Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి

8828840199

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

02262749898

ఐ ఆర్ ఐ ఎస్ ద్వారా సహాయం పొందండి

మా వర్చువల్ అసిస్టెంట్

మీకు ఆసక్తి కలిగించే ప్లానులు!

IndiaFirst Life Money Balance Plan

Product Image

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

ఇండియాఫస్ట్ లైఫ్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్ అనుసంధానిత జీవిత బీమా ఎండోమెంట్ పాలసీ, ఇది యులిప్ మరియు జీవిత వర్తింపు ప్రయోజనాలను మిళితం చేస్తుంది.

Product Benefits
  • అనుకూలీకృతం చేసుకున్న పెట్టుబడి వ్యూహం
  • అనువైన - ప్రీమియం చెల్లింపు
  • పాక్షిక విత్‌డ్రాయల్ అనుకూలత
  • సౌకర్యవంతమైన ఫండ్ ప్రాప్యత
  • ఇన్వెస్ట్‌మెంట్ వైవిధ్యత
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Guaranteed Pension Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్

Dropdown Field
రిటైర్‌మెంట్
Product Description

మీ బంగారు సంవత్సరాలను నిజంగా బంగారంగా చేసుకోండి! మీరు జీవించి ఉన్నంత కాలమూ గ్యారంటీగా ఆదాయాన్ని ఇవ్వడానికై రూపొందించబడిన గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ లో పెట్టుబడి చేయండి.

Product Benefits
  • రిటైర్‌మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం అందుకోండి
  • 5 విభిన్న యాన్యువిటీల నుండి ఎంచుకోండి.
  • కొనుగోలు ధర తిరిగిరావడం
  • క్లిష్టమైన జబ్బులపై కవర్
  • పెరుగుతున్న యాన్యుటీ (పెన్షన్) ఎంపిక
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

India First Life Radiance Smart Invest Plan

Product Image

 

Product Name

ఇండియాఫస్ట్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్

Dropdown Field
ఇన్‌వెస్ట్‌మెంట్
Product Description

మీకు జీవిత వర్తింపును ఇవ్వడమే కాకుండా సంపద సృష్టిలో కూడా సహాయపడే ఒక ప్లాన్ గురించి మీరు విని ఉన్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ రేడియన్స్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ తో 1 ప్లానులో 2 ప్రయోజనాలను ఆనందించండి.

Product Benefits
  • జీరో ఫండ్ కేటాయింపు ఛార్జీలు
  • విభిన్నమైన 10 ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు
  • 3 ప్లాన్ ఆప్షన్లు
  • అధిక రాబడుల కొరకు 100% డబ్బు పెట్టుబడి చేయబడుతుంది
  • జీవిత వర్తింపు
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

IndiaFirst Life Elite Term Plan

Product Image

 

Product Name
ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ అవధి ప్లాన్
Dropdown Field
పన్ను ఆదా
Product Description

మీ కుటుంబం యొక్క భద్రత సునిశ్చితంగా ఉండే ప్రపంచాన్ని ఊహించుకోండి. ఇండియాఫస్ట్ లైఫ్ ఎలైట్ టర్మ్ ప్లాన్‌తో, మీ నిబద్ధతను నెరవేర్చుకోండి మరియు జీవితం మీకు ఏమి ఇచ్చినా సరే, మీ కుటుంబానికి ఆర్థిక నిలకడను నిర్ధారించుకోండి.

Product Benefits
  • 99 సంవత్సరాల వయస్సు వరకూ జీవిత కాలపు రక్షణ
  • సరసమైన ధరలో అత్యధిక వర్తింపు
  • అనుకూలమైన ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు
  • భరోసా సొమ్ము ఏకమొత్తముగా లేదా నెలవారీ వాయిదాలుగా
Porduct Detail Page URL

కోట్ పొందండి

Product Buy Now URL and CTA Text

ఇంకా నేర్చుకో

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లానులు ఎందుకు ఎంచుకోవాలి?

ప్రారంభం నుండీ 1.6 కోటి

జీవితాలు సురక్షితం అయ్యాయి

list

16,500+ అందుబాటులో ఉన్నాయి

బిఓబి మరియు యుబిఐ బ్రాంచీలు

list

30,131 కోటి

ఫిబ్రవరి 2024 నాటికి ఎయుఎం

list

1 రోజు

క్లెయిం సెటిల్‌మెంట్ భరోసా

list

క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో లోని పెరుగుదల నిరంతరాయ ప్రక్రియలకు దారితీసింది.

