ఞప్తి.
ప్రీమియం చెల్లింపు రూపము | కనీస ప్రీమియమ్ |
---|---|
నెలవారీగా | రు. 1,349 |
మూడు నెలలకు ఒక మారు | రు. 4,015 |
అర్ధ సంవత్సరం వారీ | రు. 7,934 |
సంవత్సరం వారీ | రు. 15,500 |
జీవిత భరోసా పొందిన వ్యక్తి నెలవారీ/ మూడు నెలల వారీ/ అర్ధ-సంవత్సరం వారీ లేదా సంవత్సరం వారీ రూపంలో చెల్లించే ఐచ్ఛికం కలిగి ఉంటారు.
నెలవారీ, మూడు నెలలవారీ, మరియు అర్ధ సంవత్సరంవారీ పాలసీల కొరకు ఈ క్రింది ప్రీమియం అంతరం కారకాంశాలు ఈ క్రింది అంతరం కోసం వార్షిక ప్రీమియముపై వర్తిస్తాయి.
ప్రీమియం అంతరము | వార్షిక ప్రీమియమునకు వర్తింపు చేయవలసిన కారకాంశము |
---|---|
నెలవారీగా | 0.0870 |
మూడు నెలలకు ఒక మారు | 0.2590 |
అర్ధ సంవత్సరం వారీ | 0.5119 |
ఈ పాలసీ యందు 'జీవిత భరోసా పొందిన వ్యక్తి', 'పాలసీదారు', 'నామినీ' మరియు 'అపాయింటీ' చేరి ఉండవచ్చు.
జీవిత భరోసా పొందిన వ్యక్తి ఎవరై ఉంటారు ?
ఎవరి జీవితంపై పాలసీ జారీ చేయబడి ఉంటుందో వారు జీవిత భరోసా పొందిన వ్యక్తిగా ఉంటారు. పాలసీ మొదలయ్యే తేదీ నాడే వెంటనే మరణ వర్తింపు మొదలవుతుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణంపై, సంబంధిత ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు ముందస్తుగా పేర్కొనబడిన చెల్లింపులు జరిగేలా చూసుకోవడానికై పాలసీ కొనసాగుతుంది. ఈ క్రింది విధంగా ఉన్నంతవరకూ ఎవరైనా వ్యక్తి జీవిత భరోసా పొందిన వ్యక్తి కావచ్చు –
కనీస ప్రవేశ వయస్సు | గరిష్ట ప్రవేశ వయస్సు |
---|---|
21 సంవత్సరాలు | 45 సంవత్సరాలు |
దిగువ పట్టికలో చూపించిన విధంగా గరిష్ట మెచ్యూరిటీ వయస్సు ప్రీమియం చెల్లింపు అవధిపై ఆధారపడి ఉంటుంది
ప్రీమియం చెల్లింపు అవధి | గరిష్ట మెచ్యూరిటీ వయస్సు |
---|---|
7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు | 65 సంవత్సరాలు |
13 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు | 70 సంవత్సరాలు |
పాలసీదారు అంటే ఎవరు?
పాలసీ కలిగియున్న వ్యక్తిని పాలసీదారు అంటారు.
నామినీ (లు) అంటే ఎవరు ?
నామినీ (లు) అనే వారు, ఈ పాలసీ క్రింద క్లెయిం ప్రయోజనాన్ని అందుకోవడానికి మరియు క్లెయిము పరిష్కరణ చేయబడిన మీదట కంపెనీకి చెల్లుబాటయ్యే విడుదలను ఇవ్వడానికి అధీకృతం చేస్తూ ఈ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తిచే నామాంకనం చేయబడిన వ్యక్తి (లు)గా ఉంటారు.
అపాయింటీ అంటే ఎవరు?
ఈ పాలసీ క్రింద ప్రయోజనం గనక నామినీ (ల)కి చెల్లించదగినదిగా అయితే మరియు క్లెయిము చెల్లింపు తేదీ నాటికి నామినీ (లు) గనక మైనర్ అయి ఉంటే, ఈ పాలసీ క్రింద వచ్చే రాబడులు/ ప్రయోజనాలు ఎవరికైతే చెల్లించబడతాయో ఆ వ్యక్తిని అపాయింటీ అంటారు.
మీ అవసరాలు మరియు ఆవశ్యకత ప్రకారం భరోసా సొమ్మును ఎంచుకునే ఆప్షన్ మీకు ఉంటుంది.
భరోసా సొమ్ము పరిమితులు | ||
---|---|---|
భరోసా సొమ్ము పరిమితులు | కనిష్టం | గరిష్టం |
7 నుండి 9 సంవత్సరాలు | రు. 1,50,000 | బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఏ పరిమితీ లేదు |
10 నుండి 14 సంవత్సరాలు | రు. 2,00,000 | బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఏ పరిమితీ లేదు |
జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క మరణం, ప్రమాదపూర్వక మరణం మరియు ఎటిపిడి అయిన పక్షములో ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది.
