Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ముఖ్య విశేషాంశాలు

దీర్ఘకాలికమైన లైఫ్ కవరేజ్

99 సంవత్సరాల వయస్సు వరకూ బీమా వర్తింపు పొందండి

cover-life

సరసమైన ధరలో అత్యధిక కవర్

మీ ఆవశ్యకతను బట్టి కవర్ ఎంచుకోండి   

wealth-creation

అనుకూలమైన ప్రీమియం చెల్లింపు

ప్రీమియం చెల్లించండి: నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా సంవత్సరం వారీగా

secure-future

మరణ ప్రయోజనం

మీ కుటుంబ అవసరాలను బట్టి మరణ ప్రయోజనాన్ని ఏక మొత్తముగా లేదా 5 సంవత్సరాల పాటు నెలవారీ వాయిదాలుగా తీసుకోవచ్చు

many-strategies

పన్ను ప్రయోజనము

మీరు చెల్లించే ప్రీమియములు మరియు మీరు అందుకునే ప్రయోజనాలు ప్రస్తుత పన్ను చట్టం ప్రకారం పన్ను రహితంగా ఉంటాయి, అది మరింత ఆదా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

many-strategies

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్ కొనడం ఎలా?

స్టెప్ 1

మీ వివరాలు ఎంటర్ చేయండి

మీ పేరు, మొబైల్ నంబర్, లింగం, పుట్టిన తేదీ, చిరునామా మరియు ఇతర ఆవశ్యకమైన అంశాలను పూరించండి. సమాచారం కచ్చితమైనది మరియు సంపూర్ణమైనదిగా ఉండేలా చూసుకోండి.

choose-plan

స్టెప్ 2

మీ కోసం లైఫ్ కవర్ మొత్తాన్ని ఎంచుకోండి

మీ లైఫ్ కవర్ మొత్తాన్ని ఎంపిక చేయండి 

premium-amount

స్టెప్ 3

మీ కోట్ ని సమీక్షించుకోండి

ప్రీమియం మొత్తముతో ఒక కోట్ జనరేట్ అవుతుంది.  ఏదైనా తప్పు సమాచారం మీ అర్హతను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందువల్ల దాని కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి దయచేసి అన్ని వివరాలను మరియు కవరేజ్ ఎంపికలను క్షుణ్ణంగా సమీక్షించండి. 

select-stategy

స్టెప్ 4

చెల్లింపు ఆప్షన్లు

ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు పాలసీని అందుకోవడానికి మీ ప్రాధాన్యతా ఆన్‌లైన్ చెల్లింపు రూపాన్ని ఎంచుకోండి.

make-payments

మీ ప్లాన్‌ని దర్శించండి

alt

40 సంవత్సరాలు

40 సంవత్సరాల వయసు గల బ్యాంక్ మేనేజర్ జయేష్, తన భార్య మరియు కుమార్తె యొక్క భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి గాను 1 కోటి రూపాయల భరోసా సొమ్ము మరియు 80 సంవత్సరాల వరకు కవరేజీతో ఇండియా ఫస్ట్ లైఫ్ ఎలైట్ టర్మ్ ప్లాన్‌ కొనుగోలు చేశారు.

alt

40 - 41 సంవత్సరాలు

పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినందుకు గాను అతను తన 1వ సంవత్సరం ప్రీమియంపై 10% తగ్గింపు అందుకున్నందున, అతను 1వ సంవత్సరానికి రూ. 26,344 (జిఎస్‌టి తో కలిపి) వార్షిక ప్రీమియం చెల్లిస్తారు.

alt

42 - 53 సంవత్సరాలు

అతను 2వ సంవత్సరం నుండి క్రమం తప్పకుండా రూ. 29,272 (జిఎస్‌టి తో కలిపి) వార్షిక ప్రీమియం చెల్లిస్తారు.

alt

54 వ సంవత్సరం నాటికి

జయేష్ తన 54 వ ఏట దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో మరణిస్తారు

alt

మరణ ప్రయోజనం

నామినీ అయిన అతని భార్య రూ. 1 కోటి భరోసా సొమ్మును ఏకమొత్తంగా అందుకుంటారు మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.

alt

అర్హతా ప్రాతిపదిక

ప్రవేశము వద్ద వయస్సు

Answer
  • కనీసం - 18 సంవత్సరాలు
  • గరిష్టం - 65 సంవత్సరాలు

మెచ్యూరిటీ నాటికి వయస్సు

Answer
  • గరిష్టం - 99 సంవత్సరాలు

పాలసీ అవధి

Answer

5 సంవత్సరాలు - 81 సంవత్సరాలు

కనీస ప్రీమియం

Answer
ఫ్రీక్వెన్సీ కనీస ప్రీమియం మొత్తము (రు.)
నెలవారీ రు. 270
మూడునెలల  రు. 803
అర్ధ సంవత్సరం వారీ రు.  1587
సంవత్సరం రు. 3,100