98.04%

కుటుంబాలు త్వరిత మరియు సులభమైన సెటిల్‌మెంట్లు జరిగేలా చూసుకోవడం ద్వారా ఆర్థికంగా సహాయం అందించబడ్డాయి.

graph image

ఉపయోగించడానికి సులభంగా ఉండే మా క్యాలికులేటర్లతో మీ ఆర్థిక లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి.

హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్

Savings

టర్మ్ ప్రీమియం కాలిక్యులేటర్

Savings

ఆదాయపు పన్ను క్యాలికులేటర్

Savings

రిటైర్‌మెంట్ క్యాలికులేటర్

Savings

ఛైల్డ్ ప్లాన్ క్యాలికులేటర్

Savings

ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ క్యాలికులేటర్

Savings

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్యాలికులేటర్

Savings

కాస్ట్ ఆఫ్ డిలే క్యాలికులేటర్

Savings

యులిప్ క్యాలికులేటర్

Savings

పిపిఎఫ్ క్యాలికులేటర్

Savings

హెచ్ఆర్ఏ క్యాలికులేటర్

Savings

ఇఎంఐ క్యాలికులేటర్

Savings

బిఎంఐ క్యాలికులేటర్

Savings

మీ పాలసీ ఎలా పనిచేసిందో కనిపెట్టండి

Savings

ఫండ్ అలొకేషన్ క్యాలికులేటర్

Savings

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ

ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి

మోహిత్ అగర్వాల్

(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం

ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది

సత్యం నాగ్వేకర్

(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు

నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు

ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్‌వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది

పౌలోమీ బెనర్జీ

కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)

జీవిత బీమా తరచుగా అడిగే ప్రశ్నలు

View All FAQ’s

ఇండియాఫస్ట్ లైఫ్ కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?

Answer

ఇండియాఫస్ట్ లైఫ్ ఇండియాలోని అత్యుత్తమ బీమా ప్రదాతలలో ఒకటి, ఎందుకంటే వారి జీవిత బీమా ఉత్పత్తులు ప్రతి వ్యక్తి యొక్క అవసరాన్ని మరియు జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. టెక్నాలజీచే నడపబడే కంపెనీగా ఉంటూ, వారు ఆన్‌లైన్ జీవిత బీమా కొనుగోలును అంతరాయం లేనిదిగా మరియు సులువైనదిగా చేస్తున్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ రెండు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల వెన్నుదన్ను కలిగి ఉంది - బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అవి వారిని ఒక ప్రతిష్టాత్మక కంపెనీగా చేస్తున్నాయి.

జీవిత బీమాను ఎవరు కొనాలి?

Answer

వయస్సు, వృత్తి లేదా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా జీవిత బీమాను కొనాలి. జీవిత బీమా ఆర్థికపరమైన భద్రతను అందిస్తుంది. భవిష్యత్ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఇది మీ పొదుపులను కూడా పెంచగలుగుతుంది.

తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందడానికి చిన్నవయస్సులో ఉద్యోగం చేస్తున్న నిపుణులు జీవిత బీమాను తొలి దశలోనే కొనుగోలు చేయవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే బాధ్యతల్ని నెరవేర్చడానికి ఇది వారికి సహాయపడుతుంది.

కొత్తగా పెళ్ళయిన దంపతులకు
తదనంతరం పిల్లలు కలుగుతారు మరియు ఇతర ఆర్థిక కర్తవ్యబాధ్యతలు ఉంటాయి. వారు గనక మొదట్లోనే జీవిత బీమా కొనుగోలు చేస్తే, వారి బాధ్యతల్ని సులువుగా తీర్చుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది.


పిల్లలు ఒక పెట్టుబడి అని యువ తల్లిదండ్రులకు తెలుసు. వారి ఉన్నత చదువులు, పెళ్ళి మరియు ఇతరత్రా భవిష్యత్ ఖర్చులతో నిలదొక్కుకోవడానికి జీవిత బీమా వారికి సహాయపడగలుగుతుంది


వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అవివాహిత తోబుట్టువులు, లేదా శారీరకంగా లేదా మానసికంగా సమస్యలు గల పిల్లలు వంటి ఆధారపడి ఉన్న వారితో ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా కొనుగోలు చేయాలి.