ప్రమాదకారణంగా మరణము
“ప్రమాద సంబంధిత మరణం” అనగా, ఈ క్రింది రకాల మరణము:
ఎ. ఒక ప్రమాద సంఘటన నుండి శారీరకంగా గాయపడి కలిగినది మరియు
బి. ఏవైనా ఇతర కారణాల వల్ల శారీరకంగా సంపూర్ణంగా గాయపడి, ప్రత్యక్షంగా మరియు విడిగా సంభవించినది, మరియు
సి. ప్రమాద సంఘటన జరిగిన తేదీ పాలసీ అవధి లోపున ఉండి, అట్టి ప్రమాద సంఘటన జరిగిన తర్వాత 180 రోజుల లోపున సంభవించినది
ప్రమాదముతో ఏర్పడిన సంపూర్ణ మరియు శాశ్వత వైకల్యం అనేది ఈ వైకల్యాన్ని సూచిస్తుంది, అది:
a. ఒక యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా గాయపడి కలిగినది, మరియు
b. శారీరకంగా గాయపడటం కారణంగా సంపూర్ణంగా, నేరుగా మరియు ఏదైనా ఇతర కారణాలు కాకుండా స్వతంత్రంగా కలిగినది, మరియు
సి. ప్రమాద సంఘటన జరిగిన తేదీ పాలసీ అవధి లోపున ఉండి, అట్టి ప్రమాద సంఘటన జరిగిన తర్వాత 180 రోజుల లోపున సంభవించినది
ఈ ప్రయోజనం యొక్క ఆవశ్యకతల కోసం, రెండు చేతులు, లేదా రెండు కాళ్లు, లేదా ఒక చేయి మరియు ఒక కాలు లేదా రెండు కళ్ళు కోల్పోవడం అనేది సంపూర్ణ మరియు శాశ్వత వైకల్యము యొక్క ఇతర కారణాలతో పక్షపాతం లేకుండా సంపూర్ణ మరియు శాశ్వత వైకల్యముగా పరిగణించబడుతుంది.
“ఒక చేయి లేదా కాలు కోల్పోవడం” అనగా, మణికట్టు వద్ద లేదా ఎగువన చేయి విరిగిపోవడం లేదా చీలమండ వద్ద లేదా ఎగువన కాలు విరిగిపోవడం అని అర్థం, అది:
a. ఒక యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా గాయపడి కలిగినది, మరియు
b. శారీరకంగా గాయపడటం కారణంగా సంపూర్ణంగా, నేరుగా మరియు ఏదైనా ఇతర కారణాలు కాకుండా స్వతంత్రంగా కలిగినది, మరియు
c. పాలసీ అవధి గడువు తీరినదానితో సంబంధం లేకుండా, ప్రమాద సంఘటన జరిగిన తేదీ పాలసీ అవధి లోపున ఉండి, అట్టి ప్రమాద సంఘటన జరిగిన తర్వాత 180 రోజుల లోపున సంభవించినది.
“కన్ను కోల్పోవడం” అనగా, ఒక కన్ను పూర్తిగా కనుచూపును కోల్పోయి పూడ్చుకోలేని నష్టం జరగడం అని అర్థం, అది:
a. ఒక యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా గాయపడి కలిగినది, మరియు
b. శారీరకంగా గాయపడటం కారణంగా సంపూర్ణంగా, నేరుగా మరియు ఏదైనా ఇతర కారణాలు కాకుండా స్వతంత్రంగా కలిగినది, మరియు
c. పాలసీ అవధి గడువు తీరినదానితో సంబంధం లేకుండా, ప్రమాద సంఘటన జరిగిన తేదీ పాలసీ అవధి లోపున ఉండి, అట్టి ప్రమాద సంఘటన జరిగిన తర్వాత 180 రోజుల లోపున సంభవించినది.
"ప్రమాద సంఘటన" అనేది బయటి మరియు కనిపించే మార్గాల ద్వారా సంభవించే ఆకస్మిక, ఊహించని మరియు అసంకల్పిత సంఘటన.
"శారీరకంగా గాయపడటం" అనేది అనారోగ్యం లేదా వ్యాధి తప్ప, ప్రమాదవశాత్తు శారీరకంగా హాని కలగడం, ఇది బాహ్య, హింసాత్మక మార్గాల వల్ల మాత్రమే ప్రత్యక్షంగా సంభవించినది మరియు ఒక మెడికల్ ప్రాక్టీషనర్ చే వెరిఫై చేయబడి మరియు ధృవీకరించబడినది.
మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
అన్నింటినీ వీక్షించండి