ప్రీమియం రూపము

Answer

నెలవారీ/త్రైమాసికం/ అర్ధ సంవత్సరం వారీ/ సంవత్సరం వారీ

ప్రీమియం చెల్లింపు అవధి

Answer

రెగ్యులర్ ప్రీమియం: ఎంచుకోబడిన పాలసీ అవధి లాగానే

కనీస హామీ మొత్తం

Answer

రూ. 50 లక్షలు

 

గరిష్ట హామీ మొత్తం

Answer

బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీకి లోబడి పరిమితి లేదు.

 

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్ అంటే ఏమిటి?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్ అనేది 99 సంవత్సరాల వరకూ మీ జీవితానికి బీమా రక్షణను అందించే ఒక స్వచ్ఛమైన రక్షణ ప్లాన్. మీ అకాల మరణం సంభవించిన పక్షంలో పాలసీ మీ కుటుంబం మరియు ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుతుంది. మీరు ప్లాన్ ని సులభంగా ఆన్‌లైన్ కొనుగోలు చేయవచ్చు.

ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవి?

Answer

చెల్లించబడని మొదటి రెగ్యులర్ ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి 5 సంవత్సరాల లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందు ల్యాప్స్ అయిన పాలసీని మీరు ఇలా పునరుద్ధరించుకోవచ్చు:

  1. ల్యాప్స్ అయిన పాలసీ పునరుద్ధరణ కొరకు లిఖితపూర్వక అభ్యర్థనను సమర్పించడం
  2. ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించబడని ప్రీమియములన్నింటినీ చెల్లించడం; మరియు
  3. మంచి ఆరోగ్యం యొక్క డిక్లరేషన్ ఇవ్వడం మరియు అవసరమైతే మీ స్వంత ఖర్చుతో వైద్య పరీక్ష చేయించుకోవడం.

మా బోర్డు ఆమోదించిన అండర్ రైటింగ్ పాలసీకి అనుగుణంగా మాత్రమే ల్యాప్స్ అయిన పాలసీ దాని ప్రయోజనాలన్నిటితో పాటుగా పునరుద్ధరించబడుతుంది. ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరణ వ్యవధి ముగిసేలోపున పునరుద్ధరించకపోతే, పాలసీ ముగిసిపోతుంది మరియు మీరు ఎటువంటి ప్రయోజనాలనూ పొందడానికి అర్హత కలిగి ఉండరు.

మీరు పాలసీని సరెండర్ చేయవచ్చునా?

Answer

లేదు, ఈ ప్లాన్ క్రింద చెల్లించదగిన సరెండర్ విలువ ఏదీ లేదు.

మీరు పాలసీని రద్దు చేసుకోవచ్చునా?

Answer

ఔను, షరతులు మరియు నిబంధనల్లో దేనితోనైనా మీరు సమ్మతి వహించకపోతే, మీ పాలసీ డాక్యుమెంటును ఎలక్ట్రానిక్ రూపంలో గానీ లేదా ఇతరత్రా గానీ అందుకున్న 30 రోజుల (ఫ్రీ-లుక్ వ్యవధి) లోపున మీరు మీ పాలసీని రద్దు చేసుకోవచ్చు. మీ నిర్దిష్టమైన అభ్యంతరాలను పేర్కొంటూ మీరు పాలసీని మాకు తిరిగి పంపించవచ్చు. ఫ్రీ లుక్ వ్యవధిలో పాలసీని రద్దు చేయాలనే అభ్యర్థన ప్రక్రియ జరపబడుతుంది మరియు అభ్యర్థన అందిన 7 రోజుల లోపున ప్రీమియం తిరిగి వాపసు చెల్లించబడుతుంది.

మీ పాలసీ క్రింద మీరు ఏవైనా లోన్ ప్రయోజనాలను పొందుతారా?

Answer

ఈ పాలసీ క్రింద ఋణ సదుపాయం లభించదు.

తప్పుడు లేదా సరికాని సమాచారమును సమర్పించినట్లయితే ఏమి జరుగుతుంది?

Answer

మోసం/ తప్పు ప్రకటన అనేది, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి వ్యవహరించబడుతుంది.

What are the options to revive a lapsed policy?