ఋణాలు తీసుకొని అప్పులతో ఉన్న వ్యక్తులు తిరిగి చెల్లింపుల భారము నుండి తమ కుటుంబాన్ని జీవిత బీమాతో రక్షించుకోవచ్చు.

రిటైర్‌మెంట్ కు దగ్గరపడుతున్న వారు
తమ రిటైర్‌మెంట్ అనంతర ఖర్చులను జీవిత బీమా నుండి వచ్చే ఆదాయముతో తీర్చుకోవచ్చు.

జీవిత బీమా ప్రీమియములను ప్రభావితం చేసే కారకాంశాలు ఏవేవి?

Answer

జీవిత బీమా ప్రీమియము ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది:
 

వయస్సు: మీరు చిన్నవయసులో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటూ, దీర్ఘ కాలం జీవిస్తారని ఆశించబడేటప్పుడు అత్యుత్తమ జీవిత బీమాను తీసుకోవాలి. ఇది బీమాదారుకు మీరు తక్కువ నష్టబాధ్యత కలిగి ఉండేలా చేస్తుంది మరియు తక్కువ ప్రీమియం చెల్లింపు నుండి మీరు ప్రయోజనం పొందుతారు.


లింగము:
పురుషుల కంటే స్త్రీలు సుమారుగా 5 సంవత్సరాలు ఎక్కువగా జీవీస్తారని శాస్త్రీయ మరియు గణాంక సంబంధిత డేటా ఋజువు చేస్తోంది. ఇది, తక్కువ ప్రీమియముల ప్రయోజనాన్ని అందిస్తూ వారి జీవిత బీమా పాలసీ కాలావధిని పెంచుతుంది.


వైద్య చరిత్ర:
ఏదైనా ముందస్తు వ్యాధి లేదా కొన్నిరకాల జన్యుసంబంధిత వైద్య స్థితుల వైద్య చరిత్ర అధిక ప్రీమియం చెల్లింపును కోరగలదు. అత్యుత్తమ జీవిత బీమా పాలసీ పొందడానికి గాను, బీమాదారు మిమ్మల్ని ఒక వైద్య పరీక్షకు పంపించవచ్చు.


జీవనశైలి ఎంపికలు:
మద్యసేవనము మరియు పొగాకు వాడకం చేరి ఉన్న ఒత్తిడితో కూడిన జీవన శైలి జీవిత బీమా ప్రీమియమును ప్రభావితం చేయగలదు.

జీవిత బీమా కొనడానికి ముందు మీరు పరిగణించాల్సిన అంశాలు ఏవేవి?

Answer

జీవిత బీమా అనేది మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను పరిరక్షించుకోవడానికి తప్పనిసరియైనది అయి ఉండగా, ఒక పాలసీని కొనుగోలు చేయునప్పుడు ఈ అంశాలను పరిగణించుకోవడం ముఖ్యం.
 

మీకు స్థోమత ఉన్న వర్తింపును తీసుకోండి: జీవిత బీమా వర్తింపు చెల్లించిన ప్రీమియముకు అనుపాతములో ఉంటుంది - ఎంత ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే అంత ఎక్కువ వర్తింపు. ఈ లెక్కకు రావడానికి ముందు, ఇతర ఇంటి ఖర్చులను మరియు అప్పులను లెక్కలోనికి తీసుకోండి. మొత్తం పాలసీ వ్యవధికీ మీరు ప్రీమియం చెల్లించే స్థోమతను సరి చూసుకోండి, ఎందుకంటే తప్పిన ఒక ప్రీమియం చెల్లింపు మీ జీవిత వర్తింపును దెబ్బతీయగలదు.
 

పాలసీ కాలావధి: భరోసా సొమ్ము, పిల్లల చదువు, వయోవృద్ధులైన తల్లిదండ్రులకు ఆరోగ్య సంరక్షణ వంటి మీ కుటుంబం యొక్క భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా తగినంతగా ఉండాలి అదేవిధంగా రోజువారీ అవసరాల కోసం నిలకడైన ఆదాయవనరును ఇవ్వగలిగి ఉండాలి. గరిష్ట కాలావధితో జీవిత బీమాను ఎంచుకోవడం వల్ల దీర్ఘ కాలిక భద్రతను నిర్ధారిస్తుంది.
 

ప్లానులను పోల్చి చూసుకోండి: విభిన్న బీమా కంపెనీలు విభిన్న జీవిత బీమా ఉత్పత్తులను అందిస్తాయి. ప్లానులను వాటి అందజేతలు, ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, జీవిత బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మరియు కొనుగోలు మరియు రిన్యూవల్ సౌలభ్యతపై ఆధారపడి పోల్చి చూసుకోండి. ప్రతిష్టాత్మక కంపెనీని ఎంచుకోండి మరియు ఆన్‌లైన్ మోసపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి.
 

మీ వాస్తవాలతో నిజాయితీగా ఉండండి: మీరు ముందస్తుగా ఉన్న ఏదైనా వైద్య స్థితితో బాధపడుతూ ఉంటే,  లేదా ప్రాణహాని కలిగించే జీవనశైలి అలవాట్లు కలిగి ఉంటే, పాలసీ కొనుగోళు సందర్భంగా వాటిని వెల్లడించండి ఎందుకంటే ఇండియాలో ప్రతి బీమా కంపెనీ మోసపూరితమైన జీవిత బీమా క్లెయిమును తిరస్కరిస్తుంది.
 

క్లెయిము పరిష్కారము: జీవిత బీమా క్లెయిము సందర్భంగా మీ కుటుంబం యొక్క భావోద్వేగ మరియు ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి క్లెయిముల చెల్లింపు ప్రక్రియ మరియు సెటిల్మెంట్ రేషియోను చెక్ చేసుకోండి. నిలకడైన మంచి రేషియో, చెల్లింపు చేయుటలో జీవిత బీమా కంపెనీ యొక్క సుముఖతకు ఒక సూచికగా ఉంటుంది.

జీవిత బీమా ప్లానుల యొక్క వివిధ రకాలు ఏవేవి?

Answer

ఇండియాలో ఒక జీవిత బీమా కంపెనీ అనేక ఐచ్ఛికాలను అందిస్తుంది మరియు మీ అవసరాలకు అత్యుత్తమంగా సరిపోయే ఒక జీవిత బీమా ప్లానును మీరు కనుగొంటారు.

అవధి బీమా: అవధి బీమా అనేది స్థోమతకు తగిన శుద్ధమైన ముప్పు కవరేజీ జీవిత బీమా ప్లానుగా ఉంది, అది మీ భవిష్యత్ సంపాదనా శక్తిని కాపాడుతుంది మరియు ఒక ప్రమాద సంఘటన, అస్వస్థత లేదా సహజ కారణాల వల్ల మరణం సంభవించిన పక్షములో మీ కుటుంబ ఆర్థిక భద్రతను పరిరక్షిస్తుంది. పాలసీ అవధి ముగియక ముందే మీరు మరణించినట్లయితే, మరణ ప్రయోజనంగా మీ లబ్దిదారులు భరోసా మొత్తమును అందుకుంటారు.


ఎండోమెంట్ ప్లాన్:
ఎండోమెంట్ ప్లాన్ కొంతవరకూ హామీతో కూడిన రాబడులతో సహా జీవిత బీమా మరియు పొదుపు యొక్క రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్ అవసరాల కొరకు ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి ఇది ఉత్తమంగా ఉంటుంది. ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి పాలసీ అవధి వరకూ జీవించి ఉంటే, మెచ్యూరిటీ మొత్తం చెల్లించబడుతుంది. ఒకవేళ లేకుంటే, లబ్దిదారు మరణ ప్రయోజనముగా భరోసా మొత్తమును అందుకుంటారు.


యులిప్: యులిప్ (యూనిట్ అనుసంధానిత బీమా ప్లాన్) అనేది ఒక రకమైన జీవిత బీమా, అది మార్కెట్-అనుసంధానిత పెట్టుబడుల ద్వారా మీ సంపదను పెంచుతూనే జీవిత వర్తింపును అందిస్తుంది. యులిప్ మీ అవసరాలకు తగ్గట్టుగా అనుకూలమైన ఐచ్ఛికాలను అందజేస్తుంది.


రిటైర్‌మెంట్ ప్లాన్: ఇది జీవిత వర్తింపును ఇస్తుంది, మరియు మీ రిటైర్‌మెంట్ ఖర్చులకు గాను ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది, అది వయో వృద్ధులకు మంచి జీవిత బీమా ఉండేలా చేస్తుంది.


ఆన్యువిటీ ప్లాన్: ఇది ఒక రకమైన రిటైర్‌మెంట్ ప్లాన్, ఇందులో బీమాదారు ఏకమొత్తంగా ప్రీమియం తీసుకుంటారు, దాన్ని పెట్టుబడి చేస్తారు, మరియు క్రమం తప్పని ఆదాయముగా అధిక రాబడులను మీకు తిరిగి చెల్లిస్తారు.


ఛైల్డ్ ప్లాన్: ఈ జీవిత బీమా కమ్ పెట్టుబడి ప్లాను మీ చిన్నారి యొక్క భవిష్యత్ ఆవశ్యకతల కోసం ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ మరణం సంభవించిన పక్షములో, మీ చిన్నారి టోకుగా గానీ లేదా కంతులుగా గానీ భరోసా మొత్తమును అందుకుంటారు.

జీవిత బీమా యొక్క ప్రయోజనాలు ఏవేవి?

Answer

ఒక జీవిత బీమా పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి అది అత్యుత్తమ ఆర్థిక రక్షణగా ఉంటుంది.
 

ఆర్థిక భద్రత మీరు తగినంత పరిమాణములో జీవిత వర్తింపును కొనుగోలు చేస్తే, మీ ఆకస్మిక మరణం జరిగిన పక్షములో అది మీపై ఆధారపడి ఉన్నవారికి టోకుగా పెద్ద మొత్తపు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది వారికి సౌకర్యవంతంగా సహాయపడగలుగుతుంది, ప్రత్యేకించి వారికి ఆదాయ వనరు లేకుంటే, మరియు చిన్నపిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.


సంపదను సృష్టించుట: కొన్ని జీవిత బీమా ప్లానులు మదుపు మరియు బీమా యొక్క రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. మీ నిధులు పెరగడానికి గాను బీమాదారు ప్రీమియం చెల్లింపులలో కొంత భాగాన్ని ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి చేస్తారు, మిగతా భాగం జీవిత వర్తింపు వైపుకు వెళుతుంది.


ప్రతి జీవిత దశకూ రక్షణ: అది మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆర్థిక భద్రత కోసమైనా, సంపాదనాకర్త మరణం తదనంతరం నిలకడైన ఒక ఆదాయ వనరుగా అయినా, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అయినా లేదా కేవలం దీర్ఘకాలిక పొదుపు అయినా ప్రతి అవసరానికీ ఒక జీవిత బీమా పాలసీ ఉంది.


పన్ను ఆదాలు: ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 80C ప్రీమియం చెల్లింపులను పన్ను-రహితం చేస్తుంది, అది పన్ను వేయదగిన మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది. పైపెచ్చుగా, చెల్లింపులు కూడా పన్ను-రహితంగానే ఉండేలా సెక్షన్ 10(10D) చూసుకుంటుంది. ఈ పన్ను చట్టాలు జీవిత బీమాను ఒక విలువైన పెట్టుబడిగా చేస్తాయి.


రిటైర్‌మెంట్ ప్లానింగ్: మీ ఉద్యోగ జీవితం ముగిసిపోవచ్చు, అయితే మీ జీవన ఖర్చులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. రిటైర్‌మెంట్ జీవిత బీమా పాలసీ అనేది కవరేజీని మరియు నిలకడైన ఆదాయ వనరును అందజేస్తుంది, అది రోజువారి ఖర్చులకు, చిన్న వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో తిరిగి పెట్టుబడి చేయడానికి తోడ్పడుతుంది.
 

సురక్షితమైన పెట్టుబడి మార్కెట్ అనుసంధానిత రాబడులను అందించే ఆర్థిక ఉత్పాదనలు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి, అవి వాటిని ముప్పుకు గురి చేయవచ్చు. అయినప్పటికీ జీవిత బీమా, మీకు ప్రీమియం చెల్లింపులకు మార్పిడిగా భరోసాతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది.
 

లోన్ ఐచ్ఛికాలు: ఒకవేళ ఊహించని ఆర్థిక సంక్షోభం సంభవించిన పక్షములో, పాలసీ షరతులు మరియు నిబంధనలపై ఆధారపడి భరోసా మొత్తము నుండి కొన్ని నిధులను అప్పుగా తీసుకోవడానికి జీవిత బీమా మీకు వీలు కలిగిస్తుంది.
 

రైడర్లు: రైడర్లు అనేవి, మీ జీవిత బీమా పాలసీని బలమైనదిగా చేసుకోవడానికి మీరు కొనుగోలు చేయగల అదనపు ప్రయోజనాలు. క్లిష్టమైన అస్వస్థత, ఆకస్మిక మరణము, లేదా సంపూర్ణ/పాక్షిక వైకల్యము వంటి ఆదాయాన్ని కోల్పోగల అనిశ్చితుల నుండి రైడర్లు మిమ్మల్ని కాపాడతాయి.

జీవిత బీమా అనగా ఏమిటి?

Answer

జీవిత బీమా అనేది ఒక పాలసీదారు మరియు ఒక బీమా కంపెనీ మధ్య ఒక ఒప్పందము, అది పాలసీదారు గనక మరణించిన పక్షములో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. పాలసీదారు "భరోసా సొమ్ము" అని కూడా పిలువబడే "జీవిత వర్తింపు" కొరకు బీమాదారుకు "ప్రీమియములు" చెల్లిస్తారు. ఈ మొత్తము, చెల్లించవలసియున్న ప్రీమియముల ఆధారంగా పాలసీ కొనుగోలు చేయు సందర్భంగా ముందస్తుగా నిర్ధారణ చేయబడుతుంది. రెండు సంవత్సరాల నుండి కొన్ని దశాబ్దాల పాటు ఎంతకాలానికైనా ఉండగల "పాలసీ అవధి" అనబడే కాలవ్యవధి పాటు ప్రీమియములు చెల్లించబడతాయి. ఆకస్మికంగా మీ మరణం సంభవించిన పక్షములో, మరీ తక్కువ జీవిత వర్తింపును కొనుగోలు చేసి ఉంటే మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను దెబ్బతీయగలదు కాబట్టి ధర మరియు కవరేజీ మధ్య మంచి సమతుల్యం ఉండేలా చూసుకోవడం ముఖ్యం.


మీ మరణం తర్వాత, మీపై ఆధారపడి ఉన్నవారు సౌకర్యవంతంగా జీవించేలా జీవిత బీమా చూసుకుంటుంది. అవధి తర్వాత కూడా మీరు జీవించి ఉన్నట్లయితే,కొన్ని జీవిత బీమా ప్లానులు మీకు భరోసా మొత్తము మరియు "మెచ్యూరిటీ ప్రయోజనము"ను చెల్లిస్తాయి. ఇది జీవిత బీమాను ఒక మంచి పొదుపు ప్లానుగా కూడా చేస్తుంది.

నాకు ఎంత మొత్తం జీవిత బీమా కావాలి?

Answer

ఒకవేళ మీరు 55 సంవత్సరాల వయస్సు లోపు వారైతే, మీ ప్రస్తుత వార్షిక ఆదాయమును 10-15 రెట్లతో గుణించడం మీరు తీసుకోదగిన కనీస జీవిత వర్తింపును లెక్క కట్టుకోవడానికి అత్యంత సులువైన మార్గము. ఉదాహరణకు, మీ ప్రస్తుత వార్షిక జీతము ₹ 10 లక్షలైతే, మీరు కనీసం ₹ 1-1.5 కోట్ల జీవిత వర్తింపుతో జీవిత బీమాను కొనాలి. వయస్సు, ఆధారపడి ఉన్నవారి సంఖ్య, మీకు ఉన్న అప్పులు, మరియు మీ ఆర్థిక లక్ష్యాలు వంటి అనేక అంశాలపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది, కాబట్టి మీరు జీవిత బీమా కొనేటప్పుడు వీటిని మనసులో ఉంచుకోండి. మీకు ఎంత మొత్తం జీవిత బీమా కావాలో ఇక్కడ తెలుసుకోండి.

జీవిత బీమా క్రింద సరియైన భరోసా సొమ్మును ఎలా ఎంచుకోవాలి?

Answer

మీరు గనక అకస్మాత్తుగా చనిపోయిన పక్షములో, భరోసా మొత్తము మీ కుటుంబం యొక్క భవిష్యత్ ఖర్చులను తీర్చగలిగేలా ఉండాలి. సరియైన మొత్తమును లెక్క కట్టుకోవడానికి, ఈ క్రింది అంశాలను పరిగణించండి:

  • ఆశించబడిన పని సంవత్సరాలు
  • ప్రస్తుతమున్న క్రమం తప్పని వార్షిక ఖర్చులు
  • భవిష్యత్ జీవిత లక్ష్యాలు మరియు ఆకాంక్షలు
  • ప్రస్తుత చెల్లింపు బాధ్యతలు వర్సెస్ పొదుపు మరియు మదుపులు
  • యులిప్ అనేది ఒక మంచి జీవిత బీమా ప్లాన్, ఎందుకంటే ఇది బీమా మరియు పెట్టుబడి యొక్క రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది.

జీవిత బీమా ఎలా పని చేస్తుంది?

Answer

విభిన్న జీవిత బీమా ఉత్పత్తులు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి. జీవిత బీమా యొక్క అతి సులువైన మరియు అత్యంత సామాన్యమైన రూపము అయిన అవధి బీమా, స్థోమతకు తగిన ప్రీమియం చెల్లింపులతో అధిక జీవిత వర్తింపును అందజేస్తుంది. ప్రీమియములను నెల వారీగా లేదా సంవత్సరం వారీగా చెల్లించవచ్చు. పాలసీదారు మరణం తర్వాత వారిపై ఆధారపడి ఉన్నవారికి అవధి బీమా, జీవిత వర్తింపును ఒక మరణ ప్రయోజనముగా చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీదారు గనక పాలసీ పూర్తయ్యేవరకూ జీవించి ఉంటే, ఎటువంటి తిరిగి చెల్లింపు లేదా చెల్లింపు ఉండదు. పాలసీదారు గనక ప్లాన్ అవధి పూర్తయ్యేవరకూ జీవించి ఉంటే, సంపూర్ణ జీవిత ప్లానులు వంటి కొన్ని జీవిత బీమా ఉత్పత్తులు మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తాయి.

ఒకవేళ జీవిత బీమా ప్రీమియమును సకాలములో చెల్లించకపోతే, ఏమి జరుగుతుంది?

Answer

చెల్లించే ప్రీమియములు, ప్రత్యేకించి అవధి బీమా కోసం, గడువు తేదీ లోపున చెల్లించబడేలా చూసుకోవడం ముఖ్యము. దాని తర్వాత 30 రోజుల వరకూ కొన్ని జీవిత బీమా కంపెనీలు కారుణ్య వ్యవధిని అందిస్తాయి. ఒకవేళ ఈ వ్యవధి లోపున ప్రీమియం చెల్లించకపోతే, పాలసీ రద్దు అవుతుంది. మీరు మీ మదుపుతో సహా అన్ని ప్రయోజనాలనూ కోల్పోవాల్సి ఉంటుంది.

ఒక జీవిత బీమా క్లెయిమును నేను ఎలా దాఖలు చేయాలి?

Answer

ఒక జీవిత బీమా క్లెయిమును బీమా కంపెనీ శాఖ యందు దాఖలు చేయవచ్చు, వారి వెబ్‌సైట్ పైన అప్‌లోడ్ చేయవచ్చు, లేదా వారికి ఇమెయిల్ చేయవచ్చు. అయినప్పటికీ, ప్రస్తావించదలచిన క్లెయిము కొరకు ఈ క్రింది పత్రాలను అందించాల్సి ఉంటుంది.

 

  • క్లెయిము ఫారము
  • మరణ ధృవపత్రము
  • ఒరిజినల్ పాలసీ పత్రము
  • క్లెయిముదారు యొక్క ఐడి మరియు చిరునామా ఋజువు
  • ఒకవేళ అవసరమైతే, ఇది కాకుండా మరింతగా నిరూపణను కోరడానికి బీమాదారుకు హక్కు ఉంటుంది.

నా జీవిత బీమా పాలసీ యొక్క సర్వైవర్ ప్రయోజనాలు నాకు వర్తిస్తాయా?

Answer

పాలసీదారు గనక పాలసీ అవధికి మించి జీవించి ఉన్నట్లయితే, అతడు/ ఆమె సర్వైవర్ ప్రయోజనాలను క్లెయిము చేసుకోవడానికి కొన్ని ఇండియా జీవిత బీమా పాలసీలు వీలు కలిగిస్తాయి. ఉదాహరణకు, ప్రీమియం తిరిగి చెల్లింపు ఆప్షనుతో అవధి బీమా, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత, చెల్లించిన ప్రీమియములన్నింటినీ జీవించియున్న ప్రయోజనాలుగా తిరిగి చెల్లిస్తుంది. అయినప్పటికీ, ఒక శుద్ధమైన అవధి ప్లాన్ అటువంటి ప్రయోజనాలను కలిగి ఉండదు.


జీవిత భీమా ప్రాథమిక అంశాలకు మీ గైడ్.

లబ్ధిదారుడు, మెచ్యూరిటీ, రైడర్, యాన్యుటీ, బోనస్, క్లెయిమ్ మొదలైన వాటి గురించి మరింత తెలుసుకోండి.

girl-book

India's Firsts యొక్క  సేకరణ"తో భారతదేశం యొక్క మార్గదర్శక 

విజయాల ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించండి.

vintage-pic

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail

మీ కుటుంబ భవిష్యత్తును రక్షించుకోండి.

హాయ్, మీరు మీ కుటుంబ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది, మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం.

right-icon-placeholder

మీను కలవడం ఆనందంగా ఉంది <first name>

What do you identify as?

male male

Male

female female

Female

other other

Others

మంచి, మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

మీ కుటుంబం కోసం ఒక వారసత్వాన్ని నిర్మించండి.

హాయ్, మీరు మీ కుటుంబం కోసం ఒక వారసత్వాన్ని నిర్మించాలనుకుంటున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది, మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం.

right-icon-placeholder

మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది <first name>

What do you identify as?

male male

Male

female female

Female

other other

Others

సంతోషం!, మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

మీ బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం సంపదను వృద్ధి చేయండి

హాయ్, మీరు మీ చిన్నారి రెక్కల క్రిందన పవనం కావాలనుకుంటున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం:

right-icon-placeholder
right-icon-placeholder

అది తెలుసుకోవడం గొప్పగా ఉంది! <name> ఎలా గుర్తించబడతారు?

male male

Male

female female

Female

other other

Others

సంతోషం! , మీరు ఎప్పుడు జరుపుకుంటారు

మీ సువర్ణ రిటైర్‌మెంట్ సంవత్సరాల కోసం ప్లాన్ చేసుకోండి

హాయ్, మీరు మీ సౌకర్యవంతమైన మరియు అత్యంత తమాషా రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది, మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం.

right-icon-placeholder

మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది <first name>

What do you identify as?

male male

Male

female female

Female

other other

Others

సంతోషం! , మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

మీ రెండవ ఆదాయం కోసం ప్లాన్ చేసుకోండి

హాయ్, మీరు మీ రెండవ ఆదాయం కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది, మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం.

right-icon-placeholder

మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది  <first name>

What do you identify as?

male male

Male

female female

Female

other other

Others

సంతోషం! , మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

మీ కలల ఇంటిని కొనండి.

హాయ్, మీరు మీ కలల ఇంటి కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారని తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది, మీ ఆవశ్యకతలను మరింత బాగా అర్థం చేసుకుందాం.

right-icon-placeholder

మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది  <name> , మిమ్మల్ని ఎలా గుర్తించమంటారు?

male male

Male

female female

Female

other other

Others

సంతోషం! , మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

You’re eligible for a Discount!!

Get 10% off on online purchase of IndiaFirst Life Elite Term Plan

Choose a Goal

To find a right insurance plan for you

Protect your family

Plan a second home

Plan Your Child’s future

Manage retirement

Buy a House

Secure your child’s future

Protect your family’s future.

Hi, great to know that you want to build a legacy for your family, let us understand your requirements better.

right-icon-placeholder

Nice to meet you <first name>

What do you identify as?

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

Build a legacy for your family.

Hi, great to know that you want to become the wind beneath your child’s wings. Let us understand your requirement better:

right-icon-placeholder
right-icon-placeholder

Nice to meet you <first name>

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

Build wealth for your child’s future.

Hi, great to know that you want plan for your comfortable and super fun retirement, let us understand your requirements better.

right-icon-placeholder

Great to know that! <name> is identified as?

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

Plan for your golden retirement years

Hi, great to know that you want to plan for your second income, let us understand your requirements better.

right-icon-placeholder

Nice to meet you <first name>

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

Plan for your second income

Hi, great to know that you want invest for your dream house, let us understand your requirements better.

right-icon-placeholder

Nice to meet you <first name>

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

Buy your dream house.

Hi, great to know that you are planning for your family’s future, let us understand your requirements better.

right-icon-placeholder

Nice to meet you <name> , What do you identify as?

male male

Male

female female

Female

other other

Other

Great, when do you celebrate your birthday?

IFL Main Logo
Light Icon
  • Promoted by Bank of Baroda
  • 30,131 Crore AUM as of Dec’24
  • 30,796 Claims Settled in FY 22-23
  • 97.04% Claim Settlement Ratio
  • 1 Day Genuine Claim Settlement Assurance