Answer

You may revive the lapsed policy within 5 years from the due date of first unpaid regular premium but before the maturity date by:

 

  1. Submitting a written request to revive the lapsed Policy

  2. Paying all unpaid due remiums without any interest; and

  3. Providing a declaration of good health and undergoing a medical examination at your own cost, if needed.

     

A lapsed policy will only be revived along with all its benefits in accordance with our board approved underwriting policy. The policy will terminate and you will not be entitled to receive any benefits, If the lapsed policy is not revived before the expiry of the revival period.

Can you cancel your policy?

Answer

Yes, you can cancel your policy if you disagree with any of the terms and conditions within 30 days (free look period) from receipt of your policy document, whether electronically or otherwise. You can return the policy to us, while stating your specific objections. Request for cancellation of policy during free look period will be processed and premium will be refunded within 7 days of receipt of request.

 

We will return your premium as follows –

 

Premium paid less:

 

I. Risk Premium for the period you were covered under the policy

II. Charges towards medical examination, if any

III. Stamp duty charges

Can you surrender your policy?

Answer

No, there is no surrender value payable under this plan.

Do you get any loan benefits under your policy?

Answer

Loan facility is not available under this policy.

What happens in case of submission of information which is false or incorrect?

Answer

Fraud/ Misstatement will be dealt with in accordance with provisions of Section 45 of the Insurance Act 1938, as amended from time to time.

How much Premium do you need to pay?

Answer

Premium will depend on the life assured’s age, the policy term and the sum assured chosen.

The mode of premium payment and frequency will also impact the premium amount. The following premium frequency factors will apply on the yearly premium to avail of instalment premium. 

 

Premium FrequencyFactor To Be Applied To Yearly Premium
Monthly0.0870
Half Yearly0.5119
Quarterly0.2590
Yearly1

What happens if you miss paying premiums? Is there a grace period for missed premiums?

Answer

We provide a grace period of 30 days for Yearly, Half-Yearly or Quarterly premium mode and 15 days for Monthly premium mode. This period starts from the due date of each premium payment. All your policy benefits continue during this grace period. In case of death during the grace period, we will pay the sum assured to the nominee/appointee/legal heir after deducting the due premium.

If you do not pay your premiums before the end of the grace period, your life cover ceases, and your policy will lapse.

What is the Sum Assured in this policy?

Answer

The Sum Assured under this policy will be higher of:

 

⦁ Sum Assured on Death

⦁ 10X theannualized premium

⦁ 105% of Total Premiums Paid (TPP) till date of death.

 

Customer to choose the Sum Assured on Death subject to minimum and maximum Sum Assured conditions as per Board approved underwriting policy. Premium will be calculated on the basis of Sum Assured chosen. Please refer to the eligibility criteria mentioned above for more details.

What is the benefit payable in case of the life assured’s demise? (Death Benefit)

Answer
Coverage OptionsDeath Benefit
Option: Life Benefit 

Sum Assured as a lumpsum amount is payable on the death of the life assured, during the term of the policy.

However, the nominee has an option to receive level monthly instalments over a period of 5 years.

The policy terminates once the full amount of benefit is paid out.

What do you receive at the end of the policy term? (Maturity Benefit)

Answer

There is no maturity or survival benefit payable under this policy. This is a non-participating pure term insurance policy.

What happens in case the life assured commits suicide?

Answer

In case of death due to suicide within 12 months from the date of commencement of risk under the policy or from the date of revival of the policy, as applicable, the nominee or beneficiary of the policyholder shall be entitled to 80% of the total premiums paid till the date of death or the surrender value available as on the date of death, whichever is higher, provided the policy is in force.

మీకు ఆసక్తి కలిగించగల ప్లానులు!

India First Life Guaranteed Protection Plus Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్

Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • మీ మనీబ్యాక్ పొందడానికి ఆప్షన్ (ROP)
  • బహుళ లైఫ్ ఐచ్ఛికాలు
  • అనుకూలమైన ప్రీమియం షరతులు
  • అదే పాలసీ క్రిందనే మీ జీవిత భాగస్వామికి బీమా చేయండి.
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ వర్తింపు ఉంటుంది
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్

Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం స్వతంత్రంగా నిలబడేందుకు వారికి సహాయపడే ఒక ప్రొటెక్షన్ ప్లాన్! ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ మీరు లేనప్పుడు హాయిగా సేదదీరడానికి మీ కుటుంబానికి ఆర్థిక మెత్తదనాన్ని అందిస్తుంది.

Product Benefits
  • వ్యవధిని ఎంచుకోవడానికి వెసులుబాటు
  • కుటుంబం చెల్లింపు మొత్తాన్ని అందుకుంటుంది
  • భరోసా సొమ్మును ఎంచుకోవడానికి వెసులుబాటు
  • దీర్ఘకాలిక రక్షణ
  • పన్ను * ప్రయోజనాలు